ఉడకబెట్టి మెత్తగా రుబ్బిన పండు మిరప, Gongura + నానబెట్టి ఉడకబెట్టిన శనగ పప్పు కలిపి, పసుపు కారం సాల్ట్ వేసి కాస్త మగ్గబెట్టి కరివేపాకు, ఎక్కువ వెల్లుల్లి వేసి పోపు పెట్టాలి.
గుత్తి కాకరకాయ కూర.. కావలసిన పదార్థాలు.. ఆవాలు...........1/4 table spoon మెంతులు .........1/4 table spoon జీలకర్ర ..............1/4 table spoon ధనియాలు......... 2....table spoon శనగ పప్పు..........1..table spoon మినప్పప్పు ..........1..table spoon పల్లీలు .................3 table spoon ఎండుమిర్చి...........10 ఉప్పు ................సరిపడినంత పచ్చి కొబ్బరి .......ఒక చెక్క లో సగభాగం తగినంత నూనె చేయు విధానం....... ఒక చెంచా నూనె తీసుకొని బాగా వేడిగా అయిన తర్వాత కొబ్బరి తప్ప పైన చెప్పిన పదార్థాలు అన్నీ నూనెలో కమ్మని వాసన వచ్చేవరకు అంటే మనం పోపు ఏ విధంగా పెడతాము కదా అలా వేయంచుకోవాలి.. తరువాత వాటిని చల్లారనిచ్చి పచ్చి కొబ్బరి తురుము వేసి , సరిపడిశంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి... ఇప్పుడు కాకరకాయ లను శుభ్రం గా కడిగి, కొంచెం నూనె వేసి కాగాక ఈ కాకరకాయ లను ఆ నూనె లో వేసి ఓ రెండు నిముషాలు వేయించాలి..తరువాత ఓ ఐదు నిమిషాలు మూత పెట్టి, చిన్న మంట మీద మగ్గించుకోవాలి....తరువాత వాటిని చల్లారనిచ్చి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ముద్ద ను ఈ కాకరకాయ ల పొట్ట ఓపెన్ చేసి అందులో స్టఫ్ చేసి అన్నింటినీ మరలా తగినంత నూనె వేసుకుని గుత్తి వంకాయ కూర ని ఎలా చేస్తారో అలా వేయంచుకోవాలి..అంతే..సహజంగా కాకరకాయ కు ఉండే చేదే తెలియదు..రుచికరమైన నోరూరించే గుత్తి కాకరకాయ కూర రెడీ.. గోంగూర.. మెంతులు ఆవాలు ఇంగువ ఎండుకారం నీరుల్లిపాయల ముక్కలు.. తగినంత నూనె.. చేయు విథానం... పైన చెప్పిన పదార్ధాలు...మనం తీసుకునే గోంగూర క్వాంటిటీ ని బట్టి ఉంటుంది... ముందుగా ఆవాలు, మెంతులు నూనె లేకుండా కాఫీ గింజలు వేయంచినట్టు కమ్మని సువాసన వచ్చేవరకు చిన్న మంట మీద వేయించాలి. తరువాత వాటిని మెత్తగా పొడిచేసి పక్కన పెట్టుకోవాలి.. ఇప్పుడు శుభ్రం చేసుకుని ఉన్న గోంగూర ను తగినంత నూనె వేసుకుని బాగా మగ్గించుకోవాలి..ఎంతసేపు అంటే ఆకులోని నీరు పోయి మూకుడు కు ఆకు అంటుకునే వరకూ మగ్గనిచ్చి తీసి పక్కన పెట్టుకోవాలి..అదే మూకుడు లో మళ్ళీ కొంచెం నూనె వేసి ఇంగువ వేసి రెండు మూడు ఎండు మిర్చి వేసి, వేగాక నీరుల్లిపాయల ముక్కలు వేసి ఒక సారి కలియ బెట్టి వెంటనే తీసి పక్కన పెట్టి న గోంగూర ను మెత్త గా మెదుపుకుని వేసేసి ఎండుకారం కూడా వేసి స్టౌ ఆఫ్ చేసేసి బాగా కలియబెట్టాలి... అంతే.. రుచికరమైన నీరుల్లి గోంగూర రెడీ.. గోంగూర పులుసు... పై విధానమే.....