Chala clear ga chupincharu. Chinna asamthrupthi. Migatha 9 temples kuda chupinchalsindi. Develop aeithe vedios thiyyanivvaru. Any way I saw ur vedios first time. Bhu varaha swamini chudatam kuda first time. Thank u so much andi
సికింద్రాబాద్లో మొండ మార్కెట్ కెళ్ళి దారిలో కోనేరు అంటారు ఆ కోనేరులో భూ వరాహస్వామి దేవాలయం అచ్చం అద్భుతంగా ఉంటుంది ఎవరికైనా అవకాశం ఉంటే వెళ్లి దర్శనం చేసుకోవచ్చు
అమ్మడు ఇది సీతనగరం-దాసాంజనేయ స్వాముల వారి గుడి-చిన్న జియ్యర్ స్వామి ఆద్వర్యంలో ఆశ్రమం-కొండపై కొత్త దేవాలయాలు- కొండకి ఆచివర చెట్టుకింద ఆంజనేయ స్వామి గుడి కలదు తదుపరి ఉండవల్లి సెంటర్ .
అమ్మా ఇది సీతానగరం కొండమీద కట్టారు... భూ వారాహ స్వామి గుడి అంటే తెలియదు.. సీతానగరం వెంకన్న గుడి అంటే అందరికీ తెలుసు.. మీరు కొత్త పేర్లు పెట్టి భక్తులను ఇబ్బంది పెట్టారు. ఇది గుంటూరు జిల్లా సీతానగరం లో వున్నది.. గమనించగలరు.
ఓం శ్రీ లక్ష్మి భూ వరాహ స్వామి శరణం ❤
వెళ్లలేని వారికి తెలియని వారికి దగ్గరగా చూపించారు.. ధన్యవాదములు.....
@@KLeela-k1w 🙏🙏🙏
Chala clear ga chupincharu. Chinna asamthrupthi. Migatha 9 temples kuda chupinchalsindi. Develop aeithe vedios thiyyanivvaru. Any way I saw ur vedios first time. Bhu varaha swamini chudatam kuda first time. Thank u so much andi
Ok andi
ఈ క్షేత్రానికి నిన్ను వెళ్లాను మేడంగారు అక్కడ కట్టే గుడి ఆంజనేయస్వామి గుడి 26 అడుగుల విగ్రహం అది చాలా బాగా చూపించారు మీకు ధన్యవాదాలు
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
భూ వరాహ స్వామికి నమస్సుమాంజలి 👏👏👏
@@chandrasekhar-mm1xi 🙏🏼🙏🏼
Kodamidha vunna 🕌temple' s gurinchaa meru chapthundhe... Evening time's lo chala bavuntundhee
@@geethakrishna4124 avunu
Thanks andi meru clear ga root chupinchatamvalla Eroju memu swamy vari dharsanam chesukogaligamu
Tq andi
Thank you madam, e temple gurunchi nenu kuda chala search chesanu, mi video valla naku help avuthundhi
@@lavanyadondu6433 👍welcome
Chaala tqq madam...
Indrakiladriki 15 days ki okkasari velthaam.. But Vijayawada lo Bhuvaraha Swamy temple unnattu asallu thelidhu madam...
Chaala manchi vedio chesaaru ..
🙏🙏🙏
THANK YOU THALLI GOOD PRESENTATION 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🏼🙏🏼
Tq madam..eakkda vumdi Ani meamu vetukutunnamu..varahi Amma vari gudi
@@sambaDamarla-k2c bhu varahi swamy 🙏🙏🙏
చాలా చాలా సంతోషం మేడమ్
Chala baga chepparu madam👍😄
🙏
Suuper ammaaa thanq..🎉
Useful information
Thank you 🙏
చాలా చాలా సంతోషం... త్వరలో దర్శనం కోసం ప్రయత్నం చేస్తాను
🙏🙏
Thanks ma cheppi nanduku.
@@masanamkomala9733 🙏🙏
Thank you for doing video
@@koteswararaouv6443 🙏🙏
Aa varaaha lakshmeenarasimhaswaami aseessulu meeku mee kutumbaaniki ellappuduu undaali govindaa govinda govindaa govinda govindaa govinda govindaa govinda govindaa govinda 🎉🎉
@@Suryanarayanadeva 🙏🙏🙏
Thankyou so much
Madam garu 🙏
Very useful video
🙏🏼🙏🏼
Akka super video .
