Local Boi Nani | ములిగిపోయిన Boat కోసం మన Subscribers మనీ కలిపి కొత్త బోట్ కొన్నారు |Last లోsurprise

Поделиться
HTML-код
  • Опубликовано: 2 дек 2024

Комментарии •

  • @bandikallakirankumar3121
    @bandikallakirankumar3121 Год назад +799

    ప్రాణాలు తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఊపిరి పీల్చుకుని మల్లి సముద్రం లోకి అడుగుపెట్టిన అన్నదమ్ములకు శుభాకాంక్షలు

  • @ShekarChettupalli
    @ShekarChettupalli Год назад +3

    నాని ఒక్కడే బ్రతకాలి అనుకుంటే తను ఒక్కడే బ్రతకగలడు కాని పక్కనవాళ్లు ఆపదలో ఉంటే అధుకోవడం. లో ఒక ముఖ్యపాత్ర పోషించాడు. నేను తను బోటు విరిగి పోయిన. వీడియో చూసినప్పుడు. తన కళ్లలో .బాధను చూశాను. కాని ఇప్పుడు.బోటు కొన్నప్పుడు.తన ఆనందం . చూస్తుంటే . నాకు చాలా సొంతోషం.గా ఉంది. జై గంగపుత్రులు.

  • @kothasaidulu2298
    @kothasaidulu2298 Год назад +137

    ఈ field లో ఉన్నవాడు గొప్పవాడు కాదు పడిలేచిన వాడు గొప్ప all the best అన్నలు 👍👍

    • @kothasaidulu2298
      @kothasaidulu2298 Год назад

      N@aku ఎవ్వరు సపోర్ట్ చేయలేదు

    • @localBoiNani
      @localBoiNani  Год назад +1

      Brother where are your from?

    • @kothasaidulu2298
      @kothasaidulu2298 Год назад +1

      @@localBoiNani తెలంగాణ ఖమ్మం

    • @kothasaidulu2298
      @kothasaidulu2298 10 месяцев назад

      ​@@localBoiNani naaku reply evvaledu bro

  • @chandrashekarpurama2876
    @chandrashekarpurama2876 Год назад +1

    మంచి పని ఛాయదానికి venaka mundu alochincha navasaram ledu ani mana powerstar pavan kalyan garu cheparu...
    ఇలాగే ఇంకెందరికో మేరు హెల్ప్ చెయ్యాలని ఆసిస్తున్నాను...

  • @lakshmijanu2045
    @lakshmijanu2045 Год назад +13

    నాని గారు ఎప్పుడు మీరు సంతోషంగా ఉండాలని ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయాలని మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని వేడుకుంటున్నాను అండి ఎందుకంటే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం ఎంత ముఖ్యమో జీవితం మీద ఆశలు వదులుకున్న వాళ్ల కి తిరిగి జీవితాన్ని పంచడం కూడా అంతే ముఖ్యం మీరు అతను జీవితాన్ని సాధించాలి అనుకున్నప్పుడు మీరు ఒక దేవుడు లాగా వారిని ఆదుకునే ఈరోజు వాళ్లనే మరల ప్రాణాలతో నిలబెట్టారు దానికి ముందర మీ తల్లిదండ్రులకు హ్యాట్సాఫ్ అండి ఎందుకంటే మంచి కొడుకు మంచి భవిష్యత్తు ఇచ్చి వారు చక్కగా పెంచినందుకు ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @kirankumartanniru
    @kirankumartanniru Год назад +10

    బ్రదర్ నాని నువ్వు చేసిన సహాయం వల్ల వాళ్ళ జీవితం నిలబడింది... నీకు ఫేమ్ రావడం గొప్ప ఎం కాదు కానీ ఆ ఫేమ్ కి తగిన జీవితం జీవించాలి... చాలా మంచి పని చేసిన బ్రదర్ నానికి ధన్యవాదములు... గాడ్ బ్లెస్స్ యు

  • @PKN__Creations
    @PKN__Creations Год назад +7

    నీవు ఈ జనరేషన్లో కూడా వేరే వారి గురించి ఆలోచించావు అంటే చాలా గొప్పవాడివి (అన్నయ్య).... ఈ కాలంలో ఒకరి దగ్గర దోచుకునే వాళ్ళ హే తప్ప ... ఒకరికి ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరు ( అన్నయ్య) ...🙏🤝🙏 దేవుడు మళ్లీ నాని అన్నయ్య రూపంలో వచ్చి వారికి ఇవ్వడం చాలా అదృష్టం... మీరు వెళ్లే వేటకు జాగ్రత్తగా వెళ్లి జాగ్రత్తగా రాండి ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు మీ కోసం ఎదురుచూస్తూ ఉంటారు...🙏🙏♥️..i love you nani anna...♥️🙏😎

