Swarabhishekam - స్వరాభిషేక - Pusindi Pusindi Punnaga-S P Balasubrahmanyam & Chithra - 15th Dec 2013

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 370

  • @madhavimadhu4885
    @madhavimadhu4885 4 года назад +274

    ఆ గొంతు ఏదండి 😢😢 అస్సలు మర్చిపోలేకపోతున్న బాలు గారు...ఎవరిగురించి ఇంత బాధపడలేదు నేను 🙏🙏

    • @rajbudha7352
      @rajbudha7352 3 года назад +5

      😭😭😭ganagandharvudu kada

    • @chirutailor3730
      @chirutailor3730 3 года назад +4

      Nenu edusthunna

    • @harikasandeep6611
      @harikasandeep6611 3 года назад +4

      😭😭 correct ga chprandi balu garu lerante ipatiki namaleka pothnam

    • @ramakrishnachessnellore9681
      @ramakrishnachessnellore9681 3 года назад +6

      పాట ను,సంగీతాన్ని బాలు కనిపెట్టి&తయారు చేసి&వడపోసి మనకు చెరుకు రసం ల అందించాడు అనిపిస్తుంది

    • @kamalhasan9126
      @kamalhasan9126 3 года назад

      Pppp

  • @adithyabl2010
    @adithyabl2010 3 года назад +85

    వేటూరి సుందర రామమూర్తి గారి లాంటి రచయిత,బాలు గారి లాంటి గాయకుడు
    వారి వారి రంగాల్లో మకుటం లేని మహారాజులు వీళ్ళకి తెలుగు భాష ఉన్నంత వరకు తెలుగువారు వీళ్ళ పేర్లు చెప్పుకొని గర్వించవచ్చు

  • @manjunath3d
    @manjunath3d 3 года назад +129

    ఆయన తెలుగు వాడిగా పుట్టి... ప్రపంచ మనిషిగా ఎదగడం.. తెలుగు వాళ్ళందరూ చేసుకున్న పుణ్యం..

  • @democracy2392
    @democracy2392 4 года назад +64

    మహానుభావులు వేటూరి గారు, బాలు గారు మీరు భౌతికంగా మాకు దూరమైన మీ పాటల అక్షర, స్వరం రూపంలో మానవ జాతి ఉన్నంత కాలం బతికి ఉంటారు 😂😂😂

  • @SambaChennamsetty
    @SambaChennamsetty 5 лет назад +106

    పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
    సందేళ లాగేసె సల్లంగ దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
    ముల్లోకాలె కుప్పెలై జడకుప్పెలై .. ఆడ జతులాడ..
    పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
    సందేళ లాగేసె సల్లంగ దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
    ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా..
    అష్టపదులే పలికె నీ నడకే వయ్యారంగా..
    కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో.. కలలొచ్చాయిలే..
    కలలొచ్చేటి నీ కంటి పాపాయిలే.. కధ చెప్పాయిలే..
    అనుకోనిరాగమే.. అనురాగ గీతమై..
    వలపన్న గానమే.. ఒక వాయులీనమై..
    పాడె..మదిపాడె..
    పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
    సందేళ లాగేసె సల్లంగ దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
    పట్టుకుంది నాపదమే.. నీ పదమే పారాణిగ..
    కట్టుకుంది నా కవితే.. నీ కళలే కళ్యాణిగ..
    అరవిచ్చేటి ఆ భేరి రాగాలకి.. స్వరమిచ్చావులే..
    ఇరు తీరాల గోదారి గంగమ్మకే.. అలలిచ్చావులే..
    అల యెంకి పాటలే ఇల పూలతోటలై..
    పసిమొగ్గరేకులే.. పరువాల చూపులై..
    పూసె..విరబూసె..
    పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
    సందేళ లాగేసె సల్లంగ దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
    ముల్లోకాలె కుప్పెలై జడకుప్పెలై (2)
    .. ఆడ జతులాడ..
    పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
    సందేళ లాగేసె సల్లంగ దాని సన్నాయి జళ్ళోన సంపెంగ

