Babu govt big action మచ్చుమర్రి ఉదంతం లో లేపేశారు

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • #newsupdates #JournalistSai #JournalistSaiNews #TheTruth
    FULL VIDEO LINK 👇👇👇
    • Exclusive Interview Wi...
    The Truth :
    / @jsthetruth
    Journalist Sai 2.o :
    / @journalistsai2.o
    Like us on Facebook: / journalistsai
    Follow us on Pinterest: / journalistsai
    Follow us on : journalistsai....
    Follow us on :www.kooapp.com...
    Follow us on :sharechat.com/...
    Follow us on : whatsapp.com/c...
    #Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Комментарии • 320

  • @vivekanandkola7458
    @vivekanandkola7458 Месяц назад +178

    అందరినీ ఏసి పరేయండి మైనర్ లేదు తొక్క లేదు

  • @jayhind3731
    @jayhind3731 Месяц назад +21

    మన న్యాయ వ్యవస్థ పై నమ్మకం లేదు. రేప్ మరియు మర్డర్ కేసు లో మేజర్, మైనర్ అనే తేడా లేకుండా శిక్షలు విధించాలి. చట్టాల లో మార్పు రావాలి.

  • @ChallaKrishna-g5m
    @ChallaKrishna-g5m Месяц назад +88

    సాయి గారు ఇలాంటి న్యూస్ వినడానికే బాధాకరంగా ఉంది సార్ ఆ యోగి లాంటి సీఎం మనది మన రాష్ట్రానికి ఎప్పుడు వస్తారు అని ఎదురు చూస్తున్నాను సార్ చాలా బాధాకరంగా ఉంది జైశ్రీరామ్ జైశ్రీరామ్

    • @sateeshsateesh1476
      @sateeshsateesh1476 Месяц назад

      AVUSARAMU LEADHU. OKA POLICE OKA GUN🤚🤚🤚🤚🤚🤚🤚🤚🤚🤚✌️✌️✌️👍🏽👍🏽✊✊✊

    • @bsanjeevarao5393
      @bsanjeevarao5393 Месяц назад

      ​@@sateeshsateesh1476అవసరం ఉంది మన సిఎం లు ఓటు బ్యాంక్ నాయకులు వారు ఓటులు వేయారాని భయం

  • @Penchu.U
    @Penchu.U Месяц назад +60

    ఇలాంటి దారుణమైన నేరాలు చేసిన వాడు హిందువైనా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఏ కులానికి సంబంధించిన వాడైనా ఎన్కౌంటర్ చేయాలి. పోలీసులు మంచి పని చేశారు.

  • @GooD-kb8fj
    @GooD-kb8fj Месяц назад +49

    రషీద్ కేసుని కూడా ఇలాగే చెయ్యాలి

  • @tirupatireddymunugala6941
    @tirupatireddymunugala6941 Месяц назад +114

    దళితడు లేదు అగ్రవర్ణము లేదు ఎన్కౌంటర్ చేయాలి

  • @anilsiri25
    @anilsiri25 Месяц назад +106

    తప్పేం లేదు బహిరంగ ఎన్కౌంటర్ అయితే ఇంకా బావుండేది

    • @mohanbabuv3999
      @mohanbabuv3999 Месяц назад +6

      షిరియా చట్టాలు తేవాలి వీరికి.

    • @anilsiri25
      @anilsiri25 Месяц назад

      @@mohanbabuv3999 ఇంకా రెచ్చి పోతారు

  • @raghavvavenkatachaluvadi8831
    @raghavvavenkatachaluvadi8831 Месяц назад +47

