తప్పక చూడండి, స్వీడన్ నుండి వచ్చి చంద్రబాబుకు ఓటేసిన మహిళ ఏమంటుందో!

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии •

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 2 месяца назад +270

    స్వీడన్ నుండి వచ్చి అవినీతి అరాచక టిడిపి కి ఓటేసిందంటే కుల గజ్జి అంతర్జాతీయంగా ఎంత గా పాకిందో ఊహించలేక పోతున్నాం!

    • @naren.k2382
      @naren.k2382 2 месяца назад +9

      😮😢

    • @mohanreddy12345
      @mohanreddy12345 2 месяца назад +5

      Superb

    • @shivambhaskararaju2961
      @shivambhaskararaju2961 2 месяца назад +13

      కులగజ్జి అంతర్జాతీయం గానే కాదు పరలోకాల్లో కూడా ఉంటది

    • @malliatsee4931
      @malliatsee4931 2 месяца назад

      caste politics= tuglak =11.. ha ha haa

    • @Harik-h5z
      @Harik-h5z 2 месяца назад

      @@malliatsee4931kula gajji=upama=1 (2019). Rajya Sabha =0 (chi dp)

  • @RajeshKumar-iy6ly
    @RajeshKumar-iy6ly 2 месяца назад +114

    అది స్వీడన్ నుంచి వచ్చి ఓటేసింది అంటేనే దాని కుల గజ్జి ఎంత ఎక్కువగా ఉందో తెలుసు..

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 месяца назад +166

    జగన్ ఆరాచకాలు చేశాడా? ఈమె యెల్లో పేపర్స్.. మీడియా ఓన్లీ చూస్తుందేమో 😢😢😢

    • @Satya44465
      @Satya44465 2 месяца назад +6

      Chala mandi aa papers matrame chadivi opinion ni arparuchukuntunnaru

    • @malliatsee4931
      @malliatsee4931 2 месяца назад +1

      goddali, mask, sudhakar, driver, door delivery?? ha ha haa

    • @DrRameshReddy
      @DrRameshReddy 2 месяца назад +5

      It is just caste based mind not matured one

    • @Satya44465
      @Satya44465 2 месяца назад +1

      @@malliatsee4931 veetine ayudhalu ga marchukundi TDP and co just nothing annallila goddali time lo Cm ??? Power avaridi ? 🙂

    • @jagadishchagantipati4931
      @jagadishchagantipati4931 2 месяца назад

      ​@@Satya44465నువ్వు ఇంత vp va

  • @madhumurali550
    @madhumurali550 2 месяца назад +139

    ప్రియాంక జగన్ పాలనలో ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు అమ్మ నీ అభిమానం ఉంటే పవన్ చంద్రకు ఇలా చేయడం మంచిది కాదని చెప్పు

  • @N.SreenivasuraoNammi
    @N.SreenivasuraoNammi 2 месяца назад +161

    ఇలాంటివి చంబా కి కనిపించదు వినిపించదు. ప్రియాంక జగన్ పాలనలో ఎక్కడ జరిగాయి అమ్మ హత్యలు మానభంగాలు.

  • @baburaoarllagada9125
    @baburaoarllagada9125 2 месяца назад +244

    బ్రదర్ ఇది 6th జనరేషనం ప్రజలకు ప్రతి ఒక్కరు చేసినపని గుర్తు వుంటాది. నెస్ట్ టీడీపీ పార్టీ ఏపీలో ఉండదు.

    • @reddyyodhin1238
      @reddyyodhin1238 2 месяца назад +12

      Evm undha maku endhuku bayam

    • @golinagarjuna8410
      @golinagarjuna8410 2 месяца назад

      ​Pichi hooku gallu unnaanta varaku E AMEER lantivallu minnalni erri gorre​lu cheyadame @@reddyyodhin1238

    • @BonagiriEkadhana-dq9if
      @BonagiriEkadhana-dq9if 2 месяца назад +1

      ​@@reddyyodhin1238 Mi jagan government unnapudu Ela evaraina tweet chesara Ela chedthunaru ila chesthunaru anni kani vallu ayyina chepthunaru mi jagan apudaina tweet chesara aaa village Ela jaruguthundhi anni tweet chesara mi jagan Priyanka gaaru manchigaa tweet chesaru

