ప్రతి ఒక్కరికి నీటుగా అర్థమయ్యేలా చెప్పారు మీరు చెప్పే విధానం చాలా బాగుందండి పెరుగు ఆశిస్తూ సహోదరీ ఇంగ్లీష్ మాట్లాడడం ఇష్టం లేదు ఇంతకు తెలుగులో చెప్పా ఏమిటి నేర్చుకుంటారు
Hi Suresh...Thankq somuch...I just learn from your video each and every options from kine master..recently I started real-estate RUclips channel for that purpose I search video eding tutorial..your video is really helpful for me..thankq so much Suresh ..💐💐💐👍👍
నమస్తే అన్న మీరు చాలా చక్కగా చెబుతున్నారు మంచిగా చేసుకోవచ్చు అని థాంక్యూ అన్న చిన్న హెల్ప్ అన్న నాకు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో తెలియటం లేదు అన్న కొంచెం చెప్పరా అన్న
Sir మీ టాపిక్స్ చాలా బాగుంతున్నాయి. క్లియర్ గా అర్థం అయ్యేలా చెబుతున్నారు, మా మిత్రులు ఒకరు ఈ మధ్య ఒక ఛానెల్ క్రియేట్ చేసారు. అందులో వారు upload చేసిన వీడియోలకు thumb nails add చేసినా యుట్యూబ్ ఓపెన్ చేయగానే thumb nail display కావడం లేదు. Play చేసినపుడు మాత్రం కనిపిస్తుంది. మామూలుగా యుట్యూబ్ ఓపెన్ చేయ గానే display కావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దయచేసి తెలుప గలరు ప్లీజ్..
వీడియో చేసిన తర్వాత కినిమాస్టర్ యాప్ వీడియో సైడ్ కి పడుతుంది అలా పడకుండా చేయాలి అంటే ఏం చేయాలి ప్లీజ్ చెప్పండి భయ్యా మీ వీడియో ఎక్స్ప్లైన్ సూపర్ భయ్యా👌
డియర్ సురేష్ గారు నమస్తే , మీరు కీనేమాస్టర్ ఆపరేటింగ్ గురించి చాలా వివరముగా చెప్పారు. బాగా అర్ధం చూసుకోవచ్చు. అయితే నాకు మొబైల్ ఫోన్ లో ఫోన్ వస్తుంటాయి అప్పుడు మిడిల్ గ వర్క్ దిస్తుర్బ్ అయ్యే ది వర్క్ చేసింది సేవ్ అవుతుందా లేదా ? తెలియచేయండి మరొక విషయం ఈ సాఫ్ట్వేర్ ని డెస్క్ టాప్ మీద లోడ్ చేసుకొని చేసేందుకు వీలు వుందా . తెలియచేయండి. ప్లీజ్ ధన్యవాదములు
బ్రో నమస్తే మీరు చెప్తున్న కైన్ మాస్టర్ ఆప్ గూర్చి చాలాబాగా అర్థమైంది మీరూ వివరించిన వివరమంత ఏదైనా వ్రాత రూపములో అంటె ప్రింట్ చేసిన పుస్తకం లాగా తెలుగులో యేమైనా దొరుకుతాయా? ఎక్కడ దొరుకుతాయి?కొంచం తెలుసుకొని తెలియపరుస్తరని నా మనవి లేదా ఇంటర్నెట్ లో ఏమైనా దొరుకుతుందా? ఏ వెబ్సైట్ లో దోరుకుతుంది? నాకు తెలుగులో కావాలి కైన్మస్టర్ కంటే ఇంకా సులభంగా వుండే అప్స్ ఏమైనా వుంటే తెలియపరచండి
ఎడిటింగ్ అంటే పరిచయము లేని వారికి కూడా చక్కగా అర్డమయ్యెల కష్టపడి వివరించారు .మీకు అభినందనలు !
Tnqs
P8p
Iam a new person to this field even though you inspired me to start a new channel. God bless you
వీడియో ఎడిటింగ్ గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సార్..kinemaster lo creat చేసిన వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయవచ్చా లేదా
Thanks for the information Anna..... RUclips lo video editing gurinchi MI laga yavvaru intha varaku chappaledu..... Very nice
Nice brother mi videos chala clear ga unnay andharu ela chepparu sagam chepi sagam chepparu meru motham clear ga chetaru thanks
సూపర్ గా ఎక్సప్లయిన్ చేసారు బ్రదర్ థాంక్స్
ప్రతి ఒక్కరికి నీటుగా అర్థమయ్యేలా చెప్పారు మీరు చెప్పే విధానం చాలా బాగుందండి పెరుగు ఆశిస్తూ సహోదరీ ఇంగ్లీష్ మాట్లాడడం ఇష్టం లేదు ఇంతకు తెలుగులో చెప్పా ఏమిటి నేర్చుకుంటారు
సూపర్ గా చెప్పారు అన్న ఫుల్ వీడియో చూశా tq
Telugu లొ Tutorial classes చాల బాగా అనువాదం చేసి చెప్పడం అద్బతః
Love u anna nee valla editing anedi easy anipistundi guarantee try chestha oka channel pedatha
చాలా బాగా చెప్పావన్న బాగా అర్థమవుతుంది
Meru baga ardam ayela chepparu bro. Thanks.