    • @4uchinnu
      @4uchinnu 3 года назад +1

      అది పూసంత నవ్వింది కాదండి. *కూసంత నవ్వింది*

    • @muthyampraveengoud3818
      @muthyampraveengoud3818 3 года назад +1

      Abhaa Baga absarv chesaruu

    • @Leelaasantosh
      @Leelaasantosh Год назад +1

      Oscar గ్రహీత mm K

  • @Ajay.p007
    @Ajay.p007 3 месяца назад +3

    చిత్రమ్మ మళయాళి అయిన
    ఆ బంగారు తల్లి
    తెలుగు పాటలు ఎలా పాడుతుంది చక్కగా, బాలు సార్ తెలుగు బిడ్డగా
    ఉండటం తెలుగు వాళ్ళు గా
    మాఅదృష్టం. 🙏

  • @goravavaruntej7896
    @goravavaruntej7896 4 года назад +56

    వేటూరి గారు ఈ పాటకి సాహిత్యంతో ప్రాణం పోస్తే , కీరవాణి గారు ముద్దు ముద్దు ట్యూన్స్ చేసి మరల ప్రాణం పోస్తే , బాలు గారు జీవింతాంతం ఉండిపో అని వారి గాత్రంలో ఈ పాటకి శాశ్వతంగా ప్రాణం పోశారు.
    ముక్యంగా వేటూరి సుందరామూర్తి గారు లాంటి కవి ఇంకా సినీ ఇండస్ట్రీలో పుట్టడు పుట్టబోడు.

  • @nareshshivagalla6941
    @nareshshivagalla6941 3 года назад +17

    సార్ మిమ్మల్ని మర్చిపోలేక పోతున్నాము..నాకు మీ పాట వినకుంటే రోజు గడవదు... మీరు నాకు దైవం 🙏🙏🙏🙏🙏

  • @sakebasha2882
    @sakebasha2882 4 года назад +7

    మన తెలుగు చిత్ర పరిశ్రమలో M M కీరవాణి ఒక ఆణిముత్యం

  • @ramlalkothapalli5774
    @ramlalkothapalli5774 2 года назад +3

    Adbhutham sir mee gonthu...chitra garu 🙏

  • @Yamini-g5h
    @Yamini-g5h 4 года назад +90

    మాటల్లో చెప్పలేని ఆనందం 👏👏👏

  • @nenuuday
    @nenuuday 3 года назад +33

    Not fair.. not fair at all.. We want you back SPB sir.. Chitramma your voice is our only consolation.. İt touches our souls too🙏🙏

  • @rajathegold914
    @rajathegold914 4 года назад +15

    Devudu andarki puttaganey thalli dwaara paalu taagistharu balu sir ki mathram paalutho paatu amrutham taaginchaaru🙏🙏

  • @chitramadhuri6319
    @chitramadhuri6319 4 года назад +23

    Chitramma ee life lo okkasraina mimmalni kalavalani, malli janmalo me kadupuna puttalani bagavantunni korukuntunna,🙏, love you Amma,
    Balu garu, chitramma garu super combination,
    Chitramma sweet voice, sweet smile, sweet expressions 👌👌👌,
    one of my favourite song, what a song& music 🙏🙏🙏

  • @dhuryodhanasagar7802
    @dhuryodhanasagar7802 4 года назад +5

    స్వరరాగలకే మీరంతా ఆదినాయకులు

  • @teluguyoutuberkarthik_elec9020
    @teluguyoutuberkarthik_elec9020 5 лет назад +233

    ఎవరైతే (dislike)చేశారో, ఓల్డ్ సాంగ్స్ ల లోని అర్థం తెలియని అంధులు

  • @hamsalekha4675
    @hamsalekha4675 7 лет назад +288

    పాటకి ప్రాణం పోసారు బాలుగారు, చిత్ర గారు

  • @commonman409
    @commonman409 3 года назад +18

    THE LEGEND : S.P బాల సుబ్రహ్మణ్యం గారు ❤️

  • @bhargavibhanu7546
    @bhargavibhanu7546 4 года назад +12

    పాట వింటున్నంతసేపు మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు...

  • @vamshimora7280
    @vamshimora7280 3 года назад +3

    Devudi meedha kooda kopam vasthundha ani evaraina adigithe... YESSSS... E laanti MAHAANUBHAAVUNNI theesukellipoyaavendhukayya ani aalochinchinappudu.. YESSSS...Balu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhrathkumarreddy3597
    @bhrathkumarreddy3597 7 лет назад +206

    మీరందరూ నిజంగా సరస్వతి పుత్రులే !

