Prema Sagaram Movie Video Songs jukebox | Ramesh | Nalini | Rejender | Sritha | V9 Videos

Поделиться
HTML-код
  • Опубликовано: 9 янв 2017
  • Watch Prema Sagaram Movie Video Songs Jukebox
    Prema Sagaram Movie Star Cast : Ramesh, Nalini, Rejender, Sritha.
    Directed By Vijaya T. Rajendar
    Produced By Usha Rajendar
    Music by Vijaya T. Rajendar
    #v9videos
    ✹ Subscribe to Our RUclips: bit.ly/29bzge5
    ✹ G+: plus.google.com/+v9Videos
    ✹ FB: / v9videos
    ✹ Twitter: / v9videos
  • РазвлеченияРазвлечения

Комментарии • 150

  • @khasimm4962
    @khasimm4962 Месяц назад +12

    1984 లో నేను నాలుగో తరగతి చదువుతున్న సమయంలో వచ్చింది విజయవాడలో అప్సార సినిమా హాల్లో చూశాను అప్పట్లో డబ్బింగ్ సినిమా మ్యూజికల్ హిట్ పైగా సుమారు ఐదు వందల రోజులు ఆడింది ఉదయం ఆట మాత్రమే.....అప్పట్లో చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి 🎉🎉🎉🎉

  • @RajaDigital-ur3ts
    @RajaDigital-ur3ts 2 месяца назад +11

    ప్రాణం పోయారన్న ప్రాణం తీయాలన్నా ఆడదే ఆడదాని వల్లే మనిషి మగాడు పిచ్చోడైపోతాడు ఇదే ప్రేమ సాగరం సినిమా

  • @user-bm3cq4km3w
    @user-bm3cq4km3w 3 года назад +21

    ఒకప్రేమికుడు చెప్పలేని మాట లు. ప్రేమించిన అమ్మాయి కి. పాటతో చెప్పు పాట

  • @kvraorao3883
    @kvraorao3883 Год назад +21

    ప్రేమ సాగరం సినిమా సాంగ్స్ అన్ని సూపర్ హిట్

  • @VENKATPATNAIKNIDAGANTI
    @VENKATPATNAIKNIDAGANTI 9 месяцев назад +19

    కాలేజీ రోజుల్లో ఆపాటలు వేరు..... ఇప్పటికి ముసలితనం వచ్చిన ఆపాటలు వింటే చిందులే
    ❤❤❤❤❤❤❤వెంకట్ ❤❤❤❤❤

  • @bathalagangadhara9648
    @bathalagangadhara9648 Год назад +10

    పాతపాటే పాట సూపర్ 👏

  • @Sippy1508
    @Sippy1508 4 года назад +32

    ఏలేలమ్మ ఏలేలమ్మ ఏలేలమ్మ హోయ్..
    ఏలేలమ్మ ఏలేలమ్మ ఏలేలమ్మ హోయ్...
    అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ..
    పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేను...
    అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేను..
    పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేను...
    రతి నీవే శశి నీవే సుధ నీవే దేవి..
    నీ తలపే నీ పిలుపే నీ వలపే నావి...
    అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ..
    పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేనూ...
    గాలుల గారాలే చెలి కులుకున నిలిపినది
    మెరుపుల మిసమిసలే మేఘాలకు తెలిపినది
    ముద్దు మోములో కొటి మోహములు చిలికేను నా చెలి కనులే
    సింధు భైరవిని చిలక పలుకుల దోర పెదవులే పలికే...
    ప్రేమ యువకుల పాలిట ఒక వరం
    అది వలచిన మనసుల అభినయం
    ప్రేమ యువకుల పాలిట ఒక వరం
    అది వలచిన మనసుల అభినయం
    లాలాలల లాలాలల లాలాలల లాలాలల
    అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ..
    పున్నమి వెన్నెల వన్నెలు చిలికే మనసే ఇచ్చేనూ...
    అప్సరా ఆడెనే.. అందెలే మ్రోగెనే...
    మరులు విరిసి పలకరించె మనసు
    కలలు మురిసి పులకరించె వయసు
    కన్నులు కులికెను కవితలు పలికెను
    పాదము కదిలెను భావము తెలిసెను
    అదే కదా అనుక్షణం చెరగని సల్లాపమే ఉల్లాసమే ఆ నగవూ..
    మోహము కొనసాగే తొలి మోజులు చెలరేగే
    నా పాటకు పల్లవిలా చెలి పొంగెను వెల్లువలా
    అమరవాణి ఇది అందాల గని ఇది నవతరానికే ఆధారం
    మధుర మధుర సుకుమార ప్రణయ రసలోక తరంగిణి
    చెలి స్నేహం ... ఆ...
    పలవరింతలు రేపెను కోటీ.. ఆమె కెవరు లేరిక సాటీ...
    పలవరింతలు రేపెను కోటి.. ఆమె కెవరు లేరిక సాటి...
    లాలాలల లాలాలల లాలాలల లాలాలల
    అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేను
    పున్నమి వెన్నెల వన్నెలు చిలికే మనసే ఇచ్చేను
    ఆ...రతి నీవే శశి నీవే సుధ నీవే దేవి
    నీ తలపే నీ పిలుపే నీ వలపే నావి
    అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ..
    పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేనూ...
    చిత్రం : ప్రేమ సాగరం (25.11.1983)
    సంగీతం: టీ రాజేందర్
    తారాగణం : రాజేందర్, నళిని, సరిత
    నేపధ్య గానం: బాలు, శైలజ.

