ఎంతో మంచి వీడియో వాస్తవానికి మీరు కూడా బ్రహ్మ జ్ఞానం పొందగలరు. సర్వం జయిస్తే మిగిలే స్థితే అహం బ్రహ్మాష్మి సృష్టిలో నేను కాక వేరు ఎవరూ లేరు.. ప్రతి ప్రాణి లోను తనను తాను చూసుకుంటాడు కుక్క,ఏనుగు, బిచ్చగాడు, ధనవంతుడు,తనవారు,పరాయి వారు అనే తేడా ఏమి వుండదు. అరిషధ్వర్గాలు దగ్ధమై పరిపూర్ణ త పొందిన వాడికి ఇక మరు జన్మవుండదు అదే మోక్షం. మోక్షం అందరికి సాధ్యమే ప్రయత్నిస్తే.. అసలు మన జన్మకి నిజమైన లక్ష్యం మోక్షమే.. కనుక అందరూ తమ ఉద్యోగాలు చేస్తూనే వీలుఅయినంత ఎక్కువ సమయం ద్యాణం చెయ్యండి.లౌకిక విషయాలు పట్ల ఆసక్తి తగ్గితే ద్యాణం సులభం అవుతుంది.
ఇది చాలా బాగుంది బ్రో. ... యమసభ కి ఒక పిల్లాడు వెళ్ళినపుడు యముడు అతనికి జీవ రహస్యం గురించి చెపుతాడు అది మీ voice ద్వారా వినాలని ఉంది... ఆ పిల్లవాడి తండ్రీ దానం చేస్తున్నపుడు నన్ను ఎవరికి దానం చేస్తావని విసిగిస్తాడు అతను నిన్ను యముడికి దానం చేస్తా అంటాడు . వెంటనే పిల్లవాడు యమలోకానికి వెళ్లి పోతాడు .... అలాగే అష్టావక్రుడు గురించి ఒక వీడియో చేయండి
Great video bro... Before i got to know about devi bagavatam janaka was only a king & father of seetha... Then i get to know him as a knowledgeable person of conscience, karma, like so many aspects explains to shuka.... Especially kingdom & detachment are the two parallel things but he balanced both of it systematically......! Huge respect to your channel for bringing enormous stories for us......!
అద్భుతః సందేశం తమ్ముడు చాలా బాగా వివరించావు ఎప్పుడు కులం ధనం మతం పోరాడి మానవుడు పంచభూతాలు అనుసరించే సమానత్వం కోరుకుంటాడా ఈ విశ్వంలో పరమాత్ముడు ఒక్కడే మనమంతా ఆయన బిడ్డలమని ఒప్పుకుంటాడా ఈ శివకేశవుల సత్యాన్ని గ్రహిస్తాడా కొంతమంది మాత్రమే వాస్తవాన్ని గ్రహించి పరమాత్ముని సత్యాన్ని గ్రహించి ముందుకు పోతుంటారు అది ఎవరు ఎవరో అందులో మనం ఉన్నామా లేమా అని మనస్సాక్షిలో పరిశోధించుకోవాలి మేరా భారత్ మహాన్ హై🇮🇳🕉🇮🇳🕉👍💐💐💐👏👏🤝👍
జనకుడు ఆత్మజ్ఞానం ఆలోచనా రహితంగా ప్రస్తుతంలో జీవించడం....భయ రహితంగా ఉండటం .....అన్ని అవే సిద్ధిస్తాయి .... అనేది సారాంశం.....OK.... ఈ రకంగా ఉండాలంటే అనుభవంతో పాటు పరిశీలించిన జ్ఞానం చాలా అవసరం.....చివరికి భకి మార్గంలో CASUAL గా కోరిక లేకుండా ...చిదంబరం ..గా ఉండడం ....సాధ్యం .....కానీ ఇది సాధించాలంటే GUTS, DARE KNOWLEDGE ...IS MUST❤❤❤❤🎉🎉🎉🎉😂
Wow naa suggestions lo inko topic cover chesaru. Love you lifeOrama... Next video suggestions :- ◆ నాగ లోకం - నవ నాగులు (వాటి రంగులు, ఆకారాలు, గుణాలు) ◆ బ్రహ్మలోకం ◆ కైలాసం విశిష్టత ◆ ఇంద్రలోకం - ఇంద్ర పదవి వివరణ ◆ దేవేంద్రుని కథ ◆ వశిష్ట - విశ్వామిత్ర మహర్షుల వృత్తాంతం ◆ క్షీరసాగరమధనం - అందులోంచి ఉద్భవించిన వాటి ప్రత్యేకతలు ◆ కామధేనువు విశిష్టత ◆ అప్సరసలు - వారి చరిత్ర ◆ వరాలు - శాపాలు (వాటి ప్రభావాలు) ◆ సీతా మాత