NRI Tirupati Reddy Lashes Out Revanth Reddy Over Hydra Demolition of Hero Nagarjuna N-Convention

Поделиться
HTML-код
  • Опубликовано: 28 окт 2024

Комментарии • 682

  • @CL-ub6br
    @CL-ub6br 2 месяца назад +77

    అలాగే చంద్రం బాబు .. వీడి జాతి ఉన్మాదులు ( రామోజీ బూతు కృష్ణ , తైలం నాయుడు ,, రాఘవేంద్ర రావు , అశ్విని దత్త్ , లగడపాటి , నిమ్మగడ్డ .. మురళి మోహన్ ) ఆక్రమించుకున్న వేల ఎకరాలలోని బిల్డింగ్ లని కూల్చండి .. దోచుకున్న భూములని పేద ప్రజలకి పంచండి ..🙏🙏🙏🙏🙏

    • @anisetti9426
      @anisetti9426 2 месяца назад +6

      వారంతా... అమరావతి పోయి వారి వ్యాపారాలు కూనసాగ్గించి... ఆ ప్రాంత డెవలప్ కి కారకులు అవుతారు బ్రో.... హైదరాబాద్ డెవలప్ కి కారకులు ఎవరు సీఎం గారికి తెలుసు..... మీ ఖర్మ చేయండి...... 🤔

    • @rajadavarasingi6246
      @rajadavarasingi6246 2 месяца назад +3

      Sollu stop brother

    • @bhaskarmalka
      @bhaskarmalka 2 месяца назад

      అంటే డెవలప్ చెయ్యాలంటే ఈ కమ్మ సామాజిక వర్గం కబ్జా చెయ్యాలా ​@@anisetti9426

    • @karunkard3201
      @karunkard3201 2 месяца назад

      Yes ur right

    • @srinivasaraobade1918
      @srinivasaraobade1918 2 месяца назад

      correct

  • @chitty393
    @chitty393 2 месяца назад +27

    ఆయన తెలంగాణ ద్రోహి ఇతన్ని నమ్మడం వల్ల తెలంగాణకు చాలా నష్టం

    • @naveen-k3m
      @naveen-k3m 2 месяца назад

      జగన్ ని నమ్మాలా ???

    • @naveen-k3m
      @naveen-k3m 2 месяца назад

      జగన్ ని నమ్మాలా

    • @chitty393
      @chitty393 2 месяца назад

      @@naveen-k3m నీ రిప్లే తోనే అర్థం అవుతుంది ఆంధ్రా నా కొడుకుల కంట్రోల్ లో మా తెలంగాణ ఉన్నదని

    • @annapurnach2289
      @annapurnach2289 2 месяца назад +2

      ​@@naveen-k3mjagan telangana kaduga.

    • @naveen-k3m
      @naveen-k3m 2 месяца назад +1

      @@annapurnach2289 evari nammali Mari ayanaki , kabja chesinavi Kula godithe appreciate cheyali kani

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 месяца назад +77

    Nijam NILAKADA gaa telusthundhi KCR సార్ లేని తెలంగాణ లోటు ఇప్పుడు సుస్పష్టంగా ఆగుపాడు చున్నది.

  • @GelluSampath
    @GelluSampath 2 месяца назад +46

    👍💯 కరెక్ట్ గా చెప్పినవ్ బ్రో

  • @rajannaidu7649
    @rajannaidu7649 2 месяца назад +3

    మీరు చెప్పిన దాంట్లో ప్రతిదీ వాస్తవాలు కనిపిస్తున్నాయి,

  • @elizabethchitumala5178
    @elizabethchitumala5178 2 месяца назад +30

    Chala baga chepparu

  • @anantharamaiahgodavarthi5141
    @anantharamaiahgodavarthi5141 2 месяца назад +14

    ఏమిటీయ్యా నువ్వు చెప్పేది వర్షం వస్తే ఇళ్లలో, షాపుల్లో నీరు చేరితే తెలుస్తుంది బాధ

    • @livethelife4593
      @livethelife4593 2 месяца назад

      Konevadiki kuda undali kada sodara....
      Thakkuvaki vastundano leka, location bagundano konakudadu kada,,,
      Anni alochinchukuni sarichisukuni konukkovali,
      Bada babula farmhouse lu first kulagodithe baguntadi vallu evarina cong, BRS, BJP, MIM party leaders ayina

    • @Sureshbabuvanam
      @Sureshbabuvanam Месяц назад

      పర్మిషన్ ఇచ్చేప్పడు తెలియదా ఆ రోజుల్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి...... వాడే కట్టుకోమని , వాడే కూలగొడుతా అంటే ఊరుకుంటారా......బ్రాండ్ హైదరాబాద్ తీసేయాలని చూస్తే మళ్ళీ గెలుస్తాడా చూద్దాం..... GHMC ఎలక్షన్‌లో గెలుస్తారా....????

