Bricks Making Process In kolluru | India 🇮🇳 | Uma Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • Brick Making Process In kolluru India 🇮🇳 | Uma Telugu Traveller
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Thumbnail : ...

Комментарии • 569

  • @urstruly1727
    @urstruly1727 2 года назад +80

    నిన్న సన్మానం వీడియో మనసుని హత్తుకుంది ఉమా గారు. అనింటికి మీరు అర్హులు..శుభాకాంక్షలు ఉమా గారు 👍👍👍😇👍👍❤💚💚..ఎంతోమందికి మీరు ఆదర్శం... ఎక్కడ కంటెంట్ ఉంటే అక్కడ మా ఉమా గారు ఉంటారు... మీ future ప్రయాణం సాఫిగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉమా గారు.. ఇటుకలు ఎలా పేర్చి ఇల్లు కడుతారో మీరు కూడా మీ లైఫ్ లో మీ ప్రయాణానికి ఒక్కో ఇటుకతో పెర్చుకుంటూ మెట్లు కట్టుకుంటూ ఒక స్థాయికి వెళ్లారు.. చాలా ఆనందంగా ఉంది ఉమా గారు.
    మీరు సంపూర్ణ ఆయురోగ్యాలతో
    సుఖసంతోషాలతో ఉండాలి ఉమా గారు.
    ఇంటికొచ్చిన విరామం లేకుండా వీడియోస్ పెడుతున్నారు. Thank u uma garu ❤❤

    • @natureandclouds
      @natureandclouds 2 года назад +2

      Good morning andi daily evaru comment kanipinchaka poyina mee comment matram confirm ga kanipisthundi

    • @urstruly1727
      @urstruly1727 2 года назад +2

      @@natureandclouds good mrg bro 💚🙏yela unnaru?

    • @natureandclouds
      @natureandclouds 2 года назад +1

      @@urstruly1727 nenu bagunnananu andi meeru?

    • @urstruly1727
      @urstruly1727 2 года назад +2

      @@natureandclouds haa bro bagunnanu 😇

    • @villagefoodkingdom7286
      @villagefoodkingdom7286 2 года назад +1

      True supporter of our brother, thank you sister😍😍

  • @Radveni
    @Radveni 2 года назад +14

    Excellent video.. ఇటుక తయారీ చక్కగా అర్ధమైంది.. ఆ శ్రమజీవుల కష్టానికి తగినంత విలువ, ప్రతిఫలం లేదంటే.. చాల బాధగా ఉంది..

  • @saiHarsha293
    @saiHarsha293 2 года назад +20

    తెనాలి లో మీకు సన్మానం చేయటం చాలా ఆనందంగా ఉంది బ్రదర్ I'm from GUNTUR...

  • @sudharanimulpuru6881
    @sudharanimulpuru6881 2 года назад +34

    ఇటుకలు తయారు లో వున్న కష్టం నష్టాలు చాలా బాగా వివరించారు ఉమా గారు.🙏

  • @kslkrc5356
    @kslkrc5356 2 года назад +3

    10 day s avthunddi umagaru mimmalni choosi.. yem chesthnunaru.. aarogyanga unnaraa. God bless you..
    from kolar Karnataka

  • @prabhudasuv8806
    @prabhudasuv8806 2 года назад +21

    సండే శుభోదయం ఉమా అన్నయ్య మీరు ట్రావెల్ కి వెళ్ళేలోపు మన ఆంధ్రలోని ఇలాంటి ప్రదేశలు మీరు మాకు సుపించాలి అన్నయ్య మిమ్మల్ని సన్మానిచడం చాలా సంతోషంగా ఉంది ❤❤

  • @naagasrineevaaspatibandla3363
    @naagasrineevaaspatibandla3363 2 года назад +83

    Kohinoor diamond was found in Kolluru islands as per ancient history of one part u can make it interesting story by taking help from archeological backgrounded person and teaching professionals. Now the young generations will know it’s importance and history. It will be a interesting story to u Uma garu

