1 Year Journey Of Hope Jeremiah | 11 ఏళ్ళ తరువాత దేవుడు చేసిన అద్భుతం, తప్పక చూడాల్సిన సాక్ష్యం

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2024

Комментарии • 378

  • @ramanasteven795
    @ramanasteven795 4 года назад +67

    గర్బ ఫలము యెహోవా ఇచ్చు బహుమానము ....దేవునికి మహిమ కలుగును గాక మీ నిరీక్షణ ఫలించింది ...దేవుడు తనను నమ్ముకున్న వారిని సిగ్గు పడ నివ్వడు ....ఆయన గొప్ప కార్యములు చేయువాడు ఆశ్చర్యకరుడు .... నిత్యుడగు తండ్రి సమాధాన కర్త....ఆమెన్ ...మీకు సమాధానము కలుగ చేశాడు సమస్త మహిమ ఘనత దేవునికి చెల్లును గాక ఆమెన్... congratulations annayya....

  • @vijayendrabhupathi5179
    @vijayendrabhupathi5179 2 года назад +1

    చెల్లీ, ఆర్థ్రతతో కూడిన మీ గుండె గొంతులోతుల్లోనుండి వచ్చిన సాక్ష్యం మాకూ కన్నీళ్ళు తెప్పించింది.
    రత్నం గారి గొంతు రత్నాలకంటే విలువైనది అనుకున్నాను, ఇపుదు స్నిగ్ధ చెల్లిగొంతు విన్నాను, ముగ్ధమనోహరంగా ఉంది. "నన్నెంతగా ప్రేమించితివో" అన్న పాటకి నాదం తాళం రాగం తానే ఐ పాడిన రత్నం లాటి రత్నం గారికి గొప్ప అభిమానిని అయ్యాను. మాధుర్యమైన గొంతు ఉన్న సమ ఉజ్జిని మీరూపంలో తనకి జీవిత భాగస్వామిగా దేవుడు ప్రసాదించాడు అని నాకనిపించింది. మీపై చూపిన కరుణాకటాక్షాలకి ఆ దేవుడికి నా తరపునుండి కూడా కృతజ్ఞతలుతెలియజేస్తున్నాను 🙏🏻💐🪅🎊🎉🌲🎄🌲🎼🎵

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 8 месяцев назад

    యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 8 месяцев назад

    అక్క వందనాలు మీరు చెప్పిన సాక్షాన్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @jesuswordalive3906
    @jesuswordalive3906 4 года назад +22

    యేసయ్యా...గొప్ప దేవుడవయ్య...ఆలస్యమైనా గొప్ప కార్యాలు చెస్5హయ్య నీవు...God bless u Jeremiah...Happy birthday nanna😍

    • @Shammahsharon
      @Shammahsharon 4 года назад

      Praise the Lord sister nakosam kuda prayer cheyandi

  • @dayamani6733
    @dayamani6733 4 года назад +19

    Just chala badha tho youtube chusthunnanu.....Me testimony vachindhi.....Nijam rolling tears on my eye's ...Sister........

  • @moshegajjala9004
    @moshegajjala9004 2 года назад +1

    అద్భుతమైన సాక్ష్యం దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏 సిస్టర్

  • @guntivijayakumar6523
    @guntivijayakumar6523 4 года назад +14

    Praise the lord sister testimony chala baga చెప్పి నారు ప్రభు స్తుతిస్తూ నాను మీరు message చేపండి మీకు చాలా బారం ఉంది మి voice బాగుంది mimmulal ను దేవడు బలం గా వాడుకుంటాడు

  • @naveenchoppala1437
    @naveenchoppala1437 4 года назад

    praise the lord 🙏devudu samsthamunu cheyayya samrdhudu thank you lord 🙏🙏🙏🙏

  • @sairsv4877
    @sairsv4877 4 года назад

    Happy Birthday Jerselem Thandri

  • @V9LIVETV
    @V9LIVETV 4 года назад +3

    గోప్ప కార్యం దేవుని కే మహిమ

  • @jesuschristforallministrie4713
    @jesuschristforallministrie4713 4 года назад +4

    దేవుని నామానికి మహిమ కలుగునుగాక
    సమస్త మహిమ ఘనత ప్రభావములు నా యేసుకే చెల్లూను గాక !!!

