Hi akka maadhi kooda kurnool alur nenu Mumbai lo untanu mee videos regular ga chustanu akka nenu meeru inkaa manchi manchi videos cheyali ani korukuntunnanu
నాకు ఈ వీడియో నచ్చింది మేము కూడా ఉగ్గాని అంటాము ఫంక్షన్స్ కి మేము చేసేది ఉగ్గానినే ఎందుకంటే తొందరగా అయిపోతుంది కాబట్టి, ఇంకా మీరు పెళ్ళిచూపులు గురించి చెప్పారు అవును ఆడ పిల్లలు రెడీ అయ్యి టీలు జ్యూసులు లేట్ గానే తీసుకువస్తారు , పెళ్లి అయినక ఎప్పుడూ పెద్ద పెద్ద గొడవ పడలేదు అని చెప్పారు చాలా సంతోషం కాపురంలో చిన్న చిన్న గొడవలు పడాలి పెద్ద గొడవలు వద్దు మీరు ఎప్పుడూ ఇలాగే కలిసి మెలిసి వుండాలి
సూపర్. అక్క ఇలాంటి వారికి సపోర్ట్ చెయ్యండి
Hi akka maadhi kooda kurnool alur nenu Mumbai lo untanu mee videos regular ga chustanu akka nenu meeru inkaa manchi manchi videos cheyali ani korukuntunnanu
Alage,Manchi,video
మా గూడూరు లో కూడా హోటల్ లో ఉగ్గాని ఉంటది అక్కా
Yaka emmiganur kada ya ooru midhi
Thiragamotha lo borugulu kalipina tharuvatha banalilo koncham sepu vedi cheyali. Vediga uggani taste baga vuntundi.
ఈసారి తప్పకుండా తిని చూపిస్తాను
Tini chupistanu kadu koncham sepu poeii mida petti kalapali vedi vediga avutindi
Ughani Kurnool is special 🎉😊
Not only kurnool spl total rayalaseema look spl dish
Mi converjetion bagavundhi😂😂😂❤
Super sis
Ok super
Anu akka bagundi
Hi akka 😊 😊
Vantalu chesina tharuvatha taste cheyatam kuda choopinchandi.
Inti lopala kuda choopinchandi. Vyavasayam sontha polam lo chesthara. Uggani lo nimma rasam veyali taste inka baga vuntundi.
మా దగ్గర కడాయి ఎంత పెద్దది లేదు అందుకనే గిన్నెలో కలిపాము
Ok
Hallo akka
Kattela poyye manchidi vantalu taste ga untayi health ki manchidi
City lo vallaki avakasham ledu
Meeru eppudu itlane chesukondi 😊
మా పల్లెటూర్లో మేము ఎక్కువగా కట్టెలు పొయ్య మీదే చేస్తాం అక్క
Me village name
ఎమ్మిగనూరు
Meru Adhoni side aa akka mee slang adhoni and yemmiganur side elage untadhi
ఎమ్మిగనూర్
Akka madhi kurnool yemmiganur ki vachi kalavali ani undhi kalavocha
నాకు ఈ వీడియో నచ్చింది మేము కూడా ఉగ్గాని అంటాము ఫంక్షన్స్ కి మేము చేసేది ఉగ్గానినే ఎందుకంటే తొందరగా అయిపోతుంది కాబట్టి, ఇంకా మీరు పెళ్ళిచూపులు గురించి చెప్పారు అవును ఆడ పిల్లలు రెడీ అయ్యి టీలు జ్యూసులు లేట్ గానే తీసుకువస్తారు , పెళ్లి అయినక ఎప్పుడూ పెద్ద పెద్ద గొడవ పడలేదు అని చెప్పారు చాలా సంతోషం కాపురంలో చిన్న చిన్న గొడవలు పడాలి పెద్ద గొడవలు వద్దు మీరు ఎప్పుడూ ఇలాగే కలిసి మెలిసి వుండాలి
Thank you
A ooru meedi
ఎమ్మిగనూర్
Madi kuda yemmiganur
ఎమ్మిగనూరు లో ఊరు పేరు చెప్పక్క.
, మాది రాయలసీమే అనంతపురం జిల్లా ఉగ్గాని మేము ఎక్కువ తింటాము ఉగ్గాని బజ్జి మిరపకాయ బజ్జీ అంటే ఇష్టము ఫస్ట్ కామెంటు
ఏదేమైనా రాయలసీమ ఉగ్గాని ఫేమస్
Chyttlaku dagaraga matapttinav pogaku kamalipothai
ఈసారి పోయి కొంచెం దూరంగా పెడతాము
Matalu ekkuva
Madi burramdoddiki meku telusu vooru
Akka nilly poyaru amma