మనం మన ఇంట్లో కర్రీస్ కి వంకలు పెడతాము అటువంటిది బయట వేసే హోటల్స్ లలో ఆహా ఓహో అంటూ వీడియోలు తీసుకుంటూ youtube లో అప్లోడ్ చేసుకుంటూ వ్యూస్ కోసం ప్రతి ఒక్క హోటల్స్ ను పొగుడుతూ వీడియో ను పెట్టడం ఎంతవరకు కరెక్టు మీరే చెప్పగలరు మన ఇంట్లో మన అమ్మ చేసిన కూరలకి వంక పెట్టే మనం హోటల్స్ ను పొగుడుతుంటే చాలా చాలా సిల్లీగా అనిపిస్తుంది
అయ్యో.... ఇన్ని రోజులు దిల్సుఖ్ నగర్ లో కోచింగ్ తీసుకుంటే ACP,DCP అవుతారు అనుకున్నా... ఈ మెస్ లో తింటే అవుతారా.😂😂😂 అరేయ్ అజాము....! లగెత్తరోయ్... Just a joke anna.
నిజమే చిచ్చా ఒకప్పుడు మస్త్ ఉండే నువ్ ఫస్ట్ వీడియో చేసినపుడు తిన్న మా ఫ్రెండ్ ఫంక్షన్ కి ఆర్డర్ చేపించిన బాగుండేది ఈ మధ్య రీసెంట్ గా వెళ్లి తిన్న వరెస్ట్ గా చేస్తున్నారు అసలు బాగాలేదు దరిద్రం గా చేస్తున్నారు
మనం మన ఇంట్లో కర్రీస్ కి వంకలు పెడతాము అటువంటిది బయట వేసే హోటల్స్ లలో ఆహా ఓహో అంటూ వీడియోలు తీసుకుంటూ youtube లో అప్లోడ్ చేసుకుంటూ వ్యూస్ కోసం ప్రతి ఒక్క హోటల్స్ ను పొగుడుతూ వీడియో ను పెట్టడం ఎంతవరకు కరెక్టు మీరే చెప్పగలరు మన ఇంట్లో మన అమ్మ చేసిన కూరలకి వంక పెట్టే మనం హోటల్స్ ను పొగుడుతుంటే చాలా చాలా సిల్లీగా అనిపిస్తుంది
వీళ్లు ఉట్టిగా చేయరు అంతా ప్రమోషన్స్ ఉంటాయి వీడియోస్
Super untadhi fvr place ❤️
Food vlogers ఎక్కడ తిన్న ఆహా ఓహో అంటారు..అన్ని చోట్ల సూపర్ ఆహా.అమ్మ చేతి ఇంట్లా వంటలకే వంకలు పెడతాం మరి. బయట ఫుడ్ లకు ఒక్క రేంజ్ లా పొగుడుతారు.😢😮😅
Haa athii allaa undadhu
Pakkinti Pulla Kuraki Ruchi Ekkuva anta Telusa Saameta
@@5monkeysfoodmacha మర్చిపోయినవ్ 😔😔
Paisal asthay kadha
అందరికీ రిప్లై ఇస్తావు నాకు ఎందుకు అన్న
After watching this video I ate the food it was like awsome
వనస్థలిపురం దుర్గా మెస్‌లో ఒకసారి ప్రయత్నించండి. సినిమా పరిశ్రమ మరియు ఇతరులు కూడా పార్శిల్స్ తీసుకుంటారు మరియు వారు అక్కడ మాత్రమే తింటారు.
Adhi covered already
Best Food in Hyderabad Dilsukhnagar..Gayatri Mess...❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Online lo order cheyavachaa
Nellore ganesh mes lo try cheyndi bro okkasari
Maku dhegarlo untadhe bro mess chala baguntadhi memu apudaiena thechukuntam indulo egg amlet kuda available untadhe baguntadhi test
Try Aditya Mess in DSNR ,super meals...
