తూర్పుగోదావరి జిల్లా లో ఉన్న వారికి మాత్రమే దాక్షారామం ఒక్కటే తెలుసు ఎక్కడినుంచో వచ్చి అయినా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మన జిల్లా వాసులందరికీ మనకు తెలియని విషయాన్ని తెలియజేశారు హృదయపూర్వక నమస్కారం ఎవరు dislike కొట్టకండి తూర్పుగోదావరి వాసిగా మిమ్మల్నందర్నీ కోరుకుంటున్నాను దక్షయజ్ఞం జరిగిన ప్రదేశము ఊరు లేకపోతే గ్రామం మెసేజ్ లో తెలియజేయండి నాకైతే దాక్షారామం టెంపుల్ తప్పించి ఈ విషయం నాకు తెలీదు నేను తప్పకుండా వెళ్ళి చూస్తాను thanks thanks thanks
దాక్షారామ మెయిన్ రోడ్ లో బస్టాండ్ ఎదురుగా ఉంటుంది ఈ గుడి మేము కూడా ఎన్నో సంవత్సరాలుగా దాక్షారామ వెళ్తూ వస్తూ ఉన్నాము కానీ మాకు మొన్ననే ఈ గుడి దర్శనం కలిగింది మీరు వెళ్లి చూసి రండి
Anna meru gokarana vellandi akkada ravanasurudu thappassu chesina place vundhi challa baguntadhi velli video thiyyu Anna Inthaka mundu comment pettinappudu reply ivvaledhu anna ippudu reply ivvu Anna
పార‌్వతి దేవి కాలి బూడిద కాలేదు సోదర తన తనువు చాలిస‌్తుంది ,శివుడు సతీదేవి శరీరన‌్ని భుజాన వేసుకొని కోపంతో నృత్యంచేస్తుంటాడు ఇలా అయితే సృష్టి కార్యానికి భంగం కలుగుతుందని గ్రహించిన విష్ణుమూర్తి తన సుదర్శన చక్రం తో సతీదేవి శరీరాన్ని ముక్కలుముక్కలుగా కండి స్తాడు అవి పడ్డ చోట శక్తిపీఠాలుగా వెలశాయి, డ్రోన్ కెమెరాలతో మంచిగా చిత్రీకరించారు
ఇది నిజమైన స్థలం హరిద్వార్ దగ్గర ఉన్నది కైలాసం అవుతుంది కానీ ఇది దక్షుడు ఆరామం అయిన దక్షారమం ఈ గుడి చాలా పురాతన సూర్యప్రతిష్ఠ శివలింగం ఉంటుంది ఈ ఏరియా ఎవరికి తెలియదు అందుకే ప్రాచుర్యం పొందలేదు ఎంతలా అంటే ఆ ఊరిలో వుండే కనీసం 25%మందికి తెలియదు ఇంక బయట ప్రాంతాలు వారికి ఏమి తెలుస్తుంది ఏమి నమ్ముతారు
అన్నా దయచేసి చరిత్ర అనలైజ్ చేసి చెప్పు అన్నా అది నిజమైన ప్రదేశం కాదు ఉత్తరాఖండ్ లో హరిద్వార్ కి 4km దూరం లో ఉంది దక్షేశ్వర్ మహదేవ్ టెంపుల్ ఇది శివుని నివాసమైన కైలాస పర్వతానికి దగ్గర ప్రదేశం ఆంధ్రా తో పోలిస్తే ఎవరో చెప్పింది వినకు రీసెర్చ్ చెయ్ అన్నా నీ చానల్ మేము అంత విజ్ఞానం కోసం చూస్తున్నాం
ఇది వాస్తవమైనది దక్షారామం అన్న పేరు రావడానికి గల కారణం దక్షుడి యొక్క పట్టణం వీరభద్రుడు దక్షుడుని తలని ఖండించి మురముండ గోదావరి లో కత్తిని కడిగాడు. మీరు అన్నది కైలాస పర్వతం దగ్గర వున్నట్టు అయితే శివుడు ఆజ్ఞ లేకుండా దక్షుడు యజ్ఞము చేయడు ఆలోచించుకోండి
Hi praveen garu me video bavundi drasharamam chusam kani meeru chupinchina place chudaledu ee sari tappaka chustam maa comment ki reply ivvadam naku chaala happy ga anipinchindi video ite chaala chaala bavundi bye praveen garu . 🙏🙏🙏🙏
శ్రీ మాత్రే నమః ఈ గుడిని చూపించినందుకు మీకు ధన్యవాదాలు కానీ మీరు విడియో పైన రాసిన పదాలను (Thumbnail) మార్చాల్సిన అవసరం చాలా ఉంది పార్వతీ దేవి కాదు సతీదేవి ఆమె కాలి బూడిద కాలేదు యోగాగ్ని వేరు అగ్ని వేరు అలా జరిగితే విష్ణువు చక్రం ప్రయోగించడు శక్తి పీఠాలు కూడా రావు మీరు పెట్టిన విడియోను మీరు శ్రద్ధగా చూస్తే మీకే అర్థమవుతుంది. కోత్త విషయాలు చెప్పాలనుకున్నపుడు క్లారిటీ మిస్ అవ్వద్దు గుడిని చూపించే టపుడు భక్తి శ్రద్ధలతో చేయండి ఫలితము దక్కుతుంది సత్యమేవ జయతే