@@sirigraphics3572 🙏
Ikkada santanalakshmi amma varu kuda chala mahima gala amma varu🙏🏻🙏🏻
Super mam
🙏🙏🙏🙏🙏Om Sri Bho Varaha Swamiye Namaha
@@AvvariUsharani 🙏🙏
Chala baghachepavama address Thq very much Swamy sathakoti namaskaralu
@@gangabhavani2014 🙏🙏
Om Sri Lakshmi Buvaraaha Swami Namaha 🙏🏻🙏🏻 from Andhra Pradesh Srikalahasti 🙏🏻🙏🏻
🌹🙏మీకు, స్వామీ కి 🌹🙏
@@DushyanthIvvs-xc8ke 🙏🙏
Undavalli guhalu kuda chala baguntai
Nice
Thank you so much sister
You are most welcome
V good
Thanks
Thank you Niharika garu. Jai varahi. Jai v.bhu varahaswamy ki .
@@padmajaregula9807 🙏🙏
మేము వెళ్ళాము
సికింద్రాబాద్లో మొండ మార్కెట్ కెళ్ళి దారిలో కోనేరు అంటారు ఆ కోనేరులో భూ వరాహస్వామి దేవాలయం అచ్చం అద్భుతంగా ఉంటుంది ఎవరికైనా అవకాశం ఉంటే వెళ్లి దర్శనం చేసుకోవచ్చు
Ok 🙏🙏
Thank you Andi good information
@@subrahmanyambhukya1803 🙏
Thanks andi
Welcome
Thank you madam
Welcome
Thank you so much madam
@@pmuthu4295 welcome
Thank you ❤❤❤
You're welcome 😊
👌🙏tq medam
🙏
విశ్లేషణ బాగున్నది అమ్మా,...
🙏🏼🙏🏼
Om namah shivaaya
@@PavanKumar-vs8sd 🙏🙏
Namo venkatesaya namha
@@crazyGAMER-lg3wr 🙏
ఈ బస్ ఎక్కడ ఎక్కినారు
విజయవాడ బస్టాండ్ లోన
ఈ విజయ కీలాద్రి దగ్గర ఎక్కినార అండి 🤔
@@ammathokaburlu6226 vijayakeeladri క్షేత్రంlo
Madam the village name is sitanagaram. Guntur district. On the right bank of krishna river near prakasam barrage.
@@garimellasarma1578 yes andi
Tq mam
Omnamosrivaraahaswamiyenamaha.❤❤❤❤❤
🙏🙏
Tq madam🙏
And eveng time open untundhaa morning 8 to 12 annaru pls let me know eveng timings also
Sithanagaram antaru. My school Sri Rama Krishna Vidyalaya High School nenu akkade 6th to 10th class varaku na study indi
JAISRIMANNARAYANA 🙏
@@srinivasgunda9786 🙏🙏🙏
👌🙏🙏
tq niharika garu
@@manujamekapati5942 🙏🙏
Tenali vikhuntapuram temple lo kuda same statue undi
@@sai-nv5pf 🙏🙏
Om
అమ్మడు ఇది సీతనగరం-దాసాంజనేయ స్వాముల వారి గుడి-చిన్న జియ్యర్ స్వామి ఆద్వర్యంలో ఆశ్రమం-కొండపై కొత్త దేవాలయాలు- కొండకి ఆచివర చెట్టుకింద ఆంజనేయ స్వామి గుడి కలదు తదుపరి ఉండవల్లి సెంటర్ .
Exact location in vijayawada is seethanagaram chinna jeeyar swamy aashramam Lopala ee temples anni unnai
Yes
Sithanagaram,gunter,dist.
Avunandi
🙏🙏🙏🙏🙏🙏
ఆ గుడి ఉన్నది విజయవాడ లో కాదు. అది గుంటూరు జిల్లా సీతానగరం
తాంకుస్సు అండి రేపు వెళతాం అండి
Ok andi 🙏🙏
Nenu velladam anukuntuna temple opening nudi but kidaradam ledu😢
Varahavataram lo bhudevini aayana vuddarinchadu kanuka aayanaku bhuvarahaswami ani peru vachindi
🙏🙏
🙏🏻
❤❤
Timings cheppaledhu video lo pls let me know timings
@@gayitrireddy5992 8 to 12 morning
Already Usha gari video lo ee temple Sitanagaram lo vundhi ani chepparu kadaa
But mostly evariki teliyadu andi
Adi seetganram anukunta madam
Yes
ఈ టెంపుల్ విజయ కీలాద్రి అంటారు చిన్న జీయర్ గారు కట్టించారు కొండమీద ఉంటుంది కొండపైకి ఆశ్రమం వల్ల బస్సులు ఉంటాయి మనవి బళ్ళు వెళ్ళవు
@@polavisweswararao-xg4tt yes
Car s allowed
@SRNIVASAPADMAVATHICOLLECTIONS yes
Sitanagaram anjaneyaswami daggara
అక్కడికి దగ్గరలోనే ఉండవల్లి గుహలు లో వెలసిన అనంత పద్మనాభ స్వామి వారిని కూడా దర్శించి తరించండి.