  • @rajunani682
    @rajunani682 2 месяца назад +38

    బాగా చెప్పారు సార్ సూపర్ సార్

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 2 месяца назад +27

    రామోజీ film city ni చెయ్యండి

  • @madhusudanraomaruthota6905
    @madhusudanraomaruthota6905 2 месяца назад +26

    చెరువులు కబ్జా చేయండి ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించండి.
    ఆక్రమించినోడు అమ్ముకోని బడాబాబులు అవుతారు కొన్న సామాన్యుడు అడక్క తింటడు.

  • @sirivatisailu8497
    @sirivatisailu8497 2 месяца назад +26

    మీరు చెప్పింది 100% కరెక్ట్

  • @raghumudhiraj2408
    @raghumudhiraj2408 2 месяца назад +33

    Correct anna

  • @sumanp7271
    @sumanp7271 2 месяца назад +32

    ఆ రండ రేవంత్ గన్ని ఎన్నుకున్న తెలంగాణ ప్రజలకు ఇపీడిప్పుడే తెలుస్తుంది కానీ ఇప్పుడు ఇన్ని డ్రామాలు ఆడుతున్నాడు కానీ రేపటి నాడు వాడు దిగిపోయాక కొడుక్కు తెలిసింటుంది జై కెసిఆర్ జై తెలంగాణ

    • @RenuShynu
      @RenuShynu 2 месяца назад

      అరె పిచ్చోడా నీకు ఏం తెలుసు రా హైదరాబాదు చెరువులు నేలమట్టం అయిపోయాయి ఆ వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి హైదరాబాదు రానున్న రోజుల్లో 90% మునిగిపోతుంది ఆ వచ్చి మీరు ఎక్కడ పోవాలి రా నీ ఇంట్లో పంపియాలా

  • @sanniakkerapu9787
    @sanniakkerapu9787 2 месяца назад +47

    correct ga chepparu

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 месяца назад +58

    పొయ్యే కాలము ధగ్గర పడ్డది అందుకే ఇల్లంటి ఉరుములు మెరుపులు

  • @rafiabdul1445
    @rafiabdul1445 2 месяца назад +39

    హైదరాబాద్ లోని రోడ్స్ మునిగిపోతే ఎప్పుడు ఏమి చేశారు
    చెరువులు కుంటలు పక్కనే ఎందుకు కట్టకూడదు అనీ లయేర్స్ కూడా తెలుసు అందుకే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం లేదు

    • @chitty393
      @chitty393 2 месяца назад +4

      మరి వారికి పర్మిషన్ ఇచ్చిన ఉద్యోగుల సంగతి ఏంటి

    • @naveen-k3m
      @naveen-k3m 2 месяца назад +1

      ​@@chitty393 ఇపుడు కూల్చొద్దు అంటావా

    • @naveen-k3m
      @naveen-k3m 2 месяца назад

      ​@@chitty393ఇపుడు కూల్చొద్దు అంటావా

    • @satya3888
      @satya3888 2 месяца назад +1

      Hello meeru matladuthundi T news channel arthamavthundi..

    • @satya3888
      @satya3888 2 месяца назад

      Akraminchukunna vaari valla Hyderabad varsham padina prathisari munuguthundi mr.NRI

  • @prayagr3373
    @prayagr3373 2 месяца назад +34

    అసలు హైదరాబాద్ కానీ ఇతర నగరాలు కానీ ములగడానికి కారణం డ్రైనేజీ వ్యవస్థ ఇరుకుగా వేయడం...ఒకప్పుడు ఒకటి రెండు అంతస్జులు ఉంటే ఇప్పుడు 10 - 15 అంతస్థులు అయ్యాయి...కానీ డ్రైనీజీ అలా డిజైన్ చేయబడలేదు...హైదరాబాద్ ములగ కూడదు అంటే ముందు డ్రైనేజీ పెద్దగా చేయండి...