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 года назад +1

    I like your video
    ఇటువంటి విడియోస్ యవారు చేయరు చాల మంచి విడియో అలగేమంచి సమాచారం కూడ గ్రేట్ ఉమగరు దాన్యవాదలు
    అలగే అక్కడ కష్టం చేస్తుంనా పన్ని వాళ్ళు కూడ దాన్యవాదలు 🙏

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 2 года назад +13

    నమస్తే బ్రదర్... ఇలాగే ప్రతిరోజు ఉదయం.. మంచి వీడియోస్ అప్లోడ్ చేయండి.. థాంక్యూ బ్రదర్ 😍❤️

  • @mnindira1827
    @mnindira1827 2 года назад

    బాగుంది ఉమ. ఇటకలు తయ్యారూ. చేసే వాళ్ళను. చూపించావు..వాళ్ళు. చాలా కష్టపడి పని చేస్తారు..వాళ్ళ చాలా సంతోస పడి ఉంటారు

  • @sofiabid
    @sofiabid 2 года назад +10

    Love from Nandyal❤️
    Jaihind🇮🇳

  • @m.p.ganesh9599
    @m.p.ganesh9599 2 года назад +12

    మీయొక్క వీడియోలు ద్వారా మాకు జ్ఞానానికి మరియు వినోదని అందించుచున్నందుకు దాన్యవాదములు

  • @PLatinum_Scopes
    @PLatinum_Scopes 2 года назад +7

    మీరు చాలా గ్రేట్! Auto నడిపారు ఇప్పుడు world traveller. మాకు ఇటుక industry ఉంది. కానీ మా దగ్గర కాస్త వేరుగా చేస్తారు. మాది west godavari. All the best

  • @lakshmanpaladugu
    @lakshmanpaladugu 2 года назад +16

    కొల్లూరు గ్రామంలోని గనుల్లోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన అపురూపమైన, అత్యంత విలువైన కోహినూరు వజ్రము దొరికింది. చరిత్రలో వెలకట్టలేని వజ్రంగా భావిస్తూవచ్చిన ఈ వజ్రం ఎందరెందరో రాజుల చేతులు మారి భారతదేశం నుంచి పర్ష్యాకు, పర్షియా నుంచి తిరిగి భారతదేశానికి, ఆపైన చివరకు ఇంగ్లాండుకు చేరుకుంది!!!

    • @rajeshb5648
      @rajeshb5648 2 года назад

      That is a different Kolluru and not this

  • @lakshmiskitchen1663
    @lakshmiskitchen1663 2 года назад +2

    Super video andi 👌

  • @sriganeshnet7672
    @sriganeshnet7672 2 года назад +160

    కరోనా 3rd వేవ్ అంటున్నారు కదా. Be careful your health BRO

    • @shivaneverwon225
      @shivaneverwon225 2 года назад +13

      Antha pedda wave lone Africa lo vlog chesadu identha cheppandi keep going anthe

    • @urstruly1727
      @urstruly1727 2 года назад +7

      @@shivaneverwon225 avunu🥰

    • @villagefoodkingdom7286
      @villagefoodkingdom7286 2 года назад +1

      4 th vachina uma anna agadu, kingu

    • @urstruly1727
      @urstruly1727 2 года назад +2

      @@villagefoodkingdom7286 yes

  • @veeraraghavuluramagiri662
    @veeraraghavuluramagiri662 2 года назад +4

    Enni vishayalu thelusukunte antha manchidi. Keep going. Sincerega mee pani meeru chesukuntu vellandi. ..sanmanalu ave vethukkuntu vasthayi

  • @madhavivutchula1979
    @madhavivutchula1979 2 года назад +5

    Nice vedio Umagaru 👌😍 రైతులకి మంచి రోజులు రావాలి అని కోరుకుందాం శ్రమకు తగ్గ ప్రతిఫలం వారికి దక్కలి🙏

  • @jagannadhamjasti1629
    @jagannadhamjasti1629 2 года назад +5

    The world began to recognise you Yesterday I saw how you were felicitated by Tenali mla .Vasthe third wave already set in plan your future travel carefully.Though I belong to Tenali I never saw how bricks are made.Thank you .All the best.