  • @dadalavinaykumardadalavina5800
    @dadalavinaykumardadalavina5800 Год назад +21

    నీవు ఒకరికి సాయం చేయాలి అనే ఆలోచనే చాలా గొప్పది అన్నాయ 💓💓

  • @ammulu439
    @ammulu439 Год назад +18

    కుళ్లు కుచిత్తం లేకుండా నీ లాగే పని చేసే గుంపుత్రులు కూడా ఎదగాలి ఉన్న తోటి గంగా పుత్రులకు సహయం చేసిన ని వ్యక్తిత్వం మంచిది అండి నాని గారు... tq

  • @Salmanraju76
    @Salmanraju76 Год назад +36

    నాని నీకు లాగా కష్టపడి జీవించే గంగ పుత్రులు ప్రతి ఒక్కరూ సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 💗🇮🇳💗

  • @adapasivakumar4129
    @adapasivakumar4129 Год назад +15

    నీ ఒక్క ఆలోచనతో ఒక్క ప్రాణాన్ని కాదు ఒక కుటుంబాన్ని కాపాడవ్ నాని అన్న 💞......... all the best గంగ పుత్ర 👍👍

  • @tejayoutubechannel8251
    @tejayoutubechannel8251 Год назад +2

    నాని అన్నా నీ మనసు చాలా మంచిది నీ కోసమే కాకుండా పక్క వాడిని కూడా బాగా హెల్ప్ చేస్తున్నావు నిన్ను ఆ దేవుడు చల్లగా చూడాలి 10 మంది సాయపడాలి నువ్వు మాది రాజమండ్రి అన్నయ్య నీ వీడియోస్ ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటాను ఇలాగే చాలామందికి నువ్వు హెల్ప్ చేయాలని ఆ దేవుని కోరుకుంటున్నాను నీకు అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @georgedattala5343
    @georgedattala5343 Год назад +2

    మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది.. మీరు గంగ తల్లి నమ్ముకున్న బిడ్డలు.. దేవుడనేవాడు మనసు రూపంలో వస్తాను.. అది లోకల్ బాయ్ మంచి మనసు.. అన్న తమ్ముడు అందరికీ.. మీ జీవితాన్ని మళ్లీ ముందుకు తీసుకు వెళ్ళండి.. అంతా శుభం.

  • @aarthikalyan9439
    @aarthikalyan9439 Год назад +49

    దేవుడు ఇచ్చిన నాని అన్న రూపం లో మళ్ళీ అవకాశం ఇచ్చారు జై గంగపుత్ర ❤️నాని అన్న ❤️

  • @ShyamLal-js3ck
    @ShyamLal-js3ck Год назад +7

    మనతో పాటు మన పక్కన వాళ్ళు కూడా హ్యాపీ వుండాలని .ఎంతో కృషితో కష్టపడి బోట్ ఇప్పించి.వల్ల అన్నదమ్ముల మోకాల్ల్లో సంతోషం నింపిన నాని అన్న కి హృదయపూర్వక ధన్యవాదాలు. Keep రాకింగ్ అన్న.ఇంకా పెద్ద ఎత్తున్న harshasai రేంజ్ కి నువ్వు వెళ్ళాలని కోరుకుంటూ
    మీ. Subscribers ❤️

  • @rameshravula9955
    @rameshravula9955 Год назад +6

    ఈ భూమి మీద మంచి చేసిన వారికి జీవితం అంతా మంచే జరుగుతుంది. వారి కష్టంన్నీ మీ కష్టంగా భావించి సహాయాన్ని అందించినందుకు ధన్యవాదాలు నాని అన్న 🙏🙏👍👍👌👌

  • @ashokchebrolu6085
    @ashokchebrolu6085 Год назад +11

    జీవితం ఒకటమితోనే అంతంకాదు బ్రతికి సాధించాలి అని ప్రాక్టికల్ గా చూపించి చెప్పావ్ బ్రో హ్యాట్స్ ఆఫ్👏👏👏 and NANI bro TAKE A BOW

  • @bankurugopi1534
    @bankurugopi1534 Год назад +1

    Nuvvu genuine person brooo why because youngster kondaru vallu chese panula gurinchi cheppukoru nuvvu direct ga video share chesi andariki cheptunnav.i like it🥰🥰🥰

