స్వామి వారికి ధన్యవాదాలు చాలా బాగా క్లుప్తంగా వివరించారు కానీ నాదొక ధర్మ సందేహం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఒగ్గు కథలో గాని చరిత్రలో గాని మేము విన్నది కార్తీక మాస ముగింపులో మాఘమాస ఆరంభ అమావాస్యనే శట్టివారంగా మాఘమాసం గా చెప్పడం జరుగుతుంది. ఆ అమావాస్య రోజు నుంచి ఏడు రోజులు అనగా ఏడవ రోజు సుబ్రహ్మణ్య షష్టి కావడం తమిళనాడు కర్ణాటక ప్రాంతాలలో దీని సుబ్రహ్మణ్య షష్టి గాను తెలంగాణలో చట్టేడు వారాలుగాను చెప్పుకోవడం విశేషం ఆ ఏడవ రోజే స్వామివారికి బోనం సమర్పిస్తారు ఇంటిలో తదుపరి వచ్చే ఆదివారాలను బుధవారాలను కలుపుకొని మొత్తము ఒక నెల మాసము మొత్తము గట్టిగా చెప్పుకోవడం జరుగుతుంది మాఘమాసంలోనే స్వామి వారికి కళ్యాణం రుద్రాభిషేకం సహస్ర లక్ష బిల్వపత్రార్చన ఇవన్నీ కార్యక్రమాలు ఈ మాఘమాసంలోని నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం నవంబర్ 23 అమావాస్య మొదలు డిసెంబర్ 24 అమావాస్య వరకు సత్తి మాసంగా మాఘమాసంగా చరిత్ర పురాణం అని నా భావన దయచేసి ఒగ్గు వారికి తెలియజేసేది ఏమనగా చాలామందికి వారాలు అనేక అనుమానాలు ఉన్నాయి ఒక్కొక్క విధంగా చెప్పడం జరుగుతుంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా నిర్వహించుకుంటున్నారు నాకు తెలిసిన సమాచారాన్ని అందిస్తున్నాను ఏదైనా తప్పు ఉంటే క్షమించగలరు
సట్టి అంటే షష్టి అని అర్థం... మార్గశిర శుక్ల పక్ష షష్టి నుండి సంక్రాంతి వరకు ఉండే ఏడు వారాలను "సట్టేడు వారాలు" అంటారు. మొత్తం 41 రోజులు. నిష్ఠగా పూజలు చేస్తారు జై కొమురెల్లి మల్లన్న
ఆ స్వామివారి మరొక విషయము ప్రస్తావించడం జరిగింది ఎల్లమ్మకు బైండ్ల వాళ్ళని మల్లన్న ఒగ్గు వారు కురుమలు ఒక్కరికి ఒక్కొక్క పూజారులుగా నిర్వహించడం జరుగుతుంది అనాదిగా కానీ ప్రస్తుత సమాజంలో ఇప్పుడు బల్కంపేట ఎల్లమ్మ మొదలుకొని అనేక మంది ఎల్లమ్మ కళ్యాణాలు దుర్గమ్మ కొలుపులు మైసమ్మ కొలుపులు శ్రీ శక్తి సంబంధ దేవతలన్నింటికీ కూడా మరి ఒగ్గు వాళ్ళు నిర్వహణ చేయడం జరుగుతుంది అది నిజంగా ధర్మబద్ధమేనా