  • @kogantisahadev524
    @kogantisahadev524 2 года назад +5

    Yes Uma my father has started that bricks business in Kollur and that business given employment opportunities from may be more than 80 years. That business ended with my father in our family. Now we happy through that brick business famous identification for kollur and given life many people at Kollur.
    Koganti Sahadev

  • @shootoutyt2541
    @shootoutyt2541 2 года назад +10

    Anna Madi Donepudi Kolluru pakkana anna United kingdom lo vuntunna love from uk❤️ behalf of Kollur and Donepudi

  • @naliniswarupini2168
    @naliniswarupini2168 2 года назад +1

    Wow ...idi ma ammamma gari ooru ....Ma menamama vuntaru ..nice to see you there Uma garu

  • @sivatulasi6003
    @sivatulasi6003 2 года назад +3

    హాయ్ ఉమా గారు. ఇటుకుల తయారీ చేయడం ఇంత కష్టమని మాకు తెలియదు పాపం వాళ్లు చాలా కష్టపడుతున్నారు..🤔😯 అలాగే మీకు సన్మానం మాకు చాలా సంతోషంగా ఉంది 😀

  • @bniranjanyadav8929
    @bniranjanyadav8929 2 года назад +1

    Chala manchi vishayam chyaru bro tq

  • @meenakshichunduri941
    @meenakshichunduri941 2 года назад +4

    Very informative plus valla kastam ardhamavuthondii,nice Umagaru keep it up

  • @sreelakshmi1622
    @sreelakshmi1622 2 года назад +1

    Brick making chala sarlu chusamu
    But mee way of talking kosam chusthunnamu👌👌

  • @rameshmallampati295
    @rameshmallampati295 2 года назад +21

    Uma you could have mentioned about the Kohinoor diamond which was found on the Krishna river bank near kollur, Guntur district,AP.

  • @venkatvenky2995
    @venkatvenky2995 2 года назад +1

    Happy mukkoti ekadashi nd advance happy sankranti uma garu ee sankranti ni mi family tho happy ga celebrate chesukondi 😊😊😊

  • @mohantangudu4236
    @mohantangudu4236 2 года назад +2

    Tammudu sankranti gurunchi videos cheyyyu

  • @story_kitchen
    @story_kitchen 2 года назад

    Umma garu merru videos challa baga chuppistaru andi akkada vallu ku unna problems gurinchi baga chapparandi ,me videos anni miss avvakunda chusthanandi thanks umma garu merru anni videos antha clarity ga chappinandhuku

  • @nagarajch4421
    @nagarajch4421 2 года назад +5

    Good morning bother I'm from kolluru ma vuri ni entha chupenchinadhuku bricks tayarini explain chesina vedanam 🙏

  • @meesridevi1057
    @meesridevi1057 2 года назад

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి ఉమ గారు

  • @saikrishna8570
    @saikrishna8570 2 года назад +7

    Love your Videos Uma garu...Love from Nellore ❤

  • @anjiookanti4182
    @anjiookanti4182 2 года назад +7

    Love from warangal ❤

  • @meenatummepalli8434
    @meenatummepalli8434 2 года назад +1

    15:00😂😁😁 meeru super brother nice vlog ma inti daggaralo kuda elanti works chese vallu but vallu intha kasta padutaru ani mee vlog chusaka ardhaminadi

  • @myopinionchannel4577
    @myopinionchannel4577 2 года назад +2

    అన్న చిత్తూరు జిల్లాలో మదనపల్లి లో ఇటుకలు1000 కి 11000 రేటు నడుస్తోంది అన్న అంటే అక్కడికి ఇక్కడికి సగం కంటే ఎక్కువగా తేడా ఉంది.
    బాగుంది మీ వీడియో

  • @bellamkondanarasimharao1174
    @bellamkondanarasimharao1174 2 года назад +1

    Chala bagundi small scale industriey ,edi oka kutira parisrama,👌🇮🇳

  • @nidumoludurgahanumantharao4177
    @nidumoludurgahanumantharao4177 2 года назад +7