    • @DeepthiNareshpitta
      @DeepthiNareshpitta 2 месяца назад +4

      Yes brother

    • @nawazshareef3984
      @nawazshareef3984 2 месяца назад +1

      Asalu ycp untada mundu

  • @skarantej3261
    @skarantej3261 2 месяца назад +130

    జగన్ పాలన ప్రశాంతంగా నడిచింది కూటమి పాలన రాక్షస పాలన అయింది

    • @krishnaprasaduppala4839
      @krishnaprasaduppala4839 2 месяца назад +5

      Yes 💯 Correct 💯

    • @suneethat4323
      @suneethat4323 2 месяца назад +3

      Yas👌

    • @annapurnach2289
      @annapurnach2289 2 месяца назад +3

      Yes yes yes yes yes yes yes yes yes yes yes yes 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯correct chepparu

    • @gloriyanam3329
      @gloriyanam3329 2 месяца назад

      Vote vese varaku, vaalla ishtam, cm ayya ka anni party la ku cm. Anevaaru jagan anna

  • @bnr2110
    @bnr2110 2 месяца назад +143

    ఆంధ్ర రాష్ట్ర ప్రజలరా స్పందించండి లేకపోతే , గుండాయిజం అనేది కారు చిచ్చు లాంటింది దూరంగా ఉన్నట్టు ఉంటుంది కానీ క్షణాలలో అందరినీ కబళించి వేస్తుంది

    • @malliatsee4931
      @malliatsee4931 2 месяца назад

      తుగ్లక్ గాడికి వాడి రౌడీ బాచ్ కి ఏమైతే ప్రజల కేమిటి??

  • @gopijonnalagadda7299
    @gopijonnalagadda7299 2 месяца назад +82

    ఈ గవర్నమెంట్ ఏదో గెలవడం కోసం 100 చెప్పింది, గెలిచాక 1000 చేస్తుంది. ఒక్కటి కూడా అందులో నిజాలు లేవు

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 месяца назад +55

    నిజమే బ్రో.. Ap లో ఉండటానికి భయమేస్తోంది..😢😢😢

  • @Mbshaik1234
    @Mbshaik1234 2 месяца назад +50

    పచ్చ బుద్ది చూపించుకుంది, జగన్ పేరు లేకుండా tweet చేయలేరేమో,

  • @Thelegacyoflife786
    @Thelegacyoflife786 2 месяца назад +75

    వాళ్ళు కష్టపడి కట్టుకున్న ఇల్లు కూల్చడమేందిరా... మీరేమన్నా డబ్బులు ఇచ్చి ఆ ఇల్లు కట్టించారా... మీకు అధికారం ఇచ్చింది మీ స్వంత పగలు తీర్చుకోడానికా... మీకు పోయే కాలం వచ్చినట్టుంది.. అందుకే కన్ను మిన్ను కానరాకుండా ఇలా మిడిసి పడుతున్నారు టీడీపీ వాళ్ళు... త్వరలో మీరు ఎలా గెలిచారో బట్టబయలు అవుతుంది అప్పుడు కదా మీకు 70mm లో కలర్ స్కోప్ సినిమా ఉండేది అప్పటిదాకా కొంచం ఓపిక పడితే చాలు

    • @malliatsee4931
      @malliatsee4931 2 месяца назад

      తుగ్లక్ గాడికి వాడి రౌడీ బాచ్ కి ఏమైతే ప్రజల కేమిటి??

    • @ashokposhala7219
      @ashokposhala7219 2 месяца назад +1

      Ss. Bro
      🙏🙏🙏🙏🙏

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 2 месяца назад +35

    అమీరో అసలు ఈ విషయాలు ఆరాశకాలు బయట ప్రజలకు తెలియకుండా గల్లీ గల్లీ పచ్చ మూకలు తెలియనియటము లేదు. టీవీ, పేపరు లలో ఏవి రాకుండా జాగర్త పడుసున్నారు.