చాలా చక్కగా వివరించారు అన్నా ధన్యవాదాలు
Thank you bro ee video valla chalaa bagga ardhamaiyayi thanks..
సూపర్ brother'చాలా భాగ explain chesaru 🙏🙏
Hi Suresh...Thankq somuch...I just learn from your video each and every options from kine master..recently I started real-estate RUclips channel for that purpose I search video eding tutorial..your video is really helpful for me..thankq so much Suresh ..💐💐💐👍👍
Ur welcome
Chala baga chepparu sir video editing cheyalanukune varu me video baga ardhamavuthadi bro thanks for the information
ವಿಡಿಯೋ ಎಡಿಟಿಂಗ್ ಮಾಡುವುದನ್ನು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ವಿವರಿಸಿದ್ದೀರಿ ಬ್ರದರ್.. ಧನ್ಯವಾದಗಳು 🤝
Nice explanation chala chakaga chiparu tq u bro
Anna nee kallu mokkina thappuledhu super anna❤❤❤❤anna nuvvu kalisthe kachithanga nee kallu kadigi potha ilove u bro ❤❤❤❤ne antha baga explain chesinollu utube lo leru 🎉🎉🎉🎉hatts off❤❤❤❤❤❤❤
Baga chepparandi thanks andi
Thank you
thank you for kinemaster App full video information I'm full video watching bro 🙏🙏🙏
Tnqs bro
చాలా బాగా చెప్పారు.. సూపర్ 👌👌మీకు ఇంకా లైక్స్ సక్సెస్ రావాలి అని విష్ చేస్తున్నాను!
Tnqs😍
Very good brother good experience and good explanation 🙏🌹
Superrrr ye superrrr full clarity bro
Naku mi video chala use aendhi Anna tnq brother
Ur welcome sister
Chala chakkaga vivarincharu tq 💐🙏
Thank you brother good explanation
Nuvvu సూపర్ anna.......
Inni rojulu emaipov annna,,,,suppper chepppav annna
1.17.12 🤔👌👌👌👌
👏👏👏👏👏👏👏
సూపర్ గా వివరించారు🙏🙏.నేను కొత్త గా చానెల్ పెడుతునాను అందరూ నన్ను ప్రోత్యహించండి ఫ్రెండ్స్
Good luck
Super annaa... Mi explanation
Wow wander full 🎉🎉🎉🙏🙏🙏
Meru chala baga explain chesthunaru anna
చాలా మంచిగా చెప్పావు తమ్ముడు TQ
ఓపిక బాగుంది సురేష్ నీకు
Excellent explanation brother...
super bro u r helped in use of kinemaster app
Chala baga explain chesav Anna superb 👌🙏 Adhiripoyindhi
Really good explained
చాలా బాగా చెప్పారు అన్న వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు క్రైమ్ మాస్టర్ అనే సింబల్ వీడియో పై కనిపించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి
నమస్తే అన్న మీరు చాలా చక్కగా చెబుతున్నారు మంచిగా చేసుకోవచ్చు అని థాంక్యూ అన్న చిన్న హెల్ప్ అన్న నాకు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో తెలియటం లేదు అన్న కొంచెం చెప్పరా అన్న
Masthu cheppinav Anna..
Sooooper...👌
Tnqs
Sir మీ టాపిక్స్ చాలా బాగుంతున్నాయి. క్లియర్ గా అర్థం అయ్యేలా చెబుతున్నారు, మా మిత్రులు ఒకరు ఈ మధ్య ఒక ఛానెల్ క్రియేట్ చేసారు. అందులో వారు upload చేసిన వీడియోలకు thumb nails add చేసినా యుట్యూబ్ ఓపెన్ చేయగానే thumb nail display కావడం లేదు. Play చేసినపుడు మాత్రం కనిపిస్తుంది. మామూలుగా యుట్యూబ్ ఓపెన్ చేయ గానే display కావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దయచేసి తెలుప గలరు ప్లీజ్..
Antha opikaga cheppav anna nuvvu super
సూపర్ అన్న థాంక్స్
సురేష్ అన్న సూపర్ చెప్పినవ్ అన్న చాలా మంచిగా అర్థమవుతుంది
Thank you bro
Thank you from Karnataka
మీరు super sir....
Good and useful video for beginners.
Assalamaalayakum good video
Hai Anna super duper in our telangana slang ...
Good information brother......
Thanks and all the best🤝
Thankyou so much brother
Good explaining
అన్న చాలా సులభంగా అర్థం కానీ వారికి కూడా అర్ధం చేసుకునేలా చెప్పారు.
