Janasena Veera Mahila Rayapati Aruna Strong Counter To Minister Kodali Nani | Mana Sena

Поделиться
HTML-код
  • Опубликовано: 15 мар 2022
  • Janasena Veera Mahila Rayapati Aruna Strong Counter To Minister Kodali Nani | Mana Sena
    #RayapatiAruna #KodaliNani #PawanKalyan
    For More Latest AP & Telangana Exclusive Janasena News and Janasena Leaders Interviews Updates stay tuned to Mana Sena
    Follow Us On RUclips And Subscribe Here :
    / @manasena

Комментарии • 364

  • @annamnaiduburada114
    @annamnaiduburada114 2 года назад +79

    కొడాలి నాని వింటే ఉరేసుకుని చస్తాడు కౌంటర్ మామూలుగా లేదు నెక్స్ట్ లెవెల్

  • @pavankumar7781
    @pavankumar7781 2 года назад +59

    సరైన బుల్లెట్స్ దింపావ్ అక్క👌🏻👌🏻👌🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻

  • @kittuthebest7673
    @kittuthebest7673 2 года назад +53

    జనసేన వీరమహిళ అరుణ గారు సూపర్ కౌంటర్ అమ్మా 🙏🙏

  • @ssram4419
    @ssram4419 2 года назад +81

    ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ మీ మాటలు వినాలి అనిపిస్తోంది. అంత క్లారిటీగా మాట్లాడారు. పర్ఫెక్ట్ కౌంటర్ ఇచ్చారు. 🙏

  • @srinivasaraomunjeti4230
    @srinivasaraomunjeti4230 2 года назад +117

    Suppar అమ్మ జై పవన్ కళ్యాణ్ అరుదైన లీడర్ జై janasena 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌠🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @Ck-yp7re
    @Ck-yp7re 2 года назад +25

    నాకు మాటలు రావటంలేదు అమ్మ 🙏. చాలా బాగా చెప్పావు. బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు వెదవలు రాజ్యాలు ఎలుతారు అనీ.

  • @mindgame7492
    @mindgame7492 2 года назад +66

    చాలా బాగా చెప్పారు మేడం నిజాన్ని ధైర్యంగా 🙏🙏
    ప్రతి ఒక్క అమ్మాయిలో గుండె ధైర్యం నింపిన మా పవన్ కళ్యాణ్ అన్న కి జై
    జై జనసేన జై జై జనసేన

  • @prasadsvds
    @prasadsvds 2 года назад +24

    అరుణ గారు మీరు చాలా క్లియర్ పద్ధతి గా మాట్లాడారు
    చాలా బాగా వాతలు పెట్టారు 🙏🙏

  • @sirigirisrinivasulu1984
    @sirigirisrinivasulu1984 2 года назад +58

    వైసీపీ నాయకులకు నువ్వు ఇచ్చే కౌంటర్ మాములుగా లేదు అరుణ గారు, మీ ప్రతి మాట ఒక బుల్లెట్ లాగా ఉంది