  • @KapilavayiMohanrao
    @KapilavayiMohanrao 2 месяца назад +41

    Cbn west person

  • @bethalababurao4824
    @bethalababurao4824 2 месяца назад +56

    ఖండిస్తూనే ఉన్నాం సారు అరణ్య రోదన మిగులుతుంది.అని నిరాశ కాదు.కానీ చిన్న లాజిక్ మర్చిపోయి ప్రవర్తన చరిత్ర పునరావృతం అవుతుంది .గుర్తించాలి ప్రజలు గమనిస్తున్నారు కానీ స్పందించటం లేదు. జట్టులు గా గ్రామ గ్రామాన ఉండి రక్షించుకోవాలి.అల్లరి మూకలను నిలువరించాలి.పోలీస్ వ్యవస్థ ప్రభుత్వ బందిలో ఉంది.వారికే రక్షణ లేదు పాపం.

    • @krishnaprasaduppala4839
      @krishnaprasaduppala4839 2 месяца назад +1

      Yes 💯 Correct 💯 Well Explained Gentleman 💯

    • @krishnamacharik9989
      @krishnamacharik9989 2 месяца назад +1

      Oka gramam lo yenni illu untaayi. Gramam loni vaarandaru tiragabadithe vaallu thoka mudustaatu. Khandanalu siggu saram unna vaallaku. Veellaku cheriya ku prati chariya okkate samadhanam.

    • @sodinapallimadanamohanared1352
      @sodinapallimadanamohanared1352 2 месяца назад

      Again naxalites has to come to save poor and innocent

  • @rstar3397
    @rstar3397 2 месяца назад +94

    Evm golmal cm విన్నావా నీ అభిమాని ఆవేదన...నువ్వు 2014లో కూడా ఇంత దరిద్రం గా పరిపాలిoచలేదు..అప్పుడు జనాల ఓట్లు తో గెలిచి వుంటావ్...

  • @mallikusam5465
    @mallikusam5465 2 месяца назад +21

    జై EC... జై జై EVM... సివిల్ వార్ తప్పకుండా వస్తుంది...

    • @annapurnach2289
      @annapurnach2289 2 месяца назад +1

      Eppudu, eppudu, eppudu, janam ఛనిపోతున్నారు 😭😭

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 2 месяца назад +26

    అయితే ఆ ఊరిలో ఇమెయ్ కుటుంబానికి ఏదో జరగరానిది జరుగుద్ది, ఈ టీడీపీ బ్యాచ్ వలన, జాగర్తగా ఉండాలి వాళ్ళు..

  • @rameshkumarpuvvada3285
    @rameshkumarpuvvada3285 2 месяца назад +35

    అమీర్ గారు మీరైనా ఆ ప్రియాంక గారికి మెసేజ్చేయండి ఎందుకంటే ఆవిడకి తెలియదు అనుకుంటా గత ప్రభుత్వంలో అరాచకం జరిగిందో అభివృద్ధి జరిగిందో ముందు తెలుసుకోమని మీ ద్వారా ఒక మెసేజ్ పంపించండి ఆవిడకి

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 2 месяца назад +28

    CBN poyinnadu AP baagupaduddi 👍💯

  • @Ak-vn3vs
    @Ak-vn3vs 2 месяца назад +11

    చంద్రబాబు అధికారం లో ఉండి యే అరాచకం చేసినా ప్రజలు ఏమి మాట్లాడారు,సమర్ధిస్తారు అనుకుంటాడేమో.కానీ ప్రశ్నించడం మొదలైంది.మంచి పరిణామం.

  • @venkataratnakumar6968
    @venkataratnakumar6968 2 месяца назад +12

    VERY nice PRESENTATION AMEER BHAI..CHEEE YELLOW BATCH CBNAIDU..

