Bro నాకు చిన్న డౌట్ బైబిల్ కన్నా రామాయణం చాలా పాతది కొన్ని లక్షల సంవత్సరాలనుండి కానీ బైబిల్ ఇప్పుడిప్పుడే వచ్చింది కదా అందులో యేసు దేవుడు ఎలా అవుతాడని చాలామంది ప్రశ్నిస్తున్నారు మీ సమాధానం ఏంటి నేను ఒక క్రైస్తవుడ్ని కానీ అందరూ నన్ను అడుగుతున్నారు ❤️
Praise the lord brother konthamandhi Emantunnaru Ante Thandri okaru Kumarudu inkokaru Parishuddathma inkokaru mottham mugguru mundhu Nundi Vunnaru Veru Veru ani malli devudu okkade ani antunnaru kani Yehova devude Yesu ani Parishuddathma ani ante kadhu antunnaru dhinipai Video cheyyandi anna
🙏🙌🙌👏 Brother go through below reference as well.. God bless you యోహాను 14:8 అప్పుడు ఫిలిప్పు ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యోహాను 14:9 యేసు ఫిలిప్పూ, నేనింత కాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు? యోహాను 14:10 తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. యోహాను 14:11 తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా యీ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి.
@@TruthSeeker07 అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యోహాను సువార్త 17:3 And this is eternal life, that they know thee the only true God, and Jesus Christ whom thou hast sent. John 17:3 RSV
బ్రదర్ తప్పుడు బోద మానండి ఇద్దరు దేవుళ్ళు లేరు ముగ్గురు దేవుళ్ళు లేరు యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి కీర్తన 100:3 యేసుక్రీస్తు దేవుని కుమారుడు రక్షకుడు విమోచకుడు అందరికి ప్రభువు... దేవున్ని మనుషులు చంపగలరా? చూడగలరా? ఏం చెబుతారయ్య తప్పుడు బోద
Bro, BIBLE.. ఒక పొడుపు కథ లాంటిది. అంటే, విప్పుడు కథ లాంటిది. చిక్కు ప్రశ్న లాంటిది. ( చిక్కు ముడి ) మిస్టేరియస్ ఇష్యూ.. అన్నమాట. జస్ట్ లైక్.. పద్మ వ్యూహం మల్లే ( వలే ) ప్రాబ్లమాటికల్ ( పరిష్కరించదగినది ) అందుకే.. BIBLE లో.. " వెదకుడి దొరకును " - అని సువార్త లో.. వ్రాయించాడు.. దేవుడు. అన్వేషణ / సోదా / తనిఖీ / దేవులాడడం.. ఫుల్ ఫోకస్ పెట్టి.. Bible చదవడం.. భక్తుల బోధ.. వినడం ( మీ లాంటి వారు చెప్పేది ) అర్ధం అయ్యే దాకా ఆలోచన చెయ్యడం, అభిప్రాయం, ఉద్దేశం, నిర్ణయం మార్చు కోవడం.. చెయ్యాలి. BIBLE IS A SCRIPT GOD ( రాజ మౌళి గారి బాహుబలి - స్క్రిప్ట్ ) అత్యున్నతుని అభిప్రాయం - BIBLE లో ఉంది. ఉత్తముని ఉద్దేశం - BIBLE లో ఉంది. నిజ దేవుని నిర్ణయం - BIBLE లో ఉంది. వెంటపడి వెంటపడి వెదికి వెదకి.. దొరకబట్టు కోవాలి. చిక్కబట్టుకోవాలి. అందుకు కూడా.. తిరిగి ఆయన కృప యే.. మన మీద ఉండాలి. క్రీస్తు - అర్ధం కావడం అంత ఈజీ కాదు. ( చూడక నమ్మిన వారు ధన్యులు ) అదృశ్య మైనవి ఉన్నవని నమ్ము ట యే - విశ్వాసం. THANK YOU.
Anna yakami vunnaru anta oka quality I e righteousness,,providing salvation.christ God ita, Omni potent,omnipresent,omniscint kavali kani Christ kadu,kabatti Christ THE GOD,kadu,A GOD avutadu.adi Bible chappina satyam.pl don't misinterpret Bible.EDIET.bible ea chabitundi narudu davudu kadu,davudu narudu kadu ani,mari ee verses yam chastaru.