  • @9starGiri
    @9starGiri Год назад +5

    ఒక సహాయం అనేది ఒకరు చేస్తేనే అవ్వదు 100 మంది కలిస్తేనే అది సహాయం అవుతుంది నీలాంటి గంగ పుత్రులు లక్షల్లో ఒక్కళ్ళు ఉంటారు అన్నయ్య అన్నయ్యకి చేసిన హెల్ప్ కాదుు అది ఒక జీవితాన్ని ప్రసాదించావు నాని అన్నయ్య
    ఈరోజుల్లో మనం ఎవరినైనా ఏదైనా అడిగితే వారు మనకేమైనా దానివల్ల లాభం ఉందా అని చూసుకునే వాళ్ళు ఎక్కువయ్యారు కానీ అలాంటిది ఏమీ నువ్వు ఆశించకుండా నువ్వు చేసిన సహాయం మామూలు విషయం కాదు నువ్వు సూపర్ అన్నయ్య🙏🙏🙏✊✊✊✊

  • @misraroy9237
    @misraroy9237 Год назад +11

    కలిసుంటే కలదు సుఖం అని సముద్రంలో ఉన్న చేప లా వలస వచ్చే పులస లా మికు సాయం చేసిన ప్రతిఒక్కరికి ఇది ... కాదా............LOVE 💕🤝

  • @official.kirankumar8483
    @official.kirankumar8483 Год назад +3

    నీ సంకల్పం బలం మంచిది.... నీ మాటల్లో ఆ హానెస్ట్ కనపడుతుంది..... గ్రేట్ బ్రదర్.. అల్ ది బెస్ట్...

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 Год назад +4

    రాజకీయ నాయకులు & సినీ నటులు మాటలే కే కాదు లోకల్ బాయ్ నాని మాటలకు విలువ ఇచ్చి అతడు ఆడిగిన వారికి సహాయం చేసిన మంచి మనసున్న వారు మనలో వున్నారని రుజువు చేశారు థాంక్స్

  • @yamunasriyamunasri9594
    @yamunasriyamunasri9594 Год назад +7

    అన్నయ్య ఇంత సహాయం చేసిన మీకు అప్పుడు అంతా మంచి జరుగుతుంది మీరు ఇంకా మంచి స్థాయీకి వెళతారు అని మనసు పూర్తి కోరుకుంటున్నా 😊

  • @kamalakanki
    @kamalakanki Год назад +4

    నిలబడి ఆలోచిస్తే
    అద్భుతాలు జరగవు
    నిరంతరం శ్రమిస్తేనే
    విజయం నిన్ను వరిస్తుంది ani chapadaki nuvvey ok udaharana anna handoff bro

  • @rohitthakurchotu147
    @rohitthakurchotu147 Год назад +16

    ధర్మో రక్షతి రక్షితః
    "ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది".
    Love You ❤ Nani
    Take care 😊

  • @boyerajesh7849
    @boyerajesh7849 Год назад +11

    మత్స్యకారులు గొప్పవారు, మీరు రిస్క్‌తో గొప్ప ఉద్యోగం చేస్తున్నారు మరియు కుటుంబానికి దూరంగా ❤️❤️❤️❤️

  • @arunn673
    @arunn673 Год назад +41

    ఈ ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు జీవించామన్నది ముఖ్యం కాదు .. ఆయా సంవత్సరాలలో ఎంత ఆనందంగా జీవించామన్నదే ముఖ్యం…
    All the very best Nani .

    • @boddurajeshrajeshboddu3840
      @boddurajeshrajeshboddu3840 Год назад

      🏠🏠🏠nice day Anna

    • @mosapadmaja4461
      @mosapadmaja4461 Год назад

      Paropakaram medam sariram ,devudu manaku kanipinchadu manam chesina help chusi devudi la chesavu antaru adi nevu malli prove chesavu bro keep it up take care all the best

    • @anithasakay2771
      @anithasakay2771 Год назад

      Wow super bro happy family members God bless you all 👏👏👏👏👍 so cute family members 🥰

  • @saikumar-xh3ic
    @saikumar-xh3ic Год назад +3

    ప్రజలు ఎంత ప్రేమిస్తారు అనది ఇదే ఎగ్జాంప్ల్ 🥺 ఎందుకు అంటే 18 లక్షల వాహనం కొన్నారు అంటే చాలా గ్రేట్ అనే చపలి , well done my telugu people 💕

  • @srinivasbpos1993
    @srinivasbpos1993 Год назад +16

    గంగ పుత్రులకు & వాళ్ల కుటుంబానికి బాసటగా నిలిచిన మనసున్న మారాజులు అందరికి.... 🙏🙏🥰🥰

