లేపాక్షి సంస్థకు చెందిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలు పరిశీలించిన - ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్

Поделиться
HTML-код
  • Опубликовано: 23 сен 2024
  • Follow JanaSena Chief & Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan :
    / pawankalyan
    / pawankalyan
    www.x.com/Pawa...
    Janasena Party is an Indian political party active in the states of Andhra Pradesh and Telangana. Founded by Pawan Kalyan on 14 March 2014, it is currently the second largest party in the Andhra Pradesh Legislative Assembly and a partner in the ruling coalition.Pawan Kalyan, the party leader, has been serving as the Deputy Chief Minister of Andhra Pradesh since June 2024. Janasena advocates for a centrist approach with a focus on humanism.The party's election symbol is a glass tumbler.
    Other official Social media Links :
    / janasenaparty
    / janasenaparty
    / janasenaparty
    #JanaSenaParty #PawanKalyan #DeputyCM

Комментарии • 111

  • @harishbujji6
    @harishbujji6 3 дня назад +125

    అకీరా, ఆద్య, మీ నాన్న గారు(కళ్యాణ్) ఒక గొప్ప దార్శినికుడు ఇప్పుడు ఉన్న జనాలకి❤❤❤..మీరు చేసుకున్న గొప్ప అదృష్టం తల్లి🎉😢❤

  • @sandeepreddy079
    @sandeepreddy079 3 дня назад +105

    లక్షల మంది అభిమానులు ఉన్నారు..! ఎవరో నీ కళ్ళి గొట్టికీ సరిపోని కుక్కలు అరుపులు నిన్ను ఏం చేయలేవు.. PawanKalyan Anna ♥️
    ధర్మనీ నమ్ముకునవ్ ధర్మం కోసం బ్రతుకుతున్నవ్ ఆ దేవుడే నిన్ను రక్షించుకుంటాడు 🙏

    • @ksrguptabcom
      @ksrguptabcom 3 дня назад +8

      కాలి గోటికి కాదు కాలి ధూళి కీ కూడ పనికిరారు

    • @backbenchstudent1132
      @backbenchstudent1132 3 дня назад +1

      అంటే మోడీ గారు కూడా వెస్ట్ అన్నమాట ...
      ఎర్రి ఉండొచ్చు గాని మరి ఇంత ఉండ కూడదు.....
      ఆయన పని ఆయన ని చేస్కొనివ్వండి

  • @tulasisunku731
    @tulasisunku731 3 дня назад +63

    నమస్తే పవన్ కళ్యాణ్ గారు 🙏మన దేశం పట్ల, సంస్కృతి సంప్రదాయం పట్ల, మీకు ఎంత గౌరవం. మనసుకి చాల చాలా సంతోషంగా ఉంది. చేనేత కార్మికులకు హస్తకళాకారులకు మీరు చేయూతనందిస్తున్నారు. ఇప్పటి వరకూ చూసిన పరిపాలన ఒక లెక్క, మీ పరిపాలన ఒక లెక్క.ప్రతి విషయం లో మీ మార్క్ చూపిస్తూన్నారు.జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @freefirechapter2398
    @freefirechapter2398 3 дня назад +52

    నా చిన్నప్పుడు పాఠాలలో విన్నా లేపాక్షి గురించి 🙏🙏🙏

  • @nds4704
    @nds4704 3 дня назад +31

    మంచి నిర్ణయం, కళాకారులకు చేయూత నిస్తుంది ❤

  • @amigopk2797
    @amigopk2797 3 дня назад +56

    లేపాక్షి ని మళ్ళీ లైం లైట్ లోకి తీసుకొస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారికి అధికారులకు అభినందనలు 🎉🎉🎉❤