హలో బ్రదర్ మీరు ఏం చెబుతున్నారో మీకే తెలియట్లేదు. అందుకే యెహోవా దేవుడు నిన్ను క్షమించును గాక. కనిపించే మూడు సింహంల గురించి చెప్తున్నావ్ కానీ కనిపించని ఆ నాలుగో సింహం గురించి కూడా చెప్పాలి కదా బ్రదర్ కనపడని ఆ నాలుగు సింహం ఏమిటో చెబుతున్న బ్రదర్ ఆయన గురించి ప్రవక్తల గ్రంథాలలోనూ మోషే గ్రంధాలలోను ప్రవచించిన లేఖనముల బట్టి ఎవిడెన్స్ అంటే రిఫరెన్సులు బట్టి ప్రజలకి చెప్పే అవకాశం చేయండి ఏది పడితే అది చెప్పడం కాదు అందుకే చెప్తున్నాను ముందు కనిపించే రిఫరెన్స్ లు బట్టి కాదు ఆ వచనాలలో ఉన్న అర్థమేమిటో తెలుసుకుని ప్రజలలోకి తీసుకురండి కనపడని సింహం ఏంటో మీకు అర్థమైంది అనుకుంటా అందుకే బైబిల్ చెప్తుంది యెహోవా గ్రంధాన్ని పరిశీలించి చదవండి ఉంటా బ్రదర్
Good message 🙏👍
Thank you brother
Wonderful clarification brother
Thank you so much
Praise the Lord my Jesus Christ Jesus🙏
😊god bless you brother.nice massage.
thank you brother
Bro నాకు చిన్న డౌట్ బైబిల్ కన్నా రామాయణం చాలా పాతది కొన్ని లక్షల సంవత్సరాలనుండి కానీ బైబిల్ ఇప్పుడిప్పుడే వచ్చింది కదా అందులో యేసు దేవుడు ఎలా అవుతాడని చాలామంది ప్రశ్నిస్తున్నారు మీ సమాధానం ఏంటి నేను ఒక క్రైస్తవుడ్ని కానీ అందరూ నన్ను అడుగుతున్నారు ❤️
బ్రదర్... రామాయణం లక్షల సంవత్సరాల క్రితమే ఉన్నది అనడానికి వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో చూపించమని చెప్పండి. ఆ తరువాత మరిన్ని విషయాలు మాట్లాడదాము..
Nice message
Praise the lord 🙌
Praise the Lord
Praise the lord
Glory to Jesus 👐
Good message 👏
Thank you brother
Revelation 21:7
All those who win the victory will receive all this. And I will be their God, and they will be my children.
Good
❤❤❤
All Glory to God 🙏
Trinity gurinchi okasari explain cheyandi Anna...thankyou
okay brother..
Praise the lord brother konthamandhi Emantunnaru Ante Thandri okaru Kumarudu inkokaru Parishuddathma inkokaru mottham mugguru mundhu Nundi Vunnaru Veru Veru ani malli devudu okkade ani antunnaru kani Yehova devude Yesu ani Parishuddathma ani ante kadhu antunnaru dhinipai Video cheyyandi anna
sure brother
Nice bro
Thanks
🙏🙌🙌👏
Brother go through below reference as well.. God bless you
యోహాను 14:8
అప్పుడు ఫిలిప్పు ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా
యోహాను 14:9
యేసు ఫిలిప్పూ, నేనింత కాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు?
యోహాను 14:10
తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు.
యోహాను 14:11
తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా యీ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి.
Thank you brother
Brother John 1 to 10 BIBLE Verse's Chadhivithe Meeke Thelustundhi JESUS DEVUDU Ani plz Read JOhN 1 to 10 Verde's
video chusara poorthiga
First ఈ చిత్రం తీసేయండి
ea chitram
BIBLE,,ARDHAM,,AVALI,,ANTE,MANISHIKI,,OKA,,JANMACHALADEMO,,JEEVAMU,,,,,,,,NENEANI,CHRPPAARU,,KADA,,MEERU,,BRATIKI,,,UNNARU,,,ANTE,,A,,YESAYYA,,PETTINA,PRAANAM,,AYANAITE,,,ATANU,,,,,,DEMUDU,MEEKUTELIYADEMO,,
అంటే.. దేవుడు ఒక్కడు కాదు.. ముగ్గురు అని చెబుతున్నారా.. బ్రదర్.????!!!??
