Difference Between ChandraBabu And YS Jagan : Undavalli Arun Kumar | TV5 News Digital

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • Difference Between ChandraBabu And YS Jagan : Undavalli Arun Kumar | TV5 News Digital
    The channel telecasts hourly news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : goo.gl/UPacax
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 390

  • @vlnaiduyadav1357
    @vlnaiduyadav1357 2 года назад +162

    ఎదవులకు నీలాంటి కుహనా మేథావులు support చేసినంతవరకు ఈ రాష్ట్రం ఇలాగే ఏడుస్తుంది.

  • @krishnak7
    @krishnak7 2 года назад +56

    చంద్రబాబు మోడి మీద ఏమి అనడం లేదు అని ఎడుస్తున్నావ్. . ఆ పరిస్తితి తీసుకొచ్చింది మీరు కదరా జగన్ లాంటి ఒక ఆర్దిక నేరస్తుడు ని సపోర్ట్ చేస్తూ, చెత్త నా డ్యాశ్ గల్లారా. మీకు తెలియదా వాడు సిఎం అయితే వాడి కేసులు కోసం తప్ప దేనికోసం పని చెయ్యడు అని? జగన్ కష్టం లో ఉంటే కాపాడటానికి వస్తారు ఈ ఉండవల్లి లాంటి పేటీమ్ పైడ్ ఆర్టిస్ట్లు. జగన్ తప్పులను చిన్నవి గా చేసి, వ్యతిరేకత తగ్గించే ప్రయత్నం బాగా చేస్తారు . జగన్ రూలింగ్ గురుంచి మాట్లాడాలసి వస్తే, చంద్రబాబు గురుంచి కూడా చెడుగా మాట్లాడతాడు. అదే చంద్రబాబు ని విమర్శిస్తూ మాట్లాడే ప్రెసమీట్ లో జగన్ గురుంచి టాపిక్ తీసుకురాడు. ఉండవల్లి, ప్రొఫెసర్ నాగేశ్వరావ్ లాంటి వాళ్ళ పని ఇలానే ఉంటది. జగన్ కి పూర్తిగా సపోర్ట్ చేస్తే ఎవరు నమ్మరు. తటస్థ మేథావులు ముసుగు లో ఉండేటవళ్లు అందరూ చేసే విధానం అది. ప్రశాంత్ కిశోర్ ప్లాన్ లో భాగం. వీళ్ళు ప్రతి ప్రెస్మీట్, డిబేట్ లో ఇదే వంతు ఉంటది గమనించండి.
    బేసిక్ గా గుర్రాన్ని, గాడిద ని ఒకే గాడికి కట్టే ప్రయత్నం లో భాగం వీళ్ళు.

    • @mesrigv
      @mesrigv 2 года назад +7

      Excellent..well said

    • @satyanarayananadipalli8941
      @satyanarayananadipalli8941 2 года назад +6

      Good comment brother

    • @suryateja2272
      @suryateja2272 2 года назад +6

      krishna గారు నూటికి వెయ్యి శాతం నిజం. ధనయఙ్ఞం దోపిడీ కింగ్ కుమారుడి కష్టాలు చూసి తట్టుకోలేక కలుగులో నుంచి వెలుపలికి వచ్చి చంద్రబాబు నాయుడుపై విషం చిమ్మేకి వచ్చాడు. మిగిలినదంతా కవరప్ వాగుడు. మోది మోసం చేస్తున్నాడు నిజం మరి తుగ్గక్ విధ్వంస పాలన అంత కన్నా ఘోరంగా ఉంది కదా! ఆ ఊసే ఎత్తడు.
      ఊసరవెల్లి, ఎలకపల్లి, నాగేశ్వర్, జేడీ, జేపీ వగైరాలు ఆంధ్రద్రోహ పేటీఎం బ్యాచ్.