  • @vasuv.s7695
    @vasuv.s7695 2 месяца назад +18

    టీడీపీ వాళ్ళు పథకం ప్రకారం divertion politics చేస్తున్నారు.... ఎందుకంటే వాళ్ళ సూపర్ సిక్స్ విఫలం ఐయ్యింది.... ఇలా దాడులు చేస్తే సూపర్ సిక్స్ గురుంచి ఆలోచించరు అని వాళ్ళ అభిప్రాయం

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 2 месяца назад +12

    స్వీడన్ నుంచి ట్వీట్ చేసిన అంతరిక్షం నుంచి ట్వీట్ చేసిన ఓటు టీడీపీ ఓటు వేశారు కాబట్టి భరించక తప్పదు లేదా తిరుగుబాటు చెయ్యండి

  • @madhumaddali7597
    @madhumaddali7597 2 месяца назад +17

    So, మన రాష్ట్ర ప్రతిష్ఠ ఈ విధంగానైనా ఖండాంతరాలు దాటి ఇప్పుడు యూరప్ దేశం దాకా వెళ్లిందంటే మన రాష్ట్ర ప్రభుత్వ నాయకులకు పూలదండలు వేసి,పలాభిషీకాలు చేసి,బస్ ల మీద chairs వేసి ముఖ్య నాయకులు మరియు
    నాయకామణులను ఊరేగింపుకు సిద్ధం చేయండి.బహుపరాక్..........😂😂

    • @jagadeeswararao7627
      @jagadeeswararao7627 2 месяца назад

      Pula dandalu vesi photolaku agarottulu veliginchaali

  • @Srinivasarao-i1p
    @Srinivasarao-i1p 2 месяца назад +8

    ప్రియాంక ఓ ప్రియాంక 5 సంవత్సరాలు 👁️👁️చూడకు ఆంధ్ర వంక
    vote వేసిన ప్రజలకి ఉన్నాది ఇంకా ఇంకా 🪓🪓🪓
    జై 📕ఎర్ర పుస్తక రాజ్యాంగం

  • @rameshkumarpuvvada3285
    @rameshkumarpuvvada3285 2 месяца назад +25

    ఎందుకు అంటే మేడం గారు వైసిపి పరిపాలన కి టిడిపి పరిపాలన కంపేర్ చేస్తున్నారు కాబట్టి

  • @bellalaeswarreddy1558
    @bellalaeswarreddy1558 2 месяца назад +6

    Jai jagananna god bless you jagananna

  • @y.skishor7347
    @y.skishor7347 2 месяца назад +10

    JAGRTHAA AMMA,,NEKHUU KODAA SPOT GISTRHUU EE KOTTAMEE BATCH 🙏🙏🙏

  • @lokae06
    @lokae06 2 месяца назад +16

    AP people deserved CBN , never seen draught in Rayalaseema , no rain from past 2 months , there will be no water to drink in rainy season itself

  • @puppalasivasankararao8511
    @puppalasivasankararao8511 2 месяца назад +2

    మానవ మృగలకు హిత వాక్యాలు అర్ధం కావు ప్రతిచార్య లేక దేవునిl జోక్యం కావాలి .5 months మాత్రమే vaallaki మిగిలి ఉంది

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl 2 месяца назад +11

    వీడే చెప్పివుంటాడు మనకి వ్యతిరేకుల ఆస్తులు ప్రాణాలు theesayandi అని ఇంకా వీడమే ఆపుతాడు నీకు దూల ఎక్కి వచ్చి ఓటు వేసావ్

  • @y.skishor7347
    @y.skishor7347 2 месяца назад +10

    THQ SISTER ,,EDHAY CBN & PK ORIGINAL SHADE ...

  • @abc_51234
    @abc_51234 2 месяца назад +18

    Chaduvukunna gorrele ala chestunnay

  • @kumarbabu9751
    @kumarbabu9751 2 месяца назад +2

    ఇటువంటి వార్తలు పచ్చ మీడియా లో చెప్పరు

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 2 месяца назад +2

    ఆమె ఉద్దేశం ఈపని జగన్ చేసాడు,మీంచేస్తున్నాం, అని చెప్పడానికి,ఏదో కలర్ ఇచ్చింది.

  • @dissac1383
    @dissac1383 2 месяца назад +5

    Andrapradash prajalu teliyali

  • @sivareddy3668
    @sivareddy3668 2 месяца назад +8

    Red book rajayangam rachaitha lokesh gadini lopala dengali

  • @Kumari-m88
    @Kumari-m88 2 месяца назад

    ఏపీ లో గాలి దూళి గవర్నమెంట్ కొనసాగుతుంది.... వేస్ట్ గవర్నమెంట్....

