Analyst Lakshminarayana About Budameru Floods | SERIOUS COmments On YCP | TV5

Поделиться
HTML-код
  • Опубликовано: 2 ноя 2024

Комментарии • 7

  • @parvathichittineni620
    @parvathichittineni620 Месяц назад +4

    రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమైన, ఆలోచించే తటస్థ మేధావులైన లక్ష్మీనారాయణ గారు,
    ఎప్పటికప్పుడు ఈ నీటి పంపకాలు ప్రాజెక్టులు వాటి వాటాలు గురించి ప్రజలకు అవగాహన చేస్తూ ఉంటారండి.
    మీ ప్రయత్నం చాలా అద్భుతం .
    ఈరోజు కూడా మీరు పదవులు ఆశించలేదు .
    కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు వాకింగ్ చేస్తూ రోడ్డు మీద నిలబడిన సరుకులతో నిండిన వాహనాలను , ప్రజలు అన్ని విధాల అను ప