అగ్నిప్రవేశం ◆ లవకుశల కథ ◆ యాగాలు - హోమాలు వాటి విశిష్టత ◆ అశ్వమేధ యాగం వివరణ ◆ యమలోకంలోని అంతర్గత లోకాలు ◆ అష్టలక్ష్మి మాతల వృత్తాంతం ◆ దేవతల ఆయుధాల విశిష్టత ◆ దేవతల జంతు వాహనాల వెనుక మర్మం ◆ అంజనా మాత (ఆంజనేయుని మాత) కథ ◆ కల్కి అవతారం ◆ కలియుగాంతం వివరణ ◆ కాల జ్ఞానం వివరణ ◆ మరణాంతర జీవితం ◆ పునర్జన్మ కథనం ◆ సప్తఋషులు కథ ◆ కశ్యప ప్రజాపతి చరితం ◆ గరుత్మంతుని వృత్తాంతం ◆ లంక రాజ్యం గొప్పతనం ◆ ద్వారక నగర విశేషాలు ◆ శమంతక మణి కథ ◆ పారిజాతాపహరణం ◆ భక్త ప్రహ్లాదుని కథ ◆ భక్త మార్కండేయ పురాణం ◆ అక్షయపాత్ర విశిష్టత ◆ శ్రీమహావిష్ణువు అలంకారం యొక్క ఆంతర్యం ◆ ఆది శేషుని చరితం ◆ అభిమన్యుని కథ ◆ సూర్య దేవుని చరిత్ర ◆ చంద్ర దేవుని చరిత్ర ◆ యమధర్మరాజు చరిత్ర ◆ అరిషద్వర్గాలను జయించడం...
Lifr gurunchi and dhantlo unde materialistic things meedha makkuva penchukokudadhu ani aavi ani Permanent kaadhu ani anintini equal choosinappudu manaki moksham twaraga labhisthusthi ani ee points anintini mee easyga ardham ayrtatu cheppinanduku chaala thanks
Bro...I am grateful to your parents for bringing you to this world and helping us become aware by the day bro...Thank you very very much 🙏🙏🙏🙏 Jai Shri Krishna 🙏🙏🙏
It's informative and thanks for reminding us of our Sanathana dharma and Ethics. Please keep continuing your effort for our Hindu Dharma. We are here to support you always.
Namaskaram 🙏🏼 I regularly listin to your videos during my bed time to grasp it better just like reading a book. I thank you very much as it contributes more values and positiveness to me 🙏🏼 Hoping for much more videos with deep and hiden events (also I would like to express if I get shortlisted for books 📚 give away I would definitely absorbe and share the knowledge that I gained from it - won't limit it to miself) 👋👋
“Every moment of your life, you perform action - physically, mentally, emotionally, and energy-wise. Each action creates a certain memory. That is karma.” - Sadhguru
Thanks a lot sir!!! We have few unsung heros from.our hitihasas purana etc like Janaka Maharaj, vidura, bheeshma, uddhava etc. Especially to on dharma line.thanks again
Excellent sir. Giving superb knowledge. Enlightening super reality of human life showing way how to live and realisation to attain Godliness. Highly grateful sir for your enlightenment. We are very eager for many such videos. Excellent voice.
Hi bro , I like ur videos , mostly mi explanation and voice base , mi videos nundi chala nerchukunna , and back ground lo vachhe pictures super , all d best bro , u I'll get huge success.
