లక్ష కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఎక్కడైనా లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ మేజర్ సర్వీస్ కంపల్సరి చేయించాలి ఇంకొకటి లాంగ్ డ్రైవ్ వెళ్లే ముందే రేడియేటర్ పైప్స్ ఖచ్చితంగా చెక్ చెయ్యాలి ఎందుకంటే అవి వేడికి తొందరగా పగిలిపోతాయి ఇంకొకటి కచ్చితంగా చెక్ చేసుకోవాలి లాంగ్ డ్రైవ్ వెళ్లేటప్పుడు thermostat valve ఫర్ఫెక్ట్ గ work వుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి
Your knowledge is unbelievable.......😮😮 Mee valla cars lo bikes lo chala technologies , their working process Ila chala neerchukunna anna....... Simply your super.......
స్టేఫిని చెక్ చేసుకోవాలి అన్న అన్ని ఓకే బాగా చెప్పారు అన్నగారు మాది swift dizire 2009 అంత బాగుంటది స్ట్రార్ట్ చేసినప్పుడు మాత్రం కొంచెం స్మోక్ వస్తుంది ఏంటో రన్నింగ్ లో 140 వెళ్లిన ఏమి ఉండదు రన్నింగ్ సూపర్ కాసేపు రెస్ చేస్తే స్మోక్ రాదు ఏమి చెయ్యాలి అన్న
Apache 200 ki special edition seat modification cheyocha anna. Okavela modification Aiete ekkada chestaro chepandi. I would like to change from split seat to special edition seat.
Hello bro..., మొన్న నేను నా కార్ సర్వీస్ షోరూమ్‌లో ఇచ్చాను, దానికి గాను 8,000/- RS బిల్లు వేసారు తమ్ముడు, కానీ వీల్ బ్యాలెన్సింగ్ మరియు అలైన్‌మెంట్ చేయలేదు బిల్లు మాత్రమే వేసారు, అంత మోసం. షోరూమ్ వాళ్ళు.
Wheel alignment kuda chala important kada anna asala enti inni oils and filters change cheyala vammo pedda maintainence yee kada anna but coming to vodeo asala inni vuntayi ippude telisindhi anduke oka like uu ...explanation ki kuda oka lie uu
@@neeluartsautomobile sir, i searched in description and comments . Couldn't not the contact for the glass film installation . Ekkada cheincharu ? And cost entha ? I stay in Hyderabad. If you have done a video on it . Please share .thank you.
లక్ష కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఎక్కడైనా లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ మేజర్ సర్వీస్ కంపల్సరి చేయించాలి ఇంకొకటి లాంగ్ డ్రైవ్ వెళ్లే ముందే రేడియేటర్ పైప్స్ ఖచ్చితంగా చెక్ చెయ్యాలి ఎందుకంటే అవి వేడికి తొందరగా పగిలిపోతాయి ఇంకొకటి కచ్చితంగా చెక్ చేసుకోవాలి లాంగ్ డ్రైవ్ వెళ్లేటప్పుడు thermostat valve ఫర్ఫెక్ట్ గ work వుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి
Nagendra garu...Rambabu garu Mee work super Andi God bless you Andi
Your knowledge is unbelievable.......😮😮
Mee valla cars lo bikes lo chala technologies , their working process
Ila chala neerchukunna anna.......
Simply your super.......
Thank you dear
Aadi bondha
ఎస్...నీలు ఆర్ట్స్ గారు master of vehicles
Bro wheel balancing kuda chaienchali very important 👍
మీ ఛానల్ లొ waste ఏ ముంటాది, అంతా పనికివచ్చే కంటెంటేగా..... ఆల్వేస్ రాకింగ్ 👌👌👌
Car looks Super Brother 👍🏻
Super so many messages send bro long drive tirupati going one doubt naa car mobile holder stand avvadam ledu suggest me pl
స్టేఫిని చెక్ చేసుకోవాలి అన్న అన్ని ఓకే బాగా చెప్పారు అన్నగారు మాది swift dizire 2009 అంత బాగుంటది స్ట్రార్ట్ చేసినప్పుడు మాత్రం కొంచెం స్మోక్ వస్తుంది ఏంటో రన్నింగ్ లో 140 వెళ్లిన ఏమి ఉండదు రన్నింగ్ సూపర్ కాసేపు రెస్ చేస్తే స్మోక్ రాదు ఏమి చెయ్యాలి అన్న
Intercooler and egr problem
❤From Tadepalligudem
Differential oil... Suspension adjustment.. Clutch, brake pedal free play adjustment..Tool kit, Car documents..
great topic has been covered.