  • @nirmalqrunku6976
    @nirmalqrunku6976 3 дня назад +47

    నిన్ను ఎంత పొగిడిన తక్కువే అన్నా ❤

  • @apnaidu657
    @apnaidu657 3 дня назад +19

    నా చిట్టితల్లి ఎంత క్యూట్ గా ఉందొ ❤️❤️❤️❤️❤️

  • @powerstarfangirl-s8t
    @powerstarfangirl-s8t 3 дня назад +12

    Anna chala goppa aalochana..🙌
    Chinnappudu school lo vinnam kaani chudaledu...
    Chaala baagunnai..
    Meeru ae Pani chesinaa..adi itharulaki ela help avuthundani chustaru...
    Indulo mana state lo kanumarugaina arts ni andaru gurthinchelaa cheyyadam... great.. innovative 🫡✊
    Love you Kalyan Anna 🎉❤
    And This Father and daughter bond 🥹💝♾️

  • @EthadiKiran
    @EthadiKiran 3 дня назад +23

    Jai pspk Jai mega family

  • @MaheshGoud-dn9kf
    @MaheshGoud-dn9kf 3 дня назад +14

    కళ్యాణ్ అన్న నీ పూర్తీ జీవితాన్ని ప్రజల కోసం అంకితం చెయ్యండి ఆన్నయ్య❤

  • @niroshakola8751
    @niroshakola8751 3 дня назад +11

    kanumarugaina lepakshi bommalu chala rojulu tarvatha chusthunnanu .. so thankful and alane mana kuchipudi ni kuda bathikinchukundham🙏🏻🙏🏻

  • @n_titled
    @n_titled 3 дня назад +3

    Last frame uncle's blessing gesture ❤

  • @chaitravemagiri8561
    @chaitravemagiri8561 3 дня назад +9

    Forever with u 😍 Deputy Cm garu...maaa Pawan kalyan❤❤❤.Jai janasena 🔥

  • @BajiShaik-lg3nl
    @BajiShaik-lg3nl 3 дня назад +6

    రాష్ట్ర అతిథులకు జ్ఞాపికలుగా మన హస్త కళాకారుల కళాకృతులు
    •లేపాక్షి సంస్థకు చెందిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలు పరిశీలించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
    •ఉప ముఖ్యమంత్రికి కేటాయించిన బడ్జెట్లో 40 శాతమే వినియోగించి... 60 శాతం తన సొంత సొమ్ము వినియోగించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం
    రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశాలకు, వేడుకలకు రాష్ట్ర అతిథుల హోదాలో వచ్చే ప్రముఖులు, ప్రతినిధులను గౌరవించి, సత్కరిస్తారు. అదే విధంగా మన రాష్ట్రం తరఫున ఇతర రాష్ట్రాలకుగానీ, దేశ రాజధానికిగానీ వెళ్ళినప్పుడు మర్యాదపూర్వకంగా జ్ఞాపికలు ప్రదానం చేస్తారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర హస్త కళాకారులు రూపొందించిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలు ఇచ్చి సత్కరించాలని నిర్ణయించారు. తద్వారా మన రాష్ట్ర కళా సంపదకు ప్రాచుర్యం అందించడంతోపాటు హస్త కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుందనేది ఉప ముఖ్యమంత్రివర్యుల సదాలోచన. ఇందుకు అనుగుణంగా లేపాక్షి సంస్థలో ఉన్న కళాకృతులను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. శ్రీకాళహస్తి పెన్ కలంకారీ వస్త్రాలు, నరసాపురం లేసు, కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలతో చేసి దశావతారాలు, ధర్మవరం తోలుబొమ్మలు, బొబ్బిలి వీణ జ్ఞాపికలు, చిత్తూరు కొయ్య కళాకృతులూ, సవర గిరిజనులు వేసిన చిత్రాలు, రత్నం పెన్స్, దుర్గి రాతి బొమ్మలు, అరకు కాఫీ, మంగళగిరి శాలువాలు... ఇలా పలు కళాకృతులు పరిశీలించారు. ఎంపిక చేసినవాటితో గిఫ్ట్ హ్యాంపర్ సిద్ధం చేయించి వాటిపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ముద్ర, అందులో కళాకృతుల వివరాలతో కూడిన కార్డు ఉంచాలని నిర్ణయించారు.
    •60 శాతం ఖర్చు శ్రీ పవన్ కళ్యాణ్ గారిదే
    అతిథులు గౌరవార్థం ఇచ్చే జ్ఞాపికలు, శాలువాలకు శాఖాపరంగా బడ్జెట్ ఉంటుంది. అయితే శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన శాఖకు కేటాయించిన సంబంధిత బడ్జెట్ నుంచి 40 శాతం మాత్రమే తీసుకొని మిగిలిన 60 శాతం తన సొంత సొమ్మును జోడించి కళాకృతులతో కూడిన గిఫ్ట్ హ్యాంపర్స్ సిద్ధపరచాలని తన పేషీ అధికారులను ఆదేశించారు.
    •కుమార్తె ముచ్చట తీర్చిన ఉప ముఖ్యమంత్రివర్యులు
    లేపాక్షి సంస్థ ప్రదర్శించిన కళాకృతులను ఉప ముఖ్యమంత్రివర్యులు, వారి కుమార్తె ఆద్య తిలకించారు. ఆద్య అందులో కలంకారీ వస్త్రంతో చేసిన బ్యాగ్, కొయ్య బొమ్మలు చూసి ముచ్చటపడ్డారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాటిని కొనుగోలు చేశారు. అందుకు సంబంధించి బిల్లు చెల్లించి బ్యాగ్, బొమ్మలు కొని కుమార్తెకు అందించారు.
    Shri @PawanKalyan Garu
    Deputy Chief Minister
    Panchayat Raj, Rural Development &
    Rural Water Supply; Environment, Forest, Science and Technology
    Government of Andhra Pradesh