  • @sujathayeruva6662
    @sujathayeruva6662 2 месяца назад +1

    Ji Jagan annya ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @peddireddyreddy2222
    @peddireddyreddy2222 2 месяца назад +1

    Super sister

  • @salmonrajutigiripalli643
    @salmonrajutigiripalli643 2 месяца назад +1

    Very responsible person...i am appreciating her genuineness sir...🎉🎉🎉🎉

  • @chittemramachandra2993
    @chittemramachandra2993 2 месяца назад +5

    Evm cm and pavalagaadu

  • @joelvijayraj559
    @joelvijayraj559 2 месяца назад +7

    A lady by name Priyanka came to vote TDP all the way from Swedan, is good. But, in her tweet, saying that what difference is there between you and Jagan is wrong. She failed to know what sort of development and reforms Jagan brought is ignored by that lady.

  • @sujathayeruva6662
    @sujathayeruva6662 2 месяца назад +1

    Anna Pakka Evm pk babu bjp

  • @sunithareddy8495
    @sunithareddy8495 2 месяца назад +4

    Abhivriddhi ante mari janalu chastenega kharchu thagguthadhi

  • @Satya44465
    @Satya44465 2 месяца назад +1

    At least nijanni ardham chesukuni question chesthunnanduku .. good 👍

  • @daviddayakarmesa1683
    @daviddayakarmesa1683 2 месяца назад +2

    Where you have gone these many day's Basha khan.

  • @rajendrakommathoti2704
    @rajendrakommathoti2704 2 месяца назад +5

    హాయ్ అమీర్

  • @swarnakalakota5342
    @swarnakalakota5342 2 месяца назад +1

    They are digging their own grave

  • @dolasamueljohn682
    @dolasamueljohn682 2 месяца назад +12

    ఇలా ఎంత మంది పెట్టినా ఈ దుర్మార్గులు మారరు, వీళ్లు మానవ మృగాలు. వీడు చచస్తేగాని ఆంద్ర బాగుపడదు రాసిపెట్టుకోండి

    • @jagadeeswararao7627
      @jagadeeswararao7627 2 месяца назад

      Thondarlone sisipaluni thappulu count complete ayyinatlu ayyi pothaadu

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 2 месяца назад +1

    తుత్తర తీరుస్తాడు మా బాబు ఒక్కాకరికి ఎగబడి ఓట్స్ ఏసార లేక EVM ల తెలియదు మరి

  • @reddyyodhin1238
    @reddyyodhin1238 2 месяца назад +3

    Evm gelupu
    Jagan garu eppdina party ledrs pattunchukunnara
    Works ichhara
    Eppdu na ......
    Anukunta...

  • @cyrilinduri8093
    @cyrilinduri8093 2 месяца назад +2

    Post all these cedios in national and international media whoever is watching ❤❤❤

  • @ramabhadra1669
    @ramabhadra1669 2 месяца назад +1

    The lone responsible person for this anarchy is the uncontrolled moments of pavan kalyan.

  • @mishnah368
    @mishnah368 2 месяца назад +6

    ఆమె ఆవేదనను, పరీక్షించి, పరిశీలించి, విచారించి చూడగా- ఆమె బంధువులకు ఏదో కష్టం కలిగిందనే బాధ తప్ప, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద అక్కర ఉన్నట్లు తోచదు. 'జగన్మోహన్ రెడ్డికీ మీకూ తేడా ఉండదు ' - అనే ఆమె సూక్తి ముక్తావళి, కడు ప్రశంశ నీయం. అంటే 'జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంతకంటే ఘోరాలు జరిగాయని ' చెప్పకనే చెప్పిన ఆ మహా సాద్వీమణి కడుంగడు ఉత్తమ వంశ సంజాత!

  • @venkateswarlu.a1904
    @venkateswarlu.a1904 2 месяца назад +1

    sweedon telugu mahila priyanka is a great responsible& humanitarion.lady. Manymany thanks to her for human curticy.

