🤬😭 Bharateeyudu 2 Movie Review | Kamal Haasan Shankar | Indian 2
HTML-код
- Опубликовано: 11 июл 2024
- Join this channel to get access to perks:
/ @ragadiproductions
@ragadiproductions
Bharateeyudu 2 Indian 2 (also marketed as Indian 2: Zero Tolerance) is a 2024 Indian Tamil-language vigilante action film directed by S. Shankar, who co-wrote the script with B. Jeyamohan, Kabilan Vairamuthu and Lakshmi Saravana Kumar. The film is jointly produced by Lyca Productions and Red Giant Movies. The sequel to Indian (1996), Kamal Haasan reprises his role as Senapathy, an ageing freedom fighter turned vigilante who fights against corruption, with Siddharth, S. J. Suryah, Rakul Preet Singh, Bobby Simha, Vivek, Priya Bhavani Shankar, Gulshan Grover, Samuthirakani and Nedumudi Venu in the ensemble cast. In the film, following years after the events in Indian, Senapathy returns from abroad to aid Chitra Aravindhan, who has been exposing corrupt politicians in the country through videos on the internet.
#bharateeyudu2 #indian2 #telugureviews #ragadi #telugucinema
sad to see my director going down 😢😢😢
సిద్ధార్థ క్యారెక్టర్ అయితే దారుణం. రాజ్ తరుణ్ లాంటి వాళ్ళు చేయాల్సిన క్యారెక్టర్ అది. తాత రావాలి అని వీళ్లే పిలుస్తారు. ఒక కష్టం రాగానే నువ్వే నన్ను బ్రెయిన్ వాష్ చేసినావు నీదే తప్పు అంటారు. ఆ transition ఏందో అర్థం కాక నా ఫీజు ఎగిరిపోయింది😢
Tamil Nadu lo 195 rs mana degara 450 anta mana distributors mari goranga tayaru ayithunaru 😤
ఈ రోజుల్లో భారతీయుడు లాంటి వ్యక్తి వచ్చిన go back అనే దౌర్భాగ్య స్థితిలో ఉంది ఈ దేశం...సోషల్ మీడియా లో phd లు చేసిన వారికి ఈ మూవీ ఎక్కదు, minimum degree తో పాటు కనీసం social responsibility ఉండే వాళ్ళకి మాత్రమే ఈ మూవీ నచ్చుతుంది
ప్రతీ సినిమాను రెండు భాగాలుగా విభజించటం ఫ్యాషన్ అయిపోయింది... దీనుంచి బయటకు రావాలి డైరెక్టర్స్... రాజమౌళి గారికి తెలియదా, RRR నీ 2 భాగాలుగా తీయొచ్చన్ని?? అయినా, ఎందుకు తెయలేదు?? Scope లేదు కాబటి... నేర్చుకోవాలి అందరు డైరెక్టర్స్...😊
నువ్వు సినిమా తీయరా బాబు నేను నీ రివ్యూ చెప్తా
sambar can be saved by lokesh only
కలియుగం లో అర్జున్ రెడ్డి నచ్చుతుంది కానీ భారతీయుడు ఎలా నచ్చుతుంది బ్రో 😢😢
నువ్వు అండ్ ఆ బీన్ బాగ్ గడు కూడా ఫానుమంతు గది లైవ్ పొడ్కాస్టలు లో పార్టిసిపేట్ చేశారు చాలాసారులు. మిమ్మని కూడా జైలు పెట్టాలి.
నువ్వు సినిమా తీస్తే చూడాలి నువ్వు రివ్యూ ఇవ్వడం కాదు అప్పుడు మేము ఇస్తాము రివ్యూ
Appaudappudu kanapadakapothe under ground anukuntaam ragadi..
Killing villains was weird and not impactful. We come out of the theater with dissatisfied
మనకు నచ్చాలంటే ఐటమ్ సాంగ్స్ కావాలి,
Thatha vastade..sambar petti pothade 😂😂
Antey corruption vadhu antunay mana dhaggara corruption chessadu Sankar anna
HoD episode 4 review yekkada guru?
Movie is lag, especially screenplay. Senapathi charecter chaala stoic ga untadu first part lo, but in the second one comes as preachy, music really bad. Indian 2 & 3 kalipi teeshedi unde Overall 6 rating
As a hardcore fan of Shankar sir totally sad about my legend🥺..one time watchable movie🤗...please comeback shankar sir😢
Shankar The lost Gem.. I am afraid of This Gem handling GameChanger 🙏🏽🙏🏽🙏🏽🙏🏽..
Shankar sir was my most admirable director.. feeling sad for his going down.. 😢