  • @satheesht6238
    @satheesht6238 2 года назад +81

    జనసేన వీరమహిళలకు, సైనికులకు కాదు ఈ విషయం.....
    పవన్‌ కళ్యాణ్‌ గారి అభిమానులు అని చెప్పి ఓటు మాత్రం అవతలి పార్టీకి వేసినవారికి, అయ్యా కళ్యాణ్‌ గారు మంచివారు కాబట్టి ఫాన్స్‌ అయ్యారు, మరి ముఖ్యమంత్రి అయితే చెడ్డవారు అయిపోతారా ఆలోచించండి... నాటి వంగవీటి రంగా గారు, చిరంజీవి గారు, జనసేన అధినేత పవన్‌ కళ్యాన్‌ వరకు ఎవరిని మనం ముఖ్యంత్రి చేసుకోలేకపోయాము,
    ఇది మన అజ్ఞానం కాదా!
    బక్క పలచని వ్యక్తి ఆరుపదుల వయస్సులో ఒక రాష్ట్రాన్ని సంపాదించుకున్నారు. మరి మన అధినేతకు ఎం తక్కువ, తెగింపు, గుండె ధైర్యం, అన్నిటికి మంచి మంచితనం, కష్టాల్లో ఉన్నవారికి చేసే సహాయ గుణం.. కాని మనం మాత్రం ఊహు కదలం, ఎంతసేపు కుంచిత మనస్తత్వంతో అలా గాలికి బ్రతికేస్తున్నాం. కనీసం ఆయన్ని కూడా గెలపించలేని అసమర్ధులుగా మిగిలిపోయాం. నవ్వుకున్నారు అంతా.. మనకు భయం ఓకే మరి ఆయన ముందుకు వచ్చినా ఓటేసే ధైర్యం లేకపోతే మనం ఎప్పటికీ.......అంతే
    మన ఇంట్లో పాము దూరితే పక్కంటి అరుగు మీద పడుకుంటామా... బయటకు లాగి శిరస్సు తొక్కాలి. నలభై వయస్సులో నడుం వంగిపోయాయి అవతలి పార్టీ నాయకులకు వంగి, వంగి దండాలు పెట్టడం వలన, మన తండ్రులు అంతే, మనం అంతే, కాని మన పిల్లలకు మాత్రం ఈ దరిధ్రాన్ని వారసత్వంగా ఇవ్వకండి. వచ్చే ఎన్నికల్లో మీతో పాటు మీ తల్లిదండ్రులను కూడా జనసేనకు ఓటేసే భాధ్యత తీసుకోండి,
    లేకపోతే మీ మీద వాళ్లకు నమ్మకం లేనట్టే.
    పదవీ అహంకారంతో కోట్లకు కోట్లు సంపాదించిన వారి ముందు మనం ఎందుకు పనికివస్తాం.. కాని మన ఆత్మగౌరవం నిలవాలంటే, సమాజంలో మనంకూడా ఉన్నాం అని తెలియాలంటే అక్కటే జవాబు జనసేన అధినేతను సిం.ఎం. చేయడం అంతే మరో అవకాశం లేదు. ముఖ్యంగా రాజకీయం అంతా పల్లెటూల్లల్లో మారిపోతుంది. మన పెద్దలకు, ఇతరలకు మన పార్టీ గురించి, ఆశయాల గురించి రేపటి మన పిల్లల భవిష్యత్‌ గురించి వివరించి ఓటు వేసేలా చూసుకోవాలి. చదువుకున్నవారిగా మనం ఆ చాకచక్యం చూపించాలి.
    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎవరు అంటే శ్రీ కొణిదెల పవన్‌ కళ్యాణ్‌ అని మనం గండెపై దబ దబ బాదుకొని మరీ చెప్పే రోజు కోసం మన పయనం.....
    మీ జనసేన కార్యకర్త...

    • @kadapasvlog2065
      @kadapasvlog2065 2 года назад

      @Sateesh T anni bagane cheppavugaani CM kaavalante enni seatlallo poti chesi enni gelavagaligithe CM avutharo kuda telusukoni Pawan Kalyan nu avidanga nadipinchithe avuthaadu CCCCCCMM

    • @atchut7859
      @atchut7859 2 года назад +1

      @@kadapasvlog2065 jai jail jaggu

    • @atchut7859
      @atchut7859 2 года назад +1

      Babulake babu kalyan babu

    • @lukaiahpalle5300
      @lukaiahpalle5300 2 года назад

      Brother meeru cheppindi correct ,pk Garu inka kastapadali state antha tirigi,jagan 420 e kani ayanadi pattu vadalani vilramarkudila ,9 years endanaka vana anaka tirigadu ,evariki ayina edi voorikr radu daniki venula chala kastam vuntundi and pk Garu alane kastapadali cm avvalante pottula kosam emparlada kudadu

    • @Reddy231
      @Reddy231 2 года назад

      @@kadapasvlog2065 nee amma mogudu raa pspk poramboku420 naayaala

  • @sureshettem5793
    @sureshettem5793 2 года назад +26

    Mee counter kosam wait chesanu amma chala bagaa chepparu

  • @vamsypagadala
    @vamsypagadala 2 года назад +55

    She is talking crystal clear… may be we going to see a great women politician in future with values… all the best.

