🎤 Psalm 37:1-26 Song - Delight in the Lord

Поделиться
HTML-код
  • Опубликовано: 10 дек 2024

Комментарии • 8

  • @srftilu
    @srftilu 4 года назад +5

    Thank you, Jason and everyone. Holy Lord, have mercy on me, a sinner. Amen.

  • @sharelgrace9568
    @sharelgrace9568 4 года назад +3

    Amen! Trust and delight in the Lord. Love it🎶💕

  • @jodierhea2658
    @jodierhea2658 3 года назад +2

    I love to hear scripture, especially sung and played so well. Easy to understand and beautiful chapter. N.Rhea

  • @jamesfoster1163
    @jamesfoster1163 3 года назад +2

    I loved this song Jason Silver. It was the encouragement I needed today thankyou!

  • @geradessielsimon6000
    @geradessielsimon6000 4 года назад +2

    I celebrate,rejoice in the future forecast of favor you remind us of beloved brother!
    Psalm37:37= an happy,healthy,wholesome-perfect end,even in times like these(=SHALOM)!!
    Unceasing thanksgivings for you & all that’s yours!Our FATHER hold you up & keep you HEALED and a healing to all!!

  • @vanguribalaji1804
    @vanguribalaji1804 4 года назад +4

    కీర్తనలు 37:1 చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము.
    కీర్తనలు 37:2 వారు గడ్డివలెనే త్వరగా ఎండిపోవుదురు. పచ్చని కూరవలెనే వాడిపోవుదురు
    కీర్తనలు 37:3 యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుము దేశమందు నివసించి సత్యము ననుసరించుము
    కీర్తనలు 37:4 యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును.
    కీర్తనలు 37:5 నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును.
    కీర్తనలు 37:6 ఆయన వెలుగునువలె నీ నీతిని మధ్యాహ్నమునువలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును.
    కీర్తనలు 37:7 యెహోవా యెదుట మౌనముగానుండి ఆయనకొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్థిల్లువాని చూచి వ్యసనపడకుము దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసన పడకుము.
    కీర్తనలు 37:8 కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణము
    కీర్తనలు 37:9 కీడు చేయువారు నిర్మూలమగుదురు యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు.
    కీర్తనలు 37:10 ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు.
    కీర్తనలు 37:11 దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు
    కీర్తనలు 37:12 భక్తిహీనులు నీతిమంతులమీద దురాలోచన చేయుదురు వారినిచూచి పండ్లు కొరుకుదురు.
    కీర్తనలు 37:13 వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచు చున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు.
    కీర్తనలు 37:14 దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించువారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసియున్నారు విల్లెక్కు పెట్టి యున్నారు
    కీర్తనలు 37:15 వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి విండ్లు విరువబడును.
    కీర్తనలు 37:16 నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధనసమృద్ధికంటె శ్రేష్టము.
    కీర్తనలు 37:17 భక్తిహీనుల బాహువులు విరువబడును నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు
    కీర్తనలు 37:18 నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును.
    కీర్తనలు 37:19 ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు కరవు దినములలో వారు తృప్తిపొందుదురు.
    కీర్తనలు 37:20 భక్తిహీనులు నశించిపోవుదురు యెహోవా విరోధులు మేతభూముల సొగసును పోలి యుందురు అది కనబడకపోవునట్లు వారు పొగవలె కనబడకపోవుదురు.
    కీర్తనలు 37:21 భక్తిహీనులు అప్పుచేసి తీర్చకయుందురు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు.
    కీర్తనలు 37:22 యెహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకొందురు ఆయన శపించినవారు నిర్మూలమగుదురు.
    కీర్తనలు 37:23 ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును.
    కీర్తనలు 37:24 యెహోవా అతని చెయ్యి పట్టుకొని యున్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక యుండడు.
    కీర్తనలు 37:25 నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండలేదు.
    కీర్తనలు 37:26 దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపువారు ఆశీర్వదింపబడుదురు.

    • @vanguribalaji1804
      @vanguribalaji1804 4 года назад

      @@JasonSilverMusic sure brother and thank you for replying me.iam
      vanguri balaji from india telangana.

  • @PRAYFORTHEFAITHFULDEPARTED
    @PRAYFORTHEFAITHFULDEPARTED Год назад