    • @nehrusompalli1685
      @nehrusompalli1685 2 месяца назад +1

      డ్రైనేజీ నీరు పోవాలంటే 1st చెరువులుండాలి గా....డ్రైనేజ్ పెద్దగా ఉన్నా ఎక్కడికి పోవాలి ఆ మురికి అంత

  • @kirankumar3924
    @kirankumar3924 2 месяца назад +18

    What you said is very much correct

  • @raghuveer5086
    @raghuveer5086 2 месяца назад +26

    💯 percent correct brother return brs

  • @behonsethi557
    @behonsethi557 2 месяца назад +30

    కొనేముందు అలోచించాలి ఎదైమనా భాదితులు సామాన్యుడు అప్పటి గవర్నమెంట్ దీనికి జవాబు చెప్పాలి

  • @nagarajn6422
    @nagarajn6422 2 месяца назад +30

    Tdp. Support anna.

  • @krishnamurthy524
    @krishnamurthy524 2 месяца назад +16

    తెలంగాణాను ఆంధ్రలో కలపాలి అనేది అసలు ఎజెండా

  • @sravanstp4417
    @sravanstp4417 2 месяца назад +33

    Yes, he is supporting to AP Govt

  • @annaramradha1239
    @annaramradha1239 2 месяца назад +11

    రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి పేరుకే అయితే నువ్వు ఏ గవర్నమెంట్ కు సపోర్ట్ చేస్తావో చెప్పు నీలాంటి బేకర్ గారితోనే గవర్నమెంట్ లా ఇంతమంది చెరువులలో ప్లాట్లు కట్టారు ఫోన్ ఎందుకు నీ ప్లాట్ నీ ఫ్లాట్ తెలుగులో ఉంది చెప్పు పోనీ నీ క్లాత్ చెరువు లోపల కట్టినవా కబ్జా చేసే కట్టినావా దొంగతనంగా కట్టినవా ఎట్లా గట్టిగా చెప్పుప్లాట్ చేసి మొత్తం తెలుగులో కొట్టింది

  • @wiseman6007
    @wiseman6007 2 месяца назад +46

    Yes Correct ✅. Because of this Hyderabad real estate goes down

  • @rajumamindla6919
    @rajumamindla6919 2 месяца назад +14

    Correct 🔥 🔥

  • @MaheshMahesh-ll1yz
    @MaheshMahesh-ll1yz 2 месяца назад +3

    వాస్తవం చెప్పారు అన్న సూపర్ స్పీచ్ హాట్సాఫ్

  • @malli824
    @malli824 2 месяца назад +3

    అందరివి కూలచండి రెవంత్ రెడ్డి గారి వి తమ్ము డు బూ అక్రమ అన్ని కూలచండి,,, అమరావతి లో ఏమి ❓ లేదు❌😂😂😂

  • @bhoomreddysudduhireddy9476
    @bhoomreddysudduhireddy9476 2 месяца назад +13

    True brother what you said.

  • @krishnamurthy524
    @krishnamurthy524 2 месяца назад +15

    దీనిలో కుట్ర దాగిఉంది.

    • @warisabdul9645
      @warisabdul9645 2 месяца назад

      😂😂😂varshakalam vastundi okka 2 months aatharuvata kutra mottam road meedanay pravahistadi😂😂. neechoka nakanna nallagaundi ani edchinattu undi. okka cheruvu kalichesina dannam pettandi. neelu lekunda varshaniki munigipiya city ni evvadu perfect buisness place ga choodaru. alternative dorikitay jump ipitaru. banglore lo water problem choosi kooda janalaki buddi raadu. indulonu andhra support kavali 😂😂

  • @laxmanlaxmanmakili6284
    @laxmanlaxmanmakili6284 2 месяца назад +17

    పోని ఆంధ్రావాళ్ళు ఆంధ్రకే. నీకెందయా నొప్పి. తెలంగాణ భూములన్నీ అప్పటి టీడీపీ ntr గవర్నమెంట్ ఎంతో మంది ఆంధ్ర పెట్టుబడి దారులకు రూపాయి రేండ్రుపాలకు ఇచ్చేసింది , ఇవన్నీ ఎవరి భూములు తెలంగాణ వాళ్లై కాదా,అంత తక్కువకు ఇయ్యడానికి వాడేవడు కొనడానికి మీరెవ్వర్ర. అది చాలక చెరువులను కబ్జా చేసుడు కట్టుడు మల్ల ఎం తెలనట్టు నాటకాలు చేసుడు . మంచిగున్నార్రా బైయ్