  • @ShaikAbdulKhuddus-zt8kc
    @ShaikAbdulKhuddus-zt8kc 2 месяца назад +1

    Jai jagan

  • @sunithareddy8495
    @sunithareddy8495 2 месяца назад +3

    Dhula theerindhi dheeniki😅😂

    • @Sasi838
      @Sasi838 2 месяца назад

      Mee pic bagundi.mee attitude is supet

  • @ManojReddy22
    @ManojReddy22 2 месяца назад +2

    Inkonni rojulu pothe, Jagan better mikante antaru

  • @bhaskar6608
    @bhaskar6608 2 месяца назад +1

    AP becoming Bihar 😡😡😡

  • @ChnarasareddyNarasareddy
    @ChnarasareddyNarasareddy 2 месяца назад +3

    AMMA PRYANKA MEERU CHEPPINAVI VAARIDHAGGARALEVU

  • @bhaskar6608
    @bhaskar6608 2 месяца назад +1

    Worst government TDP 😡😡😡

  • @nadinarayareddy6934
    @nadinarayareddy6934 2 месяца назад +1

    We have seen the cbn mindset for 40 years. There is no change at all cbn attitude . He is Rouge. He can not do what he said in elections.

  • @jayalakshmi143lakshmi8
    @jayalakshmi143lakshmi8 2 месяца назад +1

    Jagan anna govt elanti daridram u jaragaledu. Chandrababu govt lo matrame jaruguthunnai

  • @justhuman3782
    @justhuman3782 2 месяца назад

    We are allways with ysrcp

  • @bhaskar6608
    @bhaskar6608 2 месяца назад +1

    TDP goons 😢😢😢

  • @mittapallinagendrababu4016
    @mittapallinagendrababu4016 2 месяца назад +1

    Janalu Mosa hamilanu nammutaru

  • @varaprasadneela8438
    @varaprasadneela8438 2 месяца назад +2

    బాగా సమ్మగా ఉంది గా ప్రియాంక... ఓటు వేశావు కదా.. అనుభవించు... జగన్ ఎక్కడ దౌర్జన్యాలు చేసాడు కొంచెం క్లియర్ గా వివరిస్తే బాగుంటుంది... ప్రతీ ఎదవకూ ఇదొక ఫ్యాషన్ అయిపోయింది.. జగన్ ఇది తినేశాడు.. అవినీతిపరుడు.. హంతకుడు.. ఇలా చాలా చెబుతున్నారు.. వివరాలు చెప్పమంటే సమాధానాలు ఉండవు... ఎవడో చేసే చెడ్డ ప్రచారం నమ్మేయడం.... ఇలా వాగడం.... గ్రామ సచివాలయం పెట్టి పాలనను ప్రజలకు చేరువ చేయడం తప్పా... లంచాలకు తావు లేకుండా చేసాడు.. రెండు లక్షలకు పైగా సచివాలయ సిబ్బంది నియామకాలు జరిగాయి.. ఇలా ఉద్యోగాలు ఇవ్వడం తప్పా... చంద్రబాబు గారే అసెంబ్లీలో చెప్పారు జగన్ కంటే మేమే ఎక్కువ గా మద్యం ను ప్రజల చేత తాగించామని... ఏది కరెక్ట్... మద్యపానం వల్ల ప్రజల్లో ఉత్పాదకత తగ్గి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బ తినడం గొప్పా... ప్రజలు అనారోగ్యం పాలవడం, కుటుంబాలు విచ్చిన్నం కావడం గొప్పా.. జగన్ సంవత్సరానికి 700 కోట్ల ఆదాయం ఇసుక వల్ల తెచ్చాడు... ఇప్పుడు ఇసుక ఉచితం.. కానీ జగన్ హయాం లో కంటే రెట్టింపు దర చెల్లించి ఇసుక ను తీసుకోవడం జరుగుతుంది.. మరి ఈ ధనం ఎవరి జేబులో కి వెళుతుంది? ‌‌ఏది మంచిది ప్రియాంక.. ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల బోధన మంచిది కాదా.. ఓ ప్రియాంక.. ఆలోచించండి
    నీలాగే ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ప్రచ్చ మీడియా చేసీన అసత్య ప్రచారం వల్ల మోసపోయారు