  • @ssram4419
    @ssram4419 2 года назад +30

    అమ్మా పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లో వీడకు. మీకు మంచి ఫ్యూచర్ ఉంది. గొప్ప లీడర్ అవుతారు.

    • @DrRajuGuguloth
      @DrRajuGuguloth 2 года назад +2

      Yes...
      Now she has been appointed as Spokesperson JANASENA ..congratulations Aruna akka

  • @sirasanisingararaoi7232
    @sirasanisingararaoi7232 2 года назад +31

    ఏం అభివృద్ధి చేసారని అంత అప్పు చేసారని నిలదీయాలి.

  • @ashokkumar-ee9bq
    @ashokkumar-ee9bq 2 года назад +23

    Super sister proud of you ....jai jenasena

  • @varaprasad5040
    @varaprasad5040 2 года назад +26

    నా ఊపిరి వరకూ నీతోనే అన్న 🔥🙏👍🎉🔥🙏👍👍👍🎉🙏

  • @gurubhupal7419
    @gurubhupal7419 2 года назад +18

    Wow what A speech u have a bright future 💕

  • @garapatimadhubabu9085
    @garapatimadhubabu9085 2 года назад +20

    Excellent Speech Syster 👌🔥

  • @thirupathaiahkondu2666
    @thirupathaiahkondu2666 2 года назад +14

    Upcoming leader...

  • @koppuladavidraju1985
    @koppuladavidraju1985 2 года назад +10

    Congratulations Arun garu jenasena rastra adhikara prathinidhi 🌹🌹🌹
    I am always with you 👍

  • @katrajumummidi4134
    @katrajumummidi4134 2 года назад +26

    Counter esthe Aruna akke evvali va llaki mind blank Adhirindhi counter

  • @laxminarayana2293
    @laxminarayana2293 2 года назад +14

    Akka meeru chala baga chepparu.. 👌👌👌

  • @praveenganugula1150
    @praveenganugula1150 2 года назад +9

    This is what we are looking for from janasena. Very matured, knowledgeable and to the point.

  • @earannaearanna3600
    @earannaearanna3600 2 года назад +11

    Super sister 💯👍

  • @eswarrao163
    @eswarrao163 2 года назад +11

    Nice speech akka jai jenasena

  • @ramaraoa.v9
    @ramaraoa.v9 2 года назад +7

    Very very enlightenment speech to everyone and crystal clear words from sister Aruna garu. Would be a great great dynamic leader in near future from Janasena. PK Janasena needs this kind of leaders only.

  • @nareshnenavath2823
    @nareshnenavath2823 2 года назад +6

    అమ్మా మీరు సూపర్ మీ మాటలు వింటే ఒక్కక్కడికి పగిలిపొద్ది 🌟

  • @sarathchandrasunkara254
    @sarathchandrasunkara254 2 года назад +13

    Veeramahila raayapati Aruna garu... Meru nijamga veeratvam unna mahila

  • @VikramKumar-hk2li
    @VikramKumar-hk2li 2 года назад +7

    Akka, neku MLA ticket vasthe bagunddu. You are one of strong person in party. Thank you.

  • @subhaskommari2817
    @subhaskommari2817 2 года назад +14

    🔥🔥🔥🔥🔥🙏🙏

  • @tharuntharun7340
    @tharuntharun7340 2 года назад +6

    Super sister 👍👍👍👍

  • @sapthagirig7855
    @sapthagirig7855 2 года назад +6

    We'll said maam.... Jai Hind....
    Jai Janasena....🇮🇳✡️

  • @krishnamohan6125
    @krishnamohan6125 2 года назад +6

    Correct ga cheppav Sister....