  • @chaudharysamir465
    @chaudharysamir465 3 года назад +9

    Loving this from Nepal 🇳🇵
    Rip SPB

  • @prasadkasireddy.
    @prasadkasireddy. 4 года назад +12

    Who watched after passing a great legendary sir ♡ (SPB Garu ) 🙏😔

  • @vidyamanik4269
    @vidyamanik4269 4 года назад +2

    Sp. Balu garu, chithra garu, janaki garu, jesudass garu, sp. Charan garu, sp. Shailaja garu, susheela garu, etc..... Paadina paatalu vintuu.... Hayiga jeevitham lo elanti kashtalanaina adhigamisthu, aanandanga brathikeyochu..🙏
    Ilanti paatalni manaku ichina aa music directors like illayaraja garu, rehman garu, keeravaani garu, inka old music directors, musicians andariki, intha andamaina paatalu raasina rachayithalaki 🙏🙏
    Balu garu, ee paatalatho eppatiki manatho untaru.❤️

  • @rameshgarre569
    @rameshgarre569 9 месяцев назад +1

    Great 👌 sar great Amma

  • @vikasgu89
    @vikasgu89 3 года назад +13

    South people are so cool, calm and composed, didn't understand the song but got the feeling of the song. 🙏

  • @babjimaka980
    @babjimaka980 2 года назад +1

    నేను చనిపోయిన తరువాత ఆ స్వర్గ లోకంలో మీ దగ్గర పాడాలని ఉంది బాలు గారు

  • @magith87ekm
    @magith87ekm 6 лет назад +125

    Respect to Chitra chechi. She speaks Telugu well🙏🏻🙏🏻

  • @madhubabu1282
    @madhubabu1282 3 года назад +1

    ఏదిరా బాబు ఈ రోజుల్లో ఆ బావ మరదళ్ల భావుకత, పచ్చని పైరులో, చక్కని కవితే రాగమై పాటై, అయ్యా క్రాంతి కుమార్ గారు అభివందనాలు 🙏

  • @eshwarrocks3292
    @eshwarrocks3292 3 года назад +12

    Listening 15.11.2020..9:55am..Great singers Balu gaaru, Chitra gaaru.. We miss u balu gaaru😢

  • @goravavaruntej7896
    @goravavaruntej7896 4 года назад +53

    ముక్యంగా చిత్రగారి గానం బాలుగారి గానం తో కలవకపోతే ఈ పాట అంత బాగా రాదు

  • @tiru36
    @tiru36 5 лет назад +16

    Balu garini chitra garini ... Vallaki sari poye PERU dorakadam ledu... Eam cheppina Chala...Chala...Chala . Thakkuva ga undi

  • @shankardubbaka46
    @shankardubbaka46 3 года назад +1

    బాలు గారు
    మీరు లేకపోవడం మాకు బాధను మిగిలిచింది
    మీ లాంటి గొంతు మీలా పాటలు పాడడం ఎవరికి సాధ్యం కాదు..కాదు కాదు..
    మీరు ఎక్కడ ఉన్నా మళ్ళీ రండి..మీకోసం
    వెయ్యి కళ్ళతో ఎదిరి చూస్తాం..
    మిమ్మల్ని మరచి పోలేఖపోతున్నాం..

  • @muralikrishnavaddadi
    @muralikrishnavaddadi 4 года назад +19

    Song like this Ake us believe that SPB Garu is alive and pervading at every stage. Where music is celebrated...🙏🏻

  • @BhaskarBhaskar-hx9un
    @BhaskarBhaskar-hx9un 5 лет назад +23

    Chitramma miru maku devudu ichina goppa varam thalli 🙏🙏🙏

  • @kodithegopapagilipodhi7286
    @kodithegopapagilipodhi7286 3 года назад +1

    Prathi roju Balu gaari paata edho oka time lo Vinne vaalu oka like kottandi

  • @v.neelima4685
    @v.neelima4685 3 года назад +7

    Hats off to balu sir& chitra garu for song 👏👏👏👏

  • @ashokbodapati2811
    @ashokbodapati2811 2 года назад +1

    బాలు గారు జస్ట్ దేవుడు అంతే

  • @adarshkumarsavilae7983
    @adarshkumarsavilae7983 2 года назад +2

    Balu Garu and Chitra mam the best combination ever...

