I FELT EXTREME HAPPY LISTENING THE SONG. WONDERFUL DESCRIPTION OF OUR LORD. STILL IT'S LESS FOR HIM. I PRAISE THE LORD FOR THE WONDERFUL GIFT OF SINGING BY BROTHER SALEM RAJ. I PRAY THAT LORD SHOULD GIVE MORE STRENGTH & HEALTH FOR HIS SERVICE. - VISAKHAPATNAM
ఎంతో సుందరుడమ్మ తాను
నేనెంతో మురిసిపోయినాను (2) ||ఎంతో||
ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు (2)
అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు (2)
ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు
అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు - (2)
ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు (2)
అవలీలగా నతని గురితింపగలనమ్మా (2) ||ఎంతో||
కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు (2)
మరులు మనసున నింపు మహనీయుడాతండు (2)
కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు
మరులు మనసున నింపు మహనీయుడాతండు - (2)
సిరులు కురిపించేను వర దేవ తనయుండు (2)
విరబూయు పరలోక షారోను విరజాజి (2) ||ఎంతో||
పాలతో కడిగిన నయనాలు గలవాడు (2)
విలువగు రతనాల వలె పొదిగిన కనులు (2)
పాలతో కడిగిన నయనాలు గలవాడు
విలువగు రతనాల వలె పొదిగిన కనులు - (2)
కలుషము కడిగిన కమలాల కనుదోయి (2)
విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు (2) ||ఎంతో||
మేలిమి బంగారు స్థలమందు నిలిపిన (2)
చలువ రాతిని బోలు బలమైన పాదాలు (2)
మేలిమి బంగారు స్థలమందు నిలిచినా
చలువ రాతిని బోలు బలమైన పాదాలు - (2)
ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ.. (2)
బలవంతుడగువాడు బహుప్రియుడాతండు (2) ||ఎంతో||
అతడతికాంక్షానీయుండు తనయుండు (2)
అతడే నా ప్రియుడు అతడే నా హితుడు (2)
అతడతికాంక్షానీయుండు తనయుండు
అతడే నా ప్రియుడు అతడే నా హితుడు - (2)
ఆతని నొరతి మధురంబు మధురంబు (2)
ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస (2) ||ఎంతో||
సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదవ యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుకలుగునుగాక స్థూతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ఎల్🎉🎉🎉🎉🎉🎉
💐🌹💐👏👌👌🌹💐👏👏👏👏
Tq u jesus
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
ఎంత వర్ణించిన నా దేవునిని తక్కువే, ఆత్మీయ తండ్రికి హృదయ పూర్వక వందనాలు🙏🙏🙏.
Praise the lord Anna 🙏🙏 halaluya 🙏🙏
❤❤❤❤tqqq❤ Lord
Hallelujah hallelujah amen Amen 🙌🙌👏🙌🙏🙏🙌😘😘😘😘🙌👏🙌🙏🙌🙌🙌
Praise the lord brother,Jesus halleluya amen,🛐✝️👃🙏🎚️❤️
Amen🙏
Amen Hallelujah
Praise the lord Jesus God bless you brother good song amen amen
Praise God 🙏🏻 shalemu Raju Anna Garu praise the Lord 🙏🏻 e pata anta bagundo migontuto Inka bagundi vintune unnanu.