    • @krishnak7
      @krishnak7 2 года назад +8

      @@VenkataRamana-pw1tt అరే తమ్ముడు, ఆ కేసు లో ఏమైనా ఎవిడెన్స్ ఉందా? కనీసం ప్రాధమిక సాక్ష్యం అయిన ఉందా? చంద్రబాబు ఆడియో ఒక సారి విను. రమేష్ హాస్పిటల్ ని కోవిడ సేవలు చేయమని అడిగిందే తుగ్లక్ గాడు. ఫైర్ సేఫ్టీ లేని ఒక హోటల్ ఇచ్చిన కలెక్టర్ ని, ఫైర్ సేఫ్టీ పట్టించుకోని మున్సిపాలిటీ ని, అస్సలు ఫైర్ సేఫ్టీ లేని బిల్డింగ్స్ ని కోవిడ సెంటర్ గా మార్చిన తుగ్లక్ గవర్నమెంట్ ని, ఆ హోటల్ యాజమాన్యం ని ముంధు ప్రశ్నించాలి, శిక్షించాలి. ఆ హోటల్ కి సంబంధం లేని రమేష్ హాస్పిటల్ వాళ్ళు ఏం చేశారు రా? వాళ్ళు వైద్య సేవలు మాత్రమే ఇచ్చారు ఆ హోటల్ లో. అది కూడా గోవర్మెంట్ రిక్వెస్ట్ చేస్తే, ఆ మాత్రం ఇంగీత జ్ఞానం ఉండదు రా మీకు? పుట్టాక బొడ్డు కట్ చేసిన వెంటనే పేరు వెనుక తోక తగిలించుకొని వచ్చే మీ లాంటి వెధవలు, రమేష్ అనే పేరు లో లేని చౌదరి ని తగిలించి కామెంట్ చేసే నీ లాంటి కుల గజ్జి వెడవలకి కూడా రిప్లయ్ ఇవ్వాలసి వస్తుంది. దరిద్రం.
      నీ లాంటి జగన్ అభిమానులు కి బుర్ర తక్కువ, ఉన్మాదం ఎక్కువ. మత గజ్జి, కుల గజ్జి తో గుడ్డిగా సపోర్ట్ చేయడం తప్ప, రాజ్యాంగం, అభివృద్ది, న్యాయపరమైన అంశాల ల మీద అవగాహన ఉండదు. ఏ టాపిక్ మీద లోతుగా ఆలోచించే తెలివి ఉండదు.ఫేస్బుక్, ట్విటర్ లో వాళ్ళ కామెంట్స్ చాలా జుగుప్సాకరమైన ఉన్మాదం తో కూడినవి, వాళ్ళు మానసిక రోగులెక్క అనిపిస్తారు. దండుపాళ్యం మూవీ లో ఉన్న సైకోల లెక్క.
      వాళ్ళ కామెంట్స్ చూసిక చూశాక నాకైతే ఒకటి అర్దం అయ్యింది.
      జగన్ కి ఓటు వేసే వాళ్ళు నాలుగు రకాలు
      1.మన దేవుడి బిడ్డ అనుకునే వాడు
      2. కుల పిచ్చితో రగిలిపోయే వాళ్ళు
      3. సాక్షి పేపర్ చదివి అదే నిజం అనుకునే వాళ్ళు
      4. డబ్బు, మందుకి ఆశ పడే నిశాని గాళ్ళు
      ​జగన్ కే ఎందుకు ఓటు వేయాలి అనేది వీళ్ళలో ఎవరికి తెలీదు... గట్టిగా అడిగితే టాపిక్ తో సంబంధం లేకుండా తిట్టేసి పారిపోతుంటారు. సబ్జెక్టు తెలియదు వాళ్ళకి. లాజికల్ మాట్లాడలేరు

    • @krishnak7
      @krishnak7 2 года назад +6

      @@VenkataRamana-pw1tt దిషపోలిస్ స్టేషన్ ను app ని పెట్టడా? ఏడ నుండి వస్తారు రా నీ లాంటి వెదవలు? పోయిన గవర్నమెంట్ తెచ్చిన ఫోర్త్ లయన్ అనే ఆప్ కి యూజర్ ఇంటర్ఫేస్ చేంజ్ చేసి దిశ అని పేరు మర్చితే తెచ్చినట్టే న రా? మరి దిశ ఆక్ట్ వల్ల ఒక్కరి నైనా ఆ చట్టం కింద దండించారా? ఒక్క పేరు చెప్పు చాలు. నడి రోడ్డు మీద చంపబడిన గుంటూర్ రమ్య, లేక నర్సరాప్ పేట లో మీ రెద్దు యువకుడు చంపిన అమ్మాయి కేసు లో? దరిద్రం ఏంటి అంటే, చట్టబద్దత లేని దిశ వల్ల, చట్టబద్దత ఉన్న నిర్బయ ఆక్ట్ ని అమలు చేయడం ఆపేశారు. అందుకే పైన నేను చెప్పిన ఇద్దరు మర్డర్ చేసిన కూడా బైల్ తెచ్చుకొని హ్యాపీ గా తిరుగుతున్నారు. నువ్వు చెప్పిన పుష్కరాల ఘటన, కాల్ మనీ ప్రభుత్వ, వ్యవస్తా లో ని లోపాలు. జగన్ గాడు డైరెక్ట్ గా చేసిన ఆర్ధిక నేరాలకి, వ్యవస్థ లో ని పాలన పరమైన లోపలకి తేడా తెలవని నీ లాంటి వెధవాలకి కూడా రిప్లయ్ ఇవ్వాలి.

  • @praveenvenga6734
    @praveenvenga6734 2 года назад +120

    చంద్రబాబుకులిక్కరురేటుగురించి లెటర్ రాశారు,ఇప్పుడు జగన్ పాలనలోలిక్కరురేటు 3రెట్లు పెరిగింది,ఆయనకులెటరు ఎందుకురాయలేదు.

    • @androidrockztelugu2343
      @androidrockztelugu2343 2 года назад +4

      ఆయన తాగడానికి పెంచాడు.. ఈయన తాగేది తగ్గించడానికి పెంచాడు..రెంటికీ తేడా ఉంది.