    • @NeedBetterSociety
      @NeedBetterSociety 2 месяца назад +3

      Correct 💯

    • @venkateswarareddy4471
      @venkateswarareddy4471 2 месяца назад

      KCR gani laksha nagallu ekkada sir jee. Androllanu tittudu kadu lamdike lu( kabza korlanu ) tanbi tagaleyyandi. Noru leni chinna chithaka lanu kaadu. Lafunga gandlu unnolla sankalu (Androlla) nakuthu orladam kaadu.

    • @naveen-k3m
      @naveen-k3m 2 месяца назад +2

      Super

    • @bodughamthirupathireddy4542
      @bodughamthirupathireddy4542 2 месяца назад +2

      Correct

    • @bodughamthirupathireddy4542
      @bodughamthirupathireddy4542 2 месяца назад +2

      First ramoji film city ni touch cheyyamanu 4000 acers land kabja chesadhu vadu

  • @raoadari54
    @raoadari54 2 месяца назад +4

    అమరావతి లో ఎవరూ కోనారు వాళ్ళు వర్గీయులు తప్ప

  • @dupender2544
    @dupender2544 2 месяца назад +25

    కరెక్ట్ చెప్పినవ్

  • @Kiran-ih5rw
    @Kiran-ih5rw 2 месяца назад +4

    Common people are appreciating this move..

  • @gopalreddy1960
    @gopalreddy1960 2 месяца назад +1

    అంటే కట్టాలి పెనాల్టీ కట్టాలి అప్పుడు సరిఅయిపోతుంది అంటారు

  • @sjbteluguchannel2705
    @sjbteluguchannel2705 2 месяца назад +3

    రామోజీ ఫీలిమ్ సిటీ కూలగొట్టాలి

  • @PRAKASH-xb9dh
    @PRAKASH-xb9dh 2 месяца назад +5

    Chandrababu, Revanth గాడు ఇద్దరూ తెలుగు రాష్ట్రాలకు పట్టిన దరిద్రులు

  • @sbmleo1611
    @sbmleo1611 2 месяца назад +1

    ఇంతకు ముందు ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అనుమతులే కదా మీ సార్ గారిని అడుగు స్వామీ!!!
    వేరేవాళ్ళ మీద ఏడుపులు మీతర్వాతే !!!

  • @yallavenugopal1655
    @yallavenugopal1655 2 месяца назад

    Reventh Reddy doing correct

  • @Sha987-n8y
    @Sha987-n8y 2 месяца назад +1

    Illegal encroachments ni kulcheyali… spandana ledu em ledu…. Cheruvu lo unte kulcheyadame….

  • @rafiabdul1445
    @rafiabdul1445 2 месяца назад +12

    ఆ కాంక్రీట్ వేర్ధాలు తో రోడ్స్ వేయండి.కుదిరితే చేసురువు చుట్టూ బాటలు వేయాలి ప్రజలకూ అప్పుడు ఎప్పుడు కీ గుర్తు చేయనవసరం లేదు FTL,బఫర్ జోన్ లా గురించి. మచిలీపట్నం తాలూకా నుండి సలహా

    • @masagallayadaiah315
      @masagallayadaiah315 2 месяца назад

      నాగార్జున వీ మీరు ఎం పీకరు వేస్ట్ కొడకలార వారి పుణ్యం అని కోట్లు తీసుకున్న పుడూ బాదితులకు ఇచ్చినప్పుడు ఎందుకు పీకలే వేస్ట్ కొడులు బానిసలుగా తుతూ😊😊

    • @rthnaihashettyrathnaiha8773
      @rthnaihashettyrathnaiha8773 2 месяца назад

      ಚೆನ್ನಾಗಿದೆ ನಿಮ್ಮ FLT

  • @jbhari1824
    @jbhari1824 2 месяца назад

    1000% correct.. మీరు చెప్పింది..

