ఇక మాటలు రావడం లేదమ్మా చాలా చాలా బాగుంది మన తులసి కోట మాకు చాలా ఆనందంగా ఉంది ఎంత మందికి ఇలాంటి అదృష్తం ఉంటుందో అని మీరు చేసుకున్న పుణ్య ఫలం అమ్మ అది 🙏🙏
చాలా చాలా బాగుంది జయగారు తులసికోట నిజం గా మీ కాన్సెప్ట్ కి జోహార్ చెక్కిన శిల్పులకు శతకోటి వందనాలు మీరు ఎలా అనుకున్నారో అలాగే తులసికోట సృష్టించారు వాళ్ళు చూసి మేం కూడా చాలా ధన్యులం
Amma njnga mee vdos ki music 50%andham ayithe. mee voice 30% ayithe. Mee poojalu ,mee ideas 20%..mee navvu 100%..chala plsnt untadhi amma.chusthunte entho hapy ga untundhi amma❤❤😍
అమ్మా మీ తులసి కోట అద్భుతం అమ్మా.. చాలా బాగుంది అస్సలు చాలా అందంగా ఉంది మీ ఆలోచనకి శతకోటి వందనాలు.. మీ ఇల్లు ఎప్పుడు పూర్తి అవుతుందో అని చాలా ఆతృత గా ఉన్నాం. శిల్పులు చాలా చక్కగా చేశారు తులసికోట
Hi Amma 🙏🏻 తులసి కోట చాలా చాలా బాగుంది, మీ ఆలోచనలు చాలా అందంగా ఉంటాయని అంటూనే ఉన్న నేను😍తులసి కోట డిజైన్ చూస్తేనే అర్థమవుతుంది👌🏻 అమ్మ తులసి మొక్క కి వేసిన వాటర్ డ్రైన్ అవ్వాలి కదా మరి చిన్న hole పెట్టించవలసింది, extra water బయటికి పోవాలి కదా,thank you 🙏🏻 God bless everyone 🎊
సొంత ఇల్లు వుండటం ఒక కల మళ్ళీ ఆ ఇల్లు మనకి నచ్చినట్టు దగ్గర వుండి కట్టించుకోవడం అలాగే కట్టే వాళ్ళు దొరకడం అదృష్టం అండి. ఆ కలల లోగిలి ని మీరు అందంగా ఆనందంగా కట్టించుకుంటున్నారు . 💐💐మీకు శుభాకాంక్షలు అండి.అందరి సొంత ఇంటి కల neraverali అని దేవుడిని ప్రార్థిస్తున్నాను🙏
అమ్మ. మాకు ఇల్లు. కట్టు కోవలి. అమ్మ. నేను కూడా ఖచ్చితంగా. ఇలాంటి తులసీ. కోట. కట్టించూ. కూంటామూ. అమ్మ. సంద్య దగ్గరకు. రమ్య. షన్నూ బాబు. వళ్ళు వచ్చారు. మీరు అంకూల్. మిస్ అయ్యారు అమ్మ
నమస్కారం అమ్మ మీ తాట్స్ కి హ్యాట్సాఫ్ చాలా బాగుందమ్మా తులసి కోట చూడగానే మనసు ఆనందం వేసేస్తుంది ఏదో మా ఇంట్లో జరిగినట్టు ఎంతో సంతోషించాను ఆ వర్కర్స్ కొయ్యలగూడెం అన్నారు కదా అది మా అమ్మగారు ఊరు, నిన్న అక్కడికే వెళ్లి వచ్చాము నాకు ఇంకా సంతోషమేసింది ఇంత ఓర్పుగా చేసిన వర్కర్స్ కు హ్యాట్సాఫ్ అమ్మ👌👌💐💐🙏🙏
Your vision is superb, jayamma... Those silpis are very artistic and they did an outstanding job. 😶 no words Just a suggestion... Install non slip terra Kota tiles so tulasi Kota will stand out and also for you to do pradakshanas
తులసికోట అందంగా,అద్భుతంగా వచ్చింది జయగారు.. మీ ఆలోచనలకు, సృజనాత్మకతకు చక్కటి రూపునిచ్చారు ఆ తాపీ మేస్త్రిలు 👏👏👏🤩. చిన్నవారైనా మంచి పనిమంతులు. బాగా చేయించారు తులసికోట 👌👌🤗
అమ్మ మీ concept super చాలా బాగుంది. మీ తులసి కోట కట్టిన శిల్పులు చాలా గ్రేట్ మీరు చెప్పినట్టు గా కట్టడం అవన్నీ మాకు చూపించడం సంతోషంగా ఉంది. నేను మాపాప కూడా మీ వీడియో లు అన్నీ చూస్తూ ఉంటాము.
