బైక్, కార్ వాషింగ్, తక్కువ cost హై prssure washer, ఇంటి దగ్గర బైక్, కార్ వాషింగ్ కి సూపర్ 👌👌👌👌

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • ‪@vinaypemmadi‬ high pressure washer || bike, car washer
    బైక్ మరియు కార్ వాషింగ్ కి చాలా బాగుంది, చాలా ఈజీగా ఫిట్ చేసి వాడవచ్చు హౌస్ purpose 👌 Flipkart లో ఉంది బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంది

Комментарии • 18

  • @PusphaAnjali-e1q
    @PusphaAnjali-e1q 4 месяца назад +3

    బండిఇంజిన్ దగ్గర అంత దగ్గర పెట్టి కొట్టకూడదు బండి స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చేసాం అవకాశం ఉంది చాలా బాగుంది ప్రోడక్ట్

  • @Naggaraju9
    @Naggaraju9 3 месяца назад +2

    ఆయుర్వేదం తాంత్రిక విద్య వశీకరణ చేయబడును

  • @prasadvarikuti2052
    @prasadvarikuti2052 2 месяца назад

    Anna na motor continue on authune undhe emiproblam ardham kavatamledhu solution chepandi

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 2 месяца назад

    గోడలమట్టి క్లీన్ చేయవచ్చా. రిపేర్ వస్తే ఎలా.

  • @chandrashekardarisa2622
    @chandrashekardarisa2622 Месяц назад

    Made india wanted

  • @satya1319
    @satya1319 5 месяцев назад +2

    Product link

    • @vinaypemmadi
      @vinaypemmadi  5 месяцев назад +1

      Take a look at this TEXUM TX-50 High 2200 Watts, 145 Bars, 8 Meters Outlet Hose Pressure Washer on Flipkart
      dl.flipkart.com/s/N5dFowuuuN

    • @vinaypemmadi
      @vinaypemmadi  5 месяцев назад

      Plz share &like, subscribe 🙏

  • @kotiallinone3869
    @kotiallinone3869 4 месяца назад +1

    Continue running ఎంత టైం వర్క్ అవుతుంది bro please చెప్పండి. నా presure washer 5 min కె auto stop ఐపోతుంది తరువాత 10 min malli run అవుతుంది..

    • @vinaypemmadi
      @vinaypemmadi  4 месяца назад +2

      మోటార్ హీట్ ఐతే థర్మో స్టార్ట్ వర్క్ అవుతుంది.
      అందువలన ఆటో స్టాప్ అవుతుంది. హీట్ నార్మల్ స్టేజ్ కి వచ్చాక మళ్ళీ ఆటో స్టార్ట్ అవుతుంది.
      అలా అవ్వకూడదు అంటే మనం తీసుకునే పంపు అది ఎంత HP ఉందో చూసుకొని తీసుకోవాలి.
      బ్రదర్ మీరు ఏదైనా వస్తువు గాని ఏదైనా తీసుకునే ముందు నన్ను సంప్రదించండి మీకు సరైన పద్ధతిలో నేను సలహా ఇస్తాను. 🙏

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 2 месяца назад

      ​@@vinaypemmadi ఎలాసంప్రదించాలి.

    • @vinaypemmadi
      @vinaypemmadi  2 месяца назад

      @@kotiallinone3869 thermo start ఉంటుంది

    • @vinaypemmadi
      @vinaypemmadi  2 месяца назад

      @@mullapudimanyam2999 flipcart, amozon లో ఉన్నాయ్

  • @mandasureshkumar5392
    @mandasureshkumar5392 2 месяца назад

    Price entha chepandi

    • @vinaypemmadi
      @vinaypemmadi  2 месяца назад

      @@mandasureshkumar5392 4200/-

    • @vinaypemmadi
      @vinaypemmadi  2 месяца назад

      @@mandasureshkumar5392 4200

  • @sampathkannuri9511
    @sampathkannuri9511 3 месяца назад

    Price చెప్పలేదు