    గుడ్, ఇలాగే లేపేయండి

  • @vkumarnaligili3993
    @vkumarnaligili3993 Месяц назад +33

    వాడు దళితుడు ఐతే ఏంటి ఏ కులం ఐతే ఏంటి అలాంటి దుర్మార్గులకు అలాగే జరగాలి

  • @dhananjayareddy9997
    @dhananjayareddy9997 Месяц назад +14

    తిరుపతిలో హత్య చేసినవాడిని కూడా ఎన్కౌంటర్ చేయాలి

  • @pydichittibabu954
    @pydichittibabu954 Месяц назад +48

    మొత్తం అందరిని కాల్చి పడేయాలి పందులని, మైనర్ లకు కూడా ఉరి వేయాలి

  • @ramaraju3806
    @ramaraju3806 Месяц назад +6

    Correct sir

  • @pratapraju7919
    @pratapraju7919 Месяц назад +17

    అందర్నీ వేసేయ్యాలి అప్పుడే పరిస్కారం

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 Месяц назад +50

    పోలీసులు మంచి పనిచేశారు.🙏🇮🇳

  • @viswanadhasarma883
    @viswanadhasarma883 Месяц назад

    H m.madam you have done good job continue with this spirit and God bless you

  • @chandramoulichaganti9572
    @chandramoulichaganti9572 Месяц назад +135

    దీనికి కూడా దళిత అగ్రవర్ణ ఏంట్రా..? తప్పు ఎవడు చేసిన తప్పే...

    • @rameshangolla
      @rameshangolla Месяц назад +3

      Muslim hindu అంటారు sir

    • @SayaT.Rashid
      @SayaT.Rashid Месяц назад +2

      Correctly said 🎉

    • @gamidisparjanraju8359
      @gamidisparjanraju8359 Месяц назад +2

      Yes 100%

    • @dharmareddy1779
      @dharmareddy1779 Месяц назад +3

      అదే దలితులైతే సీను వేరేగావుండేది

    • @padavalanarasimharao1318
      @padavalanarasimharao1318 Месяц назад

      కొంత మంది ప్రజల్లో క్రమశిక్షణ కొరవడింది. అరాచకం నర నరనా జీర్ణించు కొని పోయింది. శిక్షలు కఠినంగా లేవు.ఈ దేశాన్ని ఆ దేవుడే రక్షించాలి.

  • @varalaxmiguptak2194
    @varalaxmiguptak2194 Месяц назад +3

    వాడి పెంపకం సరిగా లేకే యిలా చేస్తారు
    వారి కుటుంబ సభ్యుల ను కూడా దారుణాతి దారుణం గా శిక్షించాలి
    కనీసం ప్రతీ ఒక్కరి ఒక్క కాలు ,ఒక్క చేయి విరగ్గొట్టాలి

  • @chinthalaiah
    @chinthalaiah Месяц назад +8

    బహిరంగ ఎన్కౌంటర్ చేస్తే ఇంకా చాలా బాగుండేది

  • @BharathKumar-kl5fr
    @BharathKumar-kl5fr Месяц назад +4

    మైనర్ లని కూడా ఉరితీస్తే తల్లిదండ్రులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిల్లలని పెంచుతారు

  • @sunitharao2848
    @sunitharao2848 Месяц назад +7

    ప్రతి విషయంలోనూ దళిత, కులం, స్త్రీ
    ఇలాంటి విషయాల అడ్డం పెట్టుకొని తప్పిన్ హుకోవాలి అనుకోవడం

  • @lakshminandula5303
    @lakshminandula5303 Месяц назад +1

    🤝

  • @yadav-ds4cz
    @yadav-ds4cz Месяц назад +31

    చట్టం తన పని తను చేసుకుపోయింది.. 😊

  • @srinivas_chippala
    @srinivas_chippala Месяц назад +30

    సహాభాష్ పోలిస్

  • @prakashmerugu7469
    @prakashmerugu7469 Месяц назад

    Good 👌

  • @onjekrishnarao6447
    @onjekrishnarao6447 Месяц назад +6

    ఇది సరే ! సామూహిక దాడులు చేసేవారిని ఎందుకు ఎన్కౌంటర్ చేయరు?

  • @dvk2684
    @dvk2684 Месяц назад +1

    Instant justice. Good 👍

  • @durgakiransirigineedi2597
    @durgakiransirigineedi2597 Месяц назад +1

    👌👌

  • @kruparaogarlanka3647
    @kruparaogarlanka3647 Месяц назад +30

    సినిమా స్టయిల్ ఎన్కౌంటర్.

