చిన్నారి! నీ భాషా పటుత్వం చాలా అద్భుతం. ఒక్కొక్క అక్షరం తూటాలాగ గురి తప్పకుండా పేలుతుంది. నీ వాచ, నీ వర్చస్సు కూడా అద్భుతంగా ఉంది. నిన్ను కన్న తల్లిదండ్రులు జన్మ ధన్యం. చిరంజీవ సుఖీభవ 🙌
తల్లి దండ్రులు పిల్లలకి ఇలాంటివే నేర్పించాలి. నీ తల్లి దండ్రులకు ధన్యవాదములు🙏 బాలు గారు కూడా ఇంత కసిగా పాడి ఉండలేదేమో... i లవ్ బాలు sir, i మిస్ యూ బాలు sir.
E song eppudu vinna, Music start avagane goosbhumps vastai! Ashok sir, Mani Sharma sir & Balu sir ki🙏🙏 🙏 Raghava bujji kanna I am wishing you become Jr. Balu 🙌🙌🙌🙌🙌
నీ తల్లి తండ్రులు లకి నా యొక్క అభినందనలు 🎉🎉🎉నీకు ఇంత ఎనర్జీ..నీ గొంతు లో ఏదో మాయ. చాలా గొప్ప గాయకుడు అవ్వాలి నువ్వు, అలాగే ప్రతీ తల్లి, తండ్రులు పిల్లల కు ఏది ఇష్టం ఐతే నేర్పండి...
God bless you nana
బాగా పాడావు నాన్న
నాకు కన్నీళ్లు వచ్చాయి.
ఇంత చిన్న వయసులో అంత బరువైన
పవర్ ఫుల్ సాంగ్ అదుర్స్.
👐 God bless you
అద్భుతమైన గాత్రంతో చాలా చాలా బాగా పాడాడు బాబు....⚡⚡🔥🔥🔥
నిజంగా నువ్వు పాడుతుంటే goosbhumps వచ్చాయి రా చిన్న 👌👌👌👌👌👌👌👌
God bless u ra chinnaa💛💛👍👍👍👍
Super
❤❤❤
చిన్నారి! నీ భాషా పటుత్వం చాలా అద్భుతం. ఒక్కొక్క అక్షరం తూటాలాగ గురి తప్పకుండా పేలుతుంది. నీ వాచ, నీ వర్చస్సు కూడా అద్భుతంగా ఉంది. నిన్ను కన్న తల్లిదండ్రులు జన్మ ధన్యం. చిరంజీవ సుఖీభవ 🙌
భగవంతుని నిండు నూరేళ్లు ఆశీర్వదించాలని కోరుకుంటున్నా
☝️అశ్రిత్ రాఘవా..... నీవు సైతం సంగీత సరస్వతి ఒడిలో నిత్య జ్యోతిలా నూరేళ్లు ప్రకాశించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా!!👍💐✌️
A
తల్లి దండ్రులు పిల్లలకి ఇలాంటివే నేర్పించాలి. నీ తల్లి దండ్రులకు ధన్యవాదములు🙏 బాలు గారు కూడా ఇంత కసిగా పాడి ఉండలేదేమో... i లవ్ బాలు sir, i మిస్ యూ బాలు sir.
చాలా బాగుంది
Y66
Sethkdyjkkxncjtudkketsaeydhkxkfiflvbkftbnkfjkfftti
సూపర్ రా చిన్న ఆ యొక్క దేవుని ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలని అని మనసారా కోరుకుంటున్నాను
Ok
😅
పిల్లవాడు బుడ్డవాడే కానీ పాటను పాట లాగా కాదు పాట లో ప్రాణం పోసి పాడాడు🎉🎉
Madam! Nijangane goosebumps vachchayi...... Congratulations Ashrith.....🎉🎉🎉
Yes, it's true.goosebumps vachai.mee SMS choosi real a kada Ani video choosanu.yes, true.atani voice lo positive vibes unnai.