  • @boodidhasonu7406
    @boodidhasonu7406 3 дня назад +13

    Pspk🎉

  • @tandursatyanarayana9024
    @tandursatyanarayana9024 3 дня назад +10

    Janasena Janasenani Kalyan Garu Excellent leader

  • @Venkatisrael
    @Venkatisrael 3 дня назад +5

    Jaipowerstar Jai janasena cm

  • @thulasiram1244
    @thulasiram1244 3 дня назад +11

    Very good ❤❤❤❤❤❤❤

  • @rellisatyam5917
    @rellisatyam5917 3 дня назад +2

    Super sir...mi idealogy inka super... మన దేశం అంటే ఇది అని చెప్పనే చెప్పుతున్నార్

  • @RajaBanavath-g5w
    @RajaBanavath-g5w 3 дня назад +7

    Jai janasena ✊✊
    Jai Pawan Kalyan ✊✊

  • @naveenteckofficial4176
    @naveenteckofficial4176 3 дня назад +4

    Super Annaya

  • @user-jc7un3od9q
    @user-jc7un3od9q 3 дня назад +8

    ❤PK❤

  • @gurugubellichakradharrao2852
    @gurugubellichakradharrao2852 3 дня назад +4

    కారణ జన్ముడు

  • @haswithdavuluri9704
    @haswithdavuluri9704 3 дня назад +8

    Father kanna daughter👧 chala height ga vundi 😍😍

    • @srinusujatha6813
      @srinusujatha6813 3 дня назад +1

      Maa pillalu koda mammalni minchi untaru height bro parent s kanna pillalu height yakkuvaa untaru chala varaku bro

  • @nrv7.lingala904
    @nrv7.lingala904 3 дня назад +6

    Jai JANASENA.. ✊

  • @pvg8661
    @pvg8661 3 дня назад +2

    Should promote our culture and artwork. Jai Janasena. Jai Janasenani.