అయ్యా బైండ్ల వాళ్ళు చేసే పూజలు ఆదిశక్తి బొడ్రాయి. కోట మైసమ్మ . ముత్యాలమ్మ .ఉప్పలమ్మ . మీద ఆదిశక్తుల పండుగలు మాత్రమే. ఎల్లమ్మ పండుగ ఒగ్గు సంప్రదాయం. బైండ్ల సంప్రదాయం ప్రకారం ఇరువురు పూజారులు చేయవచ్చు తప్పులేదు ఆనాడు శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి దళిత వాడల మాత లింగమ్మ తల్లి లందగోళంలో వెళ్ళినప్పుడు పరశురాముడు బైండ్ల వేషం కట్టుకుంటాడు చెల్లె సిరియాల గౌరమ్మ జోగురాలి వేషం వేస్తుంది అప్పుడు వుంది దగ్గరికి ఇద్దరు పూజారులు బైండ్ల . ఒగ్గు అయినా ఇద్దరు వెళ్తారు
@@shekaryadav143 చాలా సంతోషం నాకు తెలియని సమాధానం మీరు ఇచ్చినందుకు అదేవిధంగా నేను కూడా ఒక విషయాన్ని అడగాలనుకుంటున్నాను మీరే అన్నారు కదా ఎల్లమ్మ తల్లి ఇల్లందులో ఉన్నప్పుడు ఒక ఒగ్గు పూజారి ఇద్దరు బైండ్ల వాళ్ళు ఉన్నారని మరి ప్రస్తుత సమాజంలో ఏ ఒగ్గు పూజారితోపాటు కనీసం ఒక్క బైండ్ల వాడు కూడా కనిపిస్తే లేరు ఎల్లమ్మ పండుగలు చేసే కాడ మొత్తం పూర్తి నిర్వహణ చేస్తున్నారు కదా అన్న ఇది తప్పని నేను అనట్లేదు అక్కడ బైండ్ల వాళ్ళకు ఉండాల్సిన ప్రాధాన్యతను ఎందుకు తగ్గించబడుతుంది? వారికి ఎంత ప్రాముఖ్యత ఉందో బైండ్ల వారికి ఎంత ప్రాముఖ్యత ఉంది ఏడున్నవ్ జోగు 7 బైండ్ల మూత అని ఎల్లమ్మ తల్లి శిఖంలో అంటారు కదా సో అమ్మవారికి ఒగ్గుతో పాటు బైండ్ల వారు కూడా అంత ప్రాముఖ్యత కలిగిన వారి బైండ్లవారికి విద్య ఉపాసకుడుగా తాంత్రిక విద్యావేత్త పరశురామ మహర్షిని చెబుతూ ఉంటారు సో ఎల్లమ్మ కుమారుడైన పరశురాముడే మొదట ఎల్లమ్మను ఎలా కొలవాలో చెప్పినప్పుడు అక్కడ ఇద్దరిని బైండ్లవాలని పెట్టినప్పుడు ప్రస్తుత సమాజం కూడా ఎందుకు తీసుకోవడం లేదు అన్నది నా ధర్మసందేహం. ఏమన్నా తప్పుగా పెట్టి ఉంటే క్షమించగలరు
బైండ్ల వేషం పరుషరాముడు వేసి పట్నాలు కట్టాడు ఆ కట్టిన తర్వాతనే పరశురామ వంశం తదుపరి తరాలు బైండ్ల మరియు పంబాలవారు అయినారు. అయితే బైండ్ల గుడి పంబాల గుడి అని ఎల్లమ్మ గుడిని పూర్వంలో అనేవారు కేవలం వీరి కిన్నేర జముడకనే పంబాల బైండ్ల వారికి జంధ్యం వంటివి.
శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి కి జై శివన్న అన్నా సూపర్ గా చెప్పినవ్ అన్న మల్లన్న స్వామి కి జై జై, 🙏🙏🙏🙏
Sri,sri.komuravelli Mallanna kea Jai.
Super shivanna .