  • @kolluboinasrinivas8125
    @kolluboinasrinivas8125 Месяц назад

    Super news cheapru sai garu

  • @agastya3583
    @agastya3583 Месяц назад +2

    అవగాహన క్లాసు లు అవసరం.... ఇలా తప్పు చేస్తే చంపేస్తారు అనే బయం ప్రతి ఒక్కడి లో రావాలి..

  • @waytonewthings6420
    @waytonewthings6420 Месяц назад +12

    good decision by govt

  • @TheKranthy
    @TheKranthy Месяц назад +1

    Good sir

  • @dvk2684
    @dvk2684 Месяц назад +2

    పోలీసులు చేసింది మంచి పని. జై పోలీస్

  • @user-mv2zw3mx9c
    @user-mv2zw3mx9c Месяц назад

    Correct decision

  • @Myfrend1997
    @Myfrend1997 Месяц назад

    ఇలాగే ఉండాలి sir

  • @srinivasprasad5880
    @srinivasprasad5880 Месяц назад

    గుడ్ వర్క్ హోమ్ శాఖ మంత్రి

  • @user-vb1dx2um3o
    @user-vb1dx2um3o Месяц назад

    Eee vishyam lo meeku dhanyavadaalu

  • @ramsatishrongala5595
    @ramsatishrongala5595 Месяц назад

    Thank you ap govt

  • @NARASIMHA2023
    @NARASIMHA2023 Месяц назад +8

    మంచి పని చేశారు

  • @pardhu5245
    @pardhu5245 Месяц назад +11

    మంచి పనిచేసారు 👍

  • @oppularamesh7104
    @oppularamesh7104 Месяц назад +16

    మంచి చర్య, కానీ చాలా కేసులు తప్పించుకుంటున్నాయి

  • @vanipamidipalli7690
    @vanipamidipalli7690 19 дней назад

    👏

  • @peddamaddileti9408
    @peddamaddileti9408 Месяц назад +1

    Good job

  • @YNR699
    @YNR699 Месяц назад +6

    దళిత, అగ్రికులం ఎటి ఏసీ పడేయాలి ఎవడైనా సరే.

  • @ravipratap3158
    @ravipratap3158 Месяц назад +1

    సాయి గారు...గవర్నమెంట్ చేసింది మంచి పనే. అయితే ఇలాంటి శిక్షలు గొప్పింటివాళ్లకు, గొప్పింటి వాళ్ళ పిల్లలకు కూడా అమలుచ్చేస్తే అందరూ ఆనందిస్తారు. దురదృష్టవశాస్తూ అలాంటి పనులు మన దేశం లో అమలుచెయ్యలేరు. ప్రభుత్వం ప్రజల మెప్పు కోసం అట్టడుగు వర్గాల వారికి మాత్రమే ఇలాంటి శిక్షలు విధిస్తుంది.....

  • @Kkuwuwj82929
    @Kkuwuwj82929 Месяц назад +6

    చాలా సంతోషం

  • @ActorDD
    @ActorDD Месяц назад +10

    Police good job

  • @mnagarathnam6681
    @mnagarathnam6681 Месяц назад +1

    I accept

  • @ramamohanreddysanapureddy3198
    @ramamohanreddysanapureddy3198 Месяц назад

    👍🏾👌🏾👍🏾👌🏾

  • @bhagavatiraodesaraju8665
    @bhagavatiraodesaraju8665 Месяц назад

    Good action taken by police.

  • @shaikeliyas4474
    @shaikeliyas4474 Месяц назад

    Yes nijame ilage cheiyali good babu garu Jai cbn jsp

  • @subbuk9716
    @subbuk9716 Месяц назад +2

    ఇంకా నలుగురు ఉన్నారు అండి. వాళ్ల వార్త కోసం ఎదురు చూస్తున్నాము.

  • @ParasaNagababu-xy5fb
    @ParasaNagababu-xy5fb Месяц назад +1

    Currect. Sir

  • @KSK3753-g7f
    @KSK3753-g7f Месяц назад +5

    మంచి పని చేస్తున్నారు

  • @RAM-me5ye
    @RAM-me5ye Месяц назад +1

    తప్పు చేసిన వాడెవడైనా సరే లేపేయాలి కులం మతం గురించి ఆలోచించకూడదు

  • @tosateesh
    @tosateesh Месяц назад +2

    Good to hear.