చాలా చాలా బాగుంది మేడంమీ కాన్సెప్ట్ డిఫరెంట్ అలోచన కొత్తగా వుంది మొదటి సారి చూసాను మీరు అలకట్టించు కున్నందుకు మాకు సంతోషం గా ఉంది interest petti o ఓపికగా
తులసి కోట అధ్బుతంగా చాలా అందంగా తయారుచేసిన శిల్పులకు అభినందనలు అక్కా🙏 మీ ఊహలకు తగ్గట్టు కుదిరినందుకూ మీ ఆనందాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు అక్కా 💐🙏
అమ్మ ఇలాంటి వాటర్ ఫాల్స్ తులసమ్మ మీ ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు చూపించారు కదా అమ్మ సేమ్.. బయట గార్డెన్లో తులసమ్మ వాటర్ ఫాల్స్ కన్నా మన ఈ విష్ణు తులసమ్మ్ము చాలా బాగుందమ్మా. మనసు హాయిగా ఉంది మీరు సూపర్ అమ్మ...సెల్పులు కూడా సూపర్..
Mi paadhalaku namaskarinchali ani undhi amma . .ma age unna vallaki chala teliyachesthu,mana sampradhyalu,bakthi,poojalu anni nerchukunela chesthunnaru...miru chesthunna videos chala informative maki future lo...chala santhosham ga undhi amma...last 1 1/2 year mi and Sandhya gari channel ni follow avthunna..first time comment chesthunna..
అమ్మ తులసికోట చాలా అందంగా ఉంది ముందు ఆశిల్పులకు వారిలో ఉన్న టాలెంట్ కు హాట్సాఫ్ 👌💯
Amma meku🙏🙏🙏🙏
Oka adia anandhgari kianandham tulasikota srivari anugraham
చాలా బాగుంది తులసికోట
Super
Very very nice
Om Sri MahaLakshmideviyainamaha
మొదటిసారి చూస్తున్నా అమ్మా ఈలాంటి తులసి కోట చాలా బాగుంది అమ్మ🙏🏻🥰
Nice amma
Nice🙏🙏🙏
Super amma
Me ideaya 👌🏻😀
ఇలాంటి తులసి కోట చూపించి నందుకు శతకోటి వందనాలు
ఇక మాటలు రావడం లేదమ్మా చాలా చాలా బాగుంది మన తులసి కోట మాకు చాలా ఆనందంగా ఉంది ఎంత మందికి ఇలాంటి అదృష్తం ఉంటుందో అని మీరు చేసుకున్న పుణ్య ఫలం అమ్మ అది 🙏🙏
Thulasi kota chala bagundi amma 👌👌mi opikaki 🙏🙏
చాలా చాలా బాగుంది జయగారు తులసికోట నిజం గా మీ కాన్సెప్ట్ కి జోహార్ చెక్కిన శిల్పులకు శతకోటి వందనాలు మీరు ఎలా అనుకున్నారో అలాగే తులసికోట సృష్టించారు వాళ్ళు చూసి మేం కూడా చాలా ధన్యులం
Chala bagundamma
Chala chala bagundamma 🥰🥰
What a great idea supper
@@mallikareddy6408 👏👏👏👏👏
తులసీ కోటను చాలా అందంగా తీర్చి దిద్దిన ఆ అబ్బాయిలను అభినందిస్తున్నాను
Amma njnga mee vdos ki music 50%andham ayithe. mee voice 30% ayithe. Mee poojalu ,mee ideas 20%..mee navvu 100%..chala plsnt untadhi amma.chusthunte entho hapy ga untundhi amma❤❤😍
Meku ela vasayai ilnti ideas super super simple and super
సూపర్ అండి నిజంగా మీ ఆలోచన వాళ్ళ పని తీరు సూపర్ సూపర్ మీ ఆనందం
మీ మాటల్లో మికళ్ళల్లో ఆ తులసి కోటను చూసి
తులసి కోట చూడడానికి వచ్చిన వారికి మన పురాణాలు గుర్తుకు వచ్చేలా ఉన్నాది అండి మీ ఆలోచన చాలా బాగున్నది వర్కర్స్ కూడా చాలా బాగా చేశారు 👌👌👌
అమ్మా మీ ఆలోచన విధానం చాలా అద్భుతం 🙏👏👏👏
చాలా చాలా అందంగా ఉంది అమ్మ , ఎలాంటి తులసి కోట చూడడం సూపర్ గా ఉంది కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది 💐💖
చాల చాల అద్భుతంగా వుంది అమ్మ. దీనిని చూస్తె వచ్చిన ఆనందం మాటల్లో చెప్పలేను. చాల చాల కృతజ్ఞతలు
అమ్మా మీ తులసి కోట అద్భుతం అమ్మా.. చాలా బాగుంది అస్సలు చాలా అందంగా ఉంది మీ ఆలోచనకి శతకోటి వందనాలు.. మీ ఇల్లు ఎప్పుడు పూర్తి అవుతుందో అని చాలా ఆతృత గా ఉన్నాం. శిల్పులు చాలా చక్కగా చేశారు తులసికోట
Adbhutam గా ఉంది. అద్భుతాలు చెయ్యడమే జయ గారి పని.చూసి ఆనందించడం మా పని.
