SriLanka Crisis: శ్రీలంకలో ఏం జరుగుతోంది, ఈ సంక్షోభం ఎందుకొచ్చింది | BBC Telugu
HTML-код
- Опубликовано: 16 сен 2024
- శ్రీలంకలో ఏం జరుగుతోంది. అనేక ప్రమాణాల్లో ముందుండిన శ్రీలంక ఇపుడెందుకిలా కుదేలైంది. రాజపక్స హయాంలో అక్కడేం జరిగింది. ఈ అంశాలపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ వీక్లీ షో విత్ జీఎస్
#Srilanka #WeeklyShowWithGS #India #SrilankaCrisis #WeeklyshowWithGS
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
చాలా చక్కటి విశ్లేషణ...ఇలాంటి ఉదాహరణలు చూసైనా..మన AP ప్రభుత్వ పాలకులు మారుతారని ఆశిద్దాం..
Maralsindi ap palakulu kadu india lo ani states palakulu
Modi marali
entha sepu AP antaav
Central ee scehemes ivvaledhu farmers ki tappa malli rates enduku penchukuntu potunnadu
wakeup bro rates penchesi GDP perigindhi antunnadu
India lo kooda ilanti paristhithi vundhi tinadaaniki alladi potunnaru janalu
Not only ap entaire entire India...
According to the respective budget estimates, states with the highest debt-GSDP ratio in FY22 are Punjab (53.3%), Rajasthan (39.8%), West Bengal (38.8%), Kerala (38.3%) and Andhra Pradesh (37.6%,all over india(58.3%). All these states receive revenue deficit grants from the Centre.
పీవీ నరసింహారావు గారు ఆర్థికసంస్కరణలు చేసి, ఆనాడు భారతదేశాన్ని కాపాడాడు. ఇప్పుడు కావచ్చు లేక భవిష్యత్తులో మనకి కూడా శ్రీలంక పరిస్థితులు వచ్చేలా ఉన్నాయి. భారతదేశాన్ని ఇద్దరు అమ్ముతున్నారు - ఇద్దరు కొంటున్నారు.
మన పులి ఇంతకంటే దరిద్రం గా చేశాడు...ఇప్పుడు ఆంధ్ర లో నడుస్తున్న పవర్ cuts దానికి మొదలు...
Well said brother
No mokan, ap state, Sri Lanka country.
@@srikanthsarjanaa8075 inka thuglaq gadiki support chestunnava ..neelanti vallani cheppu teeskuni kottali...ishatam vachinattu appulu chesi...pappu bellam la panchutunnadu. Asalau raboye 15 years liquor income meeda 1800 crores appu chesadu.
ప్రకటనలు లేకుండా ఇంత చక్కని విశ్లేషణ చూడడానికి ఎంత బాగుందో. 🙏
ఆంధ్రప్రదేశ్ ఎన్ని అప్పులు చేస్తున్నా
మోడీ మందలించక పోవడం గమనార్హం.
కళ్ళు మూసుకొని బీజేపీ కి సపోర్ట్ చేస్తుంది అనే స్వలాభంతో AP ప్రభుత్వ అప్పుల్ని కనీసం పట్టించుకోకపోవడం హెయమైన చర్య.
Ap people పరిస్థితి కోసం ఒక video చేయండి sir
Appreciate your journalism. Simple and clear
Next ఆంధ్ర ప్రదేశ్
😀
Yes
నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అలా అవ్వడానికి అది దేశం కాదు తమ్ముడు అది ఒక రాష్ట్రం ముందు అది గుర్తు పెట్టుకో మీ కులం వాడు అధికారం లేకపోతే మీరు ఏదైనా మాట్లాడుతారు మీ కులం వాడు వచ్చి ఇవన్నీ చేస్తే అబ్బా చించేసాడు మా వాడు అంటారు
Its True'
AP 7th Richest State out of 29 states 🤣🤣 CBN youtube Warrior bye bye babu🤣🤣🤣
కుటుంబ ..పాలన..మనదేశంలో..ప్రతి రాష్ట్రం లో ఉంది...జనాలు..ఈవెర్రి..నుంచి..బయట.పడాలని ఆశిద్దాం
Free
Ap will next srilanka
vacchadayya economics professor
@@molakapavan1270 nuvu nee dharidhramaina coment malli jagan gadu kavala
చక్కని విశ్లేషణ !
sir, Please explain the AP power cut issue.
ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ నీ మరో బీహార్ చేసిన ఘనత మన జలగం అన్న
నెక్స్ట్ టార్గెట్ ఆంధ్ర నీ శ్రీలంక లాగా చెయ్యడమే మన ఫ్రైడే ⭐ మిషన్
More than world...ANDHRA PRADESH government should learn from srilankan financial crisis
త్వరలో మన ఆంధ్రప్రదేశ్ కు ఇలాంటి పరిస్థితి వచ్చేలా ఉంది.. ᥬ😣᭄ ᥬ☹️᭄ ᥬ☹️᭄ jagan Bigg wrong step జిల్లా లను విడదీయడం
@@gnaneshmalla2592 when ever you need money divide districts , good job why 26 divide 1000 districts you will ger more money , then start looting that money
@@gnaneshmalla2592 oh ala money mingeddam ani plan chesara ...yendhuku ante yelago development vundadhu ga
@@gnaneshmalla2592 That has to be accepted by centre. Otherwise nothing will happen. Even now telangana gets share as per old districts only. Others are not fools to use this logic!
Don't give wrong comments here with half knowledge..
అఖండ భారతం లో శ్రీలంక కలిస్తే బాగుండు❤❤❤
ఈ దరిద్రం నుంచి బయటపడాలని కోరుకుందాం.
Meru explain chesedi
Sri Lanka Gurunchaa
AP Gurunchaaa 🤔🤔🤔
ప్రభుత్వం అప్పు చేస్తోంది అంటే అది ప్రతి పౌరుడు పైన వున్న అప్పు అని, అది అర్థం చేసుకోవాలి. భారత్ లో కూడా చాలా రాష్ట్రాలు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నాయి. చాలా జాగ్రత్తగా వుండాలి మనం కూడా.
ఇతర దేశాలు జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక గుణపాఠం.
Next sri Lanka🇱🇰 = andhra pradesh. Credit goes to ys jagan. 😝😃😃😀😀😝😝😃😀😀
KCR, ktr, Harish, Kavitha, santhosh..
Malli andhulo kaleshwaram appulu
India kuda
What about the upcoming crisis of AP.
Thank sir iam waiting for ur episodes
Excellent narration of the present day conditions in SRI lanka.Thank you BBC channel
Chaduvukunna murkulu AP lo unnaru Sri Lanka lo kooda unnaru
అందరికి అర్ధం అయ్యేలా చెప్పారు సూపర్ సార్ మీరు
Supreme court should do something on freebees in our country too 🙏🙏
AP lo kudaa same issue
ఇంతకీ నువ్వు పస్థులులేకుండా అన్నం తింటున్నవా?లేదా?నీకదేపరిస్థితి వస్తే పక్కరస్త్రానికి పోయి బతుకు.
@@venkatareddy2312 guddha muskora thelisthe vagu lekaoothe musko
భారత ప్రభుత్వం ప్రజలనుండి ఆహారదినుసులు/విరాళాలు సేకరించి శ్రీలంక ప్రజలను ఆదుకోవాలి.
AP also should change.
AP position em avthundo ani bayamestundi ede chustunte
anna please anna nuvvu bayapadamaku anna 😭😭AP ki em kadhule anna
inko 2 years anthe ... tharuvatha jagan undadu... everything will be fine later 2 years opika patandi
@@gopikrishna2043 anna alanti nammakalu pettukomaku anna
@@molakapavan1270 em thamudu ee 2 years lopale CBI anna ni lopala vesthunda emi?