స్వామి వారికి ధన్యవాదాలు చాలా బాగా క్లుప్తంగా వివరించారు కానీ నాదొక ధర్మ సందేహం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఒగ్గు కథలో గాని చరిత్రలో గాని మేము విన్నది కార్తీక మాస ముగింపులో మాఘమాస ఆరంభ అమావాస్యనే శట్టివారంగా మాఘమాసం గా చెప్పడం జరుగుతుంది. ఆ అమావాస్య రోజు నుంచి ఏడు రోజులు అనగా ఏడవ రోజు సుబ్రహ్మణ్య షష్టి కావడం తమిళనాడు కర్ణాటక ప్రాంతాలలో దీని సుబ్రహ్మణ్య షష్టి గాను తెలంగాణలో చట్టేడు వారాలుగాను చెప్పుకోవడం విశేషం ఆ ఏడవ రోజే స్వామివారికి బోనం సమర్పిస్తారు ఇంటిలో తదుపరి వచ్చే ఆదివారాలను బుధవారాలను కలుపుకొని మొత్తము ఒక నెల మాసము మొత్తము గట్టిగా చెప్పుకోవడం జరుగుతుంది మాఘమాసంలోనే స్వామి వారికి కళ్యాణం రుద్రాభిషేకం సహస్ర లక్ష బిల్వపత్రార్చన ఇవన్నీ కార్యక్రమాలు ఈ మాఘమాసంలోని నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం నవంబర్ 23 అమావాస్య మొదలు డిసెంబర్ 24 అమావాస్య వరకు సత్తి మాసంగా మాఘమాసంగా చరిత్ర పురాణం అని నా భావన
దయచేసి ఒగ్గు వారికి తెలియజేసేది ఏమనగా చాలామందికి వారాలు అనేక అనుమానాలు ఉన్నాయి ఒక్కొక్క విధంగా చెప్పడం జరుగుతుంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా నిర్వహించుకుంటున్నారు నాకు తెలిసిన సమాచారాన్ని అందిస్తున్నాను ఏదైనా తప్పు ఉంటే క్షమించగలరు
Magha maasam kadu margashira maasam
🌹🌹🌹🌹 జై శ్రీ మల్లికార్జున స్వామికి సూపర్ శివన్న స్వా 🌹🌹
మల్లన్న స్వామి గురించి బాగా చెప్పావు శివన్న జై జై మల్లన్న🙏🙏🙏🙏🙏
Any book available on mallana in english please reply
ఓం నమః శివాయ 🙏జై మల్లన్న 🙏🚩జై బీరప్ప స్వామి🚩
Komaravelli❤
Mallana.Geveth.Charithra@Sivana.Gaaru.Chala.baga.Chepparu.Annagarki.Padaabi.Vandanalu❤Mallanna.Swamyki❤JAI
శివుడి భైరవ స్వరూపమే మల్లన్న.. మార్తాండ భైరవుడు,.. మల్హారి,మల్లారి,ఖండోబా,ఖండేరావ్, ఖండేరాయ,..అన్ని పేర్లు ఆయనవే.. సూర్య భగవానుడి లోని,భైరవుని శక్తి యే మార్తాండ భైరవుడు.
Pooja vidhanam video pedithebaguntundhi swamy🙏🙏🙏🙏
హ రారాజు మల్లికార్జున స్వామి గురించి చాలా బాగా చెప్పారు అన్నా 🙏🙏
సట్టి అంటే షష్టి అని అర్థం... మార్గశిర శుక్ల పక్ష షష్టి నుండి సంక్రాంతి వరకు ఉండే ఏడు వారాలను "సట్టేడు వారాలు" అంటారు. మొత్తం 41 రోజులు. నిష్ఠగా పూజలు చేస్తారు
జై కొమురెల్లి మల్లన్న
E satti pooja eala cheyali
🙏
జై కొమురవెల్లి మల్లన్న స్వామి 🙏🙏🙏🥥
అన్న సూపర్
My favourite god🙏🙏🙏🙏🙏
Jai bolo mallanna swamiki jai 🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏🙏
Thanks very nice
Ultimately on fire🥰
🙏🏼🚩🔱🙇🏼jai bolo mallanna swamy ke jai 🙇🏼🔱🚩🙏🏼
23:17 😇
జై sri komara velli mallanna swamiki jai
🥥🥥🥥🥥 🥥 Komaraveli mallana Swami ki jai
ఓం నమో మార్తాండా భైరవ రూపాయ నమః
Super explanation chesaru
మల్లన్న కోటి 🌷🥀🌹🍈🍋🍊🍎🍒🙏🙏🙏🙏🙏🙏🙏