  • @Andhrapradeshghj
    @Andhrapradeshghj 3 дня назад +4

    Good leader Jai janasenani

  • @killo.gopalrao323
    @killo.gopalrao323 3 дня назад +1

    అన్న నువ్వు గాని ఆంధ్రప్రదేశ్ కు లేకపోతే చాలా దారుణం గా ఉండవలసిన పరిస్థితి వచ్చేది మా ఆంధ్రప్రదేశ్ కు

  • @chsriramaya1220
    @chsriramaya1220 3 дня назад +1

    Jai janasena jai pavan ✊✊✊✊✊

  • @kameshbodapati5572
    @kameshbodapati5572 3 дня назад +8

    👌👌👌👌❤️

  • @saibabumandali840
    @saibabumandali840 3 дня назад +1

    ❤నిజం అన్న మన పిల్లలకి చెప్పాలి నికు అభినందనలు అన్నయ్య❤

  • @lok5124
    @lok5124 3 дня назад +2

    Jai janasena jai pavankalyan anna..... ...God bless you thalli Aadhya......

  • @ravikumarkumar2802
    @ravikumarkumar2802 3 дня назад +7

    ❤❤

  • @srinivaskudikala8481
    @srinivaskudikala8481 2 дня назад

    Jai jane sena ✊✊✊Jai dupaty pavan kalyan garu 🙏🙏🙏🙏🙏Proude To pspk fans ✊✊✊🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @suryaprakash7375
    @suryaprakash7375 3 дня назад +10

    Pawan Kalyan garu ❤

  • @ramkp01
    @ramkp01 3 дня назад +1

    Hon'ble Deputy Minister Pawan Kalyan has created history brilliantly be it cinema and politics

  • @rameshbv1756
    @rameshbv1756 3 дня назад +2

    Jai janasena

  • @saigopigopi3151
    @saigopigopi3151 3 дня назад +3

    🙏🏻🙏🏻🙏🏻🇮🇳🇮🇳🇮🇳🙏🏻🙏🏻♥️😘

  • @lokaprabhuhanumanthu3625
    @lokaprabhuhanumanthu3625 3 дня назад +1

    We love you sir

  • @janasenadgpyouth
    @janasenadgpyouth 3 дня назад +3

    Jai janasena party Anna ♥️♥️

  • @mvk-n8t
    @mvk-n8t 3 дня назад +1

    Jai janasena ✊✊✊

  • @sureshjampa4521
    @sureshjampa4521 3 дня назад +1

    Powankalyan Garu ❤

  • @tirupathi1986
    @tirupathi1986 3 дня назад +2

    Jai Janasena ✊ Jai Pawan Kalyan Garu ✊

  • @prasadnaiduari6497
    @prasadnaiduari6497 3 дня назад +1

    Super super 🎉🎉🎉 super

  • @prasadgara9029
    @prasadgara9029 3 дня назад +2

    Dharma ni kapaduthuna dharma rashakudivi anna nvu 🙏🙇 jai janasena ✊jai deputy CM Pawan kalyan 🙏

  • @sandhidharmaraju9093
    @sandhidharmaraju9093 3 дня назад +1

    Jai Janasena ❤️❤️❤️❤️

  • @LakshmiNarayana-w6z
    @LakshmiNarayana-w6z 3 дня назад +1

    The great leader power star

  • @rambabuvandana3295
    @rambabuvandana3295 2 дня назад +1

    Jai Janasena

  • @kdt1832
    @kdt1832 3 дня назад +1

    Just one suggestion. Pls promote INR 1000 kind of 1-2 products to fans.... For purchasings. It will give huge revenue.

  • @Anjibabuchellaboina
    @Anjibabuchellaboina 3 дня назад +1

    మా దేవుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య❤❤❤

  • @tatinarasimharao4699
    @tatinarasimharao4699 3 дня назад +1

    Jai Power ⭐

  • @iammanohar1
    @iammanohar1 3 дня назад +1

    We purchased gifts from Lepakshi last month and gifted to clients in USA

  • @thetwinsters5404
    @thetwinsters5404 3 дня назад +1

    God bless dear

  • @KISHOREKUMAR-tz8tq
    @KISHOREKUMAR-tz8tq 3 дня назад +1

    Super bro

  • @Vijay-cp9pj
    @Vijay-cp9pj 3 дня назад +1

    Great initiative...🎉🎉

  • @gagancherry3865
    @gagancherry3865 3 дня назад +1

    పవన్ కళ్యాణ్ గారు లేపాక్షి అంటే మన బాలయ్య గారి హిందూపురం నాకి తెలిసి మీరు రెండు సార్లు వచ్చారు