Ap government should think atleast from on word's
Free schemes without capital investment state will destroy ...hard make it to again in right route
Already gov paying 30% budget only for interst paying
So gov started meaning less taxes and increased taxes ...at some day people won't pay taxes
Better chance from on word's with new cabinet
జగన్ దయ వల్ల ఆంధ్ర ప్రదేశ్ నీ అంధ ప్రదేశ్ మార్చాడు మన జగన్ తుగ్లక్
what about Punjab, Rajasthan, west Bengal and bihar and tamilnadu. veti taravtha antha andhra undi
Orey kuka adhi country mandhi state central govt will take care
mari nuvventra 420 na
cbn vuntey mana ap Maro venizula aiedi
vacchadayya economics professor
lessons chepthunnadu
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులపై కూడా
BBC వీడియో ద్వారా వివరించే ప్రయత్నం చేస్తే
ఇలాగే ఉంది
తెలంగాణ, తమిళనాడూ, కుడా ఇంతకంటే గొప్పగా ఎమీ లెదు
మీమంత మా కులం కోసమే వార్తలు చెప్తాం సీఎం కుడా మా కులం వాడే ఉండాలి-TV5,etv,ABN,mahaa news, ENADU, Andhra jyothi (kula media) KAMMA media🙏🙏🙏🙏🙏
Sakshi maatram nikaarsaina channel🤣
భవిషత్తులో తెలంగాణ పరిస్థితి ఇదేనేమో😐🤐
Kutumba rajakeeyalu chala pramadakaram anedi nerpinchindi.
its been long actually - thanks for such a wonderful clean and straight analysis
Very good explanation sir👏 👏
Srilanka ee critical position ki Main Reason Peaceful Religion People ...
Peaceful kaadu nenu 2 months back Vella budhism won't allow other religions ...like isalam and Christians...they are slowly erasing hindusiam in srilanka..but it won't prolrate outside
Sir plz explain present ap appula situation .....mana ap kuda future lo elage avutunda leda mana atate income ekkuva ga unda plz explain
మంచి విశ్లేషణ చేశారు సూటిగా సుత్తి లేకుండా
Superb analysis
త్వరలో ఆంద్ర
As a Indian we make change in Sri Lanka by working with Sri Lanka people
Very good Analysis
Super explanation
Ap becoming srilanka
AP is not country and situations are different. malli CBN vachi appu chesina kuda alanti situation radhu
@@srinivask7996
CBN మళ్ళీ రాక ముందే మీ అన్న దయవల్ల శ్రీలంక అయినట్టుంది
@@srinivask7996 ahh pyna Modi chuskuntadu ley ani appulu chesi dobbitey, financial emergency petti ycp ni left leg tho thantadhi central govt
Very good information and analysis and presentation
Please present video on AP situation also
భవిష్యత్తులో ఏపీ కూడా శ్రీలంక లాగా అవ్వడం ఖాయం
Super explained sir .
Saiee! Simple, Clear.
Good information Sir
పక్షపాతం లేని మీ విశ్లేషణ కి....... thanks sir...
Super good explanation BBC
Nice explanation
AP next position
hope indian and Ap government learns lesson from this issue
AP lo vundedhi daddhamma.paalana.. nerchukenetha burraledhu Ekkada🤣😂
Barath srikanth కేంద్రప్రభుత్వ పాలనను విమర్శించే అంత నాలెడ్జ్ తమరికి లేదు
Ap same situation
Childhood lo radio li news vinevallu entha crystal clear ga news cheptaro andariki ardam ayye laga clear ga cheptuna mee explanation ki salute after long time oka good news reader ni chustuna
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి కరెంటు కొరత వచ్చింది ఇంకేమేమి వస్తాయో?🙄🙄🙄🙄
Ap power cut gurinchi cheppandi sir
అందుకే అంటారు దేశంలో కుటుంబ పాలన (తెలంగాణ ల)రాచరిక పాలన ఉండవద్దు అని ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో అయినా సరే ఇదే విధంగా జరుగుతుంది. భారతదేశంలో కూడా చాలా రాష్ట్రాలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. వారి కుటుంబం కోసము కులస్తుల కోసము కొడుకుల కోసము ఆస్తులు కూడా పెట్టడం పదవులు వాళ్లకు కావాల్సిన వాళ్లకు ఇవ్వడం చేత ఈ పరిస్థితి వస్తుంది
Family ruling is always dangerous for any country
A key lesson and takeaway for AP government.