  • @aryaavinash5019
    @aryaavinash5019 Год назад +1

    Gangaputrullu andariki sahayam ga vunna niku ante local boi Nani ki inka alane nani followers andariki chala santosham ga vundhi meeru andaru alane chala Baga kastapadi paiki edagali Anne kurukuntunnam Anna em paravaledhu evala poyindhi Anne badha padaku repu annedhi vundhi Anne alochinchukuni pani cheyyandi Anna

  • @sangeethasatvika4228
    @sangeethasatvika4228 Год назад +1

    Nani anna miku chala thanks anna miru akkada vunna mana mandharam okka family anna.
    Miru mi samundra putrulandharaki a devudu machi arogyanga vundulaguna subscribers andharam korukunttunnamu

  • @trinadhkillari2436
    @trinadhkillari2436 Год назад +3

    Nani annyya.nv athani okkadikey help cheyyaledu...valla family mottaniki help chesav...U great

  • @జానీబాషా-జ2డ
    @జానీబాషా-జ2డ Год назад +1

    ఎంతో మంది ఎంతో మాటలు అంటారు ముందుండి నడిపించే వాడే మంచి ఫ్రెండ్ సబ్స్క్రైబర్లు మన అన్న ని ముందుకు నడిపించాలి

  • @ridduvideos1345
    @ridduvideos1345 Год назад +2

    నాని అన్న నువ్వు వాళ్ళ ఫ్యామిలీ జీవితాన్ని మల్లి మొదలు పెట్టేలా చేసి వాళ్ళని మళ్ళీ సముద్రం లో కి వెళ్లాలా చేసావ్ హ్యాడ్సప్ జై హింద్ నాని అన్న 🙏🙏

  • @vvpreddy4264
    @vvpreddy4264 Год назад +1

    మీరు మీ స్నేహితుడు అందరూ చాలా హ్యాపీ గా ఉండాలి...సంతోషంగా ఉండాలి...డబ్బులు బాగా రావాలి..
    🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹

  • @lovlyluckyraj1701
    @lovlyluckyraj1701 Год назад +6

    Pradhinchey pedavula kanna sayam chese chetulu menna..life loo failure vastundhii alaa anii chanipothey..aaa life ardham lekunda potundhi..Nani anna cheppadam valla okaaa person life oka family kee help chesaru...we proud of you...Nani anna all the best elaanee andharekhii help cheyalii..

  • @sureshtenneti14
    @sureshtenneti14 Год назад +7

    కొత్త ప్రారంభం... శుభం కలుగుగాక
    నాని అన్నయ్య నీకు ఆ దేవుడి కృప ఎప్పుడూ వుంటాది love you❤️ #localboinani

  • @Naa_Prapancham24
    @Naa_Prapancham24 Год назад +8

    మీరు మన యూట్యూబ్ ఫ్యామిలీ తో కలిపి చేసిన హెల్ప్ కి ఈరోజు వల్ల మొహం లో మళ్ళీ మనం పుట్టాము అన్న ఫీలింగ్స్ కనిపించింది great work nani garu ❤️

  • @nareshroyal6612
    @nareshroyal6612 Год назад +4

    లోకల్ నాని బ్రో నువ్వు ఒక్కడివే బాగుండడం కాదు నా పక్కన వాళ్ళు కూడా బాగుండాలి అని నీ ఆలోచన వర్ణతీతం నువ్వు బాగుండాలి జై హింద్🙏

  • @iRays786
    @iRays786 Год назад +5

    The little boy smile wins the million hearts. Great support every one.All the best.

  • @Manu-zw3sv
    @Manu-zw3sv Год назад +3

    సహాయం చెయ్యడం గొప్ప కాదు..
    అందరిణి సహాయం చేసెల చెయ్యడం గొప్ప ...LOVE YOU❤️

  • @vijayawada692
    @vijayawada692 Год назад +7

    మీరు అందం గా వున్నారు అంటే అది మీ అమ్మ నాన్నల నుండి వచ్చిన వరం...
    మీరు పద్ధతిగా వున్నారు అంటే అది మీ అమ్మ నాన్నలకి ఇచ్చే పెద్ద వరం నాని అన్న మీ అమ్మ నాన్న లు అదృష్టం చేసుకుంటే నువ్వు పుట్టావు 👪

  • @shiva__smily_46
    @shiva__smily_46 Год назад +1

    anna meeku nijanga salute anna ..meeru chese panilo mundhuga Mee yokka boats ki .kanisam insurance lekapoyina meeru Mee yokka ganga devathanu nammi Mee yokka vruthipina nammakam tho kastapadi ..adhe vidanga ento istam tho me yokka vruthini chestunnaru ante nijanga...alagey meeru fishing chesetappudu samudram madyalo enni thupanulu ravachu ayina me yokka jeevana dharam kosam entho kontha kadupu nimpuki velthunnaru ante really great anna ..alagey kotha boat tho malli vyaparam chakkaga jaragalani korukuntu ..ma yokka support eppudu vuntundhi Anna meeku ...