The objective behind this and work done are simply excellent....but the same explanation and the time taken are not enough... time gaps are very much necessary for such wonderful words.. Thanks.
I appreciate your great work and efforts you are putting on to explain these topics to us in simple and easily understandable language to everyone and i love hearing your explanation on our religious topics. It would be great if you can kindly make a long video with detail explanation on this topic Sir. Will be waiting to hear part 2 on this topic Sir. Last but not the least keep up the great work Sir. Thank you so much in advance...
జనక రాజేంద్రుడు బహు ఆత్మ జ్ఞాని దేహమున్న విదేహుడుగా పేరు గాంచిన రాజర్షి.వారి చరిత్ర పూర్తి గ తెలుసుకో వాలి.వారికి దొరికిన ఆణి ముత్యం సీతమ్మ తల్లి ,అల్లుడు రామచంద్రుడు.(కొంతవరకు జానకి రాముడు సీరియల్ లో చూడడం జరిగింది కానీ పూర్తి గ లేదు.)సుక యోగెందరుడు జనక raajemdruni వద్ద ఆత్మ జ్ఞానఅమ్ పొందినాడు తండ్రి పనుపున.
Very well narrated. Also continue the epic Journey of Janaka by making a video on Ashtavakra Gita or ashtavakra Samhita which gives the highest truth. a text for Nidhidhyasan and Advaita.
Anna naaku naa life purpose ento ardam kavadam ledanna meeru naaku ee naa life purpose kanukkodaniki kavalsina oka book ni giveaway istharani nenu akakshisthunnannu anna and thank you so much for sharing real knowledge with us anna❤
Mana life purpose mundigaane degine cheya badi untundi,meeru ee question vesukunnaru ganaka ee viswam meeku answer tharalone pampistundi,manaki personal ga. Kaakunda mana andarili cammon goal undi, ade moksham ,adi pondaalante,1.do ur duty don't bother about results2.do any service to the society as for ur capacity & convience 3. Try to change ur balaheenathalu,like ,kopam,lazyness,jealous, etc.,3 Rd one is most important for everyone's life actually 3rd point is the main purpose of humanan life.
It's super bro..and Manam kuda e real life lo, e vedio lo chepina chanchalamina manassu ni, mind ni ela control chesukovali..Dani kosam em cheyali practical ga cheppandi bro maroka vedio lo..
మీ పురాణ పరిశీలన,
పాత్రల పరిచయం,
వీడియో చూపించే పనితనం,
మొత్తంగా మీ ప్రయత్నం
అద్భుతం.. అమోఘం🙏🏻👍👏
సనాతన ధర్మం కాపాడుతున్న అందరికి ధన్యవాదాలు పాదాభివందనాలు 🙏💐🙏
Intha chusaka kuda dharmam antav enti bro athma gyanam telskunaka inka matladaniki emi undadhu
Darmmani meeru kaapadam enti... Meru nechukondi mundu... LOL
@@mahimahesh1831 pakkaki velli aaduko ma ,neeku gnanam baaga ekkuva aindi
ఎవడు అంత్య కాలమున నన్ను స్మరించుచూ శరీరమును వదలుచున్నాడో , వాడు నన్నే చెందుతున్నాడు
- భగవద్గీత 🕉️ 🙏
🙏🙏🙏🕉️🕉️
ఎంతో మంచి వీడియో వాస్తవానికి మీరు కూడా బ్రహ్మ జ్ఞానం పొందగలరు. సర్వం జయిస్తే మిగిలే స్థితే అహం బ్రహ్మాష్మి సృష్టిలో నేను కాక వేరు ఎవరూ లేరు.. ప్రతి ప్రాణి లోను తనను తాను చూసుకుంటాడు కుక్క,ఏనుగు, బిచ్చగాడు, ధనవంతుడు,తనవారు,పరాయి వారు అనే తేడా ఏమి వుండదు. అరిషధ్వర్గాలు దగ్ధమై పరిపూర్ణ త పొందిన వాడికి ఇక మరు జన్మవుండదు అదే మోక్షం. మోక్షం అందరికి సాధ్యమే ప్రయత్నిస్తే.. అసలు మన జన్మకి నిజమైన లక్ష్యం మోక్షమే.. కనుక అందరూ తమ ఉద్యోగాలు చేస్తూనే వీలుఅయినంత ఎక్కువ సమయం ద్యాణం చెయ్యండి.లౌకిక విషయాలు పట్ల ఆసక్తి తగ్గితే ద్యాణం సులభం అవుతుంది.