  • @srinivasareddyvemareddy263
    @srinivasareddyvemareddy263 3 года назад +4

    No body can Replace Voice of Balu Gaaru..

  • @phanirajsrinivasch8108
    @phanirajsrinivasch8108 2 года назад +3

    6:52 amazing sense of humour by SPB gaaru.. Great mam and great singer.. Miss you sir.. 😢

  • @madhuris2351
    @madhuris2351 4 месяца назад

    Best singing combination forever, spb, chitramma 😍

  • @sisterandbrotherchannel6862
    @sisterandbrotherchannel6862 4 года назад +2

    Chitra garu.. mi voice kuda bhavalu palukutunnayi andi. ....mi voice superb mam... God bless u mam

  • @narendrap276
    @narendrap276 5 лет назад +18

    Chitra garu miru ante naku pranam
    Mi voice like varshapu chinuku antha clarityga untadi
    Thanking god nenu mi songs vintunnam

  • @Ram-madhyaveni
    @Ram-madhyaveni 3 года назад

    ఇలాంటి అద్భుతమైన పాటలు పాడే వారు మళ్ళి వుండారు. పుట్టారు..

  • @venisree1637
    @venisree1637 4 года назад +3

    Chitra garu is down to earth. Feel like touching ur feet.

  • @Ram-madhyaveni
    @Ram-madhyaveni 3 года назад

    మీరు పాడుతుంటే అలాగే వినలనీపిస్తోంది...మీ పాటలు వినడం మా అదృష్టం..

  • @harshadhoni3298
    @harshadhoni3298 2 года назад

    అబ్బా లేదన్న రోజుకి ఒకసారి బాలు గారి గొంతు వింటున్నాము miss you sir 😭 love you ❤❤

  • @manjunath3d
    @manjunath3d 4 года назад +5

    Intha seniors aynaa koodaa... First time paaduthunnattu... Yenthoo jaagrathagaa... Entho disciplined gaa.... Nice... And as usual naughty balu garu😊

  • @user-tn8kc5pv5r
    @user-tn8kc5pv5r 5 лет назад +39

    స్వర పితామహులు మీరు,,,,,
    What a excellent voice your both nice

  • @akulaumamaheswari1814
    @akulaumamaheswari1814 3 года назад +4

    Mind blowing happiness,spb ,& chitra gd chemistry she is simple like spb,never showing over actions like sunitha

  • @tejaswanikalla4035
    @tejaswanikalla4035 3 года назад +3

    Adbhutam ayina paata... Great lyrics, composition and singing... This song treat to watch too..

  • @sreedharsinger216
    @sreedharsinger216 3 года назад +9

    We miss you spb sir 💐 😢

  • @venkateshmachavarapu6541
    @venkateshmachavarapu6541 Год назад

    Legendaries......enno janmala punya phalam....aa Saraswati Devi...meeku katashawam......🌹🌹🙏🙏🙏🌹🌹

  • @prasadyalamarthi7137
    @prasadyalamarthi7137 5 лет назад +6

    Super chithra amma

  • @satyanarayanaj2320
    @satyanarayanaj2320 5 лет назад +15

    Just like that paadestaaru mee iddaroonu. All time greats

  • @ckrajesh4748
    @ckrajesh4748 8 месяцев назад

    എസ്. പി ബാലസുബ്രമണ്യം സാർ ചിത്ര ചേച്ചി 👏🙏👍👍

  • @muthyampraveengoud3818
    @muthyampraveengoud3818 3 года назад +1

    Sir e song ni Chala sarlu vinnanu mi voice chithra gari voice I love you too thank you sir and mam

  • @MavuriRamesh
    @MavuriRamesh 5 лет назад +8

    Both legends...No body can replace their places.....big respect of both of u

  • @bhardwajkomara1709
    @bhardwajkomara1709 3 года назад +1

    Naaku theliyakundaney edchesanuuuu.. Hats off to both of youuuuuu..

  • @prakashm6450
    @prakashm6450 3 года назад +2

    Superb, miss you Balu garu

  • @seetharammugi88
    @seetharammugi88 5 лет назад +18

    Chitra madam your voice is so melodious voice is gods' gift. No one compare to you madam

  • @RajMondi-b4g
    @RajMondi-b4g 6 месяцев назад

    Apart from spb and chitras singing, keeravani composition a d veturi lyrics, thr flute players in archestry done wondroful job.