😍🤗
Tulasi kota chustunte dhaiva dharshanam chesu kunnatlu vundhamma
Chala bagundi Amma తులసికోట మీరు నామాలు మర్చిపోయా రని గుర్తు చేసిందమ్మా ఆ గోమాత 🙏👌👌
అమ్మ మీ ఆలోచన చాలా బాగుంది సూపర్
👌👌
Chala bagundandi tulasikota🌷🙏🌷
Chala bagundi amma
అమ్మా మీ ఆలోచనలు చాలా బాగుంటాయి,మీ పూజ అలంకరణ విధానం చూస్తుంటే మనసుకి హాయిగా ఉంది 🙏🙏
అత్యద్భుతంగా ఉంది తులసి కోట నిండు నూరేళ్లు మీ స్వహస్తాలతో తులసి కోట పూజలు అందుకోవాలని కోరుకుంటూ 🙏 నమస్తే అమ్మ
మీ ఐడియా చాలా బాగుంది అమ్మ, తులసీ కోట అందంగా ఉంది.👌👍🙏
Hi Amma 🙏🏻 తులసి కోట చాలా చాలా బాగుంది, మీ ఆలోచనలు చాలా అందంగా ఉంటాయని అంటూనే ఉన్న నేను😍తులసి కోట డిజైన్ చూస్తేనే అర్థమవుతుంది👌🏻 అమ్మ తులసి మొక్క కి వేసిన వాటర్ డ్రైన్ అవ్వాలి కదా మరి చిన్న hole పెట్టించవలసింది, extra water బయటికి పోవాలి కదా,thank you 🙏🏻 God bless everyone 🎊
తులసి కోట చాలా బావుంది అండీ 🙏
సొంత ఇల్లు వుండటం ఒక కల మళ్ళీ ఆ ఇల్లు మనకి నచ్చినట్టు దగ్గర వుండి కట్టించుకోవడం అలాగే కట్టే వాళ్ళు దొరకడం అదృష్టం అండి. ఆ కలల లోగిలి ని మీరు అందంగా ఆనందంగా కట్టించుకుంటున్నారు . 💐💐మీకు శుభాకాంక్షలు అండి.అందరి సొంత ఇంటి కల neraverali అని దేవుడిని ప్రార్థిస్తున్నాను🙏
తులసికోట బాగుంది అండీ, మీరు కూడ అందంగా వున్నారు, అమ్మవారిని chustunntle వుంది మిమ్మలిని chustunte
I bow to the hands of sculptures who had molded such a beautiful tulasi kotta..chala chala bagundhi mi manasu laaga Pedhamma
చాలా బాగుంది అమ్మ 🙏🙏🙏
Amma I am very happy to see tulasi kota it is very much beautifully designed 🙏🏻🙏🏻👏🏻👏🏻
మీ వీడియోస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అమ్మ .
అమ్మ అనే పదానికి ఉన్నంత మధురంగా ఉన్నాయి మీ వీడియోస్ .