Dyanam ela cheyyali
Dhyanam ela cheyyali
ఇది చాలా బాగుంది బ్రో. ... యమసభ కి ఒక పిల్లాడు వెళ్ళినపుడు యముడు అతనికి జీవ రహస్యం గురించి చెపుతాడు అది మీ voice ద్వారా వినాలని ఉంది...
ఆ పిల్లవాడి తండ్రీ దానం చేస్తున్నపుడు నన్ను ఎవరికి దానం చేస్తావని విసిగిస్తాడు అతను నిన్ను యముడికి దానం చేస్తా అంటాడు . వెంటనే పిల్లవాడు యమలోకానికి వెళ్లి పోతాడు ....
అలాగే అష్టావక్రుడు గురించి ఒక వీడియో చేయండి
Thanks bro video chesinanduku
Great video bro...
Before i got to know about devi bagavatam janaka was only a king & father of seetha... Then i get to know him as a knowledgeable person of conscience, karma, like so many aspects explains to shuka.... Especially kingdom & detachment are the two parallel things but he balanced both of it systematically......! Huge respect to your channel for bringing enormous stories for us......!
Thank you
అద్భుతః సందేశం తమ్ముడు చాలా బాగా వివరించావు ఎప్పుడు కులం ధనం మతం పోరాడి మానవుడు పంచభూతాలు అనుసరించే సమానత్వం కోరుకుంటాడా ఈ విశ్వంలో పరమాత్ముడు ఒక్కడే మనమంతా ఆయన బిడ్డలమని ఒప్పుకుంటాడా ఈ శివకేశవుల సత్యాన్ని గ్రహిస్తాడా కొంతమంది మాత్రమే వాస్తవాన్ని గ్రహించి పరమాత్ముని సత్యాన్ని గ్రహించి ముందుకు పోతుంటారు అది ఎవరు ఎవరో అందులో మనం ఉన్నామా లేమా అని మనస్సాక్షిలో పరిశోధించుకోవాలి మేరా భారత్ మహాన్ హై🇮🇳🕉🇮🇳🕉👍💐💐💐👏👏🤝👍
Detachment Thought process ✨
Thank you for your super thanks. Sure will make a video on that topic.
జనకుడు ఆత్మజ్ఞానం ఆలోచనా రహితంగా ప్రస్తుతంలో జీవించడం....భయ రహితంగా ఉండటం .....అన్ని అవే సిద్ధిస్తాయి .... అనేది సారాంశం.....OK.... ఈ రకంగా ఉండాలంటే అనుభవంతో పాటు పరిశీలించిన జ్ఞానం చాలా అవసరం.....చివరికి భకి మార్గంలో CASUAL గా కోరిక లేకుండా ...చిదంబరం ..గా ఉండడం ....సాధ్యం .....కానీ ఇది సాధించాలంటే GUTS, DARE KNOWLEDGE ...IS MUST❤❤❤❤🎉🎉🎉🎉😂
Chala bagudi super
9 జై ష్టి రామ్ గొప్ప విశేషాలు చెప్పారు థాంక్స్ సూపర్ మ్యాటర్
Lonely ga unbapudu mi video okkati chalu better feeling tevadaniki TQ bro
Wow naa suggestions lo inko topic cover chesaru. Love you lifeOrama...