    ధన్యవాదాలు ఉమా గారు, ఇటుక పని గురించి వారి కష్టాలు, పని విధానం చూపించినందుకు, మా ఊరు తిప్పలకట్ట

  • @nomulaballingamgoud3149
    @nomulaballingamgoud3149 2 года назад +1

    Very good Anna natural ga undi me vlog best of luck

  • @uramu7895
    @uramu7895 2 года назад +8

    నేను మీకు మంచి అభిమాని నీ అన్న - ఫ్రమ్ పేసర్లంక (🥰😍 వచ్చే ముందు ఒక information ఇవ్వాల్సింది అన్న)

  • @samadsk603
    @samadsk603 2 года назад +1

    అన్న మది భట్టిప్రోలు వీడియో సూపర్

  • @madhavnaturecreation2134
    @madhavnaturecreation2134 2 года назад +5

    Advance happy sankranthi uma bro

  • @samskruthinaturesdestinati6634
    @samskruthinaturesdestinati6634 2 года назад +1

    Manchi Manishi Prapancha yatra...All the Best Andi

  • @vtravelg6065
    @vtravelg6065 2 года назад +3

    There were many people that asked Uma gaaru to travel in India and do vlogs instead of abroad. I feel like the views for current blogs are trending down, please guys keep supporting Uma 👍Todays vlog is excellent… the Anna’s that were working there were so nice and kind👍

    • @UmaTeluguTraveller
      @UmaTeluguTraveller  2 года назад +2

      Thankyou ❤

    • @smurug85
      @smurug85 2 года назад +1

      @@UmaTeluguTraveller *Uma garu, please highlight the beautiful places of our South India....we are grateful to your hardwork.*

  • @bara.bar.gaming4358
    @bara.bar.gaming4358 2 года назад +5

    Uma gari Video every day chusevaru one like

  • @mahithkumarmamillapalli8309
    @mahithkumarmamillapalli8309 2 года назад +1

    Challa manchi video cheasavv broooo... Mana tenali.. mana Telugu volg

  • @viswam446
    @viswam446 2 года назад

    గ్రేట్ బ్రదర్... ఆంధ్ర..తెలంగాణ లో చూపించాల్సిన ప్రదేశాలు చాలా వున్నాయి..

  • @maruthisake4346
    @maruthisake4346 2 года назад +2

    Hi brother. Uma

  • @venkateswararaop4123
    @venkateswararaop4123 2 года назад +4

    Long live uma, God bless you and your family.

  • @casualshoot0310
    @casualshoot0310 2 года назад +1

    One of the finest true Travlogger in the world 🔥

  • @darshanthota9704
    @darshanthota9704 2 года назад +3

    Love From Epurulanka ❤

  • @yahooocafe7241
    @yahooocafe7241 2 года назад

    Manchi video chesaru uma Anna 👍meru etukalu try cheyadam kuda bagundi 👌

  • @ch.nagesh6775
    @ch.nagesh6775 2 года назад

    Bro madi kolluru I am very happy kolluru gurinchi vedio chesinanduku meru kolluru vachemudu naku teliste bagundedi

  • @pavanvenki6459
    @pavanvenki6459 2 года назад

    నేను కూడా ఇటుక తయారు చేసే వాడిని అన్నా మీరు ఈ వీడియో చేసినందుకు చాలా సంతోషంగా ఉంది దానిలోని నష్టాలు దానిలోని లాభాలు వివరించినందుకు థాంక్యూ సోథాంక్యూ సోమచ్ అన్నా

  • @atozchannel4616
    @atozchannel4616 2 года назад +1

    Hi anna iam from siruguppa your videos chala super anna

  • @sowmyajanila7598
    @sowmyajanila7598 2 года назад +1

    Uma garu meru health paina focus cheyandi so memu happy ga untam me videos always worth watchable

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 2 года назад +2

    Love from Hyderabad anna ❤️

  • @m.ktej.entertainmentmadhug9365
    @m.ktej.entertainmentmadhug9365 2 года назад

