అరణ్యపర్వం 25 • గంగావతరణం • Chaganti • Mahabharatham

Поделиться
HTML-код
  • Опубликовано: 18 дек 2022
  • Pravachanam by Brahmasri Chaganti Koteshwar Rao garu .
    #chagantikoteswararao
    #mahabharatham
    #pravachanam
    #story
    #chaganti
    #mahabharata
    #speech
    #Krishna
    #aranya_parvam

Комментарии • 56

  • @PrasadPiratla
    @PrasadPiratla Год назад +6

    పూజ్యులు గురువులు అయిన శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి సాదర ప్రణామములు . మీరు చెప్పిన గంగావతరణము శ్రద్ధగా ఆలకిన్చినమీదట నాబోటి అతి పరిమితమైన సామాన్యుని మదిలో ఒక చిరుసందేహము గోచరించినది. అది ఏమనగా కల్పాంతర విశేషము మూలాన మహనీయులైన శ్రీ వాల్మికి మహర్షులవారికి మరియు శ్రీ వేదవ్యాసుల వారికి వారి వారి పురాణ రచనలలో కించిత్ భేదము వచ్చినది అన్న సూక్ష్మమును విశదీకరించితిరి. అటులైన రామాయణము , మహాభారతములు రెండును వరుసగా ఒకే కల్పంతరమునకు చెందిన పురాణములే కదా, అదియును గాక వీటిని ఊటంకించిన మహర్షులవారు కూడా ఒక కల్పామునకు చెందియున్నవారే అయినను ఈ కధలలోని మార్పులు ఎట్లు సంభవము? అదియును గాక మానవులమైన మనకు ఎంత ధారణా శక్తి యున్నాను కొంత కాలములవరకే మన పరిజ్ఞానము పరిమితమైనపుడు , కొన్ని కోట్ల సంవత్సరాల మేళవింపుతో సంభవించే కల్పాంతర విషయముల యొక్క సూక్షము మరియు వాటిపై ఏర్నుపడు పరిజ్ఞానము గ్రహించుట ఎట్టు సంభవము? అదియును గాక ఇన్ని కల్పాన్తరములు జరిగినవి అని మన ఎరుకకు అవగతమౌ నిదర్శనములు ఎట్టు కనుగొనవలెను ? ఇట్టి మహాకాల గణితమును అంచనా వేసే శక్తి మనకు ఉన్నదా? ఒకవేళ ఇది నిజమే అయిన వాటికి కారణములను , కారనాన్తరములను వివరించ వలసినదిగా వినమ్రమనస్కుడనై గురువుగారిని ఈ అంతర్జాల మాధ్యమము ద్వారా సవినయముగా కోరుచున్నాను .

  • @uttham7290
    @uttham7290 2 месяца назад

    Ganga Ganga Ganga Om Namasivaya Hara Hara Mahadeva Sambosankara🙏

  • @Bhawvani45
    @Bhawvani45 Год назад +1

    🌹☘️🙏🕉🙏☘️🌹ఓమ్ నమశ్శివాయ
    🌹☘️🙏🕉🙏☘️🌹ఓమ్ నమశ్శివాయ
    🌹☘️🙏🕉🙏☘️🌹ఓమ్ నమశ్శివాయ🌹☘️🙏🕉🙏☘️🌹ఓమ్ నమశ్శివాయ
    🌹☘️🙏🕉🙏☘️🌹ఓమ్ నమశ్శివాయ

  • @Shannyentertainment
    @Shannyentertainment Год назад +5

    మల్టీవర్స్ గురించి explain చేశారు... 🙏🙏🙏

  • @ranjithmurahari7432
    @ranjithmurahari7432 3 месяца назад +1

    శ్రీ గురుభ్యోనమః

  • @aviator5g
    @aviator5g Год назад +2

    Guruvu gaaru Kalpaantara kadha annappudu, manam choosthunna kaliyugam already jarigi vundali.. porapaatuna adi evaranna rasivunte, vacche future Ela vuntundo vini sagam mandi heart patients avthaaru.
    Frankly ippudu unna generation ki facts and consequences ni accept chese guts, strength, patience and conservation nature chaala takkuva.

  • @ananthavihari6670
    @ananthavihari6670 Год назад +7

    గంగా మాతా కీ జై 🚩🙏🏻

  • @Bhawvani45
    @Bhawvani45 Год назад +1

    🌹☘️🙏🕉🙏☘️🌹ఓమ్ నమశ్శివాయ🌹☘️🙏🕉🙏☘️🌹ఓమ్ నమశ్శివాయ🌹☘️🙏🕉🙏☘️🌹ఓమ్ నమశ్శివాయ

  • @Bhawvani45
    @Bhawvani45 Год назад +1

    🌹☘️🙏🕉🙏☘️🌹ఓమ్ నమశ్శివాయ 🌹☘️🙏🕉🙏☘️🌹ఓమ్ నమశ్శివాయ
    🌹☘️🙏🕉🙏☘️🌹ఓమ్ నమశ్శివాయ🌹☘️🙏🕉🙏☘️🌹ఓమ్ నమశ్శివాయ
    🌹☘️🙏🕉🙏☘️🌹ఓమ్ నమశ్శివాయ
    🌹☘️🙏🕉🙏☘️🌹ఓమ్ నమశ్శివాయ