  • @graceanjalisiddha9806
    @graceanjalisiddha9806 4 года назад +1

    Samastha mahima ghanatha devuniki kalugunu gaka Amen..

  • @buelahkota7082
    @buelahkota7082 Год назад

    Amen.glory to god🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anandmedari2589
    @anandmedari2589 4 года назад

    దేవుడు తన మహా కృపకనికరం చేత మీకు గర్భఫలము అనుగ్రహించిన ఆదేవాది దేవునికి వేవేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను... Anand,gdk.

  • @tejasriganta672
    @tejasriganta672 4 года назад

    Devunuke Samastha Mahimma ganatha kalugunu gakka amen

  • @holybibleinspirationalmess9696
    @holybibleinspirationalmess9696 4 года назад +1

    నాకు కూడా pcod ఉంది కానీ దేవుడు పాపని ఇచ్చాడు మళ్ళీ బాబుని కూడా ఇస్తానని వాగ్దానం చేసాడు.. పిల్లలు లేనివారు దయచేసి మీ నిరీక్షణ కోల్పోకండి మనం నమ్మిన దేవుడు ఎప్పుడు చేయి విడువడు.. దేవునికే మహిమ ఘనత ఆమెన్

  • @hepssibajesuslovesyou7859
    @hepssibajesuslovesyou7859 Год назад

    దేవుని కే మహిమ కలుగును గాక వందనాలు తల్లి 🙏🙏🙏🙏

  • @motapothula7
    @motapothula7 4 года назад

    అక్క .. శ్రేష్ఠమైన బహుమానం కాబట్టే ఆలస్యం అయింది దేవునికే మహిమకలుగునుగాక

  • @JAYABABUOFFICIAL
    @JAYABABUOFFICIAL 4 года назад +3

    Thankq lord .....god bless you sister..... మీ సాక్షం వింటువున్నప్పుడు చాలా బాధ ఎసింది .....నిజముగా దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు......మీరు చెప్పిన సాక్షం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు....మీ సాక్షంవింటుంటే నాకు తెలియకుండానే కన్నీరు వచ్చేసింది దేవునికి మహిమ కలుగును గాక....ఆమెన్ మీ పరిచర్య ను దేవుడు దివించును గాక.....ఆమెన్

  • @johndevid3515
    @johndevid3515 4 года назад

    మీ సాక్ష్యం ను దేవుడు దివించును గాక ఆమెన్

  • @balumahendre358
    @balumahendre358 2 года назад

    Praise the lord sister we all the glory in jesus name amen amen amen

  • @KephaSyam8181
    @KephaSyam8181 2 года назад

    Amen.... Glory to God..

  • @GloryGoldenraju
    @GloryGoldenraju Год назад

    Amen🙏🙏🙏 Glory to God

  • @marymandru5090
    @marymandru5090 4 года назад

    God is good and great and able God all the time.

  • @sunnysunny7211
    @sunnysunny7211 4 года назад

    Praise the lord hallelujah

  • @yesurathinama8797
    @yesurathinama8797 2 года назад

    PRAISE THE LORD PASTOR AYYA GARU And SISETR 👏👏 YESURATHNAM KATIKALA BHAGYAMMA KATIKALA And Family RAMAYA PALLI VILLAGE KANIGIRI TALUKA PRAKASHAM JELLA 👏💐 GOD BLESS YOU 💐💐

  • @thabithajoyce7669
    @thabithajoyce7669 4 года назад

    Amen... Na Jeevitham lo kuda devudu adbhutha karyam cheyabothunadu Amen...