ఒకే దేవుడు.. ఆ దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు
@@TruthSeeker07 దైవత్వం లో ముగ్గురు అని ఎక్కడ వుంది బ్రదర్..???
@@TruthSeeker07 అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.
యోహాను సువార్త 17:3
And this is eternal life, that they know thee the only true God, and Jesus Christ whom thou hast sent.
John 17:3 RSV
@@dayakar.b9849అద్వితీయ దేవుడు అంటే ఒక్కరే అని ,నువ్వు పంపిన క్రీస్తును అంటే క్రీస్తు అని ,అప్పుడు ఇద్దరే అవుతారు , బ్రో
బ్రదర్ తప్పుడు బోద మానండి ఇద్దరు దేవుళ్ళు లేరు ముగ్గురు దేవుళ్ళు లేరు యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి కీర్తన 100:3 యేసుక్రీస్తు దేవుని కుమారుడు రక్షకుడు విమోచకుడు అందరికి ప్రభువు... దేవున్ని మనుషులు చంపగలరా? చూడగలరా? ఏం చెబుతారయ్య తప్పుడు బోద
Nenu okka mata chepputhunna thappuga anukokandi srusti kartha ayina bramma ledha hehova ledha allha thanu avarina bumi pina peruguthunna papamunu tholaginchadaniki pampina deva dhuthale eppudu manam mokku thunna devullu adhe nijamuu
ok brother
Bro,
BIBLE..
ఒక పొడుపు కథ లాంటిది.
అంటే,
విప్పుడు కథ లాంటిది.
చిక్కు ప్రశ్న లాంటిది. ( చిక్కు ముడి )
మిస్టేరియస్ ఇష్యూ.. అన్నమాట.
జస్ట్ లైక్.. పద్మ వ్యూహం మల్లే ( వలే )
ప్రాబ్లమాటికల్
( పరిష్కరించదగినది )
అందుకే.. BIBLE లో..
" వెదకుడి దొరకును " - అని
సువార్త లో.. వ్రాయించాడు.. దేవుడు.
అన్వేషణ / సోదా / తనిఖీ / దేవులాడడం..
ఫుల్ ఫోకస్ పెట్టి..
Bible చదవడం..
భక్తుల బోధ.. వినడం ( మీ లాంటి వారు చెప్పేది )
అర్ధం అయ్యే దాకా ఆలోచన చెయ్యడం,
అభిప్రాయం, ఉద్దేశం, నిర్ణయం మార్చు కోవడం.. చెయ్యాలి.
BIBLE IS A SCRIPT GOD
( రాజ మౌళి గారి బాహుబలి - స్క్రిప్ట్ )
అత్యున్నతుని అభిప్రాయం - BIBLE లో ఉంది.
ఉత్తముని ఉద్దేశం - BIBLE లో ఉంది.
నిజ దేవుని నిర్ణయం - BIBLE లో ఉంది.
వెంటపడి వెంటపడి వెదికి వెదకి.. దొరకబట్టు కోవాలి.
చిక్కబట్టుకోవాలి.
అందుకు కూడా.. తిరిగి ఆయన కృప యే..
మన మీద ఉండాలి.
క్రీస్తు - అర్ధం కావడం అంత ఈజీ కాదు.
( చూడక నమ్మిన వారు ధన్యులు )
అదృశ్య మైనవి ఉన్నవని నమ్ము ట యే - విశ్వాసం.
THANK YOU.
Anna yakami vunnaru anta oka quality I e righteousness,,providing salvation.christ God ita, Omni potent,omnipresent,omniscint kavali kani Christ kadu,kabatti Christ THE GOD,kadu,A GOD avutadu.adi Bible chappina satyam.pl don't misinterpret Bible.EDIET.bible ea chabitundi narudu davudu kadu,davudu narudu kadu ani,mari ee verses yam chastaru.
Wrong understanding
Sorry bro, you are tooo far to truth, we have no multiple God, we have one God, he is the father, please study the Bible care full, God bless you,
meku mundu devudu ante ardham kavali
You try to know the Trinity
Vorre yerri pappa baibill motham thappuga cheputunnaru...danini ardham chesukovadam meku enka raledu...yesu devudu ane bavamtho chusthunnaru gani nijaniki satyam yemito meku yeppatiki ardam kadu..meru narakani potharu yesu devudu ani cheppukuntunnaru kada anduku...
You are mad