  • @pakammani6288
    @pakammani6288 Год назад +1

    Subscribers చేసిన హెల్ప్ వల్లా ఒక కుటుంబం హ్యాపీ గా ఉంది. చేసినా సహాయం మార్చిపోకుండా subscribe కోసం ఎదో ఒక్కటి చేస్తునధుకు చాల ధన్యవాదాలు అన్నయ. I'm really happy for that. You will have been making the best videos and you have to get much more love from the subscribers. Thanks you naani bro.

  • @handsomyash2908
    @handsomyash2908 Год назад +15

    Chala Baga Kastapaduthunnav Anna ....You made us negativity disappear!! Spread Positivity !!❤️

  • @stupid376
    @stupid376 Год назад +12

    Devudu chesina manushulu annaya miruu..🙏🙏

  • @sangeethasatvika4228
    @sangeethasatvika4228 Год назад +1

    Mi andharaku mundhuga congrats Andi. Mi muggiru annadhammulu appudu kooda elakalisi machiga mi vyaparam chesukovalani korukunttunnamu. And miku chala mandhi machi manassutho vallaki antho konta help chesaru. So miru kooda miku vunnavatilo ebhandhilo and bhadhalo vunnavariki help cheyyandi edhe ma subscribers andharamu korukuttunnamu.

  • @gaddamnagaraju309
    @gaddamnagaraju309 Год назад +5

    సహాయం అనేది సముద్రం లాంటిది
    కొన్ని జీవితాలను నిలబెట్టు తుంది 👍

  • @rameshmaddi1006
    @rameshmaddi1006 Год назад +1

    అన్న సంతోషం లో ఉన్నపుడు వచ్చిన స్నేహితులు కన్నా , కస్టము లో ఉన్నప్పుడు తొడుగ ఉన్నా నీలాంటి స్నేహితుడు ధోరకడం ఆ అన్నా అధృష్టం

  • @chinnu4843
    @chinnu4843 Год назад +2

    గంగమ్మ తల్లి దయ వల్ల మీకు ఈసారి శుభం జరగాలి అని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను
    All the best annayya

  • @prabhasdaihardfans6676
    @prabhasdaihardfans6676 Год назад +2

    మీరు అందరికి ఇలాగే సపోర్ట్ చేయాలి అని కోరు కుంటున్న అన్న అల్ థా బెస్ట్ అన్న ఐ లవ్ యూ అన్న🌹🌍🥰

  • @nallaganthulapushpalatha5876
    @nallaganthulapushpalatha5876 Год назад +3

    నీలో సెల్ఫీస్ తత్వం లేదు అన్నయ్య ఎవరికైనా సహాయం చేయాలని గొప్ప మనసుకి హ్యాండ్స్అప్ అన్నయ్య

  • @krishnanarkuti8934
    @krishnanarkuti8934 Год назад +8

    Your right bro....meeru cheppinaa dantlo oka maata Naku chaala baaga nachhindhi........"kasta padda vaadu appudu odipodu" keep smile " always be happy with your family" Jai hind " jai janasena Jai Pawar star ✨😍

  • @girish0610
    @girish0610 Год назад +6

    With some words our nature of help cannot decide or not stops till the end ......We r the family of India will always help's u .....

  • @liferuler108
    @liferuler108 Год назад +53

    "You're an excellent angler! Your patience, skill, and knowledge of the water are truly impressive."

  • @TarunKumar-vo4qr
    @TarunKumar-vo4qr Год назад +7

    Nuvu chesa services and ne life chala inspiring for youngster and middle class people. I like your attitude and your helping nature. Keep supporting like this for needy people and you are doing great job. I am also from Vizag and would love to meet you nani ⭐️⭐️⭐️

  • @gorapallisowjanya4401
    @gorapallisowjanya4401 Год назад

    Nani brother meru very genuine person andi starting nuchi mi video's chustunanu kada meru a stage nuchi vachiru annadhi eppudu ke meku gurthuntadhi andi meru chala helping natare andi meru eppudu happy ga undali manchi stage ke vellali brother meru bagunte chala mandhike help chestaru this is sowjanya form vizag

  • @venkatrajesh8914
    @venkatrajesh8914 Год назад +17

    Remember, if you ever need a helping hand, you'll find one at the end of your arm... As you grow older you will discover that you have two hands. One for helping yourself, the other for helping others god bless u Nani 😊😊😊