  • @sudhakarhindumuslimsbhaibh8583
    @sudhakarhindumuslimsbhaibh8583 2 месяца назад +16

    Exactly predictions

  • @keshaboinaswamy8719
    @keshaboinaswamy8719 2 месяца назад +7

    కాంగ్రెస్ గవర్నమెంట్ ను ప్రజలు ఆలోచించి గెలిపించారు మంచి నిర్ణయం

  • @prakashguru8872
    @prakashguru8872 2 месяца назад +4

    Super sir..well said

  • @muralimohan1798
    @muralimohan1798 2 месяца назад +1

    Ftl లో భూములు గోల కొట్టడం సరైన నిర్ణయం

  • @syedaleemaleem5955
    @syedaleemaleem5955 2 месяца назад +5

    Correct sir💐💐💐💐👌🏻👌🏻🙏🏻👏🏻

  • @krishnareddy5401
    @krishnareddy5401 2 месяца назад +4

    Excellent analysis bro ❤❤

  • @NagbabuBalu
    @NagbabuBalu 2 месяца назад +1

    గట్టిగా ఫైవ్ డేస్ రైన్ పడితే హైదరాబాద్ అతల కుతలం అవుతాది....ఇటువంటి చర్యలు తీసుకుంటే అది కూడా illigal ga కట్టింది...demolish చేస్తే...అది తప్పు...అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే కష్టం....

  • @GugulothuKishan-e3g
    @GugulothuKishan-e3g 2 месяца назад +2

    కాంగ్రెస్ కి ఓటు వేసారు కదరా సంకనాకూర్రి,,😊😊😊😊😊😊😢😢

  • @sivaramaiah7487
    @sivaramaiah7487 2 месяца назад +7

    Vote ki note dongalanu jail ki pampinchandi democracy ni kaapaadandi

  • @GLNaradimhaReddy-nw5wu
    @GLNaradimhaReddy-nw5wu 2 месяца назад

    Revanth very good decision save and development Hyderabad

  • @nandaacuphar8221
    @nandaacuphar8221 2 месяца назад +1

    రేవంత్ రెడ్డికి చాలా గలిసి పన్నులు.చేస్తున్నాడు
    ఇంకా కాంగ్రెస్ పార్టీ.ఇంకా
    తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇదే చివరి సారి
    మీరు పద్మాలయ స్టూడియో జోలికి పోవద్దు.పద్మాలయ స్టూడియో మాకు దేవలము లాంటిది. మా ఆంధ్రలో వున్న
    హీరో కృష్ణ గారి అభిమానులు.సంగతి.మీకు తెలీదు.అవసరం అయితే మా ప్రాణాలు
    పోయినా పర్వాలేదు . హీరో కృష్ణ గారు ఆస్తులు జోలు పొవోద్దు..తస్మా జాగ్రత.

  • @tarakeshwarraoarisa7628
    @tarakeshwarraoarisa7628 2 месяца назад +4

    మీరు చెప్పింది నిజమే సార్

  • @sudershanpachipala5660
    @sudershanpachipala5660 2 месяца назад +1

    Revanth is correct

  • @vijayakumar6386
    @vijayakumar6386 2 месяца назад

    Reavanth is correct

  • @gampalasatya
    @gampalasatya 2 месяца назад +5

    100/నిజం.

  • @gugulothramesh9472
    @gugulothramesh9472 2 месяца назад

    చెరువులను కాపాడుకోవడం అనేది మానవ మనుగడను కాపాడుకోవడమే ఇది అర్థం చేసుకోండి

  • @ramachandrasreeram3497
    @ramachandrasreeram3497 2 месяца назад +2

    100% Correct

  • @sunilkumarsunilkumar2512
    @sunilkumarsunilkumar2512 2 месяца назад +2

    నోటీసు ichaara అనేది కాదు బ్రో అక్రమంగా కట్టారు తప్పు

  • @venkatm4203
    @venkatm4203 2 месяца назад +1

    I don’t know how this kind of guys went to USA . Minimum common sense tells that whatever procedure u r telling is protecting N convention from 15 years. Try to build some knowledge on buffer zone.. court told 10 years back that it is illegal.Listen to Raghu nandan interview who is advocate and knows rules and regulations