Praise the Lord brother garu🙏🏻🙏🏻🙏🏻All glory to our Lord Jesus🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Thank you so much brother garu🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤❤
Amen✝️🛐🛐🛐🙏🙏🙏🙏👏👏👏
Praise the lord Shalem Annayya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏👏🥰👏👏👏👏👏Entho sundarudamma thanu👏👏👏👏
Praise the lord tq juesus glowry to lord... superb anna
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you so much Anaya, God bless you Ana.🎉🎉🎉❤❤❤I love u jesus
❤❤❤ Glory to Jesus ❤❤❤
దేవుని కి మహిమ కలుగును గాక ఆమేన్ ❤అన్న కి నా హృదయ పూర్వక వందనాలు ❤సూపర్ సాంగ్
Praise the lord
😭😭😭🤲🏻🙏🏻 AmenAmen
Thnks daddyy ye pata padukovali ani vethukuthunna me songs vachhindhi
Praise the lord Brother garu 🙏🙏🙏🙏🙏🙏🙏 Devunike mahima Ganatha kalugunu ghaka Amen amen amen Nanna 🙏🙏🙏🙏🙏🙏🙏
Glory to Jesus Good Song brother
👌 yesayya ku sthotram 🙋🙋🙋
Praise the LORD ayyagaru 🙏🙏🙏❤😊👌👏👏👏🤲💐
✝️ ಆಮೆನ್ 🛐
హల్లెలూయా స్తోత్రం తండ్రి స్తోత్రం స్తోత్రం
Dheviniki mahima kalugunu gaaka Amen praise the lord yesaiah Amen ❤❤❤❤
Praise tha lord pastor garu wonderful song
Praise the lord for u bro
Superb voice
అన్న దేవుని మీరు పాటతో ఆరాధిస్తే నాకు ఎంతో ప్రశాంతం గా ఉంటది
I love this 😍 song ❤❤
వందనాలు అయ్య గారు 🙏🙏🙏🙏
Ee paata loni bhaavam mee voice loni varnana asalu hrudhayaaniki cheppaleni aanandhamga undhi annayya
Super voice super song
Mi voice lo e song under ayya garu
Deunike mahima kalugunu gaka amen
♥️♥️♥️♥️♥️🙏🙏🙏🙏
Devuni ke mahima kalugunu gaka Amen
Praise the lord brother 🙌🙏🙏
Amen🙏🙏🙏🙏🙏
PRAISE the lord 🙏🙏🙏🙏🙏 Amen hallelujah hallelujah hallelujah hallelujah 🕊️🛐🕊️🛐🕊️🛐🕊️🙏🙏🙏🙏🙏
Price is the lord annaya 🙏
🙏
Amen 🙏🙏🙏 Annaya 🙏❤❤❤🎤👌🙌🙌🙌🤝👏👏👏🙋🙋🙋
Dhevuni ki mahima 🙏🙏🙏
Halleluya
🙏🙏🙏
Anna Vandanalu Devuniki Mahima Kalugunugaka 🙏🙏🙏
E upadesam vinnavaru andariki share cheyyañdi plz
Praise the lord 🙏🏻 Annayya
Devuni ki mahima kalugunu gaka amen amen amen 🙏🙏🙏🙏
E song vinnavaru andariki share cheyyañdi plz
This is one of my favorite songs which describes the Book of Song of Solomon in the Bible 🙌🏻. Praise be to Jesus ❤. God bless bro.Shalemu Raju 🙏🏼
I FELT EXTREME HAPPY LISTENING THE SONG. WONDERFUL DESCRIPTION OF OUR LORD. STILL IT'S LESS FOR HIM. I PRAISE THE LORD FOR THE WONDERFUL GIFT OF SINGING BY BROTHER SALEM RAJ. I PRAY THAT LORD SHOULD GIVE MORE STRENGTH & HEALTH FOR HIS SERVICE. - VISAKHAPATNAM
Devuniki mahima
Prise the lord annaya
Deevuniki sthotram 🙏🙏🛐👏
Praise the lord Anna garu excellent song 👍👍👍
Pràise to be god brother
Sir. Song lirick
దేవునికి మహిమ అన్నయ్య సూపర్ సాంగ్ ❤️💐🙏
🙏 Anna Sorry ❤❤❤❤🙏🙏😊👌
David Khali galat Pratiyogita aamin
Praise the lord Annaya garu
వందనాలు అయ్య గారు 🙏🙏🙏🙏
Praise the Lord
Praise the Lord 🙏
🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