Next video suggestions :-
◆ నాగ లోకం - నవ నాగులు (వాటి రంగులు, ఆకారాలు, గుణాలు)
◆ బ్రహ్మలోకం
◆ కైలాసం విశిష్టత
◆ ఇంద్రలోకం - ఇంద్ర పదవి వివరణ
◆ దేవేంద్రుని కథ
◆ వశిష్ట - విశ్వామిత్ర మహర్షుల వృత్తాంతం
◆ క్షీరసాగరమధనం - అందులోంచి ఉద్భవించిన వాటి ప్రత్యేకతలు
◆ కామధేనువు విశిష్టత
◆ అప్సరసలు - వారి చరిత్ర
◆ వరాలు - శాపాలు (వాటి ప్రభావాలు)
◆ సీతా మాత అగ్నిప్రవేశం
◆ లవకుశల కథ
◆ యాగాలు - హోమాలు వాటి విశిష్టత
◆ అశ్వమేధ యాగం వివరణ
◆ యమలోకంలోని అంతర్గత లోకాలు
◆ అష్టలక్ష్మి మాతల వృత్తాంతం
◆ దేవతల ఆయుధాల విశిష్టత
◆ దేవతల జంతు వాహనాల వెనుక మర్మం
◆ అంజనా మాత (ఆంజనేయుని మాత) కథ
◆ కల్కి అవతారం
◆ కలియుగాంతం వివరణ
◆ కాల జ్ఞానం వివరణ
◆ మరణాంతర జీవితం
◆ పునర్జన్మ కథనం
◆ సప్తఋషులు కథ
◆ కశ్యప ప్రజాపతి చరితం
◆ గరుత్మంతుని వృత్తాంతం
◆ లంక రాజ్యం గొప్పతనం
◆ ద్వారక నగర విశేషాలు
◆ శమంతక మణి కథ
◆ పారిజాతాపహరణం
◆ భక్త ప్రహ్లాదుని కథ
◆ భక్త మార్కండేయ పురాణం
◆ అక్షయపాత్ర విశిష్టత
◆ శ్రీమహావిష్ణువు అలంకారం యొక్క ఆంతర్యం
◆ ఆది శేషుని చరితం
◆ అభిమన్యుని కథ
◆ సూర్య దేవుని చరిత్ర
◆ చంద్ర దేవుని చరిత్ర
◆ యమధర్మరాజు చరిత్ర
◆ అరిషద్వర్గాలను జయించడం...
Anna nenu Mee videos ki chala pedda fan
Thank you
చాలా చక్కగా వివరించారు
U shud have tell the incident happend in both of shukha brahma and janaka maharaju that was very interesting.
Lifr gurunchi and dhantlo unde materialistic things meedha makkuva penchukokudadhu ani aavi ani Permanent kaadhu ani anintini equal choosinappudu manaki moksham twaraga labhisthusthi ani ee points anintini mee easyga ardham ayrtatu cheppinanduku chaala thanks
Bro...I am grateful to your parents for bringing you to this world and helping us become aware by the day bro...Thank you very very much 🙏🙏🙏🙏 Jai Shri Krishna 🙏🙏🙏
Yes bro ..
Mi valla okaru enlighten Ina mi Henman dhayam...doing a great job.this is really so valuable speech ever.🙏
It's informative and thanks for reminding us of our Sanathana dharma and Ethics. Please keep continuing your effort for our Hindu Dharma. We are here to support you always.
Namaskaram 🙏🏼
I regularly listin to your videos during my bed time to grasp it better just like reading a book.
I thank you very much as it contributes more values and positiveness to me 🙏🏼
Hoping for much more videos with deep and hiden events
(also I would like to express if I get shortlisted for books 📚 give away I would definitely absorbe and share the knowledge that I gained from it - won't limit it to miself)
👋👋
Super ga undi anna🎉🎉🎉
Nuvu chobuthunta vinalani anipisthundi anna❤❤
Anna miru andhari RUclipsr kante Mir superb ga explain chesthar Mir mana purathana grandala gurinchi clear ga explain chesthar
7:19, dec 16 2023 jai sri krushna
Naku teliyani kotha visayalu meeru upload chese video dwara telusukuntuna... Naku book reading meeda interesting inka peruguthunai ❤❤❤❤ ... Tq for upload new contact or concept 😍😍😍🥰
“Every moment of your life, you perform action - physically, mentally, emotionally, and energy-wise. Each action creates a certain memory. That is karma.” - Sadhguru
Thanks a lot sir!!!
We have few unsung heros from.our hitihasas purana etc like Janaka Maharaj, vidura, bheeshma, uddhava etc. Especially to on dharma line.thanks again
Awsome bro thank you so much. Continue to do more videos like this so that we gain lot of knowlwdge and we will try to practice it in our daily life
Thanks!
