దిల్ రాజు గారు నిర్మించారు అంటే సినిమా లో ఖచ్చితంగా మేటర్ ఏదో ఉంటుంది సాంగ్ కూడా సింపుల్ గా చాలా బాగుంది all ది best yash అన్న జై ఎన్టీఆర్ అన్న ❤️❤️❤️❤️❤️
ఉన్నానో లేనో నేను నా లోపలా ఉండేలా లేనే చూడగా నిన్నిలా ఊహల్లో ఊగినానే ఊయలా ఊరించాలా నను వూరికే ఇంతలా అవి చూపులా, మత్తెక్కించే సూదులా నిలువెల్లా తనువుకి తగిలెను తనువుకి తగిలెను బాణంలా మనసుని కోసి నా అంతం చూడాలా మిలమిలలాడే ఇంతందం నీకేలా ఇలానే నన్ను వెంట తిప్పుతూ భలేగా మురిసిపోకు సుతారం నిండి ఉన్న సోకుతో దుమారం రేపకు సహాయం కోరివచ్చినానని నిజంగా అలుసు నీకు వయ్యారం చూపి వేడి పెంచుతు వినోదం ఎందుకు నువ్వు కావాలని అన్న నా గుండెతో నువ్వు కావాలనే ఆటలాడేయకు ఉన్నానో లేనో నేను నా లోపలా ఉండేలా లేనే చూడగా నిన్నిలా మైకంలో పడిపోయానే పూర్తిగా ఏకంగా సొగసుల పని ఇది సొగసుల పని ఇది అంతేగా మనసుని కోసి నా అంతం చూడాలా మిలమిలలాడే ఇంతందం నీకేలా నిన్నే కోరి నన్నే వీడి అడుగేసినా కదా ఆది అంతం అంతా నీవే సొంతం నీకు నా కధా మనసుని కోసి నా అంతం చూడాలా మిలమిలలాడే ఇంతందం నీకేలా
Yaswanth master and Yaswanth Anna All best ,Yaswanth Anna dhee master ga andhariki thelusu. Ippudu Hero ga parichayam avuthunaru ikka ilaage munduku vellalani korukonttu... mee Abimaami...,
Oka Prabhu Dev garu and oka Raghava Lawrence garu taravatha nuvve annaya....Love you Yash....❤ Nennu chepindi miku kuda correct gaa anipisthe oka like veskondi yashwant master kocham....❤ #yashwanthmaster#yashmaster ❤❤
పల్లవి: ఉన్నానో లేనో నేను నా లోపల ఉండేలా లేనే చూడగా నిన్నిలా ఊహల్లో ఊగినానే ఊయల ఊరించాలా నను ఊరికే ఇంతలా అవి చూపులా! మత్తెంక్కించే సూదులా! నిలువెల్లా తనువుకి తగిలెను, తనువుకి తగిలెను బాణంలా ... మనసుని కోసి నా అంతం చూడాలా! మిలమిలలాడే ఇంతందం నీకేలా! చరణం: ఇలానే నన్ను వెంట తిప్పుతూ భలేగా మురిసిపోకు సుతారం నిండి ఉన్న సోకుతో దుమారం రేపకు సహాయం కోరి వచ్చినానని నిజంగా అలుసు నీకు వయారం చూపి వేడి పెంచుతూ వినోదం ఎందుకు! నువ్వు కావాలని అన్న నా గుండెతో నువ్వు కావాలనే ఆటలాడేయాకు ఉన్నానో లేనో నేను నా లోపల ఉండేలా లేనే చూడగా నిన్నిలా మైకంలో పడిపోయానే పూర్తిగా, ఏకంగా సొగసుల పని ఇది, సొగసుల పని ఇది, అంతేగా! నిన్నే కోరి నన్నే వీడి అడుగేసినా కదా ఆదీ అంతం అంతా నీవే సొంతం నీకు నా కథ మనసుని కోసి నా అంతం చూడాలా! మిలమిలలాడే ఇంతందం నీకేలా!
Bharadwaj... What an amazing lyrics.. Each word in the song is truly mesmorising and amazing. Manasuni kosi na antham chudalaaa... ❤❤❤❤... Line touches the hearts and souls of lovers
Congratulations bhardvaaj.. Have great days ahead.. I hope you will have long journey as like our legendary lyricists.. Our Surya Teja Schoolmates will proud of you..
దిల్ రాజు గారు నిర్మించారు అంటే సినిమా లో ఖచ్చితంగా మేటర్ ఏదో ఉంటుంది సాంగ్ కూడా సింపుల్ గా చాలా బాగుంది all ది best yash అన్న
జై ఎన్టీఆర్ అన్న ❤️❤️❤️❤️❤️
Yashwanth fan's... anyone here...🥰
@mani_decent_boi
కార్తీక్ సార్ ఇంకా ఏమని చెప్పాలి .మీరు ఒక అద్భుతం అని 22 Years నుంచి అందరి గుండెల్లో ఉండిపోయారు .The One&Only Melody Bramha Karthik Sir 🙏🫀
All the best Anna from NTR fans ❤️❤️❤️
Thanks from Yash fans
❤😊
Who is that
@@Akshay76541 Tollywood choreographer Yashwanth master
@@MYagiyash Who is Ntr?