  • @gracesubhashini7591
    @gracesubhashini7591 3 года назад

    Glory to Jesus the miraculous

  • @Ankithaevangelin
    @Ankithaevangelin Год назад

    Praise the Lord 🙌🙌🙌🙌 glory to God alone 👏😊 sister heart touching testimony it was 😊

  • @nithyachinni9817
    @nithyachinni9817 4 года назад

    Devunike mahima

  • @muttup2280
    @muttup2280 4 года назад +1

    Devudu mee kutumbanni divinchunugaka amen karuna jeelugumilli

  • @gunderani2137
    @gunderani2137 Год назад

    Devuni ki mahima kalugunu gaaka.

  • @Hannakoppu
    @Hannakoppu 4 года назад

    Devonike mahima kalugunu

  • @kumariprasad445
    @kumariprasad445 4 года назад +9

    మాకు కూడా వివాహాం 💑జరిగి 5 సం అవుతుంది సిస్టర్, నేను హాస్పిటల్ కు వెళ్తే ఎన్నో టెస్టులు స్కానింగ్స్ చేసి చివరికి ఏమీ లేదు అంతా నార్మల్ గా ఉంది 😔అని చెప్తున్నారు సిస్టర్ , మీ వీడియో వింటుంటే ఏడుపు వచ్చేసింది నాకు 😭, వందనాలు సిస్టర్ 😊🙏🙏🙏

    • @krupapaul3945
      @krupapaul3945 4 года назад +2

      Don't worry sis...our god is prayer answering god,definitely he will give..after 6 yrs god given me twins boy and girl,now 4 yrs growing in god's grace ...

  • @parimalanethala7458
    @parimalanethala7458 4 года назад

    Amen Glory to jesus

  • @j.s.nj.s.n2756
    @j.s.nj.s.n2756 4 года назад

    Praise the lord in the name of jesus in christ to blessings.

  • @ShanthiPShan
    @ShanthiPShan 2 года назад

    Thank you jesu

  • @vadraramprasad179
    @vadraramprasad179 2 года назад

    Praise the lord

  • @priyadarshinidarshini2201
    @priyadarshinidarshini2201 Год назад

    Price the Lord🙏

  • @jossmerisalomi1432
    @jossmerisalomi1432 4 года назад

    Antha goppa dhevudante antha cheppina mana thandri kosam thakkuve.. Emicchina aayana runam thirchalem. Devunike mahima ganata

  • @laxmichilla4082
    @laxmichilla4082 4 года назад

    Praisethelord
    Sister👋👋👋🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌺🌺🌺🌹💐💐💐🎂🎂🎂

  • @jossmerisalomi1432
    @jossmerisalomi1432 4 года назад

    By the grace of God... Really amazing Akka..jesus bless chesadu really...

  • @sunkannastar9854
    @sunkannastar9854 4 года назад

    Good testmaney

  • @ramadeviramadevi6846
    @ramadeviramadevi6846 3 года назад +1

    Priase the lord sister

  • @almightyjesus7268
    @almightyjesus7268 4 года назад

    Excellent testimony God bless you

  • @tyson6981
    @tyson6981 2 года назад

    Luke 1:37 (NKJV)
    For with God nothing will be impossible
    Luke 18:27 (NKJV)
    But He said, “The things which are impossible with men are possible with God
    Hebrews 11:6 (NKJV)
    But without faith it is impossible to please Him, for he who comes to God must believe that He is, and that He is a rewarder of those who diligently seek Him
    Amma, Your testimony gave more strength to my Spiritual Life. Thank You for sharing. GOD BLESS

  • @lazaryalla4955
    @lazaryalla4955 4 года назад +1

    ఆమెన్

  • @krpaul2007
    @krpaul2007 4 года назад

    praise God... Glory to God.....

