అమ్మ నేను ఉదయాన్నే లేవగానే మా ఇంట్లో ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటాం దుర్గామాత కవచం వింటాం మా ఇల్లు చాలా శుభ్రంగా ఉంటుంది నేను ప్రతిరోజు గుమ్మానికి పసుపు కుంకుమ బియ్యప్పిండితో ముగ్గు వేసుకుంటా మా వాకిట్లో పండగలు శుక్రవారం బియ్యప్పిండితో ముగ్గు వేస్తా మిగిలిన రోజుల్లో చాక్ పీస్ తో ముగ్గు వేస్తా కానీ ఎట్టి పరిస్థితుల్లో పసుపు కుంకుమ పెట్టను ఎందుకంటే పసుపు కుంకుమ అమ్మవారు మంగళకరమైన వస్తువులని పెట్టను మేము పువ్వులు కూడా పెట్టము ఎందుకంటే వాకిట్లో పండగల పూట చాలామంది వస్తుంటారు దానం ఇవ్వమని అడిగే వాళ్ళు తొక్కుతూ ఉంటారు మనం తిడితే ఆ పాపం మనది తొక్కినందుకు వారికి కూడా పాపం అందుకే కల్లాపి వేసి బియ్యప్పిండితో ముగ్గు మాత్రం వేస్తాం ఓం శ్రీమాత్రే నమః🙏
అమ్మగారు నేను ముగ్గు మధ్యలో చిన్న రింగ్ లాగా పచ్చ ముముగ్గు తో చుట్టి చిన్న కుంకుమ బొట్టు పెడతాను నాకు అలా వేయటం ఇష్టం మ బామ్మ కుడ వేసేది ఆమెకి ఇప్పుడు ఆవిడకు ఎనభైఏళ్ల పైనే ఉంటాయి తను ఒక మాట చెప్పేది అలుకు చల్లి ముగ్గు లేట్ గా వేస్తె విస్తర్ వేసి అన్నం పెట్టకుండా కూర్చో పెట్టినట్టు అర్థమని ఇంక ముగ్గులో పసుపు కుంకుమ వేయక పోతే అన్నం పెట్టి కూర పెట్టనట్టు అర్థం వస్తుంది అని నాన్నమ్మ చెప్పేది అందుకని నేను పచ్చముగ్గు కుంకుమ బొట్టు పెడతాను అయినా భూమాత మనకి ఎన్ని ఇస్తుంది మనం కొంచం పసుపు కుంకుమ ఇస్తే తప్పేమీ లేదు ఆమె లేకుండా మనకి పసుపు కుంకుమ ఎక్కడనుండి పుట్టాయి శ్రీదేవి భూదేవి అక్కాచెల్లెళ్ళు కదా, కానీ విచ్చలవిడిగా పడేయకూడదు ఇంకొకటి,ముగ్గు వేసిన కొంత సేపటికి కచ్చితంగా ఎవరో ఒకరు తొక్కాలంట లక్ష్మి దేవి ఒంటికాలి తపస్సు చేస్తుందట ఎవరు తోక్కకపోయేసరికి ఎడిస్తూ ముగ్గుపెట్టిన వారిని శపించి వేళ్ళిపోతుందంట అందుకే వేసిన అరగంట వరకు చీపురుతో ఊడ్చాలి లేదంటే అమ్మవారికి కోపం వస్తుందట ఒక పెద్దావిడ చెప్పింది
ఇప్పుడు మీ వీడియో విన్నాక ఎప్పుడో చేసినవి గుర్తు వచ్చినయి ఒకరు అమావాస్య రోజున లేదా శుక్రవారం రోజున ఆ రెండు రోజుల ఏదో గాని ఒక ఆమె ఒక్క రూపాయి ఇచ్చి లక్ష రూపాయలు తీసుకెళ్ళింది ఇప్పుడు మీ ప్రోగ్రాం చూశాక అందుకేనా ఈ ప్రభావం అందుకేనా అనిపిస్తుంది అండి బాధేస్తుంది ఏం చేయమంటా రూ ఏదైనా స్పెషల్ రోజు అన్నప్పుడు ఏదో రకంగా గొడవ పడతారు ఏమి చేయాలి కరెక్ట్ గా మంచిగా పూజ చేసుకుందాము అన్నప్పుడు తప్పనిసరిగా గొడవ పడతారు మనశ్శాంతిగా చేయనీయకుండా చేస్తారు దీనికి పరిష్కారం చెప్పండి రామా రావి గారు
Hi Jaya garu...gadapa thumbnail ki miru cheppe matter ki asalu sync avaledu ...bcoz dwarapooja muggu vesindhi nene ..na channel lo vundhi video...na image use cheyadam ok kani thumbnail mari ala petarentandi ...konchem positive ga petandi thumbnail text