  • @drganeshsuppala
    @drganeshsuppala 3 месяца назад +2

    O super cinema sir rajendra sir super good cenima htisaru e sinema life lo mariachi pomu

  • @subramanyamsaragadam737
    @subramanyamsaragadam737 3 месяца назад +6

    కుర్ర కారును ఒక ఊపు ఊపిన సినిమా

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 года назад +48

    మేము 5.క్లాస్ చదువు కునే రోజు ల్లో ఈ పాట‌లు బాగా అలరించినాయి‌ ఆ అనుభూతులు మరులేము ఎప్పటికీ,🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @saiteja8187
      @saiteja8187 2 года назад

      ruclips.net/video/JyBP3Lt5GtM/видео.html

    • @glakshmi2644
      @glakshmi2644 2 года назад +2

      @@saiteja8187 ,lyt5

    • @maheshswamymaheshsamymanup9926
      @maheshswamymaheshsamymanup9926 Год назад +1

      @@kondaiahmaddu9511
      Jd
      Ow

    • @ravichandrapapisettypalli7558
      @ravichandrapapisettypalli7558 Год назад +1

      I iam see this filim hyderabad tarakram theater ntr theater my college days

    • @keshavgoud1722
      @keshavgoud1722 Год назад +4

      నిజం ఆ రోజు లో ఈ సినిమా పాటలు ఎక్కడికి వెళ్ళినా వినిపించేవి చాలా పెద్ద విజయం

  • @mnvganapathi2835
    @mnvganapathi2835 7 месяцев назад +7

    అత్యంత మధురమైన శృంగార బరిత మనసు కు హాయి ఆహ్లాదాన్ని కలిగించే పాటలు రోజూ ఏదో ఒక సమయంలో ఆఖరి రెండు పాటలు తప్పనిసరిగా వింటాను

  • @supriyam7367
    @supriyam7367 2 года назад +5

    Eppatiki nalinigaru chala bagunnaru

  • @mohan1babu291
    @mohan1babu291 7 месяцев назад +3

    My college days movi all super hit songs

  • @tsbalasubramanyam1210
    @tsbalasubramanyam1210 2 месяца назад +1

    Who failed in love, ,can understand 😢, superb ,there's no word to describe

  • @moturisrinivas730
    @moturisrinivas730 Год назад +3

    Super SONG guru Rajendar
    .talent all in one
    .

  • @ssrao7140
    @ssrao7140 Год назад +5

    every song one jewelry and diamond 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-fd4xv3tq5g
    @user-fd4xv3tq5g 6 месяцев назад +1

    Radio lo daily e song 8.45 dahaddrilledve 4dikkulu... Etu optima e song suna

  • @gopipothuraju8012
    @gopipothuraju8012 5 лет назад +9

    Supar song Melody

  • @pudisatyanarayana8510
    @pudisatyanarayana8510 2 года назад +5

    Wonderful songs super action hero & hiroine

  • @prasad.pedaballiprasad.ped8644
    @prasad.pedaballiprasad.ped8644 4 года назад +14