కోరంగి రహస్యం 40 వేల ప్రాణాలు పోయి స్మశానం గా కోరంగి : ruclips.net/video/y--NI_Cl75A/видео.html
ఓం నమో వీరబ్రహ్మేంద్రాయ🙏
🙏ఓం నమో వీరబ్ర్మేంద్రస్వామి నమః 🙏
🙏 jai sriram anna garu 🙏
👌
Om నమశివయ
Om namah shivaya
Suuuuuupar 👍🙏
Avunu
🙏🙏🙏
ఓం నమఃశివాయ.. సర్వం సర్వేశ్వర దయ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super anna 😍
Nice praveen good
Thankyou so much Anna 😀😀😀😀😀🥃🥃🥃🌹🌹🌹🌹
Nice video 🙏
ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೆ ನಮಃ ಓಂ ನಮಃ ಶಿವಾಯ
Super anna .thank u so much
🙏🙏
Super bro video
Hi
Iam like2
Om. Nama. Shivaaya. Hara. Hara. Mahadev. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🍎💐🥀🌸🌺🌼☘🌳🌴🍇🍓🌻🍊🍌🥥🌹🌿🍏🍈🌱🍐🌷🍎💐🥀🌸🌺🌼☘🌳🌴🍇🍓🌻🍊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice.... coverage....
Good welcome to East Godavari
Cala bagude Anna 👍
Memu velale anukuna corona valla vellalekapoam. Me valla manche famous gudine chuse ammavari darsana bhagyam kuda kalgendi maku. Really so happy . akkadi place chala bagundi .ammavaru chala kopamtho unattu anepincharu. Tq praveen.dhanyavadaalu.🙂🙂🙂
Sathi Devi thanuv challinchina pradesam chala bagundi. Ammavari vigraham kuda chala clearga choopincharu babu. Thanks.
తూర్పుగోదావరి జిల్లా లో ఉన్న వారికి మాత్రమే దాక్షారామం ఒక్కటే తెలుసు ఎక్కడినుంచో వచ్చి అయినా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మన జిల్లా వాసులందరికీ మనకు తెలియని విషయాన్ని తెలియజేశారు హృదయపూర్వక నమస్కారం
ఎవరు dislike కొట్టకండి తూర్పుగోదావరి వాసిగా మిమ్మల్నందర్నీ కోరుకుంటున్నాను దక్షయజ్ఞం జరిగిన ప్రదేశము ఊరు లేకపోతే గ్రామం మెసేజ్ లో తెలియజేయండి నాకైతే దాక్షారామం టెంపుల్ తప్పించి ఈ విషయం నాకు తెలీదు నేను తప్పకుండా వెళ్ళి చూస్తాను
thanks thanks thanks
Please Village name message
Please village name send message
Adhi uru kadhu dhraksharamam bus stand dagaralone oka 1km anthey.
MEmu pratisari daksharamam veltamu kani maku e chotu teliyadu chlabaga chupincharu
దాక్షారామ మెయిన్ రోడ్ లో బస్టాండ్ ఎదురుగా ఉంటుంది ఈ గుడి మేము కూడా ఎన్నో సంవత్సరాలుగా దాక్షారామ వెళ్తూ వస్తూ ఉన్నాము కానీ మాకు మొన్ననే ఈ గుడి దర్శనం కలిగింది మీరు వెళ్లి చూసి రండి
Repu lord krishna cheyyi bro
Sai ntarMvalu
Anna meru gokarana vellandi akkada ravanasurudu thappassu chesina place vundhi challa baguntadhi velli video thiyyu Anna
Inthaka mundu comment pettinappudu reply ivvaledhu anna ippudu reply ivvu Anna
gokarna karnataka adena
@@computerhardware123
I mean kashivishweshwara swamy temple
పార‌్వతి దేవి కాలి బూడిద కాలేదు సోదర తన తనువు చాలిస‌్తుంది ,శివుడు సతీదేవి శరీరన‌్ని భుజాన వేసుకొని కోపంతో నృత్యంచేస్తుంటాడు ఇలా అయితే సృష్టి కార్యానికి భంగం కలుగుతుందని గ్రహించిన విష్ణుమూర్తి తన సుదర్శన చక్రం తో సతీదేవి శరీరాన్ని ముక్కలుముక్కలుగా కండి స్తాడు అవి పడ్డ చోట శక్తిపీఠాలుగా వెలశాయి, డ్రోన్ కెమెరాలతో మంచిగా చిత్రీకరించారు
Good but to read full story
No bro… e sthalam kadhu.. Daksha Yagnam jarigindi Kankhal ane town lo, Haridwar lo undi aa place..