  • @n.prasadn.prasad698
    @n.prasadn.prasad698 Год назад +1

    Om nama shivaya guruji gaariki namaskaram

  • @vinayvinni8741
    @vinayvinni8741 Год назад +2

    Idhi Edhoo
    Pothuluri Veerabrahmendraya swamy Gurinchi Chepthey Baguntundhi

  • @rajyalakshmi64
    @rajyalakshmi64 Год назад +4

    ధన్యవాదములు

  • @balamurali6418
    @balamurali6418 Год назад +3

    Sri gurubhyo namaha

  • @kkxxx7133
    @kkxxx7133 Год назад +1

    Om..krishna

  • @Bhawvani45
    @Bhawvani45 Год назад +1

    ☘️🕉🙏🌹ఓమ్ నమశ్శివాయ🌹🙏🕉☘️

  • @SarathKumar-ny9ub
    @SarathKumar-ny9ub Год назад +5

    Sir i have passed endowment prelims.pls put more videos for my mains exam

  • @indirapillala4944
    @indirapillala4944 8 месяцев назад

    🙏🏻 అండీ మీరు చెప్పిన ప్రతి మాట నూటికి నూరు పాల్లు సత్యం... మీ మాటల అర్ధం అంతరార్ధం పరిపూర్ణానం గ తే లూసు కోవడానికి మా గురువు గారు శ్రీ మోంట్ కైలాష్ గారు తెలియ పరుస్తున్న విద్య అరహటికిక్ యోగ సాధన ద్వారా నాకు సాధ్యం ఐనది మీకు ధన్యవాదములు

  • @paddasubbu9908
    @paddasubbu9908 Год назад +6

    🙏🙏🙏

  • @yaminisatishkumar7099
    @yaminisatishkumar7099 Год назад +1

    Appa Potri 🙏🙏🙏🌹🌹🌹

  • @rohinikumardanduri
    @rohinikumardanduri Год назад +1

    Jai Sagara...Jai Baghiradha..

  • @ajaychowdary999
    @ajaychowdary999 Год назад +2

    Waiting for the next part...

  • @lakshmimohan2201
    @lakshmimohan2201 Год назад +2

    Guruvu gariki namaskaramulu 🙏

  • @srinivasaraokondeti6953
    @srinivasaraokondeti6953 6 месяцев назад

    Great knowledge through the story Sri Chaganti sir 🙏.

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 Год назад +2

    Jai Sreemannarayana swamy Dasoham

  • @vamsikrishna3069
    @vamsikrishna3069 Год назад +3

    Multiverse

  • @gisiriraju9498
    @gisiriraju9498 Год назад +1

    Jai shree krishna guruvu gariki namskaralu 🙏

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 Год назад

    గురువు గారి కి పాదాభివందనాలు

  • @mahirock1751
    @mahirock1751 Год назад +1

    1000 like it's me ...

  • @swapnamysagalla
    @swapnamysagalla Год назад +1

    Bumipaina thappa bumi kinda niru yekkadda undi ayya nitilo bumi munigi povadaniki

  • @anilkota8932
    @anilkota8932 Год назад +2

    🙏🙏🙏🙏🙏

  • @chittibommaashok9828
    @chittibommaashok9828 Год назад +2

    Guruvu garu కల్పంతారా బేధం అంటే మల్టివార్సెస్ సా

  • @lakshmishrinivas3017
    @lakshmishrinivas3017 Год назад +3

    🙏🏼🙏🏼👌

  • @villagefish856
    @villagefish856 Год назад +1

    To day ( 21 Dec) episode upload cheyandi pls

  • @rameshborra54
    @rameshborra54 Год назад +1

    Kalpala gurinchi okasari cheppandi. Guruvugaru. Aithe oka doubt guruvugaru. Kalpantharalallo oka jarigipoiyena kaliyugam gurinchi cheppandi. Anni ugala gurinchi unnappudu jarigipoiyena kaliyugam gurinchi enduku ledhu. Plz dayachesi cheppandi.

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 Год назад +1

    🥢🌺🌹🌻🏵️🌷💮🌸🥀🌼🥥🥥🥥🥥🥥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @guruswamyvaggu1611
    @guruswamyvaggu1611 7 месяцев назад

    🙏🙏🙏🙏

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 Год назад +10

    🙏guru devula padapadmamula ku padabi vandanamulu 🙏guru devuni mukatha paradubutha parama pavanam gangavatharana adubutha pravachana shravana bagyam 🙏🙏🙏🙏

  • @balukrishna8977
    @balukrishna8977 11 месяцев назад

    🙏

  • @indirapillala4944
    @indirapillala4944 8 месяцев назад

    🙏🏻

  • @kaburlu5657
    @kaburlu5657 7 месяцев назад

    🙏🏼🚩💐

  • @gopikrishna8853
    @gopikrishna8853 Год назад +1

    Just watch, don't subscribe

  • @Bhawvani45
    @Bhawvani45 Год назад +1

    🌹☘️🙏🕉🙏☘️🌹ఓమ్ నమశ్శివాయ
    🌹☘️🙏🕉🙏☘️🌹ఓమ్ నమశ్శివాయ
    🌹☘️🙏🕉🙏☘️🌹ఓమ్ నమశ్శివాయ
    🌹☘️🙏🕉🙏☘️🌹ఓమ్ నమశ్శివాయ
    🌹☘️🙏🕉🙏☘️🌹ఓమ్ నమశ్శివాయ