    Life time memorable songs.t.rajendra ji God bless 🙏 you'sir

  • @suryanarayana3104
    @suryanarayana3104 9 месяцев назад +20

    ఆ రోజులలో కాలేజీ కుర్రోళ్ళు కి నిద్ర లేకుండా చేసిన సినిమా❤❤

  • @venkatasai8315
    @venkatasai8315 3 года назад +5

    E move vachnapudu na viasu 10 years Epadu 45. 2022

  • @thomasgonthina5691
    @thomasgonthina5691 6 месяцев назад +2

    Sooper..❤❤

  • @potladurtysrinivasarao9679
    @potladurtysrinivasarao9679 5 лет назад +24

    all songs in this movie r excellent and they will take us to another world really great lyrics,music,and action by youngsters of that time

    • @saiteja8187
      @saiteja8187 2 года назад

      ruclips.net/video/JyBP3Lt5GtM/видео.html

    • @ramamurthy6209
      @ramamurthy6209 Год назад

      Very excellent premasagaram director t. Krisna vileen figter

    • @delightfuldestiny3844
      @delightfuldestiny3844 Год назад

      ​@@ramamurthy6209 aàaaaaaaaaàaaaaaaaaaaaaaaaaapqaaqqaqqaq1qqqqqqqqqqq

    • @chandraa4262
      @chandraa4262 Год назад

      ​@@ramamurthy6209 😮😮😢😅😅

  • @subramanyamsaragadam737
    @subramanyamsaragadam737 3 месяца назад +4

    ఈ సినిమా 83లో వచ్చింది, నేను 10th చదువుతున్నాను. ప్రేమంటే ఏమిటో ఈ సినిమా చూసాకే అర్ధం అయ్యింది ❤

  • @bathinisathiesh1584
    @bathinisathiesh1584 Месяц назад

    అప్పట్లో 1984 లో కర్నూలు సాయిబాబా థియేటర్ లో ఒక ఊపు ఊపిన సినిమా
    మంచి ప్రేమ కదా చిత్రం ❤❤

  • @user-ph2si8ss2v
    @user-ph2si8ss2v 3 месяца назад +8

    నా కాలేజీ రోజులు గుర్తుకు వస్తున్నాయి

  • @bhujang81
    @bhujang81 6 лет назад +11

    Awesome songs

  • @ushacute4419
    @ushacute4419 11 месяцев назад +3

    Ilanti patalu eppatiki rav

  • @suryaprasad9744
    @suryaprasad9744 Год назад +4

    Super ❤

  • @palakurthivenkatstyanaraya3491
    @palakurthivenkatstyanaraya3491 25 дней назад

    Unforgettable and unbeatable songs and cinema ippudu naaku 56 but still that picture is still in my mind

  • @g.ramarao666
    @g.ramarao666 4 года назад +8

    I Love this song s I can't forget My Life Long

    • @kantharaogotham5328
      @kantharaogotham5328 2 года назад +1

      Oఎఎగేఎఏఎఎఏఏఎఎఎఎఎగేగఎఏగేగె ఎఎఎఢఎ ఎ

  • @ramulugoud3356
    @ramulugoud3356 3 года назад +4

    Rajendar sp balu sp Sailaja🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏08_04_2021

  • @hareshbujji-ry8br
    @hareshbujji-ry8br Год назад +2

    Old is gold Harish rayagada

  • @dhanavathvasu3515
    @dhanavathvasu3515 5 лет назад +7

    సూపర్

  • @kishorpadhi6915
    @kishorpadhi6915 4 года назад +6

    My best favourite song

  • @gopalaraomuvvamuvva1388
    @gopalaraomuvvamuvva1388 2 года назад +2

    Muvva gopalarao super sounds

  • @vijuviju6351
    @vijuviju6351 5 лет назад +9

    I'm 10 years old before this all songs hit songs

  • @ravigadem6605
    @ravigadem6605 4 года назад +5

    I deeply involved this movie. But I not failures in life. Isetil well. But I tell it is she effect. Iive. At certain age.

    • @saiteja8187
      @saiteja8187 2 года назад

      ruclips.net/video/JyBP3Lt5GtM/видео.html

  • @bobbililakshmi9932
    @bobbililakshmi9932 5 лет назад +16

    thanks 2 t regendar for evergreen songs

  • @tsbalasubramanyam1210
    @tsbalasubramanyam1210 2 месяца назад

    When I was 12th , intermediate... I can't remember how many times I've seen this movie,bcz of songs.