Composed, Arranged And Vocals By One And Only KARTHIK.
He Plays With The Notes. His Vocal Range And Voice Can Be Heard By Many Generations.
*Fallen in love with this song. I so can relate to the movie as iam too a cancer patient so please everyone keep me in your prayers.*
Your composition! Your voice! So proud of you Karthik ❤
Yash master ❤❤❤
karthik❤❤❤
2:48 amaizing
ఉన్నానో లేనో నేను నా లోపలా
ఉండేలా లేనే చూడగా నిన్నిలా
ఊహల్లో ఊగినానే ఊయలా
ఊరించాలా నను వూరికే ఇంతలా
అవి చూపులా, మత్తెక్కించే సూదులా
నిలువెల్లా తనువుకి తగిలెను
తనువుకి తగిలెను బాణంలా
మనసుని కోసి నా అంతం చూడాలా
మిలమిలలాడే ఇంతందం నీకేలా
ఇలానే నన్ను వెంట తిప్పుతూ
భలేగా మురిసిపోకు
సుతారం నిండి ఉన్న
సోకుతో దుమారం రేపకు
సహాయం కోరివచ్చినానని
నిజంగా అలుసు నీకు
వయ్యారం చూపి వేడి పెంచుతు
వినోదం ఎందుకు
నువ్వు కావాలని అన్న నా గుండెతో
నువ్వు కావాలనే ఆటలాడేయకు
ఉన్నానో లేనో నేను నా లోపలా
ఉండేలా లేనే చూడగా నిన్నిలా
మైకంలో పడిపోయానే పూర్తిగా
ఏకంగా సొగసుల పని ఇది
సొగసుల పని ఇది అంతేగా
మనసుని కోసి నా అంతం చూడాలా
మిలమిలలాడే ఇంతందం నీకేలా
నిన్నే కోరి నన్నే వీడి
అడుగేసినా కదా
ఆది అంతం అంతా నీవే సొంతం
నీకు నా కధా
మనసుని కోసి నా అంతం చూడాలా
మిలమిలలాడే ఇంతందం నీకేలా
This song is a 10❤❤❤❤❤❤❤❤❤ Yash master expressions aythe wahhhhhh👏👏👏👏👏👏👏👏 song appude aipoinattu anipinchindhi😊🥰
Movie block buster avvalani korukuntoo FROM ICON STAR ALLU ARJUN FANS ❤❤❤
Karthik sir ❤❤❤❤❤
Karthik Sir❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Wishing the best luck...... YASH annayya ❤❤❤
From Super Star Mahesh Babu annayya fans, TIRUPATI 🔥
The Great Singer Karthik Sir Voice & Music🎹🎤🎶🙏💘🫀
మెలోడీ బ్రహ్మ కార్తీక్ సార్ Music & Voice 🔥💘🙏
Congratulations yesh.master
1:38 టిల్లు అన్న గుర్తు వచ్చాడు యస్ బ్రో 😁😂
Composition, Singing, Lyrics and Heroine glamour next level unnayi ....chartbuster
Karthik Sir Music 🎹🥁 & Karthik Sir Voice ❤️💞
The Great Legend @Karthikmusicexp Sir❤️🙏
One&only Karthik ❤❤❤❤❤
The Great Legendary Melody Bramha Karthik Sir Music & Voice 🔥💘 Goosebumbs 🥁
Big Hug to great lyricist❤❤❤ Bharadwaj
సూపర్ సూపర్ 👌👌👌👌
The Great Legend Karthik Sir 🥰 Voice & Music 🔥🎹🥁
Magic with words 2:00
Lyricist - bharadwaj patrudu ❤
Yashwant master song 🎸 super hit
Yash anna thop
Only for Karthik sir ❤
Song super bagundhi ❤️❤️ repeat song vinnali anipisthundhi😘😘😘
Yashuu❤
Oh my darling karthik voice is soooo soothing ❤❤❤❤❤
Karthik Sir Voice &Music 🔥💘🥰 Karthik Sir 🙏🙏💘
Super bro
Karthik Sir Voice 🎤❤️ & Music 🎹🎶🎤
2:00 word playy 🎉
All the Best yash anna from mass maharaja Raviteja fans
Yaswanth master and Yaswanth Anna All best ,Yaswanth Anna dhee master ga andhariki thelusu. Ippudu Hero ga parichayam avuthunaru ikka ilaage munduku vellalani korukonttu... mee Abimaami...,
My favourite voice Karthik sir voice ❤
Karthik Sir Voice &Music 🔥💘🥰 Karthik Sir 🙏🙏💘
Yash ❤
Big Hug to❤❤❤❤❤ the lyricist I love Lyrics.
