శ్రమల్లో ఉన్నవారు పెద్ద అక్షరాలతో ఈ మాటలు రాసి పెట్టుకోండి message by.Shalemrajanna

Поделиться
HTML-код
  • Опубликовано: 29 дек 2021
  • subscribe for more videos Ashok Raj t RUclips channel
    #thandrisannidhi
    #shalemrajanna
    #thandrisannidhiministries

Комментарии • 355

  • @sujathakatrothjesusmyking3183
    @sujathakatrothjesusmyking3183 2 года назад +63

    అయ్యా గారు దేవుడు నా జీవితంలో ఎనో అద్భుతం చేసాడు నేను 9mants ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు స్కాన్ రిపోర్ట్ నా బాబు చనిపోయాడు మూమెంట్స్ లేదు ani చెప్పారు అపుడు నేను ప్రేయర్ chesa ఏడుస్తూ దేవుడు నా మోర విని బాబు ఏడుస్తూ పుట్టాడు కనీసం చిల్లడ్రాన్ హాస్పిటల్ ki తీసుకెళ్లలేదు ఇపుడు 8year

  • @sujathakollabathula9360
    @sujathakollabathula9360 2 года назад +2

    Praise the lord 🙏

  • @ayyaganianil8693
    @ayyaganianil8693 2 года назад +1

    Prise the lord brother me matalu nannethagano adarinchai God bless you brother

  • @trivenimagam5851
    @trivenimagam5851 2 года назад +13

    అన్నయ్య.నాజివితం.నలుగుతుంది.నాకొసం.ప్రార్దనచెయండి

  • @chadalawadameri7703
    @chadalawadameri7703 2 года назад +4

    😭😭😭😭Anna mi dwaraa natho devudu matladadu.prasthutham na jivitham devuni chethilo chekkabadthunattu grahinchagaluguthunanu.

  • @anushabadugu4294
    @anushabadugu4294 2 года назад +11

    యేసయ్య నీకు వందనాలు ప్రభువా ✝️ యేసయ్య నా జీవితం విరిగిన నలిగిపోయింది ✝️✝️ నా జీవితాన్ని నిలబెట్టే దేవుడు నీవే ప్రభువా ✝️🙏Amen🙏✝️

  • @tharunsunkesulasunkesula9890
    @tharunsunkesulasunkesula9890 2 года назад +5

    Ashok raju Anna vandanalu devunike mahima kalugunu gaka Amen Amen Amen mee paricharya visthsristhundhi devudu yeppudu meeku thodi ha untadu devuniki mahima

  • @manavulameri2425
    @manavulameri2425 2 года назад +13

    యేసు క్రీస్తు నామంలో మన అందరికీ నా హృదపూర్వక వందనములు దేవుడూ మనకు తోడై యుండును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ దేవుడు ఎంత గొప్ప క్యా రాలు చేస్తాడు

  • @chanandsama6299
    @chanandsama6299 2 года назад +1

    Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏♥️✝️🛐🙏⛪👏

  • @princyvedulapalli1828
    @princyvedulapalli1828 2 года назад +2

    Annaya me message chala super so na kosam ma family kasom Dady ke job kosam prayer chaee annaya garu

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati7159 2 года назад +13

    Prise the lord 🙏🙏🙏 హల్లెలూయ స్తోత్రము🙏🙏🙏.. ఆమేన్...

  • @venkataramana9422
    @venkataramana9422 2 года назад +1

    Thankyou holyspirit lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kasthuriy6043
    @kasthuriy6043 2 года назад +1

    Praise the Lord🙏🙏🙏

  • @chethinagalakshmi9540
    @chethinagalakshmi9540 2 года назад +2

    నేను అంతే అన్న నాకు ఎదురయ్యే నిందలు ,అవమానాలు తట్టుకోలేక నన్ను తీసుకువెళ్ళిపో యేసయ్య అని అనేకసార్లు అన్నాను కానీ ఎందుకు ఆ పరిస్థితులు వస్తున్నాయో మీ ద్వారా దేవుడు నాకు తెలియచేశారు

  • @canusha9236
    @canusha9236 2 года назад

    Amen Amen Amen

  • @intisatish883
    @intisatish883 2 года назад +9

    దేవుని కి మహిమ కలుగును కాక AMEN thanks father

  • @priyankaundhurthi5288
    @priyankaundhurthi5288 2 года назад

    Praise the lord... Tq Anna na manasuki nemmadi kaliginchaaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasanthiprasanthi515
    @prasanthiprasanthi515 2 года назад

    Praise the Lord tq jesus , tq anna , nenuna sthithi ni batti devudu me dvara natho matladi nannu adarincharu .....tq

  • @aravindreddy5275
    @aravindreddy5275 2 года назад +1

    Praise the lord

  • @intisatish883
    @intisatish883 2 года назад +4

    మన తండ్రి యేసు క్రీస్తు నామం లో మన దేశం మన ప్రపంచం దేశాలు corona నుండి విడుదల కలుగును గాక 3rd way రాకుండా దేవుడు దేవుడు రక్షించు ను గాక AMEN thanks father ప్రేయర్ చేసిన అయ్య గారికి అమ్మ గారికి ప్రతి ఒక్కరూ కి కృతజ్ఞతలు ప్రతి కుటుంబానికి మంచి ఆత్మీయత కోసం మంచి ఆరోగ్యం కోసం ప్రేయర్ చేయండి అయ్య గారు అమ్మ గారు పేరు సతీష్