    • @rajarao5600
      @rajarao5600 2 года назад

      OONDAVLI.THOTHU.GAGANKI

    • @durgaprasad5576
      @durgaprasad5576 2 года назад +11

      @@androidrockztelugu2343 ఆ మడ్డగుడు

    • @munikumari577
      @munikumari577 2 года назад +2

      Eanti andi ala antaru anthe munda gadi akari utharam 😂😂😂😂😂

    • @munikumari577
      @munikumari577 2 года назад +5

      @@androidrockztelugu2343 420 criminal jaggadi eappudu peytim 🐐🐐🐕🐕

  • @sasigangstar315
    @sasigangstar315 2 года назад +172

    CBN బండారాళ్ళ HYD ని HITEC CITY చేశాడు JAGAN పచ్చని అమరావతి ని ఎడారి చేశాడు..ఇదే DIFFERENCE

    • @CMA.URVISHCHITCHA
      @CMA.URVISHCHITCHA 2 года назад +5

      WHERE IS SPECIAL STATUS TO AP

    • @vijayalakshmimudapaka877
      @vijayalakshmimudapaka877 2 года назад +4

      Yes

    • @devi4377
      @devi4377 2 года назад +8

      @@CMA.URVISHCHITCHA for that jagan should ans..

    • @androidrockztelugu2343
      @androidrockztelugu2343 2 года назад +4

      Hitech సిటీని ఎవరు చేశారో తెలుసుకో..ఆ సమయంలో ప్రపంచం మొత్తం టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్ళింది..అదే తరహాలో హైద్రాబాద్ లో కూడా జరిగింది..దానికి చంబా ఆయన పేరు వాడుకున్నాడు.
      పొలాలు అమ్మకుండా పంటలు పండించిఉంటే పచ్చగానే ఉండేవిగా..పంట భూముల్ని కూడా రియల్ ఎస్టేట్ లో ఎందుకు అమ్ముకోవడం..?

    • @VS-on6yn
      @VS-on6yn 2 года назад +6

      @@VenkataRamana-pw1tt aa yedaari meede appu tecchukuntunnadu mee anna inkaa mabhya pette maatalu yenduku blue batch

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 года назад +27

    చంద్రబాబునాయుడు గారి,,సమర్థత తెలిసి కూడా ఆయన దూషించిన పాపం మికు ఈ జన్మలో తిరగలద,,?

  • @atoz5727
    @atoz5727 2 года назад +51

    CBN great legend...

  • @gurijala1
    @gurijala1 2 года назад +8

    మీరు ప్రతి దానికి ముందు ఒకసారి చంద్రబాబు వెనుక ఒకసారి చంద్రబాబు నామస్మరణ ఆపి, ఇప్పుడు ఎవరిని ప్రశ్నిస్తే ఫలితం ఉంటుందో అడిచేస్తే బాగుంటుంది అనే ఇంగితం మీకు ప్రసాదించాలని ఆ భగవంతున్ని ఆంధ్రా ప్రజలు ప్రార్థిస్తున్నారు మేధావి గారు.

  • @tigermahi1325
    @tigermahi1325 2 года назад +90

    GREAT LEADER CBN SIR

  • @ramanavenkata5583
    @ramanavenkata5583 2 года назад +57

    Cbn great legend

  • @avvarisarma2584
    @avvarisarma2584 2 года назад +39

    ఈ ఉపన్యా సాలతో పని ఏమి జరుగదు.
    ఇప్పటి కయినా, మీ తప్పు గ్రహీంచి సి బి యన్ కు సహకరించండి.. మీ గౌరవం పెరుగుతుంది... మీరు.. జె పి.., జే. డి యల్.. సి బి యన్.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు
    చాలా అవసరం. కుల వైషమ్యాలు మర్చిపోండి... అవ్వారి శర్మ...

    • @suryateja2272
      @suryateja2272 2 года назад

      శర్మ గారు మీరు చెప్పిన వారి జీవిత ఏకైక ధ్యేయం చంద్రబాబు నాయుడును అడ్డుకోవడం. చస్తారు గాని చంద్రబాబు నాయుడుకు సహకరిస్తారా!
      చంద్రబాబు నాయుడుకు సహకరించక్కర్లేదు. కనీసం రాష్ట్ర విధ్వంసం గురించి మాట్లాడితే చాలు.

  • @nagendrat7695
    @nagendrat7695 2 года назад +54

    That is CBN...Jaglak gadiki alantidi edi padadu...meeru entha opposite ayina CBN mimmalni wait cheyyamani cheppi ganta matladaru ante chudandi...