గోంగూర మగ్గించి చల్లారనిచ్చి గ్రైండ్ చేసి..కొంచెం నీళ్ళు పోసి కొంచెం చింతపండు గుజ్జు వేసి చిన్న మంట మీద మరగనివ్వాలి.. అలా మరగనిచ్చి దింపేసేముందు పైన చెప్పిన పదార్ధాలు అన్నీ అంటే నీరుల్లి గోంగూర లో ఎలా ఏమేమి ఎలా వేసాము...అలా అవి వేసి తెలగ పిండి ముక్కలు, కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు వేసి కొంచెం ఉడకనిచ్చి, కొన్ని పర్చిమిర ప కాయలు చీల్చి వేసి కొంచెం దగ్గర పడనిచ్చి వధించేయాలి. అంతే రుచికరమైన గోంగూర పులుసు రెడీ.. చేసే విధానాల లో, వేసే పదార్ధాలు ఒకటే అనిపించినా రుచి మాత్రం దేని రుచి దానిదే... గమనిక... వెల్లుల్లి ఇష్టం అయితే వేయంచి వేసుకోవచ్చు..
@@mycandysgarden2660 అయ్యో...no thanks, నాకు వంట చేయడం అందరికీ వడ్డించడం అంటే నాకు చాలా చాలా ఇష్టం..అడిగి అడిగి వేయంచుకుని కడుపు నిండా తింటే నాకు చాలా తృప్తి..అందుకే మీకు నేను వండి వడ్డించినట్లు ఫీల్ అయి మెసేజ్ చేసాను.. So it's my pleasure also.... మీ తోట చాలా చాలా బాగుంది..మీ గొంతు అదేనండి..మీ voice, మీ తోట గురించి explanation చాలా చాలా బాగుంది..సంధ్య...
హాయ్ సంధ్య గారు సూపర్ వుంది మీ దొండ చెట్టు భలే కాపు కాసింది ఇంత మంచి చెట్టుని అందరికీ అందేలా చేస్తున్నారు అభినందనలు మీకు ఫ్రెష్ గా వున్నాయి మీ ఓపికకి నిజంగా హ్యాట్సాఫ్ నాకు ఒక కొమ్మ కావాలి అండి,పోట్ల బెండ గోంగూర పొన్నగంటి,వంగ,ఆరెంజ్,కాకర అన్నీ చాలా బాగున్నాయి, గోంగురతో పచ్చి రొయ్యలు వేసి కూర చెయ్యొచ్చు,నిల్వ పచ్చడి చెయ్యొచ్చు,కారం పొడి చెయ్యొచ్చు,గోంగూర మటన్,గోంగూర చికెన్,ఇలా చాలా చెయ్యొచ్చు
HAI SANDYA GARU GOODMORNING DONDAKAYALU GONGURA MANDHARAM CHIKKUDU THAMBAKAYALU BEERAKAYALU KAKARAKAYALU POTLAKAYALU ANNI MOKKALAKU CHALA BAGUNNAYE AND BEST OF LUCK
గోంగూర కొబ్బరి పులుసు బాగుంటుంది .వెల్లుల్లి మినపప్పు ఆ వాలు .మెంతులు ఎండిమిర్చి పోపు వేయించి .నూనె వేసి పోపు పెట్టి అందులో కొబ్బరి వేసి అది ఒకసారి వేయించి ఆతర్వాత గోంగూర పచ్చిమిర్చి వేసి ఉప్పు పసుపు కొంచెం నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఉడికించాలి నీరు ఇగిరిన తరువాత స్టవ్ కట్టాలి .అది అన్నంలో కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో మళ్ళీ మళ్ళీ తినాలని ఉంటుంది
bhagundandi 👌
Superb
Tq
Mandharam collar chala bagundhi
Tq
@@mycandysgarden2660 in ko sari chupinchalni adhi akkada konaro chapandi
Chala baundi garden.entlo veg harvesting super. Aa happy ye veru.