మీ కాన్సెప్ట్ చాలా బాగుంది అమ్మ పురాణాల్లో ఒక ఇతిహాసాన్ని కళ్ళ కి కట్టినట్టు ఒక రూపంలో చాలా బాగా చూపించారు చాలా బాగుంది వీడియో
అమ్మ. మాకు ఇల్లు. కట్టు కోవలి. అమ్మ. నేను కూడా ఖచ్చితంగా. ఇలాంటి తులసీ. కోట. కట్టించూ. కూంటామూ. అమ్మ. సంద్య దగ్గరకు. రమ్య. షన్నూ బాబు. వళ్ళు వచ్చారు. మీరు అంకూల్. మిస్ అయ్యారు అమ్మ
ఎన్నిజన్మల పుణ్యఫలమో అమ్మ నీలాగా జీవించాలి అంటే
Aunty this is amazing.
You are an architect.
The workers are really amazing Aunty.
There are no words to explain how beautiful this is.🙏🤗
అమ్మ తులసి కోట చాలా బాగుంది. అనుకున్నది అనుకున్నట్టుగా జరగడం అదృష్టం అది చుాడట౦ మా అదృష్టం.
నమస్కారం అమ్మ మీ తాట్స్ కి హ్యాట్సాఫ్ చాలా బాగుందమ్మా తులసి కోట చూడగానే మనసు ఆనందం వేసేస్తుంది ఏదో మా ఇంట్లో జరిగినట్టు ఎంతో సంతోషించాను ఆ వర్కర్స్ కొయ్యలగూడెం అన్నారు కదా అది మా అమ్మగారు ఊరు, నిన్న అక్కడికే వెళ్లి వచ్చాము నాకు ఇంకా సంతోషమేసింది ఇంత ఓర్పుగా చేసిన వర్కర్స్ కు హ్యాట్సాఫ్ అమ్మ👌👌💐💐🙏🙏
Eye feast amma👌👌👌👌👌Mee creativity thoughts super, finishing exllent ga vachinidhi 👌👌👌
No words to say ,,, wonderful ,, extraordinary ,,ur idea super ante super 👌👌👌👌👌
ఆదిశేషుడు రాలేదా అమ్మా 🙏🙏👌👌
Very talented workers👏 👌 👏👏👏👏👏👏👏👏👏
అమ్మ నీ తులసి కోట చాలా అందంగా ఉంది మీ ఆలోచన మరీ అందంగా ఉంది. తులసి కోట నుండి వాటర్ పోవడానికి ఒక హోల్ పెట్టించవలసింది అమ్మ.
చెప్పే అవసరమే లేదండి.chaaaaaala బాగుందండి.aaworkers కి శతకోటి నమస్కారాలు అండి. Really soooooper.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Your vision is superb, jayamma...
Those silpis are very artistic and they did an outstanding job.
😶 no words
Just a suggestion...
Install non slip terra Kota tiles so tulasi Kota will stand out and also for you to do pradakshanas
Amma no words to describe
Very happy
చాల చాలా బావుంది👏👏👏👏👌👌
అసలు ఎలా వస్తాయమ్మ ఇలాంటి అద్భుతమైన ఆలోచనలు... మాటలు చాలా వర్ణించటానికి... అంత బాగా కుదిరింది తులసమ్మ కోట🙏👏👌❤️🙂
తులసి కోట చాలా బాగా వచ్చింది అమ్మ ఇలాంటి ఆలోచన వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు ఇప్పుడు ఇలాంటి తులసి కోట కట్టించుకోవడానికి ఎందరో ఇష్టపడతారు
Chala chala bagundhandi.... no words to u r thoughts amma
చాలా చాలా బాగుంది🙏👌👌
Sooper..very beautiful...hats off to the architects
Thulasi kota meku me intiki chala andhamga undi... Meeku unna interst kuda chala bagundi andi....
తులసికోట అందంగా,అద్భుతంగా వచ్చింది జయగారు.. మీ ఆలోచనలకు, సృజనాత్మకతకు చక్కటి రూపునిచ్చారు ఆ తాపీ మేస్త్రిలు 👏👏👏🤩. చిన్నవారైనా మంచి పనిమంతులు. బాగా చేయించారు తులసికోట 👌👌🤗
Waiting for home 🏘️ tour amma
meetulacikotalaga akadaledu calabagunadi
Super madam
జయగారు ఇలాంటి తులసి కోట ఎక్కడ చూడలేదు చాలా బాగుంది అలా మీరు చెప్పింది చెప్పినట్లు చేసిన శిల్పులకు హాట్సాఫ్
అమ్మ మీ concept super చాలా బాగుంది. మీ తులసి కోట కట్టిన శిల్పులు చాలా గ్రేట్ మీరు చెప్పినట్టు గా కట్టడం అవన్నీ మాకు చూపించడం సంతోషంగా ఉంది. నేను మాపాప కూడా మీ వీడియో లు అన్నీ చూస్తూ ఉంటాము.