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 2 года назад +90

    జగన్ గాడు వాడి కేసులు కోసం కోర్టులో సీబీఐ కోర్టు అనుమతి కోసం ఢిల్లీ లో జగన్ గాడి కి ఒక నాటకం ఆడు చున్నాడు అందుకే వాడికి మాడు పగిలే విధంగా చేస్తే రెండో సారి మరల చెయ్యడు

    • @mohanreddy621
      @mohanreddy621 2 года назад

      Use good language. Why u r using worst language it shows your character.

    • @prudhvithtavva7891
      @prudhvithtavva7891 2 года назад

      @@mohanreddy621 it’s frustration🤷🏻‍♂️

  • @ganeshgani_1623
    @ganeshgani_1623 2 года назад +64

    మీరు 2019 ఎలక్షన్స్ ముందు మేలుకుని ఉంటే బాగండేదేమో sir . ఇప్పటికీ ఐనా జగన్ 420 గాడి గురించి అర్ధం చేసుకునేందుకు ధన్యవాదాలు. CBN ఎప్పటికీ నంబర్ ఓన్ లీడర్

    • @guttikondasudheerbabu378
      @guttikondasudheerbabu378 2 года назад +2

      He is confusing Dimond working for ganJa

    • @prbhavanam3314
      @prbhavanam3314 2 года назад

      Musukora munda

    • @ganeshgani_1623
      @ganeshgani_1623 2 года назад +5

      @@prbhavanam3314 నువ్వు తెరుసుకొరా పుకా

    • @roshannawaz1790
      @roshannawaz1790 2 года назад

      Cbn done a blunder mistake by selecting Amaravathi as capital. We don't have money to construct capital if govt have own land. Still we had taken farmers land and repaying developed land as compensation. that decision itself spoiled AP future .Capital selection should be taken place where govt have land. Rip AP bcoz of CBN

    • @ganeshgani_1623
      @ganeshgani_1623 2 года назад +3

      @@roshannawaz1790 CBN చేసినా పనికే నువ్వు rip ani ante Mari Jagan చేసే పనులకు ఏం అనలో కూడా చెప్పు bro

  • @maheshlinga3617
    @maheshlinga3617 2 года назад +102

    U are one of the person who are responsible for this kind of situation in AP.

    • @subbumanyam6342
      @subbumanyam6342 2 года назад +4

      Bokaley...veedey valley manki ee karma

  • @repalasrinivas6189
    @repalasrinivas6189 2 года назад +34

    Great Leader CBN 👍

  • @seshaiahvempalli9633
    @seshaiahvempalli9633 2 года назад +35

    అంటండీ కుమార్ గారు మీ వల్ల దేశానికి వుపయోగం ఎలాగో లేదు రాష్ట్రానికైనా మేలు చెయ్యండి క్వార్టర్ బాటిల్ గురించి నిజాలు చెప్పండి

    • @androidrockztelugu2343
      @androidrockztelugu2343 2 года назад

      మందు తాగడానికి అంత బాధగా ఉంటే మానెయ్..

    • @seshaiahvempalli9633
      @seshaiahvempalli9633 2 года назад

      @@VenkataRamana-pw1tt 2

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc 2 года назад

      వేంపల్లి.... ఇబ్బంది కదా.పట్టించుకోడు మందు విషయం.

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 2 года назад +18

    Nara Chandra Babu Naidu Garu two states development Bahubali and bharth legend leader great person jai hoooo chandranna

  • @tathayachoudary6415
    @tathayachoudary6415 2 года назад +2

    ముఖ్య ముగా ..రాష్ట్ర ంమును ..చెడకోటిఃది ...పవన్ కల్యాణ్. .మరియూ .ఈ తుగ్లక్. ముఖ్యమంత్రి

  • @yallaramnaidu4775
    @yallaramnaidu4775 2 года назад +32

    జై చంద్రబాబు గారు

  • @saibhaskar2008
    @saibhaskar2008 2 года назад +13

    Veedu Tughlak eppudu troubles lo vunte topic divert cheyadaniki press meet pedathadu

  • @jrvsus12345
    @jrvsus12345 2 года назад +10

    సార్ అసలు మీరు రాసిన లెటర్స్ చూస్తేనేగా.

  • @anjaneyuluveravalli2975
    @anjaneyuluveravalli2975 2 года назад +14

    ఉండవల్లి గారు ప్రతి పొట్టి చంద్రబాబును తిట్టి జగన్ ని తిడతాడు ఎందుకంటే ముందు చేసిన సీఎం తప్పు చేశాడు తర్వాత సీఎం తప్పు చేసినా పరవాలేదు అని ఒక్క మెసేజ్ ప్రజల్లోకి వెళ్లాల మాట్లాడుతారు ఇంత ప్రేమ ఏమిటంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వీళ్ళకి ఒక అద్భుతమైన సంబంధం ప్రేమ ఉండిపోయింది జగన్ గారు ఏపీ ని అభివృద్ధి చేయకపోయినా దాని గురించి మాట్లాడారు ఉండవెల్లి గారికి జగన్ మీద విపరీతమైన ప్రేమ

    • @harip3134
      @harip3134 2 года назад +3

      పక్కా... వీడు hard-core fan of CM

  • @yuva8470
    @yuva8470 2 года назад +11

    Oosaravelli Arun Kumar gaariki...🙏🙏🙏🙏

  • @venkatvenkates9097
    @venkatvenkates9097 2 года назад +7

    After no. of twists in your speaking you are habited from starting to show CBN as culprit, Which makes heavy loss to ANDHRA, Please leave that style as you are dedicated CONGRESS and YSR defendant.

