పసుపు నాటుదాం రండి#

Поделиться
HTML-код
  • Опубликовано: 28 янв 2025

Комментарии • 65

  • @suryakumari1937
    @suryakumari1937 8 месяцев назад +1

    అమ్మ పసుపు ఎలాగ నాటాలో బాగా చెప్పారు అమ్మ చాలా చక్కగా చెపుతారు .❤❤❤❤❤❤

  • @JaiganeshGod
    @JaiganeshGod 2 месяца назад +1

    Hi😊

  • @SiripurapuSuryanarayana
    @SiripurapuSuryanarayana 8 месяцев назад

    Chala chala manchi information madam 😊😊

  • @padmajachillariga164
    @padmajachillariga164 8 месяцев назад +1

    It's OK.Thankyou for giving reply.

  • @narayanammasarvepalli9788
    @narayanammasarvepalli9788 8 месяцев назад +1

    Pasupu kommulu intlovena medam

  • @karimunsk6798
    @karimunsk6798 4 месяца назад +1

    Pasupu kommu pedite mokkalu vastaya medum

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  4 месяца назад

      పసుపు కొమ్ములు పెడితే మొక్క రాదండి పచ్చి పసుపు దుంపలు పెడితే వస్తుంది అదిఈ సీజన్లో కష్టమో జనవరి ఫిబ్రవరి ఆ టైంలో పచ్చి దుంపలు దొరుకుతాయి అప్పుడు పెట్టండి 👍

  • @praveencharles653
    @praveencharles653 8 месяцев назад

    Very good information Rani from Kurnool

  • @kolliparadhanalakshmi6983
    @kolliparadhanalakshmi6983 8 месяцев назад

    Adi lakshmi garu chala Baga explain chesaru . Super . Mee vedio chusaka naku guda pettalanipistundi . Nenu guda natutanu .👍👌
    .

  • @rajamanigorre2001
    @rajamanigorre2001 8 месяцев назад

    ❤❤

  • @padmavathiy8220
    @padmavathiy8220 8 месяцев назад

    హాయ్ అండి ఆదిలక్ష్మి గారు మీలాంటి వాళ్ళు ఉండబట్టే మాకు కూడా అన్ని విషయాలు తెలుస్తాయి ఎప్పుడు ఏ టైం లో ఏది వేసుకోవాలో తెలుస్తుంది చాలా సంతోషం అండి
    నాకు కొంచెం నల్ల పసుపు
    మా ఆవిడని చిన్న మొక్క వీలైతే ఇవ్వండి❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  8 месяцев назад

      ఎవరొచ్చి కలెక్ట్ చేసుకున్న ఇస్తూ ఉంటానండి 👍🤝🙏

  • @alekhyakorlepara2101
    @alekhyakorlepara2101 8 месяцев назад

    Useful info
    Baga explain chesaru.Thank u.
    Lakadong pasupu nalla pasupu share chestara aa andi

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  8 месяцев назад +1

      మా గార్డెన్ కి వచ్చి అందరూ కలెక్ట్ చేసి వెళ్లిపోయారండి అయిపోయింది కూడాను 🙏🙏🙏

  • @kunchesuryakalavizag5639
    @kunchesuryakalavizag5639 8 месяцев назад

    నీను కూడా వేసాను అండి సూపర్ 👌👌👌👍

  • @mangatayarubharanika647
    @mangatayarubharanika647 8 месяцев назад

    Nalla pasupu yala vaadali cheppagalaru

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  8 месяцев назад

      దాని మీద ఒక వీడియో చేస్తానండి🙏

  • @nagavallisornapudi4697
    @nagavallisornapudi4697 8 месяцев назад

    Hi laxmi garu superandi manchi information ichhru nenu pedadhamani anukutunnanu pasupu plantski soil mix cheppara please

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  8 месяцев назад +1

      పసుపుకి అన్ని మొక్కలకి చేసిన సాయిలు మిక్స్ అనండి కాకపోతే కొంచెం ఇసుక ఎక్కువ కలుపుకుంటే సరిపోతుంది