  • @gopivlogs7168
    @gopivlogs7168 2 года назад +1

    Great voices balu garu...chitra garu🙏🙏🙏🙏🙏

  • @ksb5182
    @ksb5182 3 года назад

    ఎంత గొప్ప పాట ఈ పాట సూపర్ కాంబినేషన్

  • @Ganeshpamoju
    @Ganeshpamoju Год назад

    chitra garu e age lo kuda antha madhuramaina gaanam🛐
    panchadara kanna mi gatram ki theepi ekkuva💕

  • @mendasrinivas7923
    @mendasrinivas7923 5 лет назад +1

    Ks Chitra Garu meeku Naa paadabhivandanalu

  • @sakebasha2882
    @sakebasha2882 4 года назад +2

    ఇటువంటి పాటలు ఎవరు పాడుతారు బాలు గారు మీరు తప్ప rip బాలు గారు

  • @akulaumamaheswari1814
    @akulaumamaheswari1814 3 года назад +2

    Sob hats off to ur voice modulations🙏🙏🙏🙏🙏👍

  • @harishkinjarapu6062
    @harishkinjarapu6062 6 лет назад +15

    Chitra garu u r my fav nd u r spr

  • @shahazamagullu9246
    @shahazamagullu9246 6 лет назад +35

    Really Veturi Garu great. Even Keeravani Garu also took lessons from him how to pen lyrics for over a year. Veturi Garu meeru cine jagattuki Brahma

  • @saiudaysomidi9849
    @saiudaysomidi9849 3 года назад +2

    Really spb garu having amazing voice when we listen his voice again and again.

  • @praagnikas4362
    @praagnikas4362 4 года назад +1

    Amma kaani amma chithram with Bala Ganam.
    Manaku theleekundaaney
    Chitramma anta am
    Aaa allarithoo baalu gaaru manaku snehithulu gaa bhavisthaaam.

  • @0123__
    @0123__ 9 месяцев назад

    Listening now..ever green 💚 song

  • @manojdarshanala8964
    @manojdarshanala8964 5 лет назад +71

    Poosindi poosindi punnaga, poosantha navvindi nilaga
    Sandhela lagese sallanga, daani sannayi jadlona sampenga
    Mullokaale kuppelai jada kuppelai, aada, jathulaada…
    Poosindi poosindi punnaga, poosantha navvindi nilaga
    Sandhela lagese sallanga, daani sannayi jadlona sampenga…
    Ista sakhi na chiluka ni paluke bangaram ga
    Ashtapadule palike ni nadake vayyaram ga
    Kalisoccheti kaalala kougillalo, kalalocchayile
    Kalaloccheti ni kanti papayile, kadha cheppayile
    Anukoni raagame, anuraaga deepamai
    Valapanna gaaname, oka vaayu leenamai, paade madi paade…
    Poosindi poosindi punnaga, poosantha navvindi nilaga
    Sandhela lagese sallanga, daani sannayi jadlona sampenga…
    Pattukundi naa padhame ni padhame paarani ga
    Kattukundi naa kavithe ni kalale kalyani ga
    Aruviccheti aa bheri raagalake swaram icchavule
    Iru teerala godari gangammake alalicchavule
    Ala yenki paatale, ila poola thotalai
    Pasi mogga rekule, paruvala choopulai, poose viraboose…
    Poosindi poosindi punnaga, poosantha navvindi nilaga
    Sandhela lagese sallanga, daani sannayi jadlona sampenga
    (Mullokaale kuppelai jada kuppelai) * 2, aada, jathulaada…
    Poosindi poosindi punnaga, poosantha navvindi nilaga
    Sandhela lagese sallanga, daani sannayi jadlona sampenga.