E roju achampet ki vachinav gha anna ❤❤
Sir,
Whenever we want to eat sumptuous and good Telugu bhojanam we eat here. Nice personal touch in service 🎉
Zomate or swiggy fecility undaa
బ్రో కార్ నడుపుతూ వీడియోస్ చేయకు. Nice food vlogs
Try to visit Warangal again
Super food
Anna medchal lo Mubarak food super one time try visit cheyava Anna all item
Very honest assesment of food
Super Food Bro🥘🥘🥘
Excellent Chicha
Super
Bro sr nagar lo unna ghuma ghumalu lo oka video chey baguntundhi😊
Hey bro akkada asala neatness undadu. Mass ga untadi
Evergreen 🌲 food since I eat 15 yers
BISI BISI LO TRY CHEY ANNA
Anna ma village kalwakurty me side ey,but e food lo rice lo sunnam mixing anna after eating gastric problem
yes i have experienced it😢
Supar anna
Nen kuda akkade tinna bro baguntadi mast sarlu tinnanu Mem kuda bank job chestunna 😅🥰
Nice bro
Super 👌 😊videos anna
❤ from Kamareddy, Telangana
Price chepu naadi kadiri
ఈ వీడియోస్ నమ్మకండి అయ్యా మొగ్గ గుడిసి పోతారు 💯
Had a meals here from Year 2000 to 2002
Pay chesaavaa bill mari😂
Super bro
Hi bro❤
Intilo neat ga clean ga cheskuntamu. Ila food vloggers valla earning kosam videos chestuntaru. Mana health mana chetilo undi.
Anna typing lo 5monkeys ani pettala 5mobkeys ani pettav anna
Anna nenu dilsuknagar lo vunta
ప్లాస్టిక్ ప్లేట్ వాడొద్దు అన్న..
స్టీల్ ప్లేట్ వాడండి
Hii
naku telisi prati chota sunnam kaluputaru, so home food is best.
Kudathi food hotel open coming soon
అయ్యో.... ఇన్ని రోజులు దిల్సుఖ్ నగర్ లో కోచింగ్ తీసుకుంటే ACP,DCP అవుతారు అనుకున్నా...
ఈ మెస్ లో తింటే అవుతారా.😂😂😂
అరేయ్ అజాము....! లగెత్తరోయ్...
Just a joke anna.
Too😮 much cost😢
Naku mast estam ayanidhi 😂😂😂
2b frank ఎంత మంచి place అయిన sometimes taste changes ఉండొచ్చు so food vloggers ni matram thappu పట్టలేము
Currys super curd matrm baagodu
Very nice🙏🙏🙏. 🌾🌾🌾🌾🌾🌾💐🌸🍋🌿☘️🌳🍈🌴🌻🌺🥀🙏🙏🙏🙏
Thats dalda not ghee
Saree nenukuda tinta ,DCP,DGP auutha
😂😅😅😂
Food bagaledu
Since 2002 I am eating there
Antha Baga em undadhi bro nenu try chesa meru last time chesina video chusi try chesa anthaa Baga em ledhu
Hi chicha ❤
Anna okappuduu ee mess lo food bagundey right now not good quality taggindiiii
Nv xtraloo cheputunavv
Nenu అక్కడ 2005 లో నేను అక్కడి కి రెగ్యులర్ కస్టమర్ ను
Subscriber tho video cheyu bro❤❤
Food quality తగ్గింది.
I am first viewer
Neekentha badha vachhindi bro only veg tho saripettukunnav
Okkasari visit chai neenu vastanu bill needi ekada avaru video cheledu nuvuu tintavnte naaku chepalenu
Nella perugu bayya
నిజమే చిచ్చా ఒకప్పుడు మస్త్ ఉండే నువ్ ఫస్ట్ వీడియో చేసినపుడు తిన్న మా ఫ్రెండ్ ఫంక్షన్ కి ఆర్డర్ చేపించిన బాగుండేది ఈ మధ్య రీసెంట్ గా వెళ్లి తిన్న వరెస్ట్ గా చేస్తున్నారు అసలు బాగాలేదు దరిద్రం గా చేస్తున్నారు
ఇది ఓల్డ్ గాయత్రి భవన్ కాదు. మానేజ్మెంట్ మారింది. ఇప్పుడు మీల్స్ వరస్ట్ గా ఉంది.
బ్రో మరి నీకు ఇష్టం లేని ఏంటో
Hello anna
Neevu Annie chetta videos
Sri Sai hotel dindi try Chesham worst
Don't talk to much ok. Do your job and get lost.
Vini mokam antha super em undhadhi bro akkadha viniki free kabati super anthundhu