  • @uppalasankar7867
    @uppalasankar7867 4 года назад +5

    Super hit

  • @sureshudaragudi7855
    @sureshudaragudi7855 4 года назад +5

    Suuuuupppppaaaaatr

  • @saidulunandipati5446
    @saidulunandipati5446 Год назад +2

    My.yemotional song.i,like it

  • @harigoud6041
    @harigoud6041 Год назад +4

    ❤ love this song ❤

  • @RameshRamesh-rg5ws
    @RameshRamesh-rg5ws 4 года назад +6

    Love le songs****†$

  • @potnuruhariprasad1310
    @potnuruhariprasad1310 Год назад +2

    super songs

  • @strao9933
    @strao9933 4 года назад +5

    Super songs

  • @kalagarlasrinu4763
    @kalagarlasrinu4763 2 года назад +1

    Na bayam lo baga papular songs

  • @Anilmahi686
    @Anilmahi686 2 года назад +2

    Excellent

  • @varasalarubyjohncharless8987
    @varasalarubyjohncharless8987 3 года назад +3

    What a look naliniI I love you

  • @tsbalasubramanyam1210
    @tsbalasubramanyam1210 2 месяца назад

    Even today, some times ,i will listen this songs ,recollect my college days 😂

  • @tsbalasubramanyam1210
    @tsbalasubramanyam1210 2 месяца назад

  • @kishoresk6493
    @kishoresk6493 2 года назад +2

    Sooooper 🎵song's

  • @yvrao9408
    @yvrao9408 Год назад +8

    Unbeatable cinema.

  • @amaravathibhaskarbitti5050
    @amaravathibhaskarbitti5050 3 года назад +2

    All super hit songs
    6 12 2020

  • @supriyam7367
    @supriyam7367 2 года назад +1

    Anni songs super

  • @AmeervalliShaik
    @AmeervalliShaik Месяц назад

    1

  • @sudhakartatikonda1755
    @sudhakartatikonda1755 Год назад +1

    Super Love Songs.

  • @venkatraoangalakuduru1456
    @venkatraoangalakuduru1456 4 года назад +5

    Superhit songs

  • @tsbalasubramanyam1210
    @tsbalasubramanyam1210 2 месяца назад

    Meaningful song ❤

  • @durgaprasadkota1005
    @durgaprasadkota1005 6 лет назад +8

    well sung by Anand

  • @user-ul1vb8cl8h
    @user-ul1vb8cl8h 9 месяцев назад

    Super hit Love songs my childhood days

  • @dramakrishna8091
    @dramakrishna8091 3 месяца назад

    Super super super songs

  • @mohanrao2931
    @mohanrao2931 9 месяцев назад

    Super & Beautiful love songs

  • @vasumadi8866
    @vasumadi8866 8 месяцев назад

    Time. Attatamina. Super songs

  • @itharamu2285
    @itharamu2285 2 месяца назад

    Super

  • @sambhasivarao4464
    @sambhasivarao4464 3 месяца назад

    The move is my sweet memories kari sambarao

  • @sahilstar.7880
    @sahilstar.7880 4 года назад +3

    Annamayys trough song

  • @SGITACHI7
    @SGITACHI7 5 месяцев назад

    Super songs❤❤❤

  • @bhaskarbitti443
    @bhaskarbitti443 6 лет назад +7

    best song

  • @kaladar5377
    @kaladar5377 5 лет назад +12

    My favorite songs ,Nalini looking beautiful.

    • @saiteja8187
      @saiteja8187 2 года назад

      ruclips.net/video/JyBP3Lt5GtM/видео.html

  • @baburaoseeli2611
    @baburaoseeli2611 6 месяцев назад

    Super song

  • @RajaBabu-ed8tx
    @RajaBabu-ed8tx 2 года назад +2

    Koneti.mani.

  • @tnagendra6417
    @tnagendra6417 3 месяца назад

    ❤❤❤❤❤

  • @SrinivasareddySangana-tg2se
    @SrinivasareddySangana-tg2se 9 месяцев назад

    Nalini is Beautiful

  • @mrajaiahcoadhoc9842
    @mrajaiahcoadhoc9842 3 месяца назад

    🌹🌹🌹🌹💐💐💐

  • @venkateswararaop1721
    @venkateswararaop1721 6 месяцев назад

    Spb

  • @ssrao7140
    @ssrao7140 Год назад

    my school days songs 💚💙💗💖💚💙

  • @rajashekarkerelli6650
    @rajashekarkerelli6650 6 месяцев назад

    Avunu

  • @nvdphanikumar8784
    @nvdphanikumar8784 Год назад +8

    ప్రేమసాగరం లో సాంగ్స్ అన్ని సూపర్

  • @BMurthy-ml5jc
    @BMurthy-ml5jc 8 месяцев назад

    ❤❤❤🎉

  • @prasadrao938
    @prasadrao938 7 месяцев назад

    ❤good night

  • @narsimhaswamy609
    @narsimhaswamy609 11 месяцев назад +7

    Old is gold ❤❤❤ outstanding songs for ever.