ఆ స్వామివారి మరొక విషయము ప్రస్తావించడం జరిగింది ఎల్లమ్మకు బైండ్ల వాళ్ళని మల్లన్న ఒగ్గు వారు కురుమలు ఒక్కరికి ఒక్కొక్క పూజారులుగా నిర్వహించడం జరుగుతుంది అనాదిగా కానీ ప్రస్తుత సమాజంలో ఇప్పుడు బల్కంపేట ఎల్లమ్మ మొదలుకొని అనేక మంది ఎల్లమ్మ కళ్యాణాలు దుర్గమ్మ కొలుపులు మైసమ్మ కొలుపులు శ్రీ శక్తి సంబంధ దేవతలన్నింటికీ కూడా మరి ఒగ్గు వాళ్ళు నిర్వహణ చేయడం జరుగుతుంది అది నిజంగా ధర్మబద్ధమేనా
అయ్యా బైండ్ల వాళ్ళు చేసే పూజలు ఆదిశక్తి బొడ్రాయి. కోట మైసమ్మ . ముత్యాలమ్మ .ఉప్పలమ్మ . మీద ఆదిశక్తుల పండుగలు మాత్రమే. ఎల్లమ్మ పండుగ ఒగ్గు సంప్రదాయం. బైండ్ల సంప్రదాయం ప్రకారం ఇరువురు పూజారులు చేయవచ్చు తప్పులేదు ఆనాడు శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి దళిత వాడల మాత లింగమ్మ తల్లి లందగోళంలో వెళ్ళినప్పుడు పరశురాముడు బైండ్ల వేషం కట్టుకుంటాడు చెల్లె సిరియాల గౌరమ్మ జోగురాలి వేషం వేస్తుంది అప్పుడు వుంది దగ్గరికి ఇద్దరు పూజారులు బైండ్ల . ఒగ్గు అయినా ఇద్దరు వెళ్తారు
@@shekaryadav143 చాలా సంతోషం నాకు తెలియని సమాధానం మీరు ఇచ్చినందుకు అదేవిధంగా నేను కూడా ఒక విషయాన్ని అడగాలనుకుంటున్నాను మీరే అన్నారు కదా ఎల్లమ్మ తల్లి ఇల్లందులో ఉన్నప్పుడు ఒక ఒగ్గు పూజారి ఇద్దరు బైండ్ల వాళ్ళు ఉన్నారని మరి ప్రస్తుత సమాజంలో ఏ ఒగ్గు పూజారితోపాటు కనీసం ఒక్క బైండ్ల వాడు కూడా కనిపిస్తే లేరు ఎల్లమ్మ పండుగలు చేసే కాడ మొత్తం పూర్తి నిర్వహణ చేస్తున్నారు కదా అన్న ఇది తప్పని నేను అనట్లేదు అక్కడ బైండ్ల వాళ్ళకు ఉండాల్సిన ప్రాధాన్యతను ఎందుకు తగ్గించబడుతుంది? వారికి ఎంత ప్రాముఖ్యత ఉందో బైండ్ల వారికి ఎంత ప్రాముఖ్యత ఉంది ఏడున్నవ్ జోగు 7 బైండ్ల మూత అని ఎల్లమ్మ తల్లి శిఖంలో అంటారు కదా సో అమ్మవారికి ఒగ్గుతో పాటు బైండ్ల వారు కూడా అంత ప్రాముఖ్యత కలిగిన వారి బైండ్లవారికి విద్య ఉపాసకుడుగా తాంత్రిక విద్యావేత్త పరశురామ మహర్షిని చెబుతూ ఉంటారు సో ఎల్లమ్మ కుమారుడైన పరశురాముడే మొదట ఎల్లమ్మను ఎలా కొలవాలో చెప్పినప్పుడు అక్కడ ఇద్దరిని బైండ్లవాలని పెట్టినప్పుడు ప్రస్తుత సమాజం కూడా ఎందుకు తీసుకోవడం లేదు అన్నది నా ధర్మసందేహం. ఏమన్నా తప్పుగా పెట్టి ఉంటే క్షమించగలరు
@@అమ్మదయఉంటేఅన్నీఉన్నట్టే సమాజంలో బైండ్ల వారు కుల వృత్తి మరుగున పడిపోయింది. ఒగ్గు కథకు ఎక్కువ ఆదరణ లభిస్తుంది
బైండ్ల వేషం పరుషరాముడు వేసి పట్నాలు కట్టాడు ఆ కట్టిన తర్వాతనే పరశురామ వంశం తదుపరి తరాలు బైండ్ల మరియు పంబాలవారు అయినారు. అయితే బైండ్ల గుడి పంబాల గుడి అని ఎల్లమ్మ గుడిని పూర్వంలో అనేవారు కేవలం వీరి కిన్నేర జముడకనే పంబాల బైండ్ల వారికి జంధ్యం వంటివి.
Jai komuravelly mallikarjuna swamy 🙏🙏🙏🙏
మల్లన్న స్వామి గురించి బాగా చెప్పారు. శివ అన్న 🙏🙏🙏
Super 🙏🙏🙏🙏
🙏Jai mallanna swami ki Jai 🙏
Korina korikalu thirche swamy mallana swamy ki jai
Jai bholo kommaravelli mallanna ke jai ho..om namah shivaya..