Oka Prabhu Dev garu and oka Raghava Lawrence garu taravatha nuvve annaya....Love you Yash....❤
Nennu chepindi miku kuda correct gaa anipisthe oka like veskondi yashwant master kocham....❤
#yashwanthmaster#yashmaster ❤❤
I like it Karthik Singh song performance ❤
Karthik Singer Brother
Voice & Music Karthik Sir 💞
Karthik voice and music just amazing @karthikmusicexp
పల్లవి:
ఉన్నానో లేనో నేను నా లోపల
ఉండేలా లేనే చూడగా నిన్నిలా
ఊహల్లో ఊగినానే ఊయల
ఊరించాలా నను ఊరికే ఇంతలా
అవి చూపులా! మత్తెంక్కించే సూదులా! నిలువెల్లా
తనువుకి తగిలెను, తనువుకి తగిలెను బాణంలా ...
మనసుని కోసి నా అంతం చూడాలా!
మిలమిలలాడే ఇంతందం నీకేలా!
చరణం:
ఇలానే నన్ను
వెంట తిప్పుతూ
భలేగా మురిసిపోకు
సుతారం
నిండి ఉన్న సోకుతో
దుమారం రేపకు
సహాయం
కోరి వచ్చినానని
నిజంగా అలుసు నీకు
వయారం చూపి
వేడి పెంచుతూ
వినోదం ఎందుకు!
నువ్వు కావాలని
అన్న నా గుండెతో
నువ్వు కావాలనే
ఆటలాడేయాకు
ఉన్నానో లేనో నేను నా లోపల
ఉండేలా లేనే చూడగా నిన్నిలా
మైకంలో పడిపోయానే పూర్తిగా, ఏకంగా
సొగసుల పని ఇది, సొగసుల పని ఇది, అంతేగా!
నిన్నే కోరి
నన్నే వీడి
అడుగేసినా కదా
ఆదీ అంతం
అంతా నీవే
సొంతం నీకు నా కథ
మనసుని కోసి నా అంతం చూడాలా!
మిలమిలలాడే ఇంతందం నీకేలా!
All the best from NBK ఫ్యాన్స్
Yash handsome..❤❤
Very good lyrics❤❤❤❤ I appreciate that lyricist❤❤❤❤
All the best 🎉 director Shashi Anna 💥👍
Karthik Garu😭❤️🕊️
*how many yash & karthik fans are here🔥?*
Big Hug ❤to the great My Bharadhwaj😘
All the Best Yash Master ❤
All the best యశ్ master
Addict ❤❤❤❤❤Anthe.....
I wish him to lyricist Bharadhwaj And great singer Karthik sir
Karthik ❤️❤️❤️
Super Yash Annayya Iam big fan of u annayya 😊❤
so nice yash gaaru ❤️❤️❤️
Lyrics burrapadu. ।. ।।।।।
Ur voice was Best Refreshment @Singer Karthik ❤️
జంట బాగా కుదిరింది పాట చాలా బాగుంది🎉🎉❤
King @yashwanthmaster❤😊
Chala bagundi. Bagha Chesau.
Sare ante.
Devdi daya.
yenta bagundi.
Nijanga. Subhakanchalu.🙏💐💎😎😈👀🍻👑🏁
Best of luck Yash ANNA ❤
Wait for NTR - Yash Dance 😊🔥
The Melody king karthik sir voice ❤❤and music🎶🛐
Karthik Sir Voice &Music 🔥💘🥰 Karthik Sir 🙏🙏💘
Yashwanth master ❤❤
Your vocals in ur own music is just wow ❤❤@karthikmusicexp
Bharadwaj... What an amazing lyrics..
Each word in the song is truly mesmorising and amazing.
Manasuni kosi na antham chudalaaa... ❤❤❤❤... Line touches the hearts and souls of lovers
Superb Melody by Karthik garu .Keep it Up !!
Karthik Sir Voice &Music 🔥💘🥰 Karthik Sir 🙏🙏💘
All the best yashwant master nd whole team❤🎉
All the best Anna from ntr fans ❤❤
All the best for your better future Anantapur king
I love this song very much ❤❤
@karthikmusicexp what a voice ❤❤
❤❤❤❤🎉
All the best yash anna❤
love you Yaswavath master ❤❤❤❤❤💓❤💓❤💗
I am Bharadwaj fan❤❤❤❤❤❤❤❤❤🥰🥰🥰🥰🥰🥰
Lyrics చాలా బాగున్నాయి 💕💕💕💕
Credits goes to lyricist Bharadhwaj and Karthik sir
Super song
Music nd bgm superrr all the best
Nice song❤
Waiting for movie sasi Anna
Lovely melody 😇🎧
Very nice song 💕
Congratulations bhardvaaj.. Have great days ahead.. I hope you will have long journey as like our legendary lyricists..
Our Surya Teja Schoolmates will proud of you..
Super super ❤❤❤
Very soothing melody❤
Karthik Sir Voice ❤️ & Music 🎹
Nice lyrics...❤
Karthik Anna fans ❤
Baagundhi
All the best Yash master ✌️
❤❤❤❤. song
జై సుధీర్ అన్న ❤❤❤
Music is ❤
Good support from Mahesh fans❤
*Driving a car + light raining + window seat + eyes closed + remembering someone = heaven*
Good lyrics,,.
Love you yash ❤❤❤❤
😊