  • @keshaboinaswamy8719
    @keshaboinaswamy8719 2 месяца назад +6

    రేవంత్ రెడ్డి చేసేదంతా కరెక్టే ఉంది

  • @annaramradha1239
    @annaramradha1239 2 месяца назад +3

    అన్న పెద్దన్న నువ్వు పోయి భారత నయా శాస్త్రం ఏం చెప్పిందో చూపెట్టు అందరికీ ఏమన్నా జీవో ఇచ్చిందో చూపెట్టు కబ్జా చేసినా పూల కొట్టవద్దు అని చెప్పిందా నిన్ను ఇల్లు కట్టుకొని చెప్పిందా బిల్లింగ్ నువ్వు మంచి బిల్లింగ్ అంటే ఫైవ్ స్టార్ హోటల్ లో పంచ నడుస్తుంది నేను చెప్తా సీఎంకు నీ ఇల్లు కూలగొట్టడానికి చెప్పి పనికిమాలిన వాళ్లందర్నీ మన భారతదేశం తయారు చేస్తుంది ఇట్లా

  • @maheshdekonda7884
    @maheshdekonda7884 2 месяца назад +9

    Gud

  • @graghunandan
    @graghunandan 2 месяца назад +1

    Cheruvulu minguthe, kabza chesthe oorkovala ista rajyam ga chesaru earlier governments including congress. Musi river ni kuda vadalaledu kabza ayindi. Beautiful city Hyderabad ni sarvanash chesaru. Heavy rains vaste chastunnam. Hatsoff to those who are fighting to restore Hyderabad lakes.

  • @burribabuburribabu7669
    @burribabuburribabu7669 2 месяца назад

    అరే బాబు నిఅటువంటి నీచుడు వల్లే
    మేము పెదవలం ఐతునం

  • @kvplakshmirani480
    @kvplakshmirani480 2 месяца назад

    అమరావతి ఏం చేసింది . మీలాంటోల్ల ఏడుపు ఛీ ఛీ .మొన్నటి వరకు ఏడ్చినోల్లు మట్టి కొట్టుకు పోయారు.ఇప్పుడు మీరు.😢😢😢😢😢😢😢😢

  • @suryadev5048
    @suryadev5048 2 месяца назад

    ముందు ఇలాంటి ప్రభుత్వ ద్రోహులని జైలు లో పెట్టండి

  • @Akk-kp1nh
    @Akk-kp1nh 2 месяца назад

    Revanth reddy first TDP leader, showing his true colours. Nicely explained.

  • @eswarm9491
    @eswarm9491 2 месяца назад

    You are 💯 % right

  • @srinivasrao2276
    @srinivasrao2276 Месяц назад

    Revanth Zindabad, he is doing perfect work , majority people in Telangana are supporting CM.

  • @RaghavaK-c9q
    @RaghavaK-c9q 2 месяца назад +11

    Can KTR go to Amaravathi ? Can Palla Rajeswar Reddy go to Amaravathi ? What are you talking ? Meaningless words . For the past 10 years BRS govt did not take any action? Soft wear employees have mo brain before constructing buildings . Dont give wtong publicity against Yelangana govt . You are directly BRS supporter ,no doubt !

    • @narasimharaovoma1733
      @narasimharaovoma1733 2 месяца назад +1

      Good covering bro..
      Plz don't support idiot demolition 😅

    • @Sri_Random_thinGs
      @Sri_Random_thinGs 2 месяца назад

      Do u knw why thery r demolishing buildings near cheruvu?? ​@@narasimharaovoma1733

    • @santoshbethi8221
      @santoshbethi8221 2 месяца назад +1

      ⁠he is referring to filmy industry not telangana leaders my dear andhra mate..

    • @naveen-k3m
      @naveen-k3m 2 месяца назад

      ​@@narasimharaovoma1733memu support chestamu revanth ko

  • @viswanadhareddyd8167
    @viswanadhareddyd8167 Месяц назад +1

    Hydra valla nirdosulu yekkuva nasta potunnaru

  • @R_R380
    @R_R380 2 месяца назад

    పోతే పోనియ్.. సినిమా వాళ్ళు తెలంగాణ వాళ్ళు లేరా... ఆంధ్ర వాళ్ళ మీద ఎందుకు అంత ప్రేమ..