  • @naveenchowdary598
    @naveenchowdary598 2 года назад +13

    Cbn oka lezendary leader 💐

    • @munikumari577
      @munikumari577 2 года назад +1

      🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌

  • @googleraju
    @googleraju 2 года назад +3

    వీడిని నమ్మితే దేశం సర్వనాశనం

  • @Charan_0q
    @Charan_0q 2 года назад +11

    Sir cbn is great sir

  • @venkatvoona3306
    @venkatvoona3306 2 года назад +5

    The difference between progressive CM and regressive CM ippudu telisinda... mundavalli???

  • @srimannarayanayakkala2083
    @srimannarayanayakkala2083 2 года назад +21

    entha action chesinaa ninnu evvaru nammatledhu thelusuko

  • @jafermd6124
    @jafermd6124 2 года назад +30

    మన ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ ఆభీవ్రూద్ది అవ్వదు మన రాజకీయ నాయకులు వాళ్ల స్వలాభం కోసం పని చేయాకుండ వుంటారొ అప్పుడే మన రాష్ట్రం బాగు పడతది

  • @killer-ys6fq
    @killer-ys6fq 2 года назад +80

    That is babu babu is a legend in politics 🙏🙏

  • @srinukambhampati6247
    @srinukambhampati6247 2 года назад +8

    Nuvuu kuda e situation ki karanam

  • @muppalanenisrinivasarao6927
    @muppalanenisrinivasarao6927 2 года назад +55

    Lectures are good. Please fight for those demands as you only responsible for state division.

    • @niranjandama
      @niranjandama 2 года назад +3

      How's he responsible for the state division. He was expelled from congress party before division. Every party agreed for division

    • @RamaKrishna-jz1uy
      @RamaKrishna-jz1uy 2 года назад +1

      Modagudyyday

    • @niranjandama
      @niranjandama 2 года назад +1

      @@RamaKrishna-jz1uy same 2 u

    • @mallianumula5643
      @mallianumula5643 2 года назад

      how is he responsible ? nice counter :)

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc 2 года назад +2

      @@niranjandama If not for state division , he is surely responsible for the present deplorable situation of the state as he backed Jagan all along as an ideal leader.

  • @reddeiahbommala267
    @reddeiahbommala267 2 года назад +19

    ఎప్పటికి కొంచం మారారు ఇంక మారాలి 🌹🌹

    • @harip3134
      @harip3134 2 года назад +2

      వీడ్ని నమ్మొద్దు ...

  • @mprabhakar3392
    @mprabhakar3392 2 года назад +16

    Sir, but you never provide your comments on AP situations in proper time...not sure why you will do like this Sir...

  • @madhurani1792
    @madhurani1792 2 года назад +20

    That is cbn

  • @surabhinarayanarao5979
    @surabhinarayanarao5979 2 года назад +5

    He (so called ఈ మెధావి ) is one of the main reasons for the current state of AP. In the previous government, he made so many false allegations against TDP and people believed him. Now he is doing damage control which is out of his hands.

  • @PT-iy7ep
    @PT-iy7ep 2 года назад +3

    మెడలు వంచుతామ్ మెడలు వంచుతామ్ అని మోడీ కాళ్ళు పట్టుకున్నాడు

  • @ravindramandapalli8121
    @ravindramandapalli8121 2 года назад +20

    ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన చాలా అన్యాయం గా జరిగింది తెలంగాణ రాష్ట్రం బాగా బాగుపడింది దీనిపై కచ్చితంగా పార్లమెంట్ లో చర్చ జరగాలి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరగాలి

    • @lakhavathsrinivas6197
      @lakhavathsrinivas6197 2 года назад +2

      అన్న తెలంగాణ రాష్ట్రం ప్రజలు బాగుపడలేదు కేవలం కల్వకుంట చంద్రశేఖర్ రావు కుటుంబం బాగుపడుతుంది

    • @kk12181
      @kk12181 2 года назад +1

      Vallu atla etla bagu padatharu, manam oppukovaddhu annattundhi.
      Meeru maddagudisi povadaniki karanalu vethukkuni vaatini improve chesukondi.

    • @kk12181
      @kk12181 2 года назад

      @@lakhavathsrinivas6197
      Pakka rastram vallaki ardham avutundhi. Neeku ardham kavatledha?
      2014 lo nee age entha? 9-10 years aah?