@@yammanikrishnaiah3346 🙏🙏🙏
నేను కొండ పైకి వెళ్ళలేదు కింద చూసి వచ్చాను
🙏
Cars allow chesthara andi
Yes
🕉️🙏🕉️🙏🏻🕉️
@@satyanarayanavarada8315 🙏🙏🙏
Root map pedatara medam Garu
Given in description
సీతానగరం విజయ్ కీలాద్రి పర్వతం పైన ఈ ఆలయాలను ఈమధ్య నిర్మించారు...5/2/2025.. గిరి ప్రదక్షణ ఉన్నది.5.pm
@@narasimharaoperla6982 🙏🙏🙏🙏
మేడం మనం భూ వరాహ స్వామి టెంపుల్ లో ఏం పూజలు చేయాలో చెప్పలేదు సొంత ఇంటి కల కోసం ఒకసారి చెప్పారా
Idi china jeeyar swami vari maintenance lo undi
@@kommuripadmajarani2671 avunandi
There is no location in description
Kept once chk. Pls
Bus enni trips vestundi
Depends on crowd
విజయవాడ నుండి ఈ దేవాలయం కు బస్ లు,ఆటో లు వుంటాయా
@@GeethaMalleboina-g7s line auto's lo bridge last na drop ayyi, by walk vellotchu.
@@SimpleLifewithNiharika ఓకే ,థ్యాంక్స్ అండి దేవస్ధానం ఏ సమయం వరకు తీసివుంచుతారు
@GeethaMalleboina-g7s 8 to 12
@@SimpleLifewithNiharikaసమాచారం అందించినందుకు థ్యాంక్స్ అండి రేపే వెళ్తాం
ON VIJAI KEELADRI HILL.
Yes
construction Anjaneyaswami temple andi
meeru akkadi varaku velli Akkada asta lakshmi temple chupinchaledu aa temple akkada baguntundi Vedio lo mee venuka undi vjwd vaste deeni Kosam yento srama padakkaraledu
@@sasankamouli9114 video will come soon andi
కృష్ణ లంక పాత పోస్టాఫీసు దగ్గిర ఉండి కర్తల పీఠం వారిది కాని అది భూ వరాహం కాదు నర్మల్ వరాహం స్వామి దేవాలయం
Temple Timings cheppandi madam
In video
Meeru vellinappudu location pin chesthe useful ga vundedhi
@@padmavathyvnl9682 chk once description
@SimpleLifewithNiharika ok madam thank you
Idi sitanagaram area antaru
Seethanagaram area 🙏
మేడం మన కారు వేసుకుని వెళ్ళొచ్చా పైకి
@@krishnaveniganji1904 🙏🙏
Ee temple Location send cheyandi ప్లీజ్
@@leelakrishnatatineni5082 did u chk description
Om varaha Balaji namostute🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍎🍋☘️
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
అడ్రస్ madam
Chk description
Area Peru cheppandi madam
Seethanagaram guntur district
Ma inti venuka temple 🛕 kodamidha untundhi adhi vijayakiladri venkatesawara swami temple,dasa avatharalu,astalakshmi temple untundhi February 2 nundi 8 varaku bramostavalu unnayae randi
@@itsplaytimewithsahasra3227 avunandi
క్రేన్ గ్రూప్ వాళ్లు కట్టిచారు
Omnamosrivenkateswaraswamiyenamaha.jaisrihanuman.jaisreeram.🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌷🌷🌷🌷🌷🙏🙏🙏
@@prabhakarraoprabhakar9932 🙏🙏
అమ్మా ఇది సీతానగరం కొండమీద కట్టారు... భూ వారాహ స్వామి గుడి అంటే తెలియదు.. సీతానగరం వెంకన్న గుడి అంటే అందరికీ తెలుసు..
మీరు కొత్త పేర్లు పెట్టి భక్తులను ఇబ్బంది పెట్టారు.
ఇది గుంటూరు జిల్లా సీతానగరం లో వున్నది.. గమనించగలరు.
@@avlnmurthy1995 నేను వెళ్ళింది bhuvaraha స్వామి గుడి కోసమే అండి.
Varahi mata , bhuvaraha okate kadu
@@satishbalumuri6050 avunu mam
Usha Mulpuri😂
Yes
ఉష ముళ్ళపూడి అండి మళపూడీ కాదు
@@sivakumarii9238 mullapudi kadu andi Usha Mulpuri