    అన్న.... కొంతమంది రైతులు ఒక వీడియో కోరుకుంటున్నారు...... గుంటూరు మిర్చి మార్కెట్....వీడియో తీయమని చాలా మంది..
    ఇస్టపడుతారు....plz అన్న మీరు othar country కి వెళ్లకుముందే అన్న........plz plz plz అన్న....... చాలా బాగుంటుంది అన్న..... అన్న దినికొక్కటి like కొట్టోదు... అన్న... కంచితంగా వీడియో తీయమని కోరుతున్నాము అన్న

  • @kpop9288
    @kpop9288 2 года назад +1

    And next country south korea 🇰🇷 😍 😄

  • @friendsreact9367
    @friendsreact9367 2 года назад +2

    Hi uma anna maadi Kollur meeru chupinchina bus stand ke daggaralonay maymu valli chala rojulu ayyindi malli Kollur chupinchinanduku thanks bricks bagaa famous Kollur

  • @crubbythebeagle57
    @crubbythebeagle57 2 года назад +2

    uma bro really you showed a great life hardworking life struggling life burning under starve hunger life really a great vlog andi they are great hard working people andi really you are very casual nenu kuda 10 dhaka chadhivenu such a simple person you are meeku manchi experience making of bricks a great vlog in telugu hot brick are made from top to bottom clarityga clearga explained very well andi per day 3000 bricks anedhi chaala huge great andi visual wonder andi it\s a great experience for us specially to watch from special guy reason computer kalamlo intha modern wonder it's no words to express andi each and every framelo vaalla kastam pani akali poratam kanipichindhi really a great vlog a different natural vlog life vlog of hard working common people no words andi really mesmerized stunned such an amazing vlogs always your are providing your best and updating your best waiting for another best great vlogs andi Author Venkat 😎

  • @AshokKumar-fu6ll
    @AshokKumar-fu6ll 2 года назад +5

    All d best and happy journey anna 😁

  • @vamsikrish650
    @vamsikrish650 2 года назад

    Bro ilantivi choopinchi maku basic knowledge istunanthuku thank you so much bro

  • @srikanthchinnolla6033
    @srikanthchinnolla6033 2 года назад +2

    Anna 1st view 1st comment love ❤ u brooo

  • @maheshreddy5563
    @maheshreddy5563 2 года назад +2

    Good Morning uma anna

  • @govardhansammeta3884
    @govardhansammeta3884 2 года назад

    Brick making vedio is very interesting.

  • @anjaneyulu8452
    @anjaneyulu8452 2 года назад +1

    సూపర్ వీడియో అన్నగారు

  • @vemanarivemavema6762
    @vemanarivemavema6762 2 года назад +1

    bro iam from ananthapur distrik kadiri mandal kutagulla village naadi kudaa e worke

  • @anukoka9368
    @anukoka9368 2 года назад

    Very interest ing ,
    Good impermation.

  • @khusuluammu8246
    @khusuluammu8246 2 года назад

    Hi sir meeru genuine ga vedio chestunnaru

  • @suhasini8422
    @suhasini8422 2 года назад +1

    Maa vooru kolluru, nenu putti perigindi akkade Uma gaaru

  • @Saibhagya143
    @Saibhagya143 2 года назад +1

    Pidaparru ma ammamma valla uru,kolluru lo ma amma valla atta vaallu untaru,tenali daggara kuchipudi lo ma pinni vallu untaru tq bro.

  • @raghavtgr8544
    @raghavtgr8544 2 года назад

    We miss ur trips right nw.. may b due to covid.. velthe twaraga vellandi.. lockdown may happen

  • @darshanthota9704
    @darshanthota9704 2 года назад +1

    Nuvvu Epurulanka visit chei anna

  • @rajkumareducational4510
    @rajkumareducational4510 2 года назад +5

    జాగ్రత uma అన్నయ్య.❤️❤️❤️❤️❤️

  • @sivaram7849
    @sivaram7849 2 года назад

    Thank you uma garu. Finally you are in my village. Kolluru,. Famous for brics

  • @kinggodson3946
    @kinggodson3946 2 года назад

    వీడియో చాలా బాగుంది అన్నయ్య మంచిగా మాకు చూపించి చాలా అవగాహన కల్పిస్తున్నారు థాంక్స్ యు