Supar brother, baga chala chepavau, full vedio chusanu, 🌹🌹
Brother meru qusines sambandhinchina ok Vedio cheyandi brother,
Tnqs brother
Super bro ni look super ga undi
Tnq 🙂
Super super super bro 👌👌👌
Tanq so much 💞👌👌👍
Very nice explanation
సింపుల్ గా సూపర్ గా చెప్పారు
Thank you for explaining bro
ఫొటో ఎడిటింగ్. పొలిటికల్ బ్యానర్స్, బర్త్ డే బ్యానర్స్ ఎలా తయారు చేసులో పూర్తిగా చేసి చూపించండి please
సూపర్ బ్రదర్
వీడియో చేసిన తర్వాత కినిమాస్టర్ యాప్ వీడియో సైడ్ కి పడుతుంది అలా పడకుండా చేయాలి అంటే ఏం చేయాలి ప్లీజ్ చెప్పండి భయ్యా మీ వీడియో ఎక్స్ప్లైన్ సూపర్ భయ్యా👌
Baaga cheppaaru 👏
Shala baga shepparu anna 🙏🙏🙏🙏🙏🙏🙏
Brother, oka video ki already vunna voice ni remove chesi..malli manam voice over ivvali anukunnappudu yela..??
Baga chepparu brother 👍👍👍
Very nice super Anna🎉🎉🎉
Wonderful brother. Thank you so much.
Nen use chese phonelone video theesi eding chesi upload cheyoccha seperate phone vundalla anna
డియర్ సురేష్ గారు నమస్తే , మీరు కీనేమాస్టర్ ఆపరేటింగ్ గురించి చాలా వివరముగా చెప్పారు. బాగా అర్ధం చూసుకోవచ్చు. అయితే
నాకు మొబైల్ ఫోన్ లో ఫోన్ వస్తుంటాయి అప్పుడు మిడిల్ గ వర్క్ దిస్తుర్బ్ అయ్యే ది వర్క్ చేసింది సేవ్ అవుతుందా లేదా ? తెలియచేయండి మరొక విషయం ఈ సాఫ్ట్వేర్ ని డెస్క్ టాప్ మీద లోడ్ చేసుకొని చేసేందుకు వీలు వుందా . తెలియచేయండి. ప్లీజ్ ధన్యవాదములు
Meetho matladali brother 🙏
nice video suresh garu ,useful for beggieners ,tq
Thanks bro........
Super అన్న super
Tq very much sir 🙏
Very clear
Please clarify sir
I add more clips in my project how to come easily first clip or next clip or last clip
బ్రో నమస్తే మీరు చెప్తున్న కైన్ మాస్టర్ ఆప్ గూర్చి చాలాబాగా అర్థమైంది మీరూ వివరించిన వివరమంత ఏదైనా వ్రాత రూపములో అంటె ప్రింట్ చేసిన పుస్తకం లాగా తెలుగులో యేమైనా దొరుకుతాయా?
ఎక్కడ దొరుకుతాయి?కొంచం తెలుసుకొని తెలియపరుస్తరని నా మనవి
లేదా ఇంటర్నెట్ లో ఏమైనా దొరుకుతుందా? ఏ వెబ్సైట్ లో దోరుకుతుంది? నాకు తెలుగులో కావాలి కైన్మస్టర్ కంటే ఇంకా సులభంగా వుండే అప్స్ ఏమైనా వుంటే తెలియపరచండి
Super super super anna supar
Vedio Ela record cheyali...front cam thona or back cam thona....🤔🤔🤔 Editing cheyadaniki ......
Iam 1st viewer anna.
అస్తమానం వీడియో గురించి చూపిస్తున్న గాని ఫోటో ఎడిటింగ్ మాత్రం ఫోటో గురించి మాత్రం ఇలాగే ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలి అన్నది ఒక వీడియో
Thanks to your valuable support to my career
Nice message sir
Anna senima paatalu daunlod cheyadam elaano claretigaa ceppu fliz 🎉🎉🎉🙏🙏🙏👌👌
అన్న శివరాత్రి కి మంచి ఎడిట్ వీడియో చేయండి plz higlet ఉండాలి
thank you so much suresh garu
Movie screen shots tho review ela edit cheyyalo cheppandi sir please
చాలా బాగా చెప్పావు బ్రదర్ 🙏🙏
Anna computer lo edit chesukovachu kinemaster neeee
Bro miru ala tumbline set chestharu video ki
TQ bro 👍👍👍👍
Anna first like give me a heart ❤️❤️❤️ anna
First like kotinde nenu nv kadhu
Tnqs bro
Anna please qiez tempuls yela thayaru cheyali chupinchandi
tq bro tq fr information
Tq anna full information
Anna photos setting chesi movie songs setting chesi pettandi anna
Bagundi
Bro TQ So Much