  • @satishgandrothu5523
    @satishgandrothu5523 3 дня назад +1

    Good of AP

  • @iammanohar1
    @iammanohar1 3 дня назад +1

    Every household should have atleast one item of local products

  • @thirupathireddy4648
    @thirupathireddy4648 3 дня назад +1

    Jai pawanism

  • @ullingalasrinivasarao4353
    @ullingalasrinivasarao4353 3 дня назад +1

    జై జనసేన ✊✊✊

  • @onepluslatest
    @onepluslatest 3 дня назад +7

    లేపాక్షి దుస్తులు ప్రమోషన్ కు నెలలో ఒక రోజు నేను ధరిస్తా అని పవన్ స్టేట్మెంట్ ఇవ్వాలి
    దానితో

    మెటీరియల్ కు పెద్ద ఎత్తున ప్రచారం లభిస్తుంది
    గొప్ప కొనుగోళ్లు సైతం జరుగుతాయి....
    ఆ విధంగా కార్మిక పక్షపాతి అని సమాజానికి తెలుస్తుంది

    • @shivarao5220
      @shivarao5220 3 дня назад +2

      లేపాక్షి లో ఉండేవి హ్యాండీక్రాఫ్ట్స్ ... బట్టలు కావు .... చేనేత సంఘం లో బట్టలు ఉంటాయి బాబూ ...

    • @BajiShaik-lg3nl
      @BajiShaik-lg3nl 3 дня назад

      రాష్ట్ర అతిథులకు జ్ఞాపికలుగా మన హస్త కళాకారుల కళాకృతులు
      •లేపాక్షి సంస్థకు చెందిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలు పరిశీలించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
      •ఉప ముఖ్యమంత్రికి కేటాయించిన బడ్జెట్లో 40 శాతమే వినియోగించి... 60 శాతం తన సొంత సొమ్ము వినియోగించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం
      రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశాలకు, వేడుకలకు రాష్ట్ర అతిథుల హోదాలో వచ్చే ప్రముఖులు, ప్రతినిధులను గౌరవించి, సత్కరిస్తారు. అదే విధంగా మన రాష్ట్రం తరఫున ఇతర రాష్ట్రాలకుగానీ, దేశ రాజధానికిగానీ వెళ్ళినప్పుడు మర్యాదపూర్వకంగా జ్ఞాపికలు ప్రదానం చేస్తారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర హస్త కళాకారులు రూపొందించిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలు ఇచ్చి సత్కరించాలని నిర్ణయించారు. తద్వారా మన రాష్ట్ర కళా సంపదకు ప్రాచుర్యం అందించడంతోపాటు హస్త కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుందనేది ఉప ముఖ్యమంత్రివర్యుల సదాలోచన. ఇందుకు అనుగుణంగా లేపాక్షి సంస్థలో ఉన్న కళాకృతులను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. శ్రీకాళహస్తి పెన్ కలంకారీ వస్త్రాలు, నరసాపురం లేసు, కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలతో చేసి దశావతారాలు, ధర్మవరం తోలుబొమ్మలు, బొబ్బిలి వీణ జ్ఞాపికలు, చిత్తూరు కొయ్య కళాకృతులూ, సవర గిరిజనులు వేసిన చిత్రాలు, రత్నం పెన్స్, దుర్గి రాతి బొమ్మలు, అరకు కాఫీ, మంగళగిరి శాలువాలు... ఇలా పలు కళాకృతులు పరిశీలించారు. ఎంపిక చేసినవాటితో గిఫ్ట్ హ్యాంపర్ సిద్ధం చేయించి వాటిపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ముద్ర, అందులో కళాకృతుల వివరాలతో కూడిన కార్డు ఉంచాలని నిర్ణయించారు.
      •60 శాతం ఖర్చు శ్రీ పవన్ కళ్యాణ్ గారిదే
      అతిథులు గౌరవార్థం ఇచ్చే జ్ఞాపికలు, శాలువాలకు శాఖాపరంగా బడ్జెట్ ఉంటుంది. అయితే శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన శాఖకు కేటాయించిన సంబంధిత బడ్జెట్ నుంచి 40 శాతం మాత్రమే తీసుకొని మిగిలిన 60 శాతం తన సొంత సొమ్మును జోడించి కళాకృతులతో కూడిన గిఫ్ట్ హ్యాంపర్స్ సిద్ధపరచాలని తన పేషీ అధికారులను ఆదేశించారు.
      •కుమార్తె ముచ్చట తీర్చిన ఉప ముఖ్యమంత్రివర్యులు
      లేపాక్షి సంస్థ ప్రదర్శించిన కళాకృతులను ఉప ముఖ్యమంత్రివర్యులు, వారి కుమార్తె ఆద్య తిలకించారు. ఆద్య అందులో కలంకారీ వస్త్రంతో చేసిన బ్యాగ్, కొయ్య బొమ్మలు చూసి ముచ్చటపడ్డారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాటిని కొనుగోలు చేశారు. అందుకు సంబంధించి బిల్లు చెల్లించి బ్యాగ్, బొమ్మలు కొని కుమార్తెకు అందించారు.
      Shri @PawanKalyan Garu
      Deputy Chief Minister
      Panchayat Raj, Rural Development &
      Rural Water Supply; Environment, Forest, Science and Technology
      Government of Andhra Pradesh