చాలాచాలా అద్భుతంగా పాడావు చిన్నోడా ఆ సంగీత సరస్వతి దేవి అనుగ్రహం నీ పై ఎల్లవేళలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బుజ్జి ❤️❤️❤️
చాలా బాగుంది తమ్ముడు ఇలాంటి పాటలు ఇంకెన్నో పాడాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్
నువ్వు భరత భూమి లొ పుట్టినందుకు భరతమాత ఆనందం తో పొంగిపోతుంది 👍💐❤🇮🇳🇮🇳🇮🇳
రాఘవ చాలా బాగా పాడావ్ చాలా గొప్పగా ఉంది పాట నువ్వు ఇంకా నువ్వు పైకి ఎక్కదు ఎదగాలి ఇలాంటి పాటలు ఎన్నో పాడాలా గాడ్ బ్లెస్స్ యు రాఘవ ఆల్ ది బెస్ట్...❤❤❤❤
చాలా బాగా పాడావు బాబు. God bless you. All the best!
Naaku kuda goosebumps vachayi ❤ All the best sweetheart
చాలా అద్భుతం గా పాడావు బాబు
సూపర్ చిన్న చాలా బాగా పాడారు గాడ్ బ్లెస్ యూ ❤❤❤❤❤❤❤❤❤❤
చిన్న నువ్వు చాలా బాగా పాడావు నీకు మంచి లైఫ్ ఉండాలి అని దేవుడు ని కోరుకుంటున్నాను
జూనియర్ బాలు అబ్బాయి ఎంతో భవిష్యత్తు ఉంది జాగ్రత్తగా ములుచుకుంటే ఈ రంగంలో ముందుకెళ్లొచ్చు గాడ్ బ్లెస్స్ యు జూనియర్ బాలు
మరి ఎంత బాగా పాడావు నాన్న గాడ్ బ్లెస్స్ యు 💐💐
సూపర్.. చిన్న నిన్ను చూసి చాల మంది లో మార్పు రావాలి ❤
ఈ చిన్న చాలా మంది కన్నా గొప్పోడు
Very very good 👏vintunte goosebumps ochaie very good super chinna❤
Super గా పాడవు చిన్నోడు 🎉 భగవంతుని అనుగ్రహం ఉండాలి అని కోరుతూ
నిజంగా ఇ ఏపిషోడ్ మొర్ మొర్ బ్యూటిఫుల్ మాటలు లేవు మాట్లాడుకోడాలేవు🎉🎉🎉🎉🎉🎉❤
Super🎉🎉❤❤
Excellent ga padavu nana ❤❤ God bless you beta 💖 🙏
రాలిపోయే పువ్వ పాటకి నేషనల్ అవార్డు వచ్చింది సా ర్
Yesss
Goosebumps chinna..God bless u.. 👌🏻👌🏻❤👏🏻👏🏻
Vammo em voice ra adi
Super nanna god bless you
God bless you నాన్న... చాలా చాలా బాగా పడావు నాన్న... నీ కోసం ఇ పాట నీ ఎన్నిసార్లు విన్న.... తనివి తరకేదు
Nijamga chala efforts petti paadav kanna.
All the best ra.
God bless you
బాబు చాలా బాగా పాడుచున్నావు జీవి తంలో మంచి గాయకుడు కావాలని కోరుకుంటున్నా
చాలా చక్కగా పాడావు నీకు భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను 🎄
నిజం చిన్న..... గూస్ బంప్స్ 👍👍
Super performance chinna God bless you
Ashrith Raghava you are having bright future.God bless you.👍👍👍👍👍👍👌
Super ra chinnoda mi Amma Nana ku padhabhivandanalu ra bangaram
Really Goosbumps Vachyai Ra Thamudu Super Voice 🙌🙌🙌
చాలా బాగుంది చిన్నారి
అద్భుతమైన పాట❤
సూపర్ బాబు చాలా బాగుంది
Excellent ra chinna meeku manchi future undhi God bless Nanna
Lovely sang by this Kid....Thanks to ETV for encouraging such a Talented children
E song eppudu vinna, Music start avagane goosbhumps vastai! Ashok sir, Mani Sharma sir & Balu sir ki🙏🙏 🙏 Raghava bujji kanna I am wishing you become Jr. Balu 🙌🙌🙌🙌🙌
మీ తల్లి తండ్రిని ఆ భగవంతుడు చల్లగా చూడాలి
Super chinna chala Baga padavu God bless you
గాడ్ బ్లెస్స్ యు చిన్న దేవుడు ఆశీస్సులు నీకు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు
భారత మాత బిడ్డవు 👌👌👌👌
God bless you naana
Super raa bangaaru thandri l wish you all the best your good career chinodaa
చాలబాగ పాడవు నాన్న ఆదేవదేవుని ఆశీస్సులు ఎల్ల వేళల వుండాలని కోరుకుంటాను
What a voice. Spr chinnaaaaa......