  • @ravindra4624
    @ravindra4624 2 года назад +5

    Next cm CBN army 💖

  • @koradakameswararao7094
    @koradakameswararao7094 2 года назад +5

    Cbn is great leader in Ap mana telivi takkuva valla odulukunnam bad

  • @sreeramarajugadiraju1694
    @sreeramarajugadiraju1694 2 года назад +4

    Yes, yes, the difference between Chandra Babu Naidu and Jagan is, Chandra Babu Naidu creates wealth and brings investments. During his time 55,000 acres including 33,000 acres pooled from farmers, land bank created for Capital, there was good progress in Amaravati, good progress in Polavaram and other irrigation projects, many Industries and investments at Tirupati, Sri City, KIA and at Vizag, Vijayawada etc, TIDCO houses, LED lights, thousands of km of cement and BT roads and many like this. Jagan's time Amaravati killed, Polavaram almost became an orphan. How much these village Secretariates are useful not known. Other areas, the less said the better. What to do this situation people of AP brought upon them by themselves.

  • @goliviappanna7148
    @goliviappanna7148 2 года назад +17

    You have praised YCP some time

    • @interstellar2583
      @interstellar2583 2 года назад +1

      @@VenkataRamana-pw1tt cbn stateni yemi naasanam chesaado chepthaava

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc 2 года назад

      100/- back pocket నుండి నొక్కేసి shirt pocket లో 20/- పెట్టీ ఇదే రాజన్న రాజ్యం అంటున్నాడు. దీనికే ఈ ఊసరవెల్లి ప్రశంసలు.

  • @manraja3049
    @manraja3049 2 года назад +1

    Vokatemitraa baabu.Nakkaki Nagalokaaniki vunnamtha thedaa vundi. Dhonga policeki vunnamtha thedaa vundhi.

  • @rangatulasi1709
    @rangatulasi1709 2 года назад +1

    ఒరే.. శాస్త్రి... రాష్టము... వీడిపోవడం.. డానిలో.. నీవు..A2..ముద్దాయిగా.. వున్నావు.. మరిచిపోలేదు

  • @mohanbarnikala5997
    @mohanbarnikala5997 2 года назад +1

    Koncham cool drink tesuko.... Refresh avutharu 😄😄😄😄

  • @krishnani9046
    @krishnani9046 2 года назад +3

    Danni valla proyojanam yento Vundavalli garu chepthe baguntundi , eyana ippataki Chandrababu cheyalekapoyadu Chandra babu cheyalekapoyadu ade badi , ayapoyndi solution yenti sir, meeru support chesina Jagan AP ni sarvanasanam chesthunnadu danigurinchi matladandi

    • @krish8850
      @krish8850 2 года назад

      No bro he can't speak about 1st class student.

  • @kanki7037
    @kanki7037 2 года назад +1

    Veedo ysr family chamcha...vaalla meeda maata padakunda cheyyadame veedi jeevita lakshyam..vaallu murder corruption kaadu rapelu chesina ade veedi aasayam..veediki medhavi Ani namme gorrelaki naa namaskaram

  • @vankabhaskarrao6749
    @vankabhaskarrao6749 2 года назад +15

    He is మహా మహా మేదావీ మీకో 🙏🙏🙏

  • @trrao835
    @trrao835 2 года назад +11

    Undavalli garu take complete rest. Don't come now and then. People forgot about you.

  • @MrTUSHARCH
    @MrTUSHARCH 2 года назад +2

    Arun Kumar garu, Ex CM Chandra Babu garu had a meeting with you more than One hour. At least could you get our CM Sir appointment..... now ?

  • @srikanthvlogs1108
    @srikanthvlogs1108 2 года назад +31

    మహా మేధావి గురువు గారు... 🙏🙏🙏

  • @MrRamu15
    @MrRamu15 2 года назад +1

    చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుని ఏమి లాభం...

  • @Hyderabad-Flats_Plots
    @Hyderabad-Flats_Plots 2 года назад +2

    Expect chesa after modi ji comments u will hold a sollu press meet......ulli mayya matter ఏంటంటే తెలంగాణ ఒకరు ఇస్తే రాలేదు. 1200 మంది విద్యార్థుల ప్రాణ త్యాగాల వల్ల ఒచ్చింది. మోడీ కానీ సోనియా కానీ ఎవరూ ఆపలేని situation క్రియేట్ చేశాం ఆనాడు. Becoz తెలంగాణ is an emotional issue for Telanganites.
    CBN కానీ JAGAN కానీ PK కానీ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, have a better bargain for ur state AP. తెలంగాణా మీద పడి ఏడ్వడం ఆపేయండి.That's all U can do.
    Jai Telangana. Jai martyrs.

  • @MrDvramanarao
    @MrDvramanarao 2 года назад +1

    Who is the guy behind Undavlli. Like a guy standing behind YSR.

  • @sreedharkalugotla3844
    @sreedharkalugotla3844 2 года назад +2

    రాజన్న దేవుడు🙏, జగనన్న ఆ దేవుడి బిడ్డ. 🙏🙏 మరి చంద్రబాబు ఎంటి ??