  • @rameshkoonisetty9038
    @rameshkoonisetty9038 3 дня назад +1

    🥰🥰🥰🥰🥰🥰

  • @ozindian6557
    @ozindian6557 3 дня назад +1

    wow

  • @besthaanand4534
    @besthaanand4534 3 дня назад +1

    🙏🙏🙏

  • @Rhinosaurs363
    @Rhinosaurs363 3 дня назад +2

    Tirupati Ladu vishaym matram, chala seriousga tiskoandi Sir, Jagan lanti vallu malli mana Andhra ni rule cheyakunda cheyandi.

  • @sripathinaidupurmuneni3586
    @sripathinaidupurmuneni3586 3 дня назад +2

    Pk❤❤❤

  • @sivakumarreddy2871
    @sivakumarreddy2871 3 дня назад +1

    😍😍

  • @saibalajipresentsfriendsvi1623
    @saibalajipresentsfriendsvi1623 3 дня назад +1

    Jai jenashena

  • @indalanageswarrao7273
    @indalanageswarrao7273 3 дня назад +1

    లేపాక్షి పవన్ కళ్యాణ్

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 3 дня назад +1

    🇮🇳🙏

  • @nagarajnag5938
    @nagarajnag5938 3 дня назад +1

  • @nrv7.lingala904
    @nrv7.lingala904 3 дня назад +2

    👍

  • @harshaChokkapu-w8q
    @harshaChokkapu-w8q 3 дня назад +1

    jai pawan kalyan

  • @Saikumar-or1ub
    @Saikumar-or1ub 3 дня назад +1

    Maa hope mere Ani meku vote vesam sir💐........Last 2 years nunchi AP constable notification ki 95000+ unemployed youth suffer avvutanam sir, ... please posts increase cheysi, events& mains exam conduct cheyandi sir🙏🙏🙏