Thank you for the super thanks 🙂
Knowledge shared by you is Incredible.
Sanathana Dharmaanni prajalaku telapalani mee sankalpaaniki abhinandhanalu....thank you brother.
Excellent sir. Giving superb knowledge. Enlightening super reality of human life showing way how to live and realisation to attain Godliness. Highly grateful sir for your enlightenment. We are very eager for many such videos. Excellent voice.
Anna pralayala gurinchi video cheyu please
Hi bro , I like ur videos , mostly mi explanation and voice base , mi videos nundi chala nerchukunna , and back ground lo vachhe pictures super , all d best bro , u I'll get huge success.
The objective behind this and work done are simply excellent....but the same explanation and the time taken are not enough... time gaps are very much necessary for such wonderful words..
Thanks.
ప్రమాద గణలో ఒకరు అయినా బ్రంగి గురించి ఒక వీడియో చేయండి అన్న
Mee videos naaku chala inspire ga unnayi brother thank you so much continue your video s brother
Rukumini kalyanam video cheyandi please
Chala avasaramainavi cheptunnaru 🙏
Mee videos chala baguntai... And mostly motivated ❤
Naaku kuda eppudu kalige question ive kaani...moksham naku guru naa manasu aatma kshanam aavali -evairaina thelisainattathe please naaku cheppandi naaki edi aakali kaani nenu edo yedo computer lo vethukuthunña...if any one please contact.nenu chala. Confusion lo uñnanu...kaani nenu ee vishayallañi premisthunna..kaani aathmagnaam kaavali yela sampadichali..anthaku minchi thanali unna swachatha satyam emiti ..please cheppandi..meeru kuda analize cheyandi..ade naa sampadana
I appreciate your great work and efforts you are putting on to explain these topics to us in simple and easily understandable language to everyone and i love hearing your explanation on our religious topics. It would be great if you can kindly make a long video with detail explanation on this topic Sir. Will be waiting to hear part 2 on this topic Sir. Last but not the least keep up the great work Sir. Thank you so much in advance...
జనక రాజేంద్రుడు బహు ఆత్మ జ్ఞాని దేహమున్న విదేహుడుగా పేరు గాంచిన రాజర్షి.వారి చరిత్ర పూర్తి గ తెలుసుకో వాలి.వారికి దొరికిన ఆణి ముత్యం సీతమ్మ తల్లి ,అల్లుడు రామచంద్రుడు.(కొంతవరకు జానకి రాముడు సీరియల్ లో చూడడం జరిగింది కానీ పూర్తి గ లేదు.)సుక యోగెందరుడు జనక raajemdruni వద్ద ఆత్మ జ్ఞానఅమ్ పొందినాడు తండ్రి పనుపున.
Hare Krishna Krishna Krishna hare here here Rama Rama Rama here here
Hello sir, thank you so much
Chala vishayalu artam ayyayi, enno vishayalu artam kakunda kuda poyayi, kani edemaina vedio aipoyentha varaku vere trans Loki thiskelthav bro nuv... Thankyou 🙏🎊
Very well narrated. Also continue the epic Journey of Janaka by making a video on Ashtavakra Gita or ashtavakra Samhita which gives the highest truth. a text for Nidhidhyasan and Advaita.
U r really providing great information for society, thank you
జై శ్రీ కృష్ణ❤
Chala bavundi bro,life ki sambandinchina facts telusu kovadam,vati dwara knowledge improve chesu kovadam, naku chala interest ...want to know more, thanks to you..,
మీ ద్వారా మన ధర్మం గురించి మంచి విషయలు తెలుసుకుటునం అన్న
Sree Krishna Sharanam mama
Your every video brings new thinking into me ! Tq anna ❤
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽👌👌👌👌 tq so much. So meny people realize this story.