  • @yesudaschalanti2554
    @yesudaschalanti2554 4 года назад

    God bless you all and your ministry

  • @krupaassets4216
    @krupaassets4216 4 года назад

    Praise the lord akka devuniki mahima kalugunu gaka amen

  • @pallapuripuri7198
    @pallapuripuri7198 4 года назад

    Devuniki vandhanalu

  • @narendranakka5352
    @narendranakka5352 4 года назад +3

    సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లునుగాక యేసయ్యకు అసాధ్యమైనది ఏదీ లేదు

  • @p.j.paulepf7733
    @p.j.paulepf7733 4 года назад

    ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక

  • @daralydia3983
    @daralydia3983 4 года назад +1

    Praise god.kanniru tudichedevudu ayana

  • @navyak3307
    @navyak3307 4 года назад

    Praise the loard

  • @chinnisumathi866
    @chinnisumathi866 4 года назад

    Amen hallelujah

  • @devaraj4502
    @devaraj4502 4 года назад

    Praise God
    Wonderful Testimony sister

  • @sunithapalli9807
    @sunithapalli9807 4 года назад

    Glory to God

  • @ludhiyamadha1870
    @ludhiyamadha1870 4 года назад

    Yes sistar Glory god

  • @susannagrace5782
    @susannagrace5782 Год назад

    Thank u jesus దేవునికే స్తోత్రం.
    1 Corinthians(మొదటి కొరింథీయులకు) 1:9
    9.మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు.
    Hebrews(హెబ్రీయులకు) 6:14,15
    14.తనతోడు అని ప్రమాణముచేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను.
    15.ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానఫలము పొందెను.

  • @sujinikodamala7564
    @sujinikodamala7564 2 года назад

    Wonderful testimony
    Sister.

  • @Truegodforever
    @Truegodforever 4 года назад

    Praise the lord దేవునికి మహిమ కలుగునుగాక ఇప్పుడు మా పరిస్థితి కూడ అదే మా బాబు కి లేరు మా పాపకి లేరు ఎదురు చూస్తున్నాము దేవుని వాగ్దానాలుమీద ఆధారపడి ఎదురు చూస్తూ ఉన్నాము

  • @gowripulidindi3877
    @gowripulidindi3877 4 года назад

    Praise God.....

  • @anusuriprasad5971
    @anusuriprasad5971 4 года назад +1

    Glory to god happy birthday jeremiah babu may God bless you

  • @kumarikakara7276
    @kumarikakara7276 4 года назад

    Appybirthdaybaby.goodblessyou🎂🎂

  • @nebakulakirankumar9064
    @nebakulakirankumar9064 4 года назад

    దేవా నీకు వందనములు...

  • @mahimashanty2764
    @mahimashanty2764 4 года назад

    Devuniki maima kalugunu gaka amen...🕊🕊🕊

  • @eswarvinnu9945
    @eswarvinnu9945 4 года назад

    Thank you for God

  • @sumanthmeesala3054
    @sumanthmeesala3054 4 года назад +2

    Glory to God Annaya ,Amen

  • @srilathagumma8354
    @srilathagumma8354 4 года назад

    Price god
    Hallelujah hallelujah🙌🙌

  • @srinivasmaddala8533
    @srinivasmaddala8533 4 года назад

    Praise the God

  • @veesamprabhudas7034
    @veesamprabhudas7034 4 года назад

    దేవుడు.దీవించును.గాక.ఆమేన్

  • @gowripulidindi3877
    @gowripulidindi3877 4 года назад

    Amen...

  • @njam
    @njam 4 года назад

    😊😊😊 praise to god..... 🙌🙌🙌🙌

  • @prakashkumarsandrasandra5309
    @prakashkumarsandrasandra5309 4 года назад +1

    Happy Birthday Jeremy,
    May God bless you abundantly.
    Praise the Lord.
    Glory to God.

  • @amenministry1525
    @amenministry1525 4 года назад

    Amen amen

  • @nmallika8878
    @nmallika8878 4 года назад +2

    Happy Birthday Jeremiah 🎂🎈🎈🎂🎉.. God bless you Nana..