Chala bhaga cheparu sir tq👌👌👌
Manaa AP gurinchi okka video cheyanidi sir
Exactly where AP is heading to. Ippatikanna kallu theravandi India lo oka State kabatti issues kanpitla poorthiga independent ayyunte manadi ide situation
Yesss.... India lo unnam kanuka teliyadamledu anthee
Now ap becoming like this bye bye jagan
strikes Cheyyandi And Jagan Ni Rajinama Cheyyamanadii..
Nice and detail information .Anchoring is too good .
Alage india gurinchi and AP gurinchi kuda chepandi
Identi naaku AP laga anipistundi
Me vishleshana chala Goppa ga untundi Sir...
SRILANKA NI BHARAT THO COMPRESSION CHAYDAM IT'S NOT CORRECT
compression aa?
adhi nee telivi malli nuvvu neethulu cheptunnav
comparison adhi
Wonderful explanation...thanku
Nice Explanation
Super😍
International crudaoil working system and on all reagult one video sir(dhani dharala paryavasanala gurinchi)
WHAT A CLEAR EXPLANATION.. 13min video what Sri Lanka is now Anedi cheppindi
Super. Ga. Chepparu
మా కెసిఆర్ సార్ జై కెసిఆర్ లాగే శ్రీలంక సారు
దాని కర్మ చైనా ఫ్రెండ్ సిఫ్ మాంచిగా మారింది ఎవరి కర్మ వారికి ఇది తమిళ్ ప్రభాకర్ కోసము ఎంతో మంది ఉచ కొత కోసిన పలితము
భారత్ కన్న గొప్ప, భారత్ కన్న గొప్ప ఏంటి గొప్ప ???? పోలిక కు అసలు ఏంటి కొలమానం??? 2 కోట్ల జనాభా, 130 కోట్ల జనాభా దేశానికి ఏ దృష్టి కోణం తొ పోలిక పెడుతున్నవ్ 🖕
neku ardam kadulera.... neku mokallo medadu vundi... aa medadu ni tesi konchem burralo pettuko.... appudu ardamavutundi....
వేర్వేరు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం శ్రీలంక పరిస్థితి చెప్పడం కోసం, సులభంగా అర్థం కావడం కోసం వాటిని భారత్ తో పోల్చి చెప్పారు.
@@BBCNewsTelugu పోలికే అసంబద్ధం. విస్తీర్ణంలో 7 వ స్థానం, జనాభా లో దాదాపు మొదటి స్థానం లొ ఉన్న భారత్ మరియు ఈ దరిదాపుల్లో లేని ఇంకో దేశం యొక్క ఆదాయ, వ్యయాలు ఓకే విధంగా ఉంటాయా??? భారత్ ను అవమానించడానికి అనుకూలంగా ఉన్నా అంతర్జాతీయ ప్రమాణాలు మాత్రమే మీరు తీసుకుంటారా???
Srilanka ni India lo kalupukonte advantages and disadvantages anti sir explain cheyandi sir pls
Next AP
My favorite sir meru 🙏🙏🙏🙏 great explaining
please do one video about power cuts in ap
Superb sir
Ap లో ఉచిత పధకాల తో మమ్మల్ని కూడా ఇలా చేయకండ్రోయి.........
ఆంధ్రప్రదేశ్ లో....ఇంచుమించు ఇలాంటి పారిపాలనే నడుస్తుంది...అదే భయంగా ఉంది
What a explanation sir super
Peedavallaki samskshema pathakalu ivvatam thappu kadu..
.......peedavallu kakapoina,pedavallam ani cheppi vatini dongatananga anubhavinchatam thappu.idi matram evaru oppukoru.
good explanation
3cr vnna srilanka 130cr vnna India tho yala compression chaysthav
Sri Lanka's present situation will be a good case study
After some years,ours will be same.all are free to us
Its very general analysis like any other you tube channel. With no stastics The BBC mark research is missing in the content
రేపు మన పరిస్థితి కూడా ఇంతే