  • @thumuravikumar1996
    @thumuravikumar1996 2 года назад +2

    Good morning anna
    Love from Gadwal ❤️💚

  • @akkulappanimmala1496
    @akkulappanimmala1496 2 года назад

    అన్న అనంతపురం వచ్చినప్పుడు ధర్మవరం చేనేత కార్మికులు దగ్గరకుపోయి పట్టుచీరలు గురించి ఒక వీడియో చెయ్యండి

  • @p.g.udayakiran
    @p.g.udayakiran 2 года назад +1

    let's Know About Our Country 🇮🇳
    super Uma garu 😗

  • @AshokKumar-fu6ll
    @AshokKumar-fu6ll 2 года назад +1

    Good morning anna 😁

  • @bramesh1529
    @bramesh1529 2 года назад +2

    మీరు శ్రీలంక వెళ్ళకండి ఉమా బ్రో వేరే కంట్రీ ఏదైనా ప్లాన్ చేయండి ఇప్పుడు మన తెలుగు యూట్యూబ్ ఆర్స్ అందరూ శ్రీలంక వెళుతున్నారు మీరు వెళితే రొటీన్ అయిపోతుంది అందుకే కొత్తగా ఏదైనా ప్లాన్ చేయండి ఆ ప్లానింగ్ ఎలా ఉండాలంటే eight laks subscribers కంప్లీట్ అయిపోవాలి ఇది నా సలహా మాత్రమే

  • @dileswarkaibarta5444
    @dileswarkaibarta5444 2 года назад +1

    Jai sri krishna

  • @Kasi-l3w
    @Kasi-l3w 2 года назад +2

    అన్నా కారో నా 3rd జాగ్రత్తగా ఉండండి ఆడవే స్టార్ట్ అయిపోయింది అన్న

  • @jonnamojesh2118
    @jonnamojesh2118 2 года назад +3

    Anna ma house ki akkede tesukunnam
    Maadi Mangalagiri 👍❤️

  • @bunnybabua
    @bunnybabua 2 года назад

    Maadi Karnataka anna Chikkaballapur .. Mee videos anni miss kakundaa chooosthanannna

  • @sscreations301
    @sscreations301 2 года назад +2

    Hi uma garu .. ela vunnaaru

  • @passionrockzzzzzzzz3837
    @passionrockzzzzzzzz3837 2 года назад +1

    Hi uma garu 🙏
    We will support u always at any cost..
    We can understand your hardwork, ur passion..
    True support never quits😇😇💚

  • @sammitaudaykumar4812
    @sammitaudaykumar4812 2 года назад

    Ma vuri daggaraloki vacchavu Anna super

  • @sbediting9692
    @sbediting9692 2 года назад +2

    Hi uma anna Big fan of you

  • @rakeshvishnu2074
    @rakeshvishnu2074 2 года назад +1

    Hai Uma bro love you siddpet ♥️♥️

  • @machinesonearth
    @machinesonearth 2 года назад +2

    Kollipara raa annaaa

  • @bhartiv9991
    @bhartiv9991 2 года назад

    Brick gurinchi chala manchi information icheru uma garu

  • @sunny.p787
    @sunny.p787 2 года назад +1

    👍Super uma anna 👍

  • @kyraajoslifestyle2815
    @kyraajoslifestyle2815 2 года назад +4

    Love ur videos uma anna

  • @sruthivijay154
    @sruthivijay154 2 года назад

    Very good explanation anna 👌

  • @LatestVideosDesigns
    @LatestVideosDesigns 2 года назад +3

    Good morning UMA bro 💖💖💖

  • @Meena-sn8ou
    @Meena-sn8ou 2 года назад +1

    గుడ్ మార్నింగ్

  • @srinivas9548
    @srinivas9548 2 года назад

    Different UMA HIGHLIGHTS poor man hard work great 👍

  • @ramachandrareddyp6637
    @ramachandrareddyp6637 2 года назад +1

    Thanks for sharing this video uma dear God bless you