⁉️ *తప్పు చేసింది ఆకానయితే ఆకాను కుటుంబ సభ్యులకు ఎందుకు శిక్ష పడింది??.* ⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡ *🎯యెహోషువ **6:18* *శపింపబడినదానిలో కొంచెమైనను మీరు తీసికొనిన యెడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు.* *🎯యెహోషువ **6:19* *వెండియు బంగారును ఇత్తడిపాత్రలును ఇనుపపాత్ర లును యెహోవాకు ప్రతిష్ఠితములగును; వాటిని యెహోవా ధనాగారములో నుంచవలెను.* 💁🏻♀️ 👆 *అని దేవుడు ఎరికోను ఆక్రమించుకునేటప్పుడు ముందుగానే చెప్పాడు. కానీ ఆకాను ఏం చేసాడు??* 💁🏻♀️ *దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును, రెండువందల తులముల వెండిని, ఏబది తులముల యెత్తుగల ఒక బంగారు కమ్మిని చూచి వాటిని ఆశించి* *తీసికున్నాడు.* 💁🏻♀️ *దేవుడు తాను చేసినందంతా అందరికి తెలిసిపోయేలా చేసాడు అని ఆకాను అర్థం చేసుకున్నాడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు.* *🎯యెహోషువ **7:20* *ఆకాను యెహోషువతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము* *🎯 యెహోషువ **7:21* దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును రెండువందల తులముల వెండిని ఏబది తుల ముల యెత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసికొంటిని; అదిగో *నా డేరామధ్య అవి భూమిలో దాచబడియున్నవి*, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. 💁🏻♀️ *పాపం చేసింది ఆకానే. కానీ ఆ వస్తువులు దాచింది ఎక్కడ?? ఏ చెట్టు కిందో, పుట్టకిందో కాదు కదా?? అతని డేరా మధ్యలో భూమి క్రింద కదా. ఆ పని చేయడం అతని కుమారులు కుమార్తెలు చూసి వుంటారు. సహాయపడ్డారెమో .* *🎯 యెహోషువ **7:23* కాబట్టి *వారు డేరా మధ్యనుండి వాటిని తీసికొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలీయులయొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి.* *🎯యెహోషువ **7:24* తరువాత *యెహోషువయు ఇశ్రాయేలీయులందరును జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పైవస్త్రమును ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసికొనివచ్చిరి.* *🎯యెహోషువ **7:25* అప్పుడు *యెహోషువ నీవేల మమ్మును బాధ పరిచితివి? నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరు వానిని రాళ్లతో చావగొట్టిరి;* 💁🏻♀️ *మరల ఇశ్రాయేలీయులలో ఎవ్వరు కూడా అలాంటి తప్పు చేయకుండా ఉండేలాగున ఆకాను కుటుంబానికి మొత్తానికి శిక్ష పడింది.* *💁🏻♀️మీ కుటుంబాల్లో ఎవరైనా తప్పు చేస్తూ ఉంటే, మీరు చూస్తూ ఊరుకోకుండా,వారిని సరి చేసే ప్రయత్నం చేయాలి..లేకపోతే వారి పాపంలో మీకు కూడా భాగం వచ్చేస్తుంది.* *జాగ్రత్త సుమా.* 🙏 *దేవునికి స్తోత్రం*🙏
సూపర్ గా చెప్పారు బ్రదర్
Thanks ayyagaru 🙏
Thank anna for Bible study, I am learned so much in ur teaching thank you ann
Praise the Lord Pastor garu.
Praise the lord pastor garu
praise the lord brother
Praise the Lord 🙏
Amen 🙏
Voice not coming starting
Praise the lord brother🙏
⁉️ *తప్పు చేసింది ఆకానయితే ఆకాను కుటుంబ సభ్యులకు ఎందుకు శిక్ష పడింది??.*
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
*🎯యెహోషువ **6:18* *శపింపబడినదానిలో కొంచెమైనను మీరు తీసికొనిన యెడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు.*
*🎯యెహోషువ **6:19* *వెండియు బంగారును ఇత్తడిపాత్రలును ఇనుపపాత్ర లును యెహోవాకు ప్రతిష్ఠితములగును; వాటిని యెహోవా ధనాగారములో నుంచవలెను.*
💁🏻♀️ 👆 *అని దేవుడు ఎరికోను ఆక్రమించుకునేటప్పుడు ముందుగానే చెప్పాడు. కానీ ఆకాను ఏం చేసాడు??*
💁🏻♀️ *దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును, రెండువందల తులముల వెండిని, ఏబది తులముల యెత్తుగల ఒక బంగారు కమ్మిని చూచి వాటిని ఆశించి*
*తీసికున్నాడు.*
💁🏻♀️ *దేవుడు తాను చేసినందంతా అందరికి తెలిసిపోయేలా చేసాడు అని ఆకాను అర్థం చేసుకున్నాడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు.*
*🎯యెహోషువ **7:20* *ఆకాను యెహోషువతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము*
*🎯 యెహోషువ **7:21* దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును రెండువందల తులముల వెండిని ఏబది తుల ముల యెత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసికొంటిని; అదిగో *నా డేరామధ్య అవి భూమిలో దాచబడియున్నవి*, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను.
💁🏻♀️ *పాపం చేసింది ఆకానే. కానీ ఆ వస్తువులు దాచింది ఎక్కడ?? ఏ చెట్టు కిందో, పుట్టకిందో కాదు కదా?? అతని డేరా మధ్యలో భూమి క్రింద కదా. ఆ పని చేయడం అతని కుమారులు కుమార్తెలు చూసి వుంటారు. సహాయపడ్డారెమో .*
*🎯 యెహోషువ **7:23* కాబట్టి *వారు డేరా మధ్యనుండి వాటిని తీసికొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలీయులయొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి.*
*🎯యెహోషువ **7:24*
తరువాత *యెహోషువయు ఇశ్రాయేలీయులందరును జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పైవస్త్రమును ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసికొనివచ్చిరి.*
*🎯యెహోషువ **7:25*
అప్పుడు *యెహోషువ నీవేల మమ్మును బాధ పరిచితివి? నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరు వానిని రాళ్లతో చావగొట్టిరి;*
💁🏻♀️ *మరల ఇశ్రాయేలీయులలో ఎవ్వరు కూడా అలాంటి తప్పు చేయకుండా ఉండేలాగున ఆకాను కుటుంబానికి మొత్తానికి శిక్ష పడింది.*
*💁🏻♀️మీ కుటుంబాల్లో ఎవరైనా తప్పు చేస్తూ ఉంటే, మీరు చూస్తూ ఊరుకోకుండా,వారిని సరి చేసే ప్రయత్నం చేయాలి..లేకపోతే వారి పాపంలో మీకు కూడా భాగం వచ్చేస్తుంది.*
*జాగ్రత్త సుమా.*
🙏 *దేవునికి స్తోత్రం*🙏
Praise the Lord 🙏
Vandanalu brother