  • @chinti_8513
    @chinti_8513 Год назад +4

    నువ్వు మాముల్ని entertainment ఇస్తున్నావ్ మేము chaysaydhi chala chinnadi మీరు చాల కాస్త పడతారు bro ❤️ from Vijayawada

  • @KarthikKarthik-gw4qt
    @KarthikKarthik-gw4qt Год назад +4

    Hi anna
    Wish you all the best for your new boat
    పాతది మరచి కొత్త boat తో కొత్త life start చేయండి malli మీ అన్న తములు అందరు
    ఒకొకరు ఒక్కొక్క boat కొనాలి అని మనసు పూర్తిగా కోరికుంటాను అన్న

  • @gantiramalaxmi9384
    @gantiramalaxmi9384 Год назад

    Me videos Anni chustanu because meeru me mother tho bonding chusi tallini chudani vallu evarina unte me videos chusi nerchukuntaru so meeru good msg estunnaru enkaplastic band cheyamani kuda chepparu vati valla animals chanipotunnai ani video pettaru very gud msg sir

  • @MERUGUCHINI
    @MERUGUCHINI Год назад +5

    అందరు బాగుండాలి అందాలు మనము వుండాలి జై గంగా అమ్మ తల్లి జై భారత మాతాకీ జై ❤️❤️❤️❤️

  • @bhaskarnutenkai8045
    @bhaskarnutenkai8045 Год назад +3

    Super Nani 🥰nee field ni nuvu intha nammukunnav kadhati neku AA devudu yepudu manchi jaragalani korukuntunna.nuvu elagey Inka chala members ki help cheyali bro 🥰 Congrats 👏 God bless you 🥰

  • @liferuler108
    @liferuler108 Год назад +107

    ''Your passion for fishing is truly inspiring. You have a deep understanding and respect for the water, and your dedication to your craft is remarkable. Keep up the great work and continue to share your love for fishing with others!"

    • @sweetielawrence963
      @sweetielawrence963 Год назад +1

      Jai Avatar

    • @localBoiNani
      @localBoiNani  Год назад +1

      Hi brother where are you you are from

    • @liferuler108
      @liferuler108 Год назад

      @@localBoiNani Hai I am from srikakulam but I am working Hyderabad

    • @liferuler108
      @liferuler108 Год назад

      @@localBoiNani TQ for texting me I love your work brother ❤️

  • @telugutrending999
    @telugutrending999 Год назад +2

    నోరు మంచిదైతే ఊరు మంచిది అయ్యిది అని పెద్దలు అంటారు అన్న అలాగే మనలో మంచి అనేది వుంటే మనం తప్పకుండా పైకి వస్తాం అన్న మీరు అల్లా , ఏసు ప్రభు , నరసింహ స్వామి దీవెనలతో అలాగే నాని అన్న మంచి మాటలతో మీరు పోగొట్టుకున్నదంత 🐟🐠 తిరిగి సంపాదించాలని కోరుకుంటున్నాను అన్న 🇮🇳🇮🇳 జై హింద్ 🇮🇳🇮🇳

  • @syed_javid
    @syed_javid Год назад +3

    Aapada vachinappudu dhairyangaa undagaligithe, dannunchi sagam bayata paadinatte.
    ఆపద వచ్చినప్పుడు ధైర్త్యంగా ఉండగలిగితే, దాన్నుంచి సగం బయట పడినట్టే .
    even tho the boat is broken u didn’t give up and u bought the new one and started to earn it back from where u loss that’s the spirit hands off bhai ❤

  • @Prasanthi__99
    @Prasanthi__99 Год назад +2

    కడలి తల్లి ఒడిలో కడలి బిడ్డల కష్ట నష్టాలని, ఒడిదుడుకులను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తున్నందుకు నీకు సలామ్ సోదరా, తోటి సోదరులకు లాభాలు గట్టిగా రావాలి, అందరూ సుభిక్షముగా ఉండాలి... సర్వేజనా సుఖినో భవంతు🙏🙏🙏

  • @vishnuvardhan3539
    @vishnuvardhan3539 Год назад +2

    Everyday anno pranalu potuntai kani nani bro nvu aa potuna pranalanu kapadi mali me amma vadiloki thesukoni vachav bro great for u r helping nature

  • @dagadsai5259
    @dagadsai5259 Год назад +2

    గంగమ్మ తల్లినీ నమ్ముకుని ఒక అడుగు ముందుకు వేశారు అలాగే మన గంగమ్మ తల్లి మనకు ఎప్పుడు తోడుగా వుంటుంది
    Finally congratulations 🤝 & all the best brother s 👍

  • @mittasteluguvlogs6521
    @mittasteluguvlogs6521 Год назад +4

    కష్టం ఎప్పటికి వృదా కాదు. Hard work never fails brother. Keep it up good luck brother.