  • @phanikumarch6785
    @phanikumarch6785 2 года назад +5

    Super madam

  • @neogunyt6664
    @neogunyt6664 2 года назад +7

    Na akka vera mahila......jai janasena ❤️❤️❤️

  • @mnrcsaa
    @mnrcsaa 2 года назад +5

    🙏 well done maa

  • @cheniravi4948
    @cheniravi4948 2 года назад +4

    Super veeera mahila gaaru , meeku paadabhi vandhanam ammaa

  • @satishbaddireddi9863
    @satishbaddireddi9863 2 года назад +6

    Well said sister. JAI janasena ✊✊

  • @rajarapuumamaheswararao3350
    @rajarapuumamaheswararao3350 2 года назад +4

    super chelli Baga matladeru🔥🔥

  • @srinudasari554
    @srinudasari554 2 года назад +4

    Super sis

  • @neerureddy9394
    @neerureddy9394 2 года назад +2

    Well said mam

  • @yenamalavenkateshulu713
    @yenamalavenkateshulu713 2 года назад +8

    👍 Jai janasena super ma

  • @user-wl9by2qe8r
    @user-wl9by2qe8r 2 года назад +1

    Following you’d twitter spaces too. Extreme Aruna garu

  • @nandinenidhanunjaya7612
    @nandinenidhanunjaya7612 2 года назад +3

    Sister you will be a great leader in the days to come

  • @mindgame7492
    @mindgame7492 2 года назад +6

    Jai janasena🙏🙏

  • @madhunallapu6116
    @madhunallapu6116 2 года назад +3

    Superrrrrrrr sister. Goahead. Congratulations .

  • @ravinuthalaramana4480
    @ravinuthalaramana4480 2 года назад +4

    Super sister

  • @raavis4942
    @raavis4942 2 года назад +2

    Excellent sister... Jai janasena

  • @madhaviravula4438
    @madhaviravula4438 2 года назад +3

    Jai janasena jai veera mahila neeku sathakoti vandhanalu thalli

  • @chengallakumaraswamy5631
    @chengallakumaraswamy5631 2 года назад +6

    👍👍👌👌

  • @shaiksadakalikadapa6012
    @shaiksadakalikadapa6012 2 года назад +1

    Awesomeeee ur speech👌👌👌👌😘😘😘😘😘😘😘😘

  • @subbarajudandu6764
    @subbarajudandu6764 2 года назад +3

    Super👍👍👍

  • @sridharrocks3862
    @sridharrocks3862 2 года назад +1

    Super 👌👌👌 well said ✊🏻👍👍

  • @ojilliraja4724
    @ojilliraja4724 2 года назад +2

    Super aruna garu

  • @Alexander88888
    @Alexander88888 2 года назад +7

    Vote vesetappudu jagratthaga alochinchi nijayathi parulaki matrame vote veyyali 🥳 criminal 420 laki matram vote veyyakudadhu 🤫..!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!:::!!!!

  • @ravikumarravikumar5596
    @ravikumarravikumar5596 2 года назад +1

    Jai jana sena

  • @pasupuletiramamoorthy9938
    @pasupuletiramamoorthy9938 2 года назад +2

    బలిజలకు రిజర్వేషన్ కల్పించి న దామోదర్ సంజీవయ్యగారు జిందాబాద్. జై జనసేన.
    జై వీర మహిళ.

  • @jagadeeshkotaprolu1871
    @jagadeeshkotaprolu1871 2 года назад +2

    Siuper counter to Kodali Nani. Innallaku Kodali Nani ki counter ivvagalige vallu Janasenalo vacharu... Hatsoff to u r points...

  • @rambaburambabu3417
    @rambaburambabu3417 2 года назад +3

    Super medam jai janasena

  • @dganonymous8242
    @dganonymous8242 2 года назад +3

    Jai Pawan Kalyan

  • @chantik7852
    @chantik7852 2 года назад +7

    👏👏👏👏👏💪💪💪

  • @ramanaraovyakaranam5090
    @ramanaraovyakaranam5090 2 года назад +6

    🙏👍🙏👍

  • @suryachandrarao1331
    @suryachandrarao1331 2 года назад +3

    Super sister 🙏🙏🙏🙏🙏🙏

  • @tulugusudharshan378
    @tulugusudharshan378 2 года назад +3

    Jai Janasena 🙏

  • @SAITEJA-hj7lp
    @SAITEJA-hj7lp 2 года назад +1

    Super ra nanna elage munduku mana adavallu andhru vachhu mataladitee chala happy andhru