  • @KrishnaInkula
    @KrishnaInkula 2 месяца назад +3

    CBN.vesanare.hathyalu..manabagalu.vanupotulo..gold.madalu.evavachu

  • @DALAYYAS-df9sg
    @DALAYYAS-df9sg 2 месяца назад +1

    Illantivi. Yellow media ki. Kanapadavu

  • @NALLASURYARAO-cp9lk
    @NALLASURYARAO-cp9lk 2 месяца назад +1

    She is thinking saves ap people. We are with people not Animals 🎉

  • @JayapalReddyM
    @JayapalReddyM 2 месяца назад

    I am also belongs to Rayachoti, wholeheartedly welcoming here initiation on his own party illegal activities

  • @sivasankarareddypalakolanu4379
    @sivasankarareddypalakolanu4379 2 месяца назад

    🤔🤔🤔😭😭😭😭😭😭

  • @srinivasreddykovvuri4435
    @srinivasreddykovvuri4435 2 месяца назад

    😢TooChettaGovt

  • @venkataramanareddy2993
    @venkataramanareddy2993 2 месяца назад

    evm govt

  • @satheeeshkumarreddy7880
    @satheeeshkumarreddy7880 2 месяца назад

    Ameer Sir
    It is a lesson to Priyanka. Priyanka for your vote there is no value at all. Coming from Sweden for vote it is very expensive. Instead of coming for vote you should have donated to the poor talented students.

  • @nandipatisreenivas5867
    @nandipatisreenivas5867 2 месяца назад

    Kamma kulama ? Kula Gaggi

  • @ChandramohanPabbineddi
    @ChandramohanPabbineddi 2 месяца назад

    😢prajaladulabaga teerustunnadu

  • @venkatraokotha3467
    @venkatraokotha3467 2 месяца назад +1

    Aame cheppinadhi correct 10% CBN & co n gaali kalyan cheyisthunnaaru

  • @AliAhamad-u1m
    @AliAhamad-u1m 2 месяца назад

    TDP 420 EVM CM 🔥🔥🔥😡

  • @radhammagurijala1995
    @radhammagurijala1995 2 месяца назад

    Ame dairyani mechu kovali

  • @kamalaballa2505
    @kamalaballa2505 2 месяца назад

    PRIYANKA GAARU JAGAN SIR YEPPUDU YEKKADA YEMI ARAACHAKAMU CHESAARU....

  • @sambusankar1663
    @sambusankar1663 2 месяца назад

    Eme ki indialo vote ela undi

  • @nanibethala1862
    @nanibethala1862 2 месяца назад +1

    Nijamga tdp veste party e saari vote veyamu chudamdi sanila patimdi Andra Pradesh ki tdp janasena bjp bjp Kula party bjp ki tdp ki janasenaki viluvalu levu

  • @burgularaju5740
    @burgularaju5740 2 месяца назад

    Duvvada gurinchi sepparadu

  • @rasaputrarani172
    @rasaputrarani172 2 месяца назад

    Amito annaaa nandyal district lo electricity kashtaalu entinta kaadayaa,oka gaali vundadu, oka vaana vundad u,oka samayamu vundadu ,oka sandarbhamu vundadu. Riju ku 3,4 times power cut avutuuuvundi.