  • @Kalyanitalks22
    @Kalyanitalks22 4 года назад

    Tqqqqqq sister praise the Lord sister

  • @krupapaul3945
    @krupapaul3945 4 года назад +3

    Wonderful testimony sis👏👏tears in my eyes ,our god is prayer answering god ,after 6 years god has given me twins boy and girl ,and now 4yrs growing in god's grace with good talent

  • @snigdhajesslyn7715
    @snigdhajesslyn7715 4 года назад +7

    Snigdh Akka such a good testimony in ur life...God's gift to You Little master Hope Jermiah💞💞Happy 1st Birthday cute Jermi Beta...🍰🍰🎉🎉🤗🤗💓💓

  • @kundasanti4556
    @kundasanti4556 4 года назад

    Mi matalu nannu kadilinchai prise god

  • @palepogunissy7333
    @palepogunissy7333 Год назад

    Happy Birthday to you maa

  • @abrahamngyk8477
    @abrahamngyk8477 2 года назад

    Happy Birthday God bless you 🎂🎈🎈😘

  • @tmahipal4184
    @tmahipal4184 2 года назад

    All glory to God.....

  • @peddasubbarayudu4962
    @peddasubbarayudu4962 3 года назад

    God bless you chitti thandri ((hope jermiya ))

  • @katampadmaraju3058
    @katampadmaraju3058 4 года назад

    Jesus bless you sister
    దేవుడు మనలను ప్రేమించాడు ఎంతగా అంటే మనం ఆ ప్రేమను గురించి వివరించలేము అంతగా ఆయన ప్రేమా మనమీద వుంది, మనం గొప్ప కార్యాలు చూడాలి అంతే కేవలం మనం యేసు క్రీస్తు అనే దేవుని నమ్మాలి నమ్మిన వారికి సమస్తం సాధ్యమే ఇది దేవుని వకు. ఆమెన్ jesus bless you your family brother and sister my cute babu ki ❤️❤️❤️❤️❤️❤️ jesus bless you

  • @ushastar3490
    @ushastar3490 4 года назад

    God bless you

  • @kssamuel2296
    @kssamuel2296 4 года назад +1

    Jesus loves u స్నిగ్ధ అక్క (నా కన్నీటితో ఆనందంతో వస్తున్న మాటలు)

  • @bangariii7565
    @bangariii7565 3 года назад

    Amen

  • @SandhyaRani-md5qj
    @SandhyaRani-md5qj 4 года назад +1

    Happy Birthday to you Nanna May God bless you Jeremiah ❣️🤝🎂🎂🎂🍭🍬🍬🍬🍬🍫🍫🍫

  • @pastorchjoshua
    @pastorchjoshua 4 года назад +1

    Amen glory to jesus

  • @ranimadhasu1254
    @ranimadhasu1254 4 года назад +1

    Such an inspirational message.Hope on God gives a real joy

  • @kundasanti4556
    @kundasanti4556 4 года назад

    Praise the lord sister

  • @chandub154
    @chandub154 4 года назад +1

    Praise the Lord...... Many more happy returns of the day Jeremiah....,🎂🎂🎂🍰🍰🍰🍬🍬🍬🍬🍼🍼🍼

  • @kssamuel2296
    @kssamuel2296 4 года назад

    Jesus always with u,jeremiya Amen

  • @rajananiharika2384
    @rajananiharika2384 4 года назад

    Praise god

  • @parimalaribeka1303
    @parimalaribeka1303 4 года назад +1

    Praise God..Hallelujah 🙌😭😭😭

  • @pallaraju5513
    @pallaraju5513 2 года назад

    దేవుడు చూస్తున్నాడు

  • @jckeyboardlessons327
    @jckeyboardlessons327 4 года назад +1

    What a wonderful & painfull testimony sister nothing is impossible to our almighty God glory to God sister 🙏