Jaya mam pls dont repost the old videos, better do more new videos explaining the meaning of sloka videos, from ramaa raavi she knows sanskrit very well, make us use of this
Namaskaram rama garu amavasya roju main ga yintini dulipi clean cheste manchidi ani vinnanu nijamena but nenu 15 days ki once mottam duluputanu but am roju gurinchi cheppandi please

Pasupu kukuma vakitilo veyakudhadhu 💯 parsati current ga cheparu Amma 👏🙏 😇😍
Chala baga chapparu amma

Chala Baga chparu medam
ఇప్పుడు మీ వీడియో విన్నాక ఎప్పుడో చేసినవి గుర్తు వచ్చినయి ఒకరు అమావాస్య రోజున లేదా శుక్రవారం రోజున ఆ రెండు రోజుల ఏదో గాని ఒక ఆమె ఒక్క రూపాయి ఇచ్చి లక్ష రూపాయలు తీసుకెళ్ళింది ఇప్పుడు మీ ప్రోగ్రాం చూశాక అందుకేనా ఈ ప్రభావం అందుకేనా అనిపిస్తుంది అండి బాధేస్తుంది ఏం చేయమంటా రూ ఏదైనా స్పెషల్ రోజు అన్నప్పుడు ఏదో రకంగా గొడవ పడతారు ఏమి చేయాలి కరెక్ట్ గా మంచిగా పూజ చేసుకుందాము అన్నప్పుడు తప్పనిసరిగా గొడవ పడతారు మనశ్శాంతిగా చేయనీయకుండా చేస్తారు దీనికి పరిష్కారం చెప్పండి రామా రావి గారు
Naku anthe andi Friday ne thodu ki perugu adugutharu. Ledani cheppalenu isthanu
Hi Jaya garu...gadapa thumbnail ki miru cheppe matter ki asalu sync avaledu ...bcoz dwarapooja muggu vesindhi nene ..na channel lo vundhi video...na image use cheyadam ok kani thumbnail mari ala petarentandi ...konchem positive ga petandi thumbnail text
Chala baga chepparamma
amma daily mavaru chestharu pooja
Friday payasam nenu cheyyalante thalantukovala. Amma
👌👏👏👏
Nenu asalu vakitlo pasupu kumkuma. Veyanu. Amma chipuru tho udustharu kadha. ❤ Asalu. Veyodhu
Ammagaru pireyeds vachinappudu gadapaki pasupu kunkuma pettocha cheppandi nenu 5 roju pettanu
Dautundi yedi carrect cheppandi
Jaya mam pls dont repost the old videos, better do more new videos explaining the meaning of sloka videos, from ramaa raavi she knows sanskrit very well, make us use of this
Namaskaram rama garu amavasya roju main ga yintini dulipi clean cheste manchidi ani vinnanu nijamena but nenu 15 days ki once mottam duluputanu but am roju gurinchi cheppandi please
Meeru entha chakkati jeevana vidhananni chepthunnaru
🙏🙏
Hi Jaya garu...gadapa thumbnail ki miru cheppe matter ki asalu sync avaledu ...bcoz dwarapooja muggu vesindhi nene ..na channel lo vundhi video...na image use cheyadam ok kani thumbnail mari ala petarentandi ...konchem positive ga petandi thumbnail text
Early morning 6 ku deepam pedite 10am varaku elaa untundi mam
Pedda pramida lo yekkuva నూనె వేస్తే vuntundi andi.matti ప్రమిద aite ఇంకా మంచిది andi
Proper gaa vatti pettandi
🙏🙏🙏