    • @sharadaanand643
      @sharadaanand643 5 лет назад +1

      Super super lyrics lyrics thank you very much

    • @gowrisumitra6679
      @gowrisumitra6679 4 года назад +1

      Nenu song vintu mee lyrics padanu andi tq

  • @pandukunapareddi3750
    @pandukunapareddi3750 5 лет назад +7

    Endharo mahanu bavulu andhulo mana balugaru legendary persen meeku paadhabi 👏👏👏👏👏👏

  • @SandeepKumar-hk9rn
    @SandeepKumar-hk9rn 4 года назад +1

    My favorate sng I love balu garu chitra garu

  • @sureshventuri9045
    @sureshventuri9045 3 года назад +2

    Any time super voice Chitra amaa

  • @reddisailu4526
    @reddisailu4526 7 месяцев назад

    Aayana gonthu live lo vinadam chala adrustam

  • @kodithegopapagilipodhi7286
    @kodithegopapagilipodhi7286 3 года назад

    Alaa elaa alavoka gaa paadagalaru sir.. miss u sir.. first time I got tears in my eyes for a person I never met in my life

  • @arasavallichinnarao3295
    @arasavallichinnarao3295 5 лет назад +7

    God is great. Both are my lovely singers in indersty

  • @skmasoodahemad9151
    @skmasoodahemad9151 5 лет назад +8

    All time favorite..
    N
    Evergreen song of Tollywood..
    M M Keeravani garu.. 🙏🙏

  • @surisuresh2224
    @surisuresh2224 5 лет назад +6

    Beautiful song sung by Balu gaaru and chitra gaaru

  • @luciusquinctiuscincinnatus2058
    @luciusquinctiuscincinnatus2058 3 года назад +1

    Chitra gari voice recording ki live ki asalu Theda undadu. Inka live bavuntai 🙏

  • @bkrishna8891
    @bkrishna8891 6 лет назад +21

    You talk well telugu and the anchor she smoothly running the programme she speak good Malayalam

  • @sankaryapam92
    @sankaryapam92 5 лет назад +3

    Sir S.p.balasubramanyam. .sir. .salute sirrrrrrrrrrrrr

  • @proactwin
    @proactwin 2 года назад +1

    what a great person larger than life even now I can't control my tears ❤ u sir

  • @ganpallykumar7698
    @ganpallykumar7698 3 года назад

    పాటల సిరి శ్రీ వేటూరి గారికి పాదాభి వందనాలు

  • @gsrgsr1593
    @gsrgsr1593 2 года назад

    పున్నాగా అర్ధం కాలేదా... 🙏🙏

  • @kumarjakkula9137
    @kumarjakkula9137 2 года назад +1

    పాట వింటున్నంతసేపు చాలా సంతోషం గా వుంది మళ్ళీ పాతరోజులు వస్తే బాగుండు అని పించింది 💐💐💐💐🙏🙏🙏🙏🙏
    మా బాల బాలు గారు చిట్టి చిత్ర గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    మధ్యలో దేవిశ్రీ ప్రసాద్ కనిపించాడు భయం వేసింది ఈ పాట వింటూ తరవాత తీయబోయే సినిమాలో ఎలా రీమేక్ చెయ్యాలి అని ఆలోచిస్తున్నాడేమో అని ...
    చెడకొట్టకు దేవీ 🙏

  • @jallapavan
    @jallapavan Год назад

    Sad to see many ppl in this video demise . Today telugu film industry is getting recognition, all the veterans who helped to shape the industry are leaving us.

  • @madhavashettigar6109
    @madhavashettigar6109 8 лет назад +50

    no one can beat spb

  • @swamyrayudu2219
    @swamyrayudu2219 3 года назад +2

    Super singing SPB sir and Chitra garu🙏🏻🙏🏻🙏🏻

  • @venkataswami6674
    @venkataswami6674 4 года назад +2

    నలుగురు అమ్మ both lezends

  • @quiet4979
    @quiet4979 4 года назад +2

    Sir you are killing us with your humility and knowledge!!!

  • @varaprasad8206
    @varaprasad8206 3 года назад

    Our Dr SPB sir meeru genius in music world mee taruvatha nea yavaraina

  • @hanumantharayappa9748
    @hanumantharayappa9748 4 года назад +3

    Balu sir miss you sir 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @consistentthoughts826
    @consistentthoughts826 5 лет назад +10

    Chitra mam you are a Legend

  • @udaykumar-tb5kn
    @udaykumar-tb5kn 6 лет назад +5

    We r lucky to have these singres Nd songs in this generation

  • @mailipillimadhavimmadhavi678
    @mailipillimadhavimmadhavi678 3 года назад

    Okka sariyana kavali nee naa chirakala korika I miss you so much balu garu 😭😭😭