ఈటెల రాజేందర్ గారు సామాన్య అమాయకుల అయినటువంటి ప్లాట్ ఓనర్స్ పక్షాన నిలబడి న్యాయం కోసం పోరాడుతున్నారు. ఇతను హర్ష కన్‌స్ట్రక్షన్స్ యజమాని అయిన వెంకటేష్ & చిత్తూరుకు చెందినవాడు, అతను వెంచర్ యజమాని కాదు, భూమి పట్టా యజమాని కొడుకులకు కొంత మొత్తం డబ్బులు ఇచ్చి వారితో రీ-రిజిస్ట్రేషను చేయించిన భూ కబ్జాదారుడు. భవన నిర్మాణాలకు అనుమతులు ఇవకుండా ఉండేందుకు కొర్రెముల గ్రామ పంచాయతీకి లంచం ఇవ్వడం, ఇంకా ప్లాట్ ఓనర్స్ ని గుండాలతో కొట్టించడం ఇదేమీ మొదటిసారి కాదు. అమాయక ప్లాట్ ఓనర్స్ భూమి యజమానుల నుండి చట్టబద్ధంగా ప్లాట్లు కొనుకున్నారు, కానీ ఈ భూ కబ్జా దారుడు వెంకటేష్, స్థానిక రాజకీయ నాయకులు, కొర్రెముల గ్రామ పంచాయతీ అధికారులకు, DPO, మొదలైన వ్యవస్థను బలవంతంగా మరియు ఉద్దేశపూర్వకంగా లంచాలు ఇచ్ఛీ, రాజకీయ వత్తిడి పెట్టి దానిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏకశిలా నగర్ ప్లాట్ల యజమానులు గుండా వెంకటేష్‌తో చాలా ఇబ్బందులు పడ్డారు, గతంలో కూడా సహాయం కోరుతూ మాజీ ఎమ్మెల్యే మల్లారెడ్డిని సంప్రదించారు. కానీ పెద్దగా ఉపయోగపడలేదు. (ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డికి బంధువు అయిన మేడ్చల్ మలజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సపోర్టు తో వెంకటేష్ ఈధియంత చేస్తూనాడు). సింపుల్ లాజిక్ ప్రతి ఒక్కరు గమనిస్తున్నరూ అనుకుంటాను ఇతనిది ఆస్కార్ స్థాయి నటన, ఇలాంటి గూండాలతో సాధారణ వృద్ధులు & ఆడవారు ఇంకా చిన్న పిల్లలతో పాటు ఎందుకు పోరాడుతారు? వెంకటేష్ కభ్జదారుడు కాబట్టే ఫీల్డ్ మీదకీ రాకుండా ఇలాంటి గుండాలతో అమాయకపూ ప్రజలను భయపెట్టి వల కస్టర్జితం ఆయనుతువంటి ప్లాట్స్ లాకోడానికి అతని సాహ్య శక్తుల ప్రయత్నిస్తున్నాడు.
You did good job
Good job
Good job, my plot also here
ఈటెల రాజేందర్ గారు సామాన్య అమాయకుల అయినటువంటి ప్లాట్ ఓనర్స్ పక్షాన నిలబడి న్యాయం కోసం పోరాడుతున్నారు.
ఇతను హర్ష కన్‌స్ట్రక్షన్స్ యజమాని అయిన వెంకటేష్ & చిత్తూరుకు చెందినవాడు, అతను వెంచర్ యజమాని కాదు, భూమి పట్టా యజమాని కొడుకులకు కొంత మొత్తం డబ్బులు ఇచ్చి వారితో రీ-రిజిస్ట్రేషను చేయించిన భూ కబ్జాదారుడు.