  • @ananthalakshmimanda8763
    @ananthalakshmimanda8763 8 месяцев назад

    Kasturipasupuivvara

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  8 месяцев назад +1

      గార్డెన్ కి వచ్చి కలెక్ట్ చేసుకున్న వారందరికీ ఇస్తున్నానండి 🙏🙏🙏

  • @VakatiAruna
    @VakatiAruna 8 месяцев назад

    Pasupucittanalukavalandi

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  8 месяцев назад

      ఆ గార్డెన్ కి వచ్చిన వాళ్లకి కంపల్సరిగా ఇస్తున్నానండి 🙏

  • @YeallappaC
    @YeallappaC 8 месяцев назад

    Akka nenu kuda online lo tesukuntanu 😮

  • @sudhakarsingareddy4412
    @sudhakarsingareddy4412 5 месяцев назад

    August lo vesuko vacha

  • @sameerameera3814
    @sameerameera3814 8 месяцев назад

    Hi amma 🙏 apude natesara memu kuda natukuntam amma ❤👍👌👌

  • @arunajyothipasumarthi9151
    @arunajyothipasumarthi9151 8 месяцев назад

    Cut chesina dagara dalchina chekka powder pedithe aa dumpa kulladhu adi Lakshmi garu

  • @ramurama6892
    @ramurama6892 8 месяцев назад +4

    ఆదిలక్ష్మి గారు నల్లపసుపు ఇవ్వరా

  • @jarugasumana6873
    @jarugasumana6873 8 месяцев назад

    🎉🎉🎉 where is your garden located, I want to visit

  • @prardhanakrishna43
    @prardhanakrishna43 8 месяцев назад

    Lakadong and ooru Meghalaya lo undandi.

  • @vijayalakshmichaduvula9426
    @vijayalakshmichaduvula9426 8 месяцев назад

    Madam cut chesina kooda pasipu vstadi maku vachindi but maku rats pandikokkulu groundlo holes chesi tineste anduke sariga penchant lekapotunnam ,kitchen waste veste avi tinadanikibrats vachi chala suffer avutunnam , nenu decemberlo vesina beers anapa seeds plants vachina ,flowers vache but 6 months Ina okka Pina kooda raledu

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  8 месяцев назад

      అరటి పండుకు రావను ఒకసారి ఇచ్చి చూడండి

  • @suseelamoka2035
    @suseelamoka2035 8 месяцев назад

    Super జీ. నేను పసుపు కొమ్ములు లైట్ కలర్ లో వున్న 10 కొమ్ములు వుంటే ఇసుకలో పెట్టా మొలక వచ్చింది. జూన్2 షిఫ్ట్ అవుతాము. అప్పుడు టబ్ లో పెడతా పర్లేదా జీ. మీదగ్గర సీడ్స్ అడగాలని వుంది పోస్ట్ చెయ్యటడం మీకు ఇబ్బంది అని అలోసిస్తున్న...మామిడి అల్లం, కస్తూరి పసుపు అవి...ennallu తుని లో అపార్ట్మెంట్.

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  8 месяцев назад

      ఆ మొలక వచ్చిన తర్వాత చక్కగా మీరు సాయిల్ మిక్స్ లో పెట్టండి మంచిగా పెరుగుతాయి పసుపు కొమ్ములు ఇంచుమించుగా అందరు గార్డెన్ కి వచ్చి పట్టుకెళ్ళిపోయారండి

  • @SleepyBoardGame-et7hn
    @SleepyBoardGame-et7hn 8 месяцев назад

    50 rs tub lo pasupu ekkuva vasthunda

  • @adilakshmiganesan5163
    @adilakshmiganesan5163 8 месяцев назад

    Hi andi pasupu maku ivvagalara

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  8 месяцев назад

      గార్డెన్ కి వచ్చిన వాళ్ళు కలెక్ట్ చేసుకుంటే ఇస్తానండి 🥰

  • @padmajachillariga164
    @padmajachillariga164 8 месяцев назад

    అమ్మా మీరు పసుపు విత్తనం(దుంప) కొరియర్ లో హైదరాబాద్ కి pampagalaraa?

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  8 месяцев назад

      అమ్మ గార్డెన్ కి వచ్చి అందరూ తీసుకెళ్లిపోయారమ్మ🙏🙏

  • @madhusri1677
    @madhusri1677 8 месяцев назад

    అక్కా నేను నల పసుపు దుంప ఒక్కటి వైజాగ్ లో కొన్నాను దాన్ని కంపోస్టు లొ ఇసుక కలిపి పెట్టుకోవచ్చా

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  8 месяцев назад

      అన్ని పసుపులు దుంపలకి కూడా ఒకటే సాయిల్ మిక్స్ కొంచెం ఇసుక ఎక్కువగా కలపండి సాయిల్లో సరిపోతుంది

    • @madhusri1677
      @madhusri1677 8 месяцев назад

      Ok

  • @padmavathiy8220
    @padmavathiy8220 8 месяцев назад +1

    కొన్ని కొన్ని పదాలు మిస్టేక్ వస్తుంది అండి తప్పుగా భావించవద్దు
    మామిడి అల్లం

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  8 месяцев назад

      అవును పద్మ గారు అది ఎడిటింగ్ లో మిస్టేక్ వచ్చింది