  • @kisanbangaaru1630
    @kisanbangaaru1630 2 года назад +1

    Super amama

  • @sankinenisanthosh6097
    @sankinenisanthosh6097 2 года назад +1

    Spr akka Jai janasena 🙏

  • @imadaabathunisrinivasarao169
    @imadaabathunisrinivasarao169 2 года назад +1

    Super Aruna garu super 👌👌🙏🙏

  • @manichira3580
    @manichira3580 2 года назад +1

    Super. Thaliii

  • @venkateshvenky2081
    @venkateshvenky2081 2 года назад +1

    Good sister..jai jana sena

  • @kvrrao1010
    @kvrrao1010 2 года назад +2

    Excellent sister..jai veera mahila

  • @deepum3198
    @deepum3198 2 года назад +2

    Hat's off

  • @prasadu9012
    @prasadu9012 2 года назад +2

    Super medam

  • @sekhar7430
    @sekhar7430 2 года назад +7

    Hatsoff thalli. Boothula matrulaku baga gaddi pettav

  • @rambabukankipati4592
    @rambabukankipati4592 2 года назад +1

    సూపర్ సిస్టర్..

  • @user-wl9by2qe8r
    @user-wl9by2qe8r 2 года назад +1

    Wow

  • @G.lavakumar
    @G.lavakumar 2 года назад +2

    Chala baga chepparu sister'

  • @Ishkabrothers
    @Ishkabrothers 2 года назад +2

    Hatsoff

  • @krishnajana9471
    @krishnajana9471 2 года назад +2

    సూపర్ జై జనసేన జై హింద్

  • @user-sf5ur1vn7g
    @user-sf5ur1vn7g 2 года назад +1

    సూపర్

  • @gopikamatam
    @gopikamatam 2 года назад +1

    👌

  • @pindivenkatesh4248
    @pindivenkatesh4248 2 года назад +2

    Excellent speech

  • @udayteja2929
    @udayteja2929 2 года назад +1

    👍👍👏👏👏🙏🙏🙏 excellent 👌

  • @akkinapallisrikanth7873
    @akkinapallisrikanth7873 2 года назад +1

    Super madam 🔥

  • @sriharsha5039
    @sriharsha5039 2 года назад +1

    Excellent super sister jai janasena ✊🏻✊🏻✊🏻

  • @tanaykumartanaykumar8249
    @tanaykumartanaykumar8249 2 года назад +1

    Super akka ❤️❤️✨

  • @safeenchilumula
    @safeenchilumula 2 года назад +2

    Congratulations mam janasena rashtra adhikara prathinidiga niyamimpa badinanduku

  • @rameshbabu3800
    @rameshbabu3800 2 года назад +1

    Jai Janasena super sister

  • @mypassion2988
    @mypassion2988 2 года назад +2

    Super sister...

  • @niranjanreddykasarla6792
    @niranjanreddykasarla6792 2 года назад +4

    Alaanti manchi panulu ycp vaallu cheyaru

  • @premkumar-vh2os
    @premkumar-vh2os 2 года назад +2

    Jai janasena. Super sister.

  • @psivasiva9463
    @psivasiva9463 2 года назад +2

    Super amma

  • @mothukurinaveen489
    @mothukurinaveen489 2 года назад +1

    Super akka 🙏🙏🙏🙏🙏

  • @vikasreddyaravabhumi2467
    @vikasreddyaravabhumi2467 2 года назад +1

    Well said

  • @BalaKrishna-ck4th
    @BalaKrishna-ck4th 2 года назад +1

    Super Akka

  • @rameshyadla139
    @rameshyadla139 2 года назад +1

    Well done 👍👍👍

  • @prasadmaturu5341
    @prasadmaturu5341 2 года назад +2

    Vote for Janasena save for Andhra Pradesh I'm always support Janasena

  • @swarnaashik3254
    @swarnaashik3254 2 года назад +1

    akka keka .. superr akka.. amamulu ga adagaledhu....

  • @shaikkhajavalikhajavali8673
    @shaikkhajavalikhajavali8673 2 года назад +3

    Jai janasena

  • @bharathmartha6028
    @bharathmartha6028 2 года назад +1

    Super akka baga మాట్లాడారు