  • @rajurock3616
    @rajurock3616 Год назад +3

    Oka failure venuka oka success vuntadhi example e anna ni tesuko vachu
    So andharu kuda failure ni happy ga teshukondi 😊😇

  • @vishnureddy906
    @vishnureddy906 Год назад +6

    You are a man with golden heart and you make your parents proud and you are inspired me a lot love you brother Paka ninu kuda oka person ki help chasta ❤️💯⚡

  • @Eagle-nn2fe
    @Eagle-nn2fe Год назад +2

    ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో ఒక్కరూ ఎదుగుతున్నారు అంటే వాళ్ళని ఎలా తొక్కేయలి అని ఆలోచిస్తారు కానీ నాని బ్రదర్ ఉపాధి పోయి భదలో ఉన్న వాళ్లకు అందరిలా కాకుండా మనం కూడా ఏదో ఒక సహాయం చేయడం ఈ ఛానల్ ద్వారా వాళ్ళను మళ్ళీ యధా స్తిస్థికి తీసుకురావాలి అనే ఆలోచన రావడమే కాదు చేసి చూపించారు నిజంగా నువ్వు మానవత్వం చాటుకున్నరు నాని గారు నిజంగా మీ లాంటి వాళ్లకు చేతులెత్తి మొక్కిన తక్కువే నా దృష్టిలో హ్యాట్సాఫ్ నాని గారు 🙏🙏🙏🙏🙏

  • @backbenchers6650
    @backbenchers6650 Год назад +1

    Anna aapadhalo vunna vaarini aadhukomani cheppadam oka lekka aithe alage mana subscribers help cheseru chudu vere level Anna 3 pranalu kaapaderu hatsoff all of you🥰🥰

  • @Renukakishorseela
    @Renukakishorseela Год назад +11

    రోజు రోజుకి నువ్వు బాగుండాలి అన్న

  • @vamcnani6703
    @vamcnani6703 Год назад +1

    Top comments ani kadhu bro chala manchi help chysaru meru oka family almost jivana adharam kolpoina vallki malli boat kondaniki help anty it's a great thing...❤️

  • @moulaliph
    @moulaliph Год назад +11

    Congrats both of u, Nani for helping hand and both brothers for purchasing new boat. May ur all dreams come true and u deserve a lot success in future.
    Nani tq for ur kind information ABT these fishing boat and different types of fishes and @ last u cooking style is amazing bro 😅 I love watching fish curry in ur channel rather than eating in my home lots of lov lov lov❤️🙌

  • @vangasaibaba641
    @vangasaibaba641 Год назад +3

    Chala Happy Brother Mavalla Ayana Happy Ga Vunnadu Ante Chala Proud Ga Vindhi

  • @sireeshamanikanta4113
    @sireeshamanikanta4113 Год назад +1

    Nani Annaya nuvvu cheysay videos valla sea alla vuntundho all types of fishes gurinchi nuvvu explain cheysay vidhanm super ga vuntundhi my first son (4 Years old)mee videos chusthu vuntadhu vadiki fishes antay challa challa istam andhuku nee videos chusthunay vuntadhu...

  • @mohanyadav9698
    @mohanyadav9698 Год назад +2

    Local boy Nani bro s the great inspiration u given life for them

  • @nayakvillagetractorwala3168
    @nayakvillagetractorwala3168 Год назад

    భయ్యా నీ దగ్గర కూడా హర్షా ఇలాంటి మంచి మనసు ఉన్నందుకు థాంక్యూ

  • @surendrakumarakki3197
    @surendrakumarakki3197 Год назад +1

    Twaraga Boat konadhuku chala happy ga vundi.nanni anna lagay meru kuda kastamulo vunna valani adukovalani korukuntuna.....God bless you all ganga putrulu

  • @nabhi9985
    @nabhi9985 Год назад

    Nani..vaallu.kashtallo..vunnappudu..
    Oka..devudu..laga..help..cheyadam
    .great

  • @naturalsai9992
    @naturalsai9992 Год назад +3

    ఐక్యమత్యమే మహా బలం, ఇలా ఎవరు కష్టాలలో ఉన్న ఇతరులు సహాయం చెస్తే ఏ కష్టలైన తీరుతాయి, ఐక్యమత్యమే మహా బలం.