Tqq
Nice donda plant andi
Tq
Me garden chala bagundi mam . Like it
Tq
So nice
Tqq
Hello super harvest aunty
Super sis 👌
Meeru yanta manchi varandi, onkollaki kuda opigha kosi estunnaru.nice person u are.
Ha ha tq
Super harvest akka
Kakarakaya fry super untadhi
Chesesa
Khub sundor
Akka nv navvuthu unty baguntav akka ninnu chusi ma face lo kuda smile vasthundhi 😁😁
Tq maa
Superandi
Me language chala baagundi
Madyalo sence of humerus ga matladutunnaru nice harvest
Tq andi
Sandhyagaru harvesting bagundi chitti kakara chala bagunnayi next give away ki ivvandi
Ok andi
Beera tokkato kuda pachadi cheyochu chal baguntundi
Tq andi
Nice harvest ma'am
Tq
Super
నాటు దొండ బాగుంది
Super akka
Nice looking madam
Hi Akka how are you very nice harvest super
Tqq
First view and first like
Tq
Sis nice
Akka choti kakara kurakante fry chalabagundi okkasati roundga cutchesi fry cheyandi
Chesesa tinesa super undi meru cheppinatte
Super harvest👌👌👌👌👌👍👍👍👍
Tq
సంధ్యా మీతోట చాలా చాలా బాగుంది👌👌👌
Mokkalu ante like kids kadhandi.... Chala jagarh ga penchali... Naku chala istam mam... Rent house valana cheyyaleka pothunna.. 😧😧😧😧
Nice harvesting
ఉడకబెట్టి మెత్తగా రుబ్బిన పండు మిరప, Gongura + నానబెట్టి ఉడకబెట్టిన శనగ పప్పు కలిపి, పసుపు కారం సాల్ట్ వేసి కాస్త మగ్గబెట్టి కరివేపాకు, ఎక్కువ వెల్లుల్లి వేసి పోపు పెట్టాలి.
First view. 😊☺
Tq
Nice harvest
మల్బరీ మొక్క గురించి చెప్పండి ప్లీజ్....
Bendakaya charu cheyandi
Tqq
Donda stem pedithe perugutunda andi
Vastundi
గుత్తి కాకరకాయ కూర..
కావలసిన పదార్థాలు..
ఆవాలు...........1/4 table spoon
మెంతులు .........1/4 table spoon
జీలకర్ర ..............1/4 table spoon
ధనియాలు......... 2....table spoon
శనగ పప్పు..........1..table spoon
మినప్పప్పు ..........1..table spoon
పల్లీలు .................3 table spoon
ఎండుమిర్చి...........10
ఉప్పు ................సరిపడినంత
పచ్చి కొబ్బరి .......ఒక చెక్క లో సగభాగం
తగినంత నూనె
చేయు విధానం.......
ఒక చెంచా నూనె తీసుకొని బాగా వేడిగా అయిన తర్వాత కొబ్బరి తప్ప పైన చెప్పిన
పదార్థాలు అన్నీ నూనెలో కమ్మని వాసన వచ్చేవరకు అంటే మనం పోపు ఏ విధంగా పెడతాము కదా అలా వేయంచుకోవాలి..
తరువాత వాటిని చల్లారనిచ్చి పచ్చి కొబ్బరి తురుము వేసి , సరిపడిశంత ఉప్పు వేసి గ్రైండ్
చేసుకొని పక్కన పెట్టుకోవాలి...