Love 💕😘😘 you Life o Rama
Best vedio
చాలా బాగుంది చాలా బాగా చెప్పారు
Love your content !. ❤
Please make a Detailed Video on Sri Rudram.🙏🙏🙏
Anna naaku naa life purpose ento ardam kavadam ledanna meeru naaku ee naa life purpose kanukkodaniki kavalsina oka book ni giveaway istharani nenu akakshisthunnannu anna and thank you so much for sharing real knowledge with us anna❤
Mana life purpose mundigaane degine cheya badi untundi,meeru ee question vesukunnaru ganaka ee viswam meeku answer tharalone pampistundi,manaki personal ga. Kaakunda mana andarili cammon goal undi, ade moksham ,adi pondaalante,1.do ur duty don't bother about results2.do any service to the society as for ur capacity & convience 3. Try to change ur balaheenathalu,like ,kopam,lazyness,jealous, etc.,3 Rd one is most important for everyone's life actually 3rd point is the main purpose of humanan life.
Brother you have given very valuable information. Your spending your time with this kind of information preparing your going to get Nirvana.
Chala bagundhi vedio...inka ilanti vedios cheyyandi ..
Great video bro visvamitrudi khata, marakata mani gurichi video cheyandi
Need these type of videos bro ❤ manaki(human) relate ayina videos ... Meeru chesthene.. I am getting curious to watch... Tq for this video
Atma gnanam,mariyu agnanam Guri nch baga chepparu
ఆత్మ ni telusukovadam gurinchi Baga chepparu ❤❤❤❤ bro
Ila ఆత్మ ni telusukovadam gurinchi videos cheyandi
Sujit Sai garu namaskaram 🙏
Next video cheyyandi episode 2
We need more information about the material region of 14 lokas our universe
Chala adhbuthanga chepputhunnaru bro
Thank you so much very helpful massage 🙏🙏
It's super bro..and
Manam kuda e real life lo, e vedio lo chepina chanchalamina manassu ni, mind ni ela control chesukovali..Dani kosam em cheyali practical ga cheppandi bro maroka vedio lo..
Your my 1 of the best guru Anna by your voice ♥️🙏
Super sir one of the best explanation about human life
Great content bro
Make more content on these topics bro 🤩
Super sir enka etuvanti manchi gnanam penche videos cheyandi sir all the best
Puzzule of sanat anadharm has been revealed. Thanksfor ur esteemed office.
Luv u from Rajahmundry
Great content bro❤❤ vachey kondi video contents bagunney 😊
Please make more videos of Lagu Yoga Vasista. Your Videos are amazing
Bro please suggest the best mahabharatham telugu book to buy
Super concept 🎉
Nenu ento na nija sthiti ento clear ga Chepinandhuku hrudaya purvaka dhanyavaadamulu.. 🙏 ipudu nenu em cheyalo naku Thelsindhi
Thank you bro, all ur videos are helping us to know the things 🤝.
It's my pleasure
Thank you boss 😊nichaltwam gurinchi cheppandi
Garbhasamskar gurinchi video cheyandi Anna..
Sujit Sai garu namaskaram 🙏
Please do Atma related videos
Nice explaintion anna 🎉
Bro, Ni Voice + Background Music, Vere Level Bro
❤❤❤ please do more video on this..❤❤❤
Anna ippudu e kali yugamlo iala chaiacha ?
Bro bavushyapuranam puranam gurinchi cheyandi bro
Bro madura Minakshi, kNchi Kamakshi Ammavaru gurinchi video cheyandi bro
Content bagundi nice
Nice
శుభ సాయంత్రం అన్నయ్య...
నాకు మహాభారతం కు సంబంధించిన గ్రంధాలు కావాలి అన్నయ్య
Very good information......Thank you Sir
Thank you bro naku aah shlokam chadivina pudu nundi janakudiki gurinchi Telusu kovali ani entho vunda final ishwarudu mee dwara teliya chesaru. Kani vasistudu eeh jnanam ramudiki eeh sandarbam lo chepadu apudiki ramudiki seetha tho marriage ayinda
Simply nicely.explained.
🇮🇳 చాలా బాగుంది
Just keep doing more and more interesting from the puranas...keep it up bro🎉
U r voice super and u r content very strong
Life changing experience To This Video Hole World intelligence Life Way 🙏🏻👍🙏🏻👍🙏🏻🙏🏻👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Good work bro