Om sri Komaravelly mallanna sawmiki jai
🙏🏻జై కొమురవెల్లి మల్లన్న స్వామి కి జై 🙏🏻
Super guru Swamy🙏
Om namah Shivaya 🙏
Shivanna Anna shanaarthi❤
Mee mandiraniki raavalani undi.
Meeru unnappudu
Ashadamasam lo madiranlo yeppuduntaru meeru.
Darshananiki yeppudu ravali cheppandi
అగ్గి దేవుడు మల్లన్న🔥🙏🤗
Super anna
Jai mallanna swami 🙏My favorite god
Jai Komuravelli Mallanna Swamy
Jai mallansan ki Jay
Jai mallana swamy
Jai bangaru maisamma thalli 🙏
శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి నీ దయ చూపించ
🙏🙏🙏🙏
JAI MALLANA SWAMY 🕉️🕉️🕉️🕉️🕉️🕉️
Jai komuravelli mallanna 🙏🙏🙏🙏🙏
Komraveli malanaki jai
Thanadri nenu anukunnnavi anni jaragali ani korukuntunnnaa 🙏🙏🙏🙏
🌺🌸🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌸🌺
Jali mallanna 🙏🙏🙏🙏
SRI Komuravelli Mallanna Swamy ki jai 🙏🙏💐💐
జై కురుమా💪👍
Swami.meedaAnnirakaalaSongs.paadiVenipechinaru.Meeku.Chala.ChalNamaskaramuluJaikurumaJaiYadaavaWARANGAL
ఉప్పు శివ పూజారి ఉప్పుగూడ శివ పూజారి తర్వాత వెంటనే వింటనునాకు నాకు రెండు గంటలు
Maa ammamma cheptundi mallanaku thadibattathanalu nishtaga undali ani
Mallana devudi daggara non veg thesukupokandi please
Ji. Mallanna.swamiki.ji
Jai mallana jai🙏🌺🙏
Shiva na shanarthi anna makku enta chasina appulu teratamladhuanna dhaniki ediena pariharam cheppu anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👌👌👌🙏🏻🙏🏻
komuravelly mallannaswami ki jai 🙏🙏🙏🙏🙏🌾🌾🌴🌴🍎🍎🍇🍇☘🍀🌱
జై మల్లన్న స్వామి
Super anaa
Shiva Swami super
👌🙏🙏🙏🙏
🙏🙏🙏👍👍👌👌
🙏🙏👌👌👌👌💐
🌹🙏🌹
Ji maellan swami 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏
🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹
UppugudasivaAnnasaranadhulu,0ggukathalusuperSivannkugodblessyouIntarveoMallannahistoryKalayanamguruhibaagacheppavowarangal
Kothaga devudu vachina vallaki entlo kastalu godavalu petisthada
Meeru naakanna chinnavaru kaani swami vaari Krupa Alana nenu memmalni Anna antunna shanarthulu
Jai mallanna swamy
👌👍🤝🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️
SwAMYjevithachsrithragurunhibagaceppina.SivannakuPadabvandnamulu.SwamikiJaiKomaravelliJai.SivannaGodblesyouKoorsbagapadinaruPothunn.PotunapillaJatharaSongssuperVoiceNoiceOggukalakarulakuDanyaVadamulu.WARANGAL
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
🙏🙏🙏🙏👌🏼👌🏼👌🏼
Jai Mallanna swamy 🙏🙏🙏
Swamy nevu paduthunty body lo adho thylidhu devudu ravalsindhy
Maulana Sahab ki Jay
🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Uggu kadu Oggu
Anchor garu uggu katha kadamma Oggu katha
Jai komuravelli mallanna swamy 🙏🌺🙏🌺
Jai komaravelli mallanna swamy ki jai.
Super anna
Super 🌹🙏🌹
Jai komuravelli MALLANNA 🙏🙏🙏
jai komaravelly mallanaku jai🙏🙏🙏🙏🙏
Jai mallannaa
Jai Mallanna swamy
🙏🙏🙏🙏🌸💐🌷🌺🥥
👌💐🌾
Jai komrelli mallanna
🙏🙏🙏🙏🙏
Jaimallanna
Jai bholo kommaravelli Mallanna ki jai ho.
🙏🙏🙏🙏🙏
Jai mallanna🙏
Jai mallanna
🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