పెంచుతున్నాను అన్న మాటకు చాలా గౌరవం ఇస్తారు అందరు నేను కన్నాను పెళ్లికి ముందు అన్న మాటకు ఆమెకు విలువ పోతుంది లైఫ్ కూడా సెటిల్ అవడం కష్ట ము. అందరి ఆలోచనలు మారిపోతాయి
ప్లీజ్ నాన్న డైవర్స్ ఇవ్వద్దు ఒక తల్లిగా నీకు నేను చెప్తున్నాను ఆమె నీకు క్షమించు నాన్న ఇప్పటికే మోసపోయింది 😢 నువ్వు మోసం చేసే మనసు నీకు లేదు కానీ తను ఉన్న పరిస్థితుల్లో నువ్వు క్షమించాలి నాన్న నువ్వు నమ్ము ఆమెని మరి ఇంకెప్పుడు తప్పు చేయదు ఇది వాస్తవం కొంచెం వాస్తవాలు తెలిసి కూడా నువ్వు యాక్సెప్ట్ చేసావ్ ఈ ఒక్క తప్పును క్షమించు మరి ఇంకెప్పుడు తప్పులు చేదు ఆ పాప 🙏🙏 ప్లీజ్ బాబు
Evanni nijamga nijamena?? Or scripted ah?? Enti andi judges nuvvu, Ni, Niku antaru?? And so aggressive?? Vallatho ala matladutaru?? Konchem manavatmam tho alochinchandi judges ?? Ame and athanitho iddaritho normal ga matladandi. Ame age Enti ? Anthani age Enti?? Edantha nijame anukunna you guys should talk in respect with everyone. You guys are giving mental pressure to them. Papam a kid paristhithi Enti ?? If it is true please send her to counselling and stop your aggression against them. And Vijaya, it’s your mistake going to them. Emina job chuskoni aa kid tho happy undu.
Super vijay
పెంచుతున్నాను అన్న మాటకు చాలా గౌరవం ఇస్తారు అందరు
నేను కన్నాను పెళ్లికి ముందు అన్న మాటకు ఆమెకు విలువ పోతుంది లైఫ్ కూడా సెటిల్ అవడం కష్ట ము. అందరి ఆలోచనలు మారిపోతాయి
Sir iddarini kalapandi sir papa Anadarko iyipothundi sir🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
i support him
no no papam doctor garu dont leave gautham...KUNTHI ELA GOPPA INADI, SHE IS GREAT THAN HER
Plz save her vijay 🙏
Please vidakulu ivoddu amedi tappe kheminchandy
A Madhu anna vadi kosam sir , Vadin teesukurandi
If you use this kind of strong words, she may suceide, it is not good
actually he is trapped by her
Evaru oppukoru
ఆమెది తప్పులేదు ప్లీజ్ క్షమించండి ఆమెకు విడాకులు ఇవ్వొద్దు
ప్లీజ్ నాన్న డైవర్స్ ఇవ్వద్దు ఒక తల్లిగా నీకు నేను చెప్తున్నాను ఆమె నీకు క్షమించు నాన్న ఇప్పటికే మోసపోయింది 😢 నువ్వు మోసం చేసే మనసు నీకు లేదు కానీ తను ఉన్న పరిస్థితుల్లో నువ్వు క్షమించాలి నాన్న నువ్వు నమ్ము ఆమెని మరి ఇంకెప్పుడు తప్పు చేయదు ఇది వాస్తవం కొంచెం వాస్తవాలు తెలిసి కూడా నువ్వు యాక్సెప్ట్ చేసావ్ ఈ ఒక్క తప్పును క్షమించు మరి ఇంకెప్పుడు తప్పులు చేదు ఆ పాప 🙏🙏 ప్లీజ్ బాబు
Aame tappu ledha mahanubhava ??? Pelli kakamundhe gudda mojhu tirchukundhi. Anta leste Amma nannaku cheppali. 3rd month dhatithe abhartion kadhu andhuke kannadhi ledhante enni kadupulu tipinchukundho.
Tappu marriage mundare chepale
Evari bidaki avaru tandri
Adapillalu ala alochistunaru
Lokam atupotundhi
Evanni nijamga nijamena?? Or scripted ah?? Enti andi judges nuvvu, Ni, Niku antaru?? And so aggressive?? Vallatho ala matladutaru?? Konchem manavatmam tho alochinchandi judges ?? Ame and athanitho iddaritho normal ga matladandi. Ame age Enti ? Anthani age Enti?? Edantha nijame anukunna you guys should talk in respect with everyone. You guys are giving mental pressure to them. Papam a kid paristhithi Enti ?? If it is true please send her to counselling and stop your aggression against them. And Vijaya, it’s your mistake going to them. Emina job chuskoni aa kid tho happy undu.
ఈ లివింగ్ రిలేషన్లు ఎమిటో, ఆడపిల్ల లు అతి తెలివికి పోయి జీవితం నాశనం చేసుకుంటున్నారు. పెళ్లికి ముందే చెప్పాలి. అది accept చేసిన వాడినే చేసుకోవాలి.