    • @devi4377
      @devi4377 2 года назад

      🤣🤣 jagan ni namminanduku janalu avvaru gorre biddlu..

    • @sreedharkalugotla3844
      @sreedharkalugotla3844 2 года назад +1

      @@devi4377 🤫🤫 దేవుడు ఏది చేసినా అంతా మన మంచి కోసమే. అన్న ఏది చేసినా ప్రజల శ్రేయస్సు కోసమే. అది ప్రజలు గ్రహించాలి. జగనన్న ను గుడ్డిగా నమ్ముకో. భారం అంతా జగన్ అన్న పైన వెయ్యి. అంతా ఆయనే చూసుకుంటాడు. అంతా మంచి జరుగుతుంది.

    • @devi4377
      @devi4377 2 года назад

      @@sreedharkalugotla3844 Ila unnav enti bro..🤔🤔

  • @srinivasaraobanki9846
    @srinivasaraobanki9846 2 года назад +1

    బాధ్యత లేని సీఎం జగన్,,

  • @rameshneerpaku2733
    @rameshneerpaku2733 2 года назад +1

    CBN ante oka goppa nayakudu

  • @harisurya3256
    @harisurya3256 2 года назад +1

    Anduke Ap ni nasanamu chesavu

  • @leharadvaith1091
    @leharadvaith1091 2 года назад

    సార్.మీలాంటి వారు.తెలిసిన వారు. మనరాష్టంలోచాలమందివున్నారు.జరగిపొయినవిషయాలు.గురించి. కాదు. జరగవలసినవాటిమీద.ప్రజలకు.అవగాహన కలిగించండీపోరాటం చేసేవిదంగ.ప్రయత్నం చేయండి.అన్ని. పార్టీలు. వచ్ఛెవిదంగ.నా విజ్ఞప్తి.. సాయి

  • @chandrasekhararao176
    @chandrasekhararao176 2 года назад +1

    Eppatikina evaru manchi evaru chedu neeku ardamkadu

  • @ajaybharrath1253
    @ajaybharrath1253 2 года назад +4

    That's CBN garu 🙏

  • @reddyprasad4918
    @reddyprasad4918 2 года назад +1

    Assalu evvadu ra nuu
    Roju press meet petti edho Sodhi cheputhav , edhaina sadinchi press meet ki ra lekapothe musukoni intilo kurcho

  • @sakala.subramanyam1827
    @sakala.subramanyam1827 2 года назад +4

    గుంట నక్కలు అంటే ఉండవల్లి మాదిరి ఉండాలి,ఏందుకంటే ఈయన ఏ చెట్టు క్రింద ఆ గోడుగు పట్టే రకము

  • @vidwanudhay8773
    @vidwanudhay8773 2 года назад +1

    All people of AP decided by caste no one will help AP

  • @Srinivas-mn8cm
    @Srinivas-mn8cm 2 года назад +1

    Covering gadu eedu

  • @vasulu12
    @vasulu12 2 года назад +1

    ఉండవల్లి కాదు ఊసరవల్లి

  • @yalamarthilavanya3528
    @yalamarthilavanya3528 2 года назад +2

    Veedoka waste gaadu

  • @vanamapraveenkumar1008
    @vanamapraveenkumar1008 2 года назад +1

    సీఎం కావాల్సిన అతను ఏమి మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు

  • @jaihind11
    @jaihind11 2 года назад

    ఈయన ఏ పార్టీలో ఉన్నట్టు,ఏ సభ్యత్వం ? ఏదేదో మాట్లాడుతూంటారు.ప్రజలు ఎంతవరకు ఏకీభవిస్తారో,ఏంటో !

  • @prakashalavalapadu6838
    @prakashalavalapadu6838 2 года назад

    రాష్ట్రం సర్వనాశనానికి మీరు కూడా కారణమే.ఇప్పుడు సొల్లు మాట్లాడుతున్నాడు.

  • @avvsatyavenu9090
    @avvsatyavenu9090 2 года назад

    కాంగ్రెస్ పార్టీ ఏపీ కి అన్యాయం చేసిన మాట వాస్తవం. ఏపీ ప్రజలు అందుకు ఆ పార్టీని సిక్షించరారు. మరి బీజేపీ అధికారంలోకి వచ్చాక, ఏపీ కి న్యాయం ఎందుకు చెయ్యలేదు?

  • @sureshbabu5873
    @sureshbabu5873 2 года назад +1

    U r a hard-core follower of YS.U always criticise CBN but anything good happened by U? People are sheep just believe slaughter 🙏

  • @OppoOppo-df3tu
    @OppoOppo-df3tu 2 года назад

    CBN, cases కి భయపడి BJP ని question చేయలేదు. అని ప్రతి pressmeet లో అంటున్నారు. But TDP, BJP alliance నుంచి బయటకు వచ్చి, modi కి against గా ధర్మ పోరాట దీక్షలు చేశారు కదా. (Success కాలేదు అది different)

  • @srilathanimmagadda1595
    @srilathanimmagadda1595 2 года назад +2

    Papam jagan annani thappudova pattisthunnaru anukunta???