Driving lo melukuvulu cheppandi brother🎉
Hiiii brother
Bike or car ki welding chepicha tappudu alati jagarathalu thesukovali o koncham chepandi brother
Apache 200 ki special edition seat modification cheyocha anna. Okavela modification Aiete ekkada chestaro chepandi. I would like to change from split seat to special edition seat.
Very nice brother🎉
Vammo enta maintenance untada car ki
Hello bro..., మొన్న నేను నా కార్ సర్వీస్ షోరూమ్‌లో ఇచ్చాను, దానికి గాను 8,000/- RS బిల్లు వేసారు తమ్ముడు, కానీ వీల్ బ్యాలెన్సింగ్ మరియు అలైన్‌మెంట్ చేయలేదు బిల్లు మాత్రమే వేసారు, అంత మోసం. షోరూమ్ వాళ్ళు.
Thank you So much Anna ❤😊
2023 ERTIGA రివ్యూ చేయండి బ్రదర్.
Thanks brother🎉
Tips అన్ని మంచివే 👍
Most awaited video
anna, car OBD device gurinchi oka video chye anna, also OBD mobile application kuda demonstrate cheyandi ela use cheyalo....
Tuned Volkswagen polo vedio cheyandi
Nice informative Video 👍🏻
Battery terminal ki grease pattakudadu petroleum gelly pettali
అన్ని బాగ నచ్చినవి గుడ్
Suggest best headlights for swift
So many details in one video
Thank u Anna I am ur new subscriber
Good information bro
Nice video bro 👍
Wheel alignment kuda chala important kada anna asala enti inni oils and filters change cheyala vammo pedda maintainence yee kada anna but coming to vodeo asala inni vuntayi ippude telisindhi anduke oka like uu ...explanation ki kuda oka lie uu
Kerala government objection any Fleming sir
Bro AP లో ఏ honda షోరూం లో కూడా unicorn bike లేదు ఎందుకు లేదు ఎప్పుడు వస్తుంది.ఎలా వస్తుంది(apdate) చెప్పు bro
Good information sir
Super
Super Anna 👌❤
Anna long drive car rentals evacha ledha ok video pettu Anna full details tho ❤️
Alto car review cheayandi bro
6:30 😂😂😂😂 pikkalaa
Nice video 👍
Nice video 👌👌 AP
Cost of filming please
bai ta car cheyinchu ko vachaa
How much Amount will paid for Insurance per year???
10047rs for comprehensive insurance
@@neeluartsautomobile comprehensive Insurance , Mean?????
Nice bro
👍👍👍
Love from guntur anna
Hi Anna nenu malli vacheysa bro I am studing 9 th I am inspir your videos
Mani thing is we must change timing belt and dynamic belt for 40000
Front brakes sound vastudi like gaa
ma car tyre lo bearings arigi poyayi anna
Wheel alignment
ఈ రైడ్ లొ మీకు డీజిల్ టోల్ చార్జెస్ ఎంత ఖర్చు అయింది
👍👍
Bro 100 like❤
డీజిల్ లో ఒక్క డ్రాప్ కూడా పెట్రోల్ డీజిల్ చేయకూడదు ఇండియన్ మిస్సింగ్ వస్తది
ఈ సారి కారును రైలు ఎక్కించు....అదే అక్కడికి వెళ్తుంది
Ee idea super undi dad 😂
💯
Entha ke teskunaru bro car
4.5 lakh
వెఫర్ కాదు వైపర్ అనాలి..✍✍
Pune trip kanna... Trip kosam car ready cheyatanike... Cost ienattu undhi Meeku 😊
😂
@@neeluartsautomobile sir, i searched in description and comments . Couldn't not the contact for the glass film installation . Ekkada cheincharu ? And cost entha ? I stay in Hyderabad. If you have done a video on it . Please share .thank you.
Enni chepinchina adrustam kuda undaali. Maruti tin plastic dabba veskuni highways meeda 100 above veltunte devidiki dandam pettukovalsinde
MOTHANIKI NEELU GARU KOTHACARU LONG DRivelu adiramdayya chandram
😂
fuses
Show room. Lo Koda. Chastra bro 🤔
Yes
Hii sir
Hi andi
Nice 🚐🚐🚐
Wheel aligment
Yes super
Stering oil check chesukovali adi chala main oil
Nadi electric power steering brother there is no steering oil . But it's important for some cars
అన్ని బాగానే చెప్పావు కానీ సర్వీస్ కి ఎంత అయందో చెప్పాలి గా మరి
Video motham chusthe telustundi brother
How educated are you
Nice bro