ఇప్పుడు కాకరకాయ లను శుభ్రం గా కడిగి, కొంచెం నూనె వేసి కాగాక ఈ కాకరకాయ లను ఆ నూనె లో వేసి ఓ రెండు నిముషాలు వేయించాలి..తరువాత ఓ ఐదు నిమిషాలు మూత పెట్టి, చిన్న మంట మీద మగ్గించుకోవాలి....తరువాత వాటిని చల్లారనిచ్చి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ముద్ద ను ఈ కాకరకాయ ల పొట్ట ఓపెన్ చేసి అందులో స్టఫ్ చేసి అన్నింటినీ మరలా తగినంత నూనె వేసుకుని గుత్తి వంకాయ కూర ని ఎలా చేస్తారో అలా వేయంచుకోవాలి..అంతే..సహజంగా కాకరకాయ కు ఉండే చేదే తెలియదు..రుచికరమైన నోరూరించే గుత్తి కాకరకాయ కూర రెడీ..
గోంగూర..
మెంతులు
ఆవాలు
ఇంగువ
ఎండుకారం
నీరుల్లిపాయల ముక్కలు..
తగినంత నూనె..
చేయు విథానం...
పైన చెప్పిన పదార్ధాలు...మనం తీసుకునే గోంగూర క్వాంటిటీ ని బట్టి ఉంటుంది...
ముందుగా ఆవాలు, మెంతులు నూనె లేకుండా కాఫీ గింజలు వేయంచినట్టు కమ్మని సువాసన వచ్చేవరకు చిన్న మంట మీద వేయించాలి. తరువాత వాటిని మెత్తగా పొడిచేసి పక్కన పెట్టుకోవాలి.. ఇప్పుడు శుభ్రం చేసుకుని ఉన్న గోంగూర ను తగినంత నూనె వేసుకుని బాగా మగ్గించుకోవాలి..ఎంతసేపు అంటే ఆకులోని నీరు పోయి మూకుడు కు ఆకు అంటుకునే వరకూ మగ్గనిచ్చి తీసి పక్కన పెట్టుకోవాలి..అదే మూకుడు లో మళ్ళీ కొంచెం నూనె వేసి ఇంగువ వేసి రెండు మూడు ఎండు మిర్చి వేసి, వేగాక నీరుల్లిపాయల ముక్కలు వేసి ఒక సారి కలియ బెట్టి వెంటనే తీసి పక్కన పెట్టి న గోంగూర ను మెత్త గా మెదుపుకుని వేసేసి ఎండుకారం కూడా వేసి స్టౌ ఆఫ్ చేసేసి బాగా కలియబెట్టాలి...
అంతే.. రుచికరమైన నీరుల్లి గోంగూర రెడీ..
గోంగూర పులుసు...
పై విధానమే.....గోంగూర మగ్గించి చల్లారనిచ్చి
గ్రైండ్ చేసి..కొంచెం నీళ్ళు పోసి కొంచెం చింతపండు గుజ్జు వేసి చిన్న మంట మీద మరగనివ్వాలి.. అలా మరగనిచ్చి దింపేసేముందు పైన చెప్పిన పదార్ధాలు అన్నీ
అంటే నీరుల్లి గోంగూర లో ఎలా ఏమేమి ఎలా వేసాము...అలా అవి వేసి తెలగ పిండి ముక్కలు, కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు వేసి కొంచెం ఉడకనిచ్చి, కొన్ని పర్చిమిర ప కాయలు చీల్చి వేసి కొంచెం దగ్గర పడనిచ్చి వధించేయాలి.
అంతే రుచికరమైన గోంగూర పులుసు రెడీ..
చేసే విధానాల లో, వేసే పదార్ధాలు ఒకటే అనిపించినా రుచి మాత్రం దేని రుచి దానిదే...
గమనిక...
వెల్లుల్లి ఇష్టం అయితే వేయంచి వేసుకోవచ్చు..
అయ్యో గోంగూర రెండింటి లో ఉప్పు మరచిపోయా సారీ సంధ్య....గోంగూర మగ్గించేటపుడే సరిపడా ఉప్పు వేసుకోవాలి..