  • @Janasainik-rama
    @Janasainik-rama 3 дня назад +2

    👍🏻🔯🕉️🙏

  • @srinivasthogiti6190
    @srinivasthogiti6190 3 дня назад +1

    Hello aadhya ji

  • @chentaprakash8197
    @chentaprakash8197 3 дня назад +1

    Kani. Chala cost lepakshi lo.. taggisthe sales baga perugutundi

  • @vimalsharma9703
    @vimalsharma9703 3 дня назад +2

    हर हर महादेव, जय सनातन रक्षा बोर्ड

  • @Azim786-i5q
    @Azim786-i5q 3 дня назад +1

    నా చిన్నప్పుడు చూసా లేపాక్షి పేరు మళ్ళీ ఇప్పుడు చూస్తున్న. దాదాపు 25 ఇయర్స్

  • @Justice4AAll
    @Justice4AAll 3 дня назад +1

    she might be thinking why dad's love so sudden after all years in pune

  • @kumadevi5319
    @kumadevi5319 3 дня назад +1

    Solve my problem Vishakapatnam sriharipuram Ram nagar, Malkapuram Police station

  • @tandursatyanarayana9024
    @tandursatyanarayana9024 3 дня назад +5

    Sanathana Darmamu

  • @RadhaKrishna-lj4mt
    @RadhaKrishna-lj4mt 3 дня назад +1

    Lepakshe loo vasthuvulu anty naku chala estam but rates samanyudu konukonee vidamgaa vundali ani naa abhimatham

  • @RajuRaju-i5w7n
    @RajuRaju-i5w7n 3 дня назад +1

    Enthaka mundu ye mantrulu ela sakhalani paryaveekshincharu.. Edhi kada oka saraina manchi kurchilo kurchuntey aa kurchi plveluva maruthundi.. Kirchi batti viluvamaradu. Kurchunna nayakudu batti kurchi avudharyam maruthundi gambhiram peruguthundi kantilo kanthi paravasistundi aa kurchi yokka kadalikatho.. Vah anna meku yentha pogadina thakkuva.. Matlau vethakali vethikey vaatini jodinchey loopu meru maro roopam lo kanipistaru varnanalaki andanivaru.. Varaalu echivaru.. Koorukunnavariki kongubangaramai kapadutharu..

  • @rajeshbonumaddi3451
    @rajeshbonumaddi3451 3 дня назад +1

    Please promote. Bobbili veena

  • @AcharyaAthreyaArts
    @AcharyaAthreyaArts 3 дня назад +1

    Andariki andubaatulo kanuvinduchese andaalu

  • @anithaanitha8477
    @anithaanitha8477 3 дня назад +1

    Memu deputy cm gaari taaluka ani eppudoo garvam ga cheppukuntaam

  • @madhu3dots
    @madhu3dots 3 дня назад +1

    Online lo ammochu kadha

  • @maheshlohakare1028
    @maheshlohakare1028 2 дня назад +1

    Nice work

  • @nagendrababusavara4596
    @nagendrababusavara4596 2 дня назад

    ❤️❤️❤️❤️💐💐💐💐✨✨✨✨🙏🏻🙏🏻🙏🏻🙏🏻👑👑👑👑

  • @SureshNuthi-g2d
    @SureshNuthi-g2d 3 дня назад +1

    Aa DevuDu KutuRu Ni ChuSSi AnANda PaDuTuNTe NaAKeNTo AnAnDaM AniPinChinDi, Mee KuTuRaNe KaADu, AvaRaiNa SaRe MemAlNii ChuSi AnaNda PaDaTaRu, AndUkAnTe MeeRu UnNa ChoTA BadHe UnDaDu Saami Jai PSPK

  • @yenetalaramu
    @yenetalaramu 3 дня назад +2

    Jai pawan kalyan annaya ♥️♥️♥️♥️ uuuuuuuu mega family

  • @DhanuDHANU-br1nz
    @DhanuDHANU-br1nz 3 дня назад +1

    Jai janasena

  • @krishnadammu9472
    @krishnadammu9472 3 дня назад +2

    ❤❤❤❤

  • @sattibabuk1617
    @sattibabuk1617 3 дня назад

    Jai janasena ✊✊✊✊✊

  • @gharshith3354
    @gharshith3354 3 дня назад

  • @nagarajuadimolu7091
    @nagarajuadimolu7091 3 дня назад +4

    ❤❤❤❤

  • @kachuta6057
    @kachuta6057 3 дня назад

    Jai janasena

  • @balumurapana
    @balumurapana 3 дня назад

    ❤❤❤❤❤❤