  • @grandhinagasuresh7277
    @grandhinagasuresh7277 2 года назад

    తప్పులు అన్నీ మీరు చేసి వేరే వాళ్ళు పట్టించకోకపోవడం లేదు అని చెప్తున్నారు,ఇంకెన్నాళ్ళు మోసం చేస్తారు సార్?

  • @rajarao5600
    @rajarao5600 2 года назад

    That is.babu.neevu.enka.endhuku.na.snehethudu.koduku.antavu.undavali.ekanina.
    each.partilo.oondalo.oondu..oondavli
    Jai.tdp

  • @ammaniyalamandala6770
    @ammaniyalamandala6770 2 года назад

    ఉండవల్లి గారి వెనుకే ఒకాయన గుడ్లు మిటకరించుకని ఉంటాడు.
    అతనెవరండి.

  • @sekharkotha9018
    @sekharkotha9018 2 года назад +1

    Mari nuvve yendhuku kaledhu Anna CM , intha knowledge undi,

  • @muneervathuri8903
    @muneervathuri8903 2 года назад

    Naaku okaro iddaro pillalu pudithe nenu magaanni ani nirupisthaanu.. Pavan..
    Chanda babu ni kaadu nenu Raja Babu kodukuni... Antha full comedy... Jagan.. Guddi kante mella melu.. Adi lekka...

  • @SriLakshmi-qy2we
    @SriLakshmi-qy2we 2 года назад +2

    Tamaru watch dog kada vundavalli garu,inka watch cheyyandi

  • @rajeshkumar-xt8gl
    @rajeshkumar-xt8gl 2 года назад +1

    Pk ki 1 seat evala... Ma side ayithyi party undhanikuda thelyidu... Cinema dialogs mani... Grund reality ramanu

  • @kvnkampati8009
    @kvnkampati8009 2 года назад +1

    Chandra babu adikaram povadaniki mundu varasalo meru okaru. E roju Andhra pradesh sarvanasham avadaniki jagan kantea kuda melanti medavulu chimina visham valla prajalu nasta poyaru.

  • @ssh9054
    @ssh9054 2 года назад +1

    undavalli , what were you doing as an MP at the time separation , enjoying luches and dinners with kvp ramachandra rao

  • @venugopalreddy9441
    @venugopalreddy9441 2 года назад

    undavali arunakumar acting like drutha rastudu.He is only favour of ycp and kutumba palana

  • @kamaraju739
    @kamaraju739 2 года назад

    ఇప్పుడు ఏం చేయాలో అది చెప్పండి మేధావి గారు

  • @skbash6480
    @skbash6480 2 года назад

    Ganta sepu matladina neeku vishwssam maryada lekunda...mee lanti vallu andaru kalisi odagottaru... ippudu Jagan meeku samma ga pedthunadu kada

  • @RaviKumar-hz1ow
    @RaviKumar-hz1ow 2 года назад +4

    Super sir

  • @prashanthkumar6084
    @prashanthkumar6084 2 года назад +1

    Jagan pathakaale A.P. ki appulu

  • @jabilliguys793
    @jabilliguys793 2 года назад

    Jagan gadki ledhu antha senu
    CBN garki saport cheyyandi

  • @padma1563
    @padma1563 2 года назад +1

    That is jagan jaffa

  • @kingshalemnandina7661
    @kingshalemnandina7661 2 года назад +1

    Cbn great leader

  • @hemasundar8459
    @hemasundar8459 2 года назад +1

    Meru Eapudu Jagan tetadamina leka. Guidance eachidi eamina vunda....

  • @sankarnayak1711
    @sankarnayak1711 2 года назад

    SORRY ARUNA KUMAR GARU
    1996 CORRAPTION 170000 JOB MISS SIR IAM FOOR SIR. MY LIFE VEST SIR.

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 2 года назад +1

    🙏శ్రీ ఉండవల్లి గారికి అభినందనలు!💐 మీరు చొరవ తీసుకోవాలని కోరుతూ!🙏🙏

  • @meripesatish7608
    @meripesatish7608 2 года назад

    Undavalli sir meru correct kada niku dmiteliyadu paristhiti batti matldutrau miru

  • @commonman5210
    @commonman5210 2 года назад

    He is ok who is that man behind batta lo naa bald head hero laa over action ki he behave like human activist i feel undavalli is a bipass road...dangerous man vundavalli the oosaravelli raja

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 2 года назад +2

    jai.cbn.sar
    jai.tdp

  • @babun6681
    @babun6681 2 года назад

    Vidi daggara kukka biscuits ayipoyayi anukunta..aa endaki aa goduku patte rakam..

  • @muraligoud1459
    @muraligoud1459 2 года назад

    Jagan Mohan Reddy cm ayyakka Andhra Pradesh ki shani pattindhi