Tqqq andi screen shot tiskunaa..love you andi nakosam inta type chesaaru🙏🙏🙏💕
@@mycandysgarden2660 అయ్యో...no thanks, నాకు వంట చేయడం అందరికీ వడ్డించడం అంటే నాకు చాలా చాలా ఇష్టం..అడిగి అడిగి వేయంచుకుని కడుపు నిండా తింటే నాకు చాలా తృప్తి..అందుకే మీకు నేను వండి వడ్డించినట్లు ఫీల్ అయి మెసేజ్ చేసాను..
So it's my pleasure also....
మీ తోట చాలా చాలా బాగుంది..మీ గొంతు
అదేనండి..మీ voice, మీ తోట గురించి explanation చాలా చాలా బాగుంది..సంధ్య...
Sorry......LOVE YOU TOO...💕⚘.
Gongura sanaga pappy Vesi vandandi bavuntundi.
Kuragayalu okati rendu kasinapudu anni kalipi koncham karivepaku Vesi roti pachadi la chesukunte bavuntundi waste pokunda.
Chitti kakaralu stuff chesi vandite bavuntundi.🙂
Taata baagunnara ani palakarinchandi
Evarni
Hi sandhya garu harvest supar katela poi meda vsnta chesi chupichadi
హాయ్ సంధ్య గారు సూపర్ వుంది మీ దొండ చెట్టు భలే కాపు కాసింది ఇంత మంచి చెట్టుని అందరికీ అందేలా చేస్తున్నారు అభినందనలు మీకు ఫ్రెష్ గా వున్నాయి మీ ఓపికకి నిజంగా హ్యాట్సాఫ్ నాకు ఒక కొమ్మ కావాలి అండి,పోట్ల బెండ గోంగూర పొన్నగంటి,వంగ,ఆరెంజ్,కాకర అన్నీ చాలా బాగున్నాయి, గోంగురతో పచ్చి రొయ్యలు వేసి కూర చెయ్యొచ్చు,నిల్వ పచ్చడి చెయ్యొచ్చు,కారం పొడి చెయ్యొచ్చు,గోంగూర మటన్,గోంగూర చికెన్,ఇలా చాలా చెయ్యొచ్చు
Tq andi memu vegetarian
@@mycandysgarden2660 ఓహ్ సారీ అయితే కారం పొడి,నిల్వ పచ్చడి చేసుకోండి ఆంధ్ర స్టైల్ లో చాలా బాగుంటుంది
Nice harvest sandhya. Chitti Kakarakayalu gutti vankayalaga cheyandi suparga vuntundi.👌👌👌👏👏
Tq andi
Good afternoon sandhya garu
Hi charan
ఆ చిట్టి కాకర అనుకోకుండా మాకూ వచ్చాయి. అవి గుత్తులుగ, మసాలా స్టఫ్ చేసి fry చేస్తే పప్పు చారు లోకి చాలా బాగుంటుంది
How to plant donda plant
Gogura karege baga arabettali
Suuuuper 👌 harvest 👌
Gongura sorakaya senagapappu try cheyandi
Tq andi
Donda stem cutting evadi plzz
Next video chudandi
Chitti kakarkaya seeds kaavali madam .
Plz.
Very nice harvesting Akka I to have akka this plant
Tq
Gongura chaaru
Recipe cheppandi
@@mycandysgarden2660 concham water ginnelo vesi vedi chasukovali andulo gongura vesi baaga vudikinchu kovali vudikina taruvatha chinthaa pandu rasam vesi maraga nivaali andulo salt, pasupu, karam podi vesi taruvatha oka gupidu idli rava vesi marigina thyaru vatha thalimpu veyaali andulo vellulli, andumirchi, pachaimirchi, thalimpu dinusulu, red vulli vesi thalimpu pety dinchukovali meru rice loki kalupukoni thinty malimali thinali anipinchutundhi👌👌👌👌👌
I love u Sandhya.