భవన నిర్మాణాలకు అనుమతులు ఇవకుండా ఉండేందుకు కొర్రెముల గ్రామ పంచాయతీకి లంచం ఇవ్వడం, ఇంకా ప్లాట్ ఓనర్స్ ని గుండాలతో కొట్టించడం ఇదేమీ మొదటిసారి కాదు. అమాయక ప్లాట్ ఓనర్స్ భూమి యజమానుల నుండి చట్టబద్ధంగా ప్లాట్లు కొనుకున్నారు, కానీ ఈ భూ కబ్జా దారుడు వెంకటేష్, స్థానిక రాజకీయ నాయకులు, కొర్రెముల గ్రామ పంచాయతీ అధికారులకు, DPO, మొదలైన వ్యవస్థను బలవంతంగా మరియు ఉద్దేశపూర్వకంగా లంచాలు ఇచ్ఛీ, రాజకీయ వత్తిడి పెట్టి దానిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు.
ఏకశిలా నగర్ ప్లాట్ల యజమానులు గుండా వెంకటేష్‌తో చాలా ఇబ్బందులు పడ్డారు, గతంలో కూడా సహాయం కోరుతూ మాజీ ఎమ్మెల్యే మల్లారెడ్డిని సంప్రదించారు. కానీ పెద్దగా ఉపయోగపడలేదు. (ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డికి బంధువు అయిన మేడ్చల్ మలజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సపోర్టు తో వెంకటేష్ ఈధియంత చేస్తూనాడు).
సింపుల్ లాజిక్ ప్రతి ఒక్కరు గమనిస్తున్నరూ అనుకుంటాను ఇతనిది ఆస్కార్ స్థాయి నటన, ఇలాంటి గూండాలతో సాధారణ వృద్ధులు & ఆడవారు ఇంకా చిన్న పిల్లలతో పాటు ఎందుకు పోరాడుతారు?
వెంకటేష్ కభ్జదారుడు కాబట్టే ఫీల్డ్ మీదకీ రాకుండా ఇలాంటి గుండాలతో అమాయకపూ ప్రజలను భయపెట్టి వల కస్టర్జితం ఆయనుతువంటి ప్లాట్స్ లాకోడానికి అతని సాహ్య శక్తుల ప్రయత్నిస్తున్నాడు.
Jai etela rajendhar anna 🎉
సూపర్
జై ఈటల రాజేందర్ గారు
జై రాజన్న ✊✊
Grate job ఈటెల
Super
జై ఈటెల 🙏
Mi thappeledu sir 🙏
Elanti vallany champadame
Karet sri silent ga lepukuntu ravali sir
Good sir
Yes you are really good leader
భూ కబ్జా దారులు వాళ్ళు
CM....Ravanth ika wast...
asalu em janala kastalu em patichu kovadam ledu...ika endukuu...ayana CM ga....bye bye.. ravanth sir.🤚🤚🤚🤚
Anna Rajender garu gopanpally ranganadhanar lo kuda ilage undi raghuki Anni matalu phone chesina response ivvadu faltugadu 😂
జై. Bjp
E Court vevasta marali
Pedavalla bumiki swatlo
Nayam cheyyali Okka 2,3,monthlo
Kabjadharulu dabbuliste
Courtlu kudha ulta cheyyagalavu
Pedavadu yeppudu ellu kattali
Court yeppudu rejalt vastundho
10year padutundho 20years padutundho
Pedavadu pedavany lage undhiporunnadu
Silentga lepukunturavali elantivallani 🙏
Etela garu chepitene pattinchukoni police lu.collectors common people complaints iste pattinchukuntara..naxlites urike puttaleru
Rodisam chetunnaru thannadame correct
Anna.etala.nivenuka.b.c.s.c.st.lam.unnam.vallanu.mallakuda.thannali
Vaddu comedian cheppaku. Kcr meeda yuddam annav yemaindi marchipoyava marchipoku repatnunchaina start chey. Bye comedian
Avu avu correct aa KaChaRa dustbin lo paddadu inka inka em cheyali😂😂
Correct anna he a land graber he is real owner.
Elanti vellani kottadam lo thappem ledu.