  • @sarkar877
    @sarkar877 2 месяца назад

    అయ్యిందా నువ్వు ఎన్ఆర్ఐ కదా ఈ స్పీచ్ అయిన తర్వాత విమానం ఎక్కి నీ దేశం చెక్కేఈ

  • @harishmadasu4530
    @harishmadasu4530 2 месяца назад

    కబ్జా చేస్తే మంచిదా

  • @BRStelangana931
    @BRStelangana931 2 месяца назад

    ప్రజల దృష్టిని మళ్లించడమే రేవంత్ రెడ్డి హైడ్రా డ్రామా

  • @bynsund5121
    @bynsund5121 2 месяца назад +2

    💯 correct ga chepparu bro …

  • @skumer6871
    @skumer6871 2 месяца назад

    Good cm

  • @yvreddy1232
    @yvreddy1232 2 месяца назад +1

    Good message

  • @sirisiri7771
    @sirisiri7771 2 месяца назад +1

    Correctsir

  • @skumer6871
    @skumer6871 2 месяца назад +1

    🎉 good work 🎉 hydra

  • @MaheshMahesh-ll1yz
    @MaheshMahesh-ll1yz 2 месяца назад +1

    🙏Jai KCR Jai THR Jai KTR 🚗🚗🚗🚗🌷💯🩷🔥🔥

  • @siddhurahu
    @siddhurahu 2 месяца назад +1

    Etantki subject knowledge ledu hydra mida.. sorry me opinion patinchukonu..

  • @user-nn1be4wr6p
    @user-nn1be4wr6p 2 месяца назад

    మా ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు రావాలి, వస్తె సంతోషిస్తాము
    కానీ మా పక్క రాష్ట్రం వాళ్ళు భయబ్రాంతులకు గురై, పెట్టుబడులు నష్టలపాలై మా రాష్ట్రానికి రావడం మాకు బాధాకరమే

  • @kalakondasrinivasreddy7635
    @kalakondasrinivasreddy7635 2 месяца назад

    అట్లకదయ చేసే పని మంచిదా కదా అని ఆలోచించాలి కానీ నువ్వు చేసేదే పెద్ద కుట్ర

  • @rameshbabu5764
    @rameshbabu5764 Месяц назад

    Correct explanation Sir

  • @Kumar-xn2jb
    @Kumar-xn2jb 2 месяца назад +6

    If Andhra dwellers are driven away, then no issues. But mestri is harassing builders. Particularly small businesses.

    • @naveen-k3m
      @naveen-k3m 2 месяца назад

      Mari em cheyali Babu KTR ni CM cheyala

  • @vijaymeduri8137
    @vijaymeduri8137 2 месяца назад +1

    This fellow actually which party? Mixed fellow.

  • @dontumallika4010
    @dontumallika4010 2 месяца назад

    Meeru ela cheputharu wrong ani revanth reddy garu correct decision teesuku naru

  • @keshaboinaswamy8719
    @keshaboinaswamy8719 2 месяца назад +1

    దొరల పాలన అంతం కావాలని చేశాడు

  • @rathnakarmuduganti7761
    @rathnakarmuduganti7761 2 месяца назад

    వీడికి కాంగ్రేసు టికెట్‌ ఇవ్వలేదని కోపం.

  • @suryagprs
    @suryagprs 2 месяца назад

    నీకెందుకుర,అక్కడ ఏడువు ఇక్కడ సంగతి

  • @ashokchakravarthi6023
    @ashokchakravarthi6023 2 месяца назад +4

    Perfect brother your Analysis. 6:24 🎉🎉🎉😊😊

  • @bgirijamanohar2436
    @bgirijamanohar2436 2 месяца назад

    అమెరికా వదిలి తెలంగాణకు వచ్చి కార్యక్రమాలు మీలాంటి వారు చేపట్టాలె.

  • @Kiran-ih5rw
    @Kiran-ih5rw 2 месяца назад

    Avuna... Floods vachinappudu Hyderabad munigithe pettubadulu pova

  • @marupakulavenkateshwarlure2318
    @marupakulavenkateshwarlure2318 2 месяца назад

    కోర్ట్ లాయర్ నువ్వు పెడతావా నీకాడ ఎన్ని సొమ్ములు ఉన్నా కట్టి

  • @SuperFast-u9f
    @SuperFast-u9f 2 месяца назад +8

    Arey tirupathi niku nijam telvadu adi pakka kabza

  • @shivkumarneervani-vt3ly
    @shivkumarneervani-vt3ly 2 месяца назад +1

    Nuvvu tappu maatladtunnavu, ultimately Prajalu supreme vaallaku Leni objection neekenduku , neyi kuda yemaina akrama kattadalu unnaaya yendi .🤔😂🤣

  • @sridarnandikonda3168
    @sridarnandikonda3168 2 месяца назад

    తెలంగాణ డు ఆంధ్రకు ఎందుకు పోతడు mr NRI 😮