Me too andi tqqqq
Clove beans vithnalu maku ivvagalara please
Super harvest sis
SUPER..SANDYA GARU...👌👌👌
Hello.,..chinna donda తీగ...plz😆
Teppichaka video pedata andi
@@mycandysgarden2660 Thnq andi
Donda sapling maku pumpinchandi
hi mam gongura pappu gongura royalu cheyandi baguntundhi
Memu vegetarian tqq
Naaku chettu chemma pasupu kunkuma avi vunchandi
Mam pls donda paadhu kaavaali
Wait cheyandi
Evarni ani adigarukada mimmalni ibbandinprettina vaadini na unddesham lightga teesukondi impartence ivvoddu
Tq
Hi my name krishna
You are so simply woman
Tq
Super harvesting akka
Madam meee donda theega chaala bagundhi andi , oka two stems essthara madam ,
HAI SANDYA GARU GOODMORNING DONDAKAYALU GONGURA MANDHARAM CHIKKUDU THAMBAKAYALU BEERAKAYALU KAKARAKAYALU POTLAKAYALU ANNI MOKKALAKU CHALA BAGUNNAYE AND BEST OF LUCK
Tq
Madam donda cuttings ivvandi madam
Konchem wait cheyandi
Adhi adavi kakara andi
Mam naku evvara dondapadu
Next time naku seeds ivvandi madam
Fast msg pettandi
Medam Good information Medam
Hi andi
గోంగూర కొబ్బరి పులుసు బాగుంటుంది .వెల్లుల్లి మినపప్పు ఆ వాలు .మెంతులు ఎండిమిర్చి పోపు వేయించి .నూనె వేసి పోపు పెట్టి అందులో కొబ్బరి వేసి అది ఒకసారి వేయించి ఆతర్వాత గోంగూర పచ్చిమిర్చి వేసి ఉప్పు పసుపు కొంచెం నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఉడికించాలి నీరు ఇగిరిన తరువాత స్టవ్ కట్టాలి .అది అన్నంలో కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో మళ్ళీ మళ్ళీ తినాలని ఉంటుంది
Tqqqqqqqqq so much andi
Hai Sandhya garu donda baga vachayi Naku kuda donda kapu ravtaledu
Garden and also harvest awesome akka
Tq maa
Hi, Sandhya garu, super, harvest.
Tq
Chinna kakara seds kavalandi
పాములు రాకుండా ఏమి మొక్కలు చూపించండి.
Ok
Mutton gongura
Naku Kakarla kavali
Seeds collect chesta andi
Nice vedios I like it waiting for many vedios good inspiration mam you are
Tqqq
Big harvest 👌
Mam dondakai plant ne alla penchukovali mam please chepara
Chepta ma
Nice harvest 👍
Tq
Naku isthara dondakaya teega isthara
Ippudu levu maa few days tarvata adagandi
Hi Sandhya garu dhonakayalu 👌👌
Mandharam colour 👌 na dhaggara 10 varieties vunnayandi kani me mandharam colour bagundandi
Mee harvest super ,mee papa vala anti the dhavarakonda meru vysya Sa ,naku cutting evagalara
Tq andi avnu
Hi madam bagunara naku Donna ala natukovali chapandi please anisarlu prayatninchina dorakaledu
Sorry donda
Super andi
Manani kapadevi ebe kada mokkalaki emi ichi runam teerchukohalam
Avnu andi
Amma naaku chinna donda paadu ivvagalara
Ippudu levandi
Maa garden lo chala ballulu unnayandi bhayam to garden lo vella leka potunna . em cheyalo emo . emaina suggestion ivvandi
Nice harvest mam.you are Looking beautiful mam😄
Hi andi donda teega sapling evagala mam please
Ma donda paduku Chinna Chinna
Pindelu chaala line ga unnayi kani
Raali potunnayi em cheyyalo cheppandi please
Donda 😍👌sapling naku kavali sister
Boggulu onlionlo dorukutayi sandya ciment kundilo vesi kalchukovachu gongura pachimirchi allam velullikarivepaku geera onian miksi vesi danilo maggina gongura vesiokasari tippi inguva vesi talimpu veste adurs
Cute harvest Sandhya garu
అమ్మ సంధ్య నాకు ఒక తీగపంపగలరా
Super harvest.. donda supero super 👌👌👌