  • @XYZPQR2346
    @XYZPQR2346 Месяц назад

    చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఆడే ఆటకు సరియైన సమాధానం.🚩🚩🚩

  • @sathwikarekapalli7958
    @sathwikarekapalli7958 Месяц назад +1

    నేరం చేసి, ఆధారం లేకుండా చేసి నేరస్తులు దర్జాగా తిరుగుతున్నారు, పోలీసులు బలమైన ఆధారం లేని ప్రతి కేసులోనూ ఇలాంటి న్యాయం చేయాలి, ముఖ్యంగా నేరస్తులకు కొమ్ము కాస్తున్న సానిభూతి పరులకు కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి.

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 Месяц назад +3

    వారి తల్లిదండ్రులను కూడా ఇలాగే చంపాలి.

  • @dharmareddy1779
    @dharmareddy1779 Месяц назад +11

    సార్ ఆవూరి పేరు చెపితేనే చాపలకు వేస్తారు అంటారు

  • @durgak3945
    @durgak3945 Месяц назад +1

    Good news

  • @vignesh-wm6sx
    @vignesh-wm6sx Месяц назад

    మంచి పని చేసారు పోలీస్ లు 🙏🙏

  • @gireeshj4264
    @gireeshj4264 Месяц назад +1

    correct good move

  • @ARTHYD222
    @ARTHYD222 Месяц назад +1

    Whatever may be cause, we should be careful, otherwise it lead to anarchy

  • @chowkalarajeswarrao9132
    @chowkalarajeswarrao9132 Месяц назад +1

    మైనర్లని ఎందుకు వదిలారు,వాళ్ళు రేప్ చేశారుగా ?

  • @yuvaraju131
    @yuvaraju131 Месяц назад

    🎉

  • @rahulvarakumarilluri7939
    @rahulvarakumarilluri7939 Месяц назад

    ఇదే శిక్ష సుగాలి ప్రీతి, రిషితీశ్వరి కేసుల్లో కూడా చెస్తే మంచిది.

  • @gsp7142
    @gsp7142 Месяц назад

    నేరం చేస్తే భయపడాలి అని మీరు అంటున్నారు.. కానీ వివేకా నీ చంపిన దస్తగిరి నిర్దోషి అంట కదా సాయి గారు..

  • @kurnisankar273
    @kurnisankar273 Месяц назад

    నేరస్తులందరికి మరియు భూ ఆక్రమణ దారులకు కరెక్టు మొగుడు యోగి జీ గారు.. ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే జరగాలి... కోర్టులో అంటే కాటికే .... ఎ-1 కు బెయిల్ ఇచ్చి పన్నెండేళ్ళైంది... ఎక్కడ కోర్టు ?ఎక్కడ న్యాయం?... జై శ్రీరామ్

  • @varas999
    @varas999 Месяц назад +2

    Good decision

  • @gmsr1989
    @gmsr1989 Месяц назад +5

    మరి వినుకొండ సంఘటనలో కూడా ఇలాగే చేస్తే మంచిది కదా....

  • @user-dg7jt7eu7e
    @user-dg7jt7eu7e Месяц назад +1

    Police hatsaf

  • @kittu5251
    @kittu5251 Месяц назад

    అసలు నేరస్తులను తప్పించటానికి ఇదోక నాటకమేమో

  • @udaykumarbodisetty55
    @udaykumarbodisetty55 Месяц назад +1

    అదే నిజామా అని ఎవరు చెప్పారు

  • @jupudisarma5059
    @jupudisarma5059 Месяц назад +5

    Nice action

  • @balub2526
    @balub2526 Месяц назад +3

    సాయి హోం మంత్రి జిలానీ కుడా ఇలాగ చేస్తాడా

  • @user-nn7gt8ur1z
    @user-nn7gt8ur1z Месяц назад +37

    శవం మాయం చేయడం తప్పు కాదా

  • @raj...physicaltips3707
    @raj...physicaltips3707 Месяц назад

    మైనర్..లేదు మెజర్ అందరూ ని లేపేయాలి....సమర్ధించిన వాడితో సహా.....