  • @mohanbabuc390
    @mohanbabuc390 2 месяца назад

    ప్రేమ మోసం మగాడు ఒడి పోతాడు

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 5 лет назад +14

    I LOVE ALL THIS BEAUTIFUL SONG

  • @sre-z1g
    @sre-z1g 3 года назад +10

    ఇది 90 కిడ్స్ కి అంకితం

  • @pundaridande8200
    @pundaridande8200 4 года назад +11

    ALL SONGS WERE BEAUTIFUL.

  • @BMurthy-ml5jc
    @BMurthy-ml5jc 8 месяцев назад

    ❤❤❤😂

  • @sekharsoma6558
    @sekharsoma6558 5 лет назад +8

    Nenu ea cinima 12 time chusanu, that time my studying 8th class.

    • @bobqriss8560
      @bobqriss8560 5 лет назад

      I am with you brother, i was in 8th., Old memories.

    • @sivudureddi
      @sivudureddi 4 года назад

      Super song lovers songs

    • @mnvganapathi2835
      @mnvganapathi2835 11 месяцев назад

      నేను ఈ సినిమా రెండు సార్లు miss iyyaanu నా చిన్నప్పుడు మళ్లీ ఇంటర్ నెట్ వచ్చిన తరువాత 2015 లో veekshsinçhaanu
      మీరు నమ్మండి నాల పొండి నేను ఆకరి రెండు పాటలు రోజు వింటాను మా ఆవిడ తిడుతా ఉంటుంది

    • @lifeisbeautiful3601
      @lifeisbeautiful3601 3 месяца назад

      12 సార్లు చూస్తే కానీ అర్ధం కాలేదా😂

  • @durgaprasadkota1005
    @durgaprasadkota1005 6 лет назад +4

    what happened to G anand

    • @kaladar5377
      @kaladar5377 5 лет назад

      Anand is making and acting serials in Tamil.

  • @mugadabhaskararao4016
    @mugadabhaskararao4016 5 месяцев назад

    Nalini okay but Hero Ganga where he is?

  • @rajukonipudirajukonipudi657
    @rajukonipudirajukonipudi657 Год назад +8

    పాపం సినిమా రిలీజైన తరువాత హీరో చనిపోయాడు అంట......

    • @srinivasaraonowpada4179
      @srinivasaraonowpada4179 Год назад

      Jandies వచ్చింది

    • @rajasekhartinnaluri5391
      @rajasekhartinnaluri5391 Год назад

      Avunu అతని పేరు గంగ,మేము ఇంటర్ లో వచ్చింది అప్పట్లో ఒక వూపు వూపింది

    • @subramanyamgk6588
      @subramanyamgk6588 11 месяцев назад

      ​@@srinivasaraonowpada4179❤❤❤❤

  • @user-dw8yy2ky5f
    @user-dw8yy2ky5f Месяц назад

    ఆ రోజుల్లో ఉన్నా ప్రేమికులు ఈ రోజుల్లో ఉన్నారా

  • @veldhurthiramu8062
    @veldhurthiramu8062 2 года назад +1

    1984.cinima.🌹💐🌷🥀🌸🌼🌺☘💐🌷🥀🌸🌼🌺☘💐🌷🥀🌸🌼🌺🍏🍈🍎🌻🌴🍓🌱🍊🍐🌳🍇🌿☘💐🌷🥀🌸🌺

  • @user-kw2ek9pt4m
    @user-kw2ek9pt4m Год назад +1

    Sooper..❤❤

  • @tanguturikavya9786
    @tanguturikavya9786 7 месяцев назад

    Superb songs

  • @r.renterprises5154
    @r.renterprises5154 5 месяцев назад

    Super songs

  • @veerababusodamachine46
    @veerababusodamachine46 9 месяцев назад

  • @kvraorao3883
    @kvraorao3883 Год назад +9

    ప్రాణం పోయారన్న ప్రాణం తీయాలన్నా ఆడదే ఆడదాని వల్లే మనిషి మగాడు పిచ్చోడైపోతాడు ఇదే ప్రేమ సాగరం సినిమా