  • @ramamurthyn2358
    @ramamurthyn2358 2 месяца назад

    ఆ బాండింగే అక్కడ నుంచి ఇక్కడ కు వచ్చేట్లు చేసింది. ఇది కట్టె కాలే వరకు పోదు.
    దీనిని విన్నతర్వాత అన్ని కులాలు కూడా వాటి బాండింగ్ పెంచుకుంటాయి.
    అదే ఇంకొంత మందిరిదే ఇతర కులాల మీద ద్వేషం పెరగ వచ్చు.
    రాష్ట్ర విభజన కు ముందు అదే జరిగి టీఆరెస్ పార్టీ పుట్టింది. చివరకు రాష్ట్ర విభజన జరిగే దాకా నిద్ర పోలేదు.దాని వలన జరగ పోయే నష్టం పట్టించుకోని పెద్దలు రాష్ట్ర విభజన చేశారు. అధికారం భజన కులానికి దక్కింది.ఆపరిపాలన సమయంలో2014-19వరకు పోలవరం పెద్ద గా జరగలేదు ముఖ్యంగా కాఫర్డాం లేకుండా డయాఫ్రం వాల్కట్టుబడి చేసినందున తర్వాత వరదలో అది దెబ్బతిందని తెలిసింది.అలాగే శ్రమంతా డబ్బంతా అమరావతి లో
    కూరుకుపోయింది.ఇవన్నీ చూసినజనం అధికారం వేరే పార్టీ కి ఇచ్చారు. అక్కడ అదే బాండింగ్ .ఈరెండు బాండింగ్ తో అసలు అర్హత గల వారు అధికారానికి వెయ్యి సంవత్సరాలు దూరానికి నెట్ట వేయ బడ్డారు.
    కనుక ఈబాండింగు ఇలా పెరిగినంత కాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి అధోగతే

  • @greet2chat0027
    @greet2chat0027 2 месяца назад

    Kaamma vaarikunna ikyatha migilina kulaalalo ledhu kooda vunte chaalaa baaguntndi

  • @rosiesworld5098
    @rosiesworld5098 2 месяца назад

    Only yellow media ne choosinattundi Europe lo anduke Jagan prabhutvamlo hatyalu gariginayi ani cheptundi..

  • @kamalaballa2505
    @kamalaballa2505 2 месяца назад

    Priyanka gaaru europe lo vundi edena nerchukunta

  • @NagulMeera-d7g
    @NagulMeera-d7g 2 месяца назад +1

    ప్రియాంక అక్కగారు విజయం ది చంద్రబాబునాయుడు గారు వచ్చారు స్వీడన్ వదిలి ఆంధ్రప్రదేశ్ అమరావతిలో మంచి ఉద్యోగాలు ఉన్నాయి వచ్చి చేసుకోగలరు అక్కయ్య గారు

  • @nikethan8541
    @nikethan8541 2 месяца назад

    Veere media vallu pachha media kadhu vasthethappa ap bagupadadhu

  • @gnanendrareddy4820
    @gnanendrareddy4820 2 месяца назад

    Amma Priyanka,
    If you can mention few political crime incidents in Jagan regime , then can compare with Jagan ...

  • @SunilBhai-vz2mx
    @SunilBhai-vz2mx 2 месяца назад

    WHAT IS THE USE
    NOTHING WILL HAPPEN

  • @dwarakanathareddy7149
    @dwarakanathareddy7149 2 месяца назад

    Inkomchamu gaddipettandi talli

  • @nageswararaokemisetti8121
    @nageswararaokemisetti8121 2 месяца назад

    jagan garu ituvanti arachakalu cheyyaledu padhakalu kuda party chudaledu kulam matram chudaledu padhakalu anni inti vaddake andinchinaru evvarini bhadhapettaledhu

  • @charmeljoseph5637
    @charmeljoseph5637 2 месяца назад +1

    Red book vivaralu theleyalaka paapam Tweety tweets chesthundhe.NRI lu vote vesindhe indhukay ane okka tweet pette samjayinchu bro.as a matter of fact prathi NRI ne tag chese AP lo jaruguthunna red book Palana ki vaalley badhyulu ane kanuvippu cheyye .emyna chese gelipinchalani anukunnaru gaa vaallu

  • @VenkateshVelpula-p2s
    @VenkateshVelpula-p2s 2 месяца назад

    Meeru variyokka video pettandi sir

  • @sreedevikadiri8273
    @sreedevikadiri8273 2 месяца назад

    Ameer garu nenu sambepalli idi okkati kadu chala mandini vedisthunnaru total ga ycp ki vote vesaru ani 16 years nunchi velugulo chesthunna okarini, 35 years nunchi dealer ship chesthunna iddaru ok bhartha leni ame feeld assistant nu naku thelisi vedinchi vallanu peeki padesaru