  • @rahulvarakumarilluri7939
    @rahulvarakumarilluri7939 Месяц назад

    సాక్షి రాసింది. ప్రతీది రాజకీయం గా పరిగణించకూడదు. కొన్ని మానవతా దృక్పథం తో ఆలోచించాలి.

  • @maheshpatnaik6332
    @maheshpatnaik6332 Месяц назад

    Minors కు variety punishment ఇవ్వాలి.

  • @thirupathi4278
    @thirupathi4278 Месяц назад

    నేరానికి కులానికి సంబంధం ఏముంది

  • @jayaraju521
    @jayaraju521 Месяц назад +6

    నిజమే ,ycp exMLC అనంతబాబు ని ఏం చేయాలో అదీ కూడా చెప్పండి సార్

    • @satyabommaganti8930
      @satyabommaganti8930 Месяц назад

      అనంత బాబు నీ శిక్షించాలి, ఆ పిల్లను చిత్రహింసలకు గురి చేసి చంపేసిన వాళ్ళను ఎన్కౌంటర్ చేయాలి

  • @mandalojuvenkateshwarlu8399
    @mandalojuvenkateshwarlu8399 Месяц назад

    ఇది కదా కావలిసింది. షెబాష్

  • @udaykumarbodisetty55
    @udaykumarbodisetty55 Месяц назад

    సిగ్గు ఉండే వాళ్ళు జిలాని ని కూడా చేయండి

  • @narayanarao840
    @narayanarao840 Месяц назад +1

    Sai garu, wow what a report...

  • @madhureddy3945
    @madhureddy3945 Месяц назад +2

    People should realise that speedier justice is right. Instant justice is contrary to the concept of civilised society.

  • @VidyasagarSeshadri
    @VidyasagarSeshadri Месяц назад +5

    Mothhaniki turakalu chesaru, anduke inthavaraku perlu kuda cheppaledu., Superb Sai Garu., Hats off

  • @SamuelReddy-gq3mu
    @SamuelReddy-gq3mu Месяц назад

    నిందితులను పట్టుకోలేక చేతగాక లాకప్ డెత్ చేసారు

  • @Indian45299
    @Indian45299 Месяц назад +1

    Well done what about remaining.

  • @HappyDirtBike-eb3vr
    @HappyDirtBike-eb3vr Месяц назад

    Nenu Samardhistunnanu

  • @vamsikotturu6869
    @vamsikotturu6869 Месяц назад +1

    O my god

  • @nnssrr7543
    @nnssrr7543 Месяц назад +1

    Good decision.

  • @rajeshltv
    @rajeshltv Месяц назад

    Police మంచి పని చేసారు .

  • @viswnadhasimhachalam3187
    @viswnadhasimhachalam3187 Месяц назад +1

    Ohho a a peacefully community members unnara

  • @venkateswarrao6749
    @venkateswarrao6749 Месяц назад +2

    Good news to all...

  • @user-bv3xd2ye4t
    @user-bv3xd2ye4t Месяц назад +7

    సాయి గారు వాడు ందితుడు అయితే పర్వాలేదు కానీ అనుమానితుడు అయితే చాలా తప్పు ఇలా అయితే గవర్నమెంట్ తప్పుమీద తప్పు సేస్తున్నట్టే

  • @damodararaotabelu3761
    @damodararaotabelu3761 Месяц назад +2

    Good job by police department

  • @RasoolPathan-oh5qz
    @RasoolPathan-oh5qz Месяц назад

    😢😢😢

  • @bandlaratnakarraju5305
    @bandlaratnakarraju5305 Месяц назад +1

    Chala rojula tharuvatha manchiga matladaru

  • @LeelaEunicyPeyyala
    @LeelaEunicyPeyyala Месяц назад +1

    వాళ్ళలో అందరినీ లేపేయాలి