అవును సర్ ఇతను చాలా ప్రదేశాలు ఇలానే చెప్తున్నాడు
ఇది నిజమైన స్థలం హరిద్వార్ దగ్గర ఉన్నది కైలాసం అవుతుంది కానీ ఇది దక్షుడు ఆరామం అయిన దక్షారమం ఈ గుడి చాలా పురాతన సూర్యప్రతిష్ఠ శివలింగం ఉంటుంది ఈ ఏరియా ఎవరికి తెలియదు అందుకే ప్రాచుర్యం పొందలేదు ఎంతలా అంటే ఆ ఊరిలో వుండే కనీసం 25%మందికి తెలియదు ఇంక బయట ప్రాంతాలు వారికి ఏమి తెలుస్తుంది ఏమి నమ్ముతారు
@@nvishnuvardhanreddy7110 1st do thorough research
Haii prven annya reply
Anna me videos challabaguntai
Aa poojari garu naaku telusu
పార్వతి దేవి కాదు సతీ దేవి దక్ష యజ్ఞం లో భూడిధ అయ్యింది
మన తెలుగు వాళ్ళు గొప్పలు కోసం అన్ని మన రాష్ట్రంలో ఉన్నాయ్ అని క్రియేట్ చేస్తున్నారు చరిత్ర తెలుసుకుంటే మంచిది
Nammabuddi kaalekapotunnam Anna.adi ee place kaademoooooo.inta chinna place lo anta pedda yagnam ela .... Nuvvu okkasaari alochinchu.
అన్నా దయచేసి చరిత్ర అనలైజ్ చేసి చెప్పు అన్నా అది నిజమైన ప్రదేశం కాదు ఉత్తరాఖండ్ లో హరిద్వార్ కి 4km దూరం లో ఉంది దక్షేశ్వర్ మహదేవ్ టెంపుల్ ఇది శివుని నివాసమైన కైలాస పర్వతానికి దగ్గర ప్రదేశం ఆంధ్రా తో పోలిస్తే ఎవరో చెప్పింది వినకు రీసెర్చ్ చెయ్ అన్నా నీ చానల్ మేము అంత విజ్ఞానం కోసం చూస్తున్నాం
Kankal I been there 2019
ఇది వాస్తవమైనది దక్షారామం అన్న పేరు రావడానికి గల కారణం దక్షుడి యొక్క పట్టణం వీరభద్రుడు దక్షుడుని తలని ఖండించి మురముండ గోదావరి లో కత్తిని కడిగాడు. మీరు అన్నది కైలాస పర్వతం దగ్గర వున్నట్టు అయితే
శివుడు ఆజ్ఞ లేకుండా దక్షుడు యజ్ఞము చేయడు
ఆలోచించుకోండి
Bro story konchem detailed ga cheppu
Hi praveen garu me video bavundi drasharamam chusam kani meeru chupinchina place chudaledu ee sari tappaka chustam maa comment ki reply ivvadam naku chaala happy ga anipinchindi video ite chaala chaala bavundi bye praveen garu . 🙏🙏🙏🙏
Thanks andi
శ్రీ మాత్రే నమః ఈ గుడిని చూపించినందుకు మీకు ధన్యవాదాలు కానీ మీరు విడియో పైన రాసిన పదాలను (Thumbnail) మార్చాల్సిన అవసరం చాలా ఉంది పార్వతీ దేవి కాదు సతీదేవి ఆమె కాలి బూడిద కాలేదు యోగాగ్ని వేరు అగ్ని వేరు అలా జరిగితే విష్ణువు చక్రం ప్రయోగించడు శక్తి పీఠాలు కూడా రావు మీరు పెట్టిన విడియోను మీరు శ్రద్ధగా చూస్తే మీకే అర్థమవుతుంది. కోత్త విషయాలు చెప్పాలనుకున్నపుడు క్లారిటీ మిస్ అవ్వద్దు గుడిని చూపించే టపుడు భక్తి శ్రద్ధలతో చేయండి ఫలితము దక్కుతుంది సత్యమేవ జయతే
పార్వతి దేవి కాలి బుడిదైంది " ఆ టైటిల్ ఏంట్రా అరేయ్....!! మీ వ్యూస్ కోసం ఇష్టమొచ్చినట్లు పెడతారా !!! టైటిల్ మార్చు... సతిదేవి అని పెట్టు...
Sathi devi kooda boodidha kaledu ippatiki manam kolustunna Shakti peetalu nidarsanam
🙏🙏🙏