  • @varamalareddeppayadav
    @varamalareddeppayadav Год назад +8

    Best wishas to the brodhers and sisters who took a dreath stepped into the sea of malli 🥰🥰🥰😝

  • @girisekhar9552
    @girisekhar9552 Год назад

    Nani anna nuvvu eppudu andhariki sahayam chesthuu vundali. And nuvvu a sahayam kavalanna memu vunnam . ।love u bro

  • @vamsivarma991
    @vamsivarma991 Год назад +1

    Har har ganga anukundham Anna , nee honesty ki chaala baaguntaavu

  • @babasai5684
    @babasai5684 Год назад +1

    E video valla chala manchi ki artham avuthundhi manam chaesae chinna sahayam ina vari kutumbaniki ki chala upoyogam aindhi dhini valla konni kutumbaalu bagunnai happy ga undi 😊😊😊😊

  • @mallikavanavamallikava
    @mallikavanavamallikava Год назад +1

    నాని గారు మీరు చాలా మంచి వారు ఒక కుటుంబం ను నిలబెట్టారు సో గ్రేట్

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 Год назад +1

    ఓం నమో నమః శివాయ నమః నాని పరమేశ్వరుడు నీ రూపములో వారికి చేయూతని కల్పించి, పూర్వపు వైభవాన్ని ఆనందాన్ని వారికి కలిగించారు,
    GOD BLESS YOU

  • @phaninaiduboddhu7158
    @phaninaiduboddhu7158 Год назад +5

    దేవుడు
    ఎక్కడో ఉండడు..
    మనకు సాయం చేసే వారి
    చుట్టూ తిరుగుతూవుంటాడు.. నాని subscurbers కి 🙏

  • @deevenakumari6153
    @deevenakumari6153 Год назад

    Meeru happy ga vundandi ,mee jeevithale oka risk , lo petti family ki rojula tharabadi sea vuntaru , God bless you , meeru jagratha ga brathakandi meeru subscribers ki gifts yivva navasaram ledu Nani , all' the best , God bless you abundantly , be happy .

  • @bashasheik4981
    @bashasheik4981 Год назад +2

    అలలుల్ని దాటుకుంtu ..
    తీరాన్ని వదులుకుంటూ ..
    తుఫాల్ని ఎదురుకుంటూ ..
    చలి,ఎండ,వానల్ని..చీల్చు కుంటూ..
    సాధారణ మనుషులు చూడలేని సముద్ర రుచుల్ని మా అందరికి అందిస్తున్న .మి గంగా పుత్రులందరికీ ..ఇదె 🌹🌹🌹మా నమసుమంజలి...🌹🌹🌹

  • @aneesh8391
    @aneesh8391 Год назад +2

    అన్న నువ్వు మా దేవుడు మేము మీ బక్తులం i love Fram visakhapatnam

  • @LocalBoyRaju9
    @LocalBoyRaju9 Год назад +1

    దేనికి భయపడకుండా పడ్డ మరీ లేచి నడిచి చూపిస్తాను అన్న మీకు ధైర్యానికి 🫡🫡

  • @SGDINESH143
    @SGDINESH143 Год назад +2

    Anna meru happy gaa vunadali antha Inka em vodhu ☺️☺️

  • @prasadchilakanti460
    @prasadchilakanti460 Год назад +1

    Meelanti you tuber maalanti subscribers unnathavaruku elanti paristhilovunna manam valla kallalo santhosham chusthaneyvuntam. JAI Hind

  • @kusakumarchitikireddi8501
    @kusakumarchitikireddi8501 Год назад +20

    కుటుంబం కోసం 30 రోజులు సముద్రంలో వేటకి వెళ్లి ప్రాణాలకు తెగించి కష్టపడుతున్న ఇద్దారి సోదరులు కి నా అభినందనలు.... మికు నాని అన్న మద్దతు ఎప్పుడు వుంటుంది...love you 😍😍😍

  • @Rajesh-eu2cs
    @Rajesh-eu2cs Год назад

    అన్న ఒకరికి సాయం చేయాలి అనే మీ మనస్తత్వం చాలా గొప్పది నాని అన్న మీరు ఇలాగే ఇంకా ఇలాంటి వి చేస్తూ ముందుకు సాగాలి అని కోరుకుంటున్నాను😊
    Ok anna all the best😊🎉🎉🎉

  • @prabhakarsirimalle7750
    @prabhakarsirimalle7750 Год назад

    ఆ గంగమ్మ తల్లి మిమ్ములను అన్ని వేలలో కాపాడుతుంది. అలాగే మీరు ఇంకా అస్తశ్యర్యలతో తుల తుగాలని ఆ శివయను వేడుకొంటు నాన్నను