నీ తల్లి తండ్రులు లకి నా యొక్క అభినందనలు 🎉🎉🎉నీకు ఇంత ఎనర్జీ..నీ గొంతు లో ఏదో మాయ. చాలా గొప్ప గాయకుడు అవ్వాలి నువ్వు, అలాగే ప్రతీ తల్లి, తండ్రులు పిల్లల కు ఏది ఇష్టం ఐతే నేర్పండి...
Chala baga padavu babu.God bless you.
Superrr chala baga padav babu
Super duper ga padaav naayana god bless you
Super raa thamudu.....God bless you raa
Ashrith Raghava Mesmorizing voice, ra kanna 🎉🎉
మా ఆశీస్సులు ఎల్లపుడు నీకు ఉంటాయి 👌🎉🌹❤
ఆహా ఆహా ఏమి పాడావు కన్నా నో వర్డ్స్ రా ...దేవుడు నిన్ను చల్లగా చూడాలి 🙌🙌🙌
Gossbumps really good ra chinna ❤
అధ్బుతం.ఎక్కడ కూడా తొనకలేదు బెనకలేదు. గుడ్ ఫైర్.
పాట పాడిన చిన్నోడు, కోరస్ టీం, అండ్ మ్యూజిక్ టీం కు ధన్యవాదములు, very good 👍👍
Super చిన్న god
Blessyou
కచ్చితంగా సినిమా చూస్తాం బ్రదర్
Great నేర్చుకో నీ పడటం అంటే చాలా గొప్ప విషయం
Supergaa padavu thamuduu
God bless you
Super nice babu very good song challi baga padavu
Love you nanna neevu paditunde naku kaniluru vachey abredible performance ❤❤
Superb performance God bless you chinna 3:56 🎉❤
సూపర్ తమ్ముడు
Yes goosebumps vastunai
భగత్ సింగ్ కడసారి పలికి ఇంక్విలాబ్ శబ్ధానివా ...అన్నప్పుడు goos bumps ఒచ్చాయి...
Wow ,, chaalaa baga paadavu ,, have a bright future,, may God bless you ❤❤❤
Excellent! Performance Ashrith🎉❤👏
బాలు గారి గాత్రం,,, మణి శర్మ గారి సంగీతం,,, సుద్దాల గారి లిరిక్స్,,, ఈ త్రిమూర్తుల కలయికలో ఈ పాట ఒక శక్తివంతమైన అస్త్రంలా వచ్చింది....😊😊❤❤
God bless you chinnaa. 😢😢❤❤❤👌👌👌👌
God bless you chinna🎉❤
All the best for your future...❤ God bless you Asrit Raghava🎉🎉
Wow super Nana God bless ma chala Baga padavu
Manisharma Garu 🎉🎉🎉🎉🎉 super music and BGM
Super Thammudu❤❤❤❤❤
ఎంతటి చక్కటి మ్యూజిక్ అందించిన మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదములు
మాటలు లేవు మాట్టాడు కోవడాలు లేవు 🙏🌹
Yes 🎉🎉🎉
Happy Birthday Chiru sir🥰🥰🥰❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹
Dummu lechipoyela padaav… god bless you ❤. Ila ne padithe … national award kadu.. international award vasthundi
Pata ok.. Nivu yee pata vinnaka.. Niku pattina DHUMMU antha poyindaa😂😂😂 very Good, ilane vintuu vundani.. Pattina Dhummuu Vadilinchu kondi FREE gaa😂😂😂
Avunaaaaa
@@tvrao2323 evaru nuvvu ?
Wow nanna excelent your singing..god bless you..
సూపర్ గా పాడావు ❤❤❤
పిట్ట చిన్నది కూతఘణం. కూపర్ బుల్లోడ 👌👌👌
Super 👌ashrith Raghava🎉❤
Wow super ga padavu chinna
Very good ra chitti tandri nennu kanna ne parents very lucky
God bless you
పాడుతా తీయగా ప్రోగ్రాం ETV కి ధన్యవాదాలు
బాగా పాడావు బాబు శ్రీమన్నారాయణ ఆశీస్సులు ఉండాలి
Narikaavvvvvvv ra chinnodaa God bless you
very good beta.. your song selection and way of singing awsome!!!
My ఫేవరేట్ సాంగ్ అదుర్స్
సెల్యూట్ రా చిన్నా 🫡
Antha effect pettavura chinna nice ❤
Wow excellent 👌 Tammudu