మీరు తులసి కోట చేయించుకుంటుంటే అదేదో మా ఇంట్లో కట్టించుకున్నంత ఆనందంగా ఉంది🙏
అమ్మ...తులసికోట అద్భుతంగా ఉంది. శిల్పులు మీరు అనుకున్నవిధంగా చేశారు.👌👌👌👌👌👌👌👌👌👌👌
చాలా చాలా చాలా చాలా బాగుంది తులసి కోట ఇలాంటి తులసి కోట ని చూపించినందుకు కృతజ్ఞతలు అమ్మ నీకు
చాలా చాలబాగావుందండిమీఐడియా. అలాగే తులసి కోట. కానీ మనం అమ్ము చుట్టూ తిరిగేటపుడు మనకాళ్ళుతగలకుండా చూసుకోవాలి.
మీరు ఎంతో అదృష్ట వంతులు అమ్మ ,అనుకున్నది అనుకున్నట్లుగా కట్టించుకున్నారు.తులసికోట చాలా బాగుంది
Amma nenu mee videos ki second time comment first time kshirasagara madhanam pata nerchukunnanu ani ippudu thulasi kota impressed amma 🙏
చాలా చాలా బాగుంది మేడంమీ కాన్సెప్ట్ డిఫరెంట్ అలోచన కొత్తగా వుంది మొదటి సారి చూసాను మీరు అలకట్టించు కున్నందుకు మాకు సంతోషం గా ఉంది interest petti o ఓపికగా
తులసి కోట అధ్బుతంగా చాలా అందంగా తయారుచేసిన శిల్పులకు అభినందనలు అక్కా🙏 మీ ఊహలకు తగ్గట్టు కుదిరినందుకూ మీ ఆనందాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు అక్కా 💐🙏
చాల చాల బాగుంది అమ్మ తులసి కోట అనుకున్నది అనుకునలగా బలేగా కట్టారు అమ్మ🙏🏻🐢
అమ్మా superb exllent wonderful అసలు మాటలు చాలటం లేదు👍❤️❤️❤️❤️❤️
ఈ వీడియో మొత్తం చూసానండి చాలా అద్భుతంగా ఉంది మీ తులసి కోట చాలా చాలా బాగుంది మీతో పాటు మేము కూడా ఆనందిస్తున్నాం
అమ్మ మీ ఆలోచన చాలా బాగుంది దానికి తగ్గట్టుగా సిల్ఫులు చేసిన చెక్కుడు ఇంకా బాగుంది చాలా సంతోషం అమ్మ 🙏🙏
Silpulaku hats off Idea meede kanuka meeku double hats off meeku entha vision vundi amma lady director meeru🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️
చాలా బాగా చేయించారండి ఎంతో ఓపిక తో చేంచాలి మొత్తానికి సాధించారు సూపర్ 👌🏻👍
Super ante super🥳🥳👌👌
మీ ఆలోచన కు తగిన రూపాన్ని తీసుకువచ్చే లా చాలా బాగా చేయించుకున్నారు అమ్మ 🙏
అమ్మ అద్భుతంగా వచ్చిందమ్మా సూపర్ అమ్మ అది చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా
మీ అద్భుతమైన👌 ఆలోచనకు శిల్పుల చక్కని పనితనం👌. చాలా...చాలా....బావుందండీ..
అమ్మ ఇలాంటి వాటర్ ఫాల్స్ తులసమ్మ మీ ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు చూపించారు కదా అమ్మ సేమ్.. బయట గార్డెన్లో తులసమ్మ వాటర్ ఫాల్స్ కన్నా మన ఈ విష్ణు తులసమ్మ్ము చాలా బాగుందమ్మా. మనసు హాయిగా ఉంది మీరు సూపర్ అమ్మ...సెల్పులు కూడా సూపర్..
చాలా బాగుంది అమ్మా తులసికోట ఎంత నచ్చిందంటే మాటలు లేవు🥰🥰
అమ్మ తులసి కోట చాలా బాగుంది మీ ఆలోచన కూడా చాలా బాగుంది నాకు అలా కట్టించుకోవలని ఉంది అమ్మ
తులసి కోట చాలా చాలా చాలా చాలా బాగుంది
మీ కాన్సెప్ట్ చాలా బాగుంది అమ్మ
ఆ శిల్పులు కూడా మీరు చెప్పింది చెప్పినట్టుగా అందంగా చేశారు
అత్యద్భుతంగా వుందండీ...ఈ concept రావడం కోసమే విష్ణు రాక అని అనిపిస్తుంది జయలక్ష్మీగారూ....👏👏👏👏👌👌👌🐢🐢
Mekemanna varamichada a devudu enta talented amma mind chala fresh ayindamma
Ela evaridagara chudaledu thulasekota super me alochanaku hatsoff ✅✅🥳😍❤️
Super concept Amma....chala Baga vachindi Amma....as silpulu nijanga great amma
Mi paadhalaku namaskarinchali ani undhi amma
.
.ma age unna vallaki chala teliyachesthu,mana sampradhyalu,bakthi,poojalu anni nerchukunela chesthunnaru...miru chesthunna videos chala informative maki future lo...chala santhosham ga undhi amma...last 1 1/2 year mi and Sandhya gari channel ni follow avthunna..first time comment chesthunna..
Amma chala santhosham ga vundhi chusthunte I'm very happy mi manasuku nacchindhi vacchinandhuku
చాలా చాలా బాగుంది. ఎంత అందంగా ఉందో. మీరు సూపర్.
Every time speechless concepts, no words, ideas are just unpredictable, happy to follow you, adbhutam
తులసి.కోటచాలా.బాగుంది.సిస్టర్.మీ.ఆలోచనకి.హాట్సాఫ్.
Amma extraordinary undi Tulasikota...ippativaraku ilantidi chudaledu...super concept....
Mee abhiruchi ki taggattu silpulu chala chakkaga tulasikota chekkarandi. Ksheerasagara mathanam bahu sundaram ga undandi . Congratulations Jayagaru.
Chala chala bagundi Tulasikota concept super andareki idea ga chupincharu chaala chaala thanks 🙏
Supar amma thulasi kota mi ma santhosaniki avadhule levu amma so happy to see you amma.
మొదటిసారి చూస్తున్నాము Tulasikota chalabagundi andi...padmini
Amma chala bagundi Amma,meru అనుకున్న దాన్ని kanna bagundi chala సంతోషం amma,🙏🙏🙏🙏
Amma chalabagundi Amma. Aa anandam me facelo baga kanapaditundi. Meeru eantha anadamga unaroo🥰❤️
హాయ్ అమ్మ తులసి కోట చాలా బాగా ఉంది నాకు బాగా నచ్చింది చూసే అదృష్టం మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు
Me concepts adurs andi...yentha bagundo.chala super I am very happy.I like tulasikota concepts
చాలా చాలా బాగుంది తులసి కోట అమ్మ
Chala Happyga vundi jayamma Tulasi Kota chustunte chaala bagundi
👌🏻Amma nuv naa bangaaru thallivi...😘😍🥰entha baagundho maatalu ravatledhu.... chalaaa chaala andhamga vundhi.... video chustunnathasepu naa manasu entho aanadamtho nindipoyindhi.... thank amma e anandhamivallane miru prematho maatho e vishayalu panchukuntunnandhuku 🙏🏻 🙏🏻🙏🏻🙏🏻... Amma ...
Kalalu andharu kantaru kaani aa kalalni vaastavaalugaa maarchukune Shakthi kondharike vuntundhi... 🙏🏻Adhi mire mi kalani vastavamgaa maarchukunnadhuku naa 💐abhinandhanalu 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🎊🎊🎊🎊🎊🎊🎊🎊 God bless u amma...aa devudi deevenalunnayi kanuke anni alaa happy ga jaruguthunnayi 😘😍🥰
Nijamga chala bagundi amma me Direction😊👌👌👌👌👌
Mee kubera tulasikota chala bagundandi, chusina tharuvatha,venuka cheruku gadala madiriga vunte ,andam dwigunikruthamouthudani pinchidi. Mee concept chala bagundi.
Marvellous tulasikota Jaya garu no words andi
Aunty asalu matalo varninchalekapotunamu antha andam ga teerchi diddaru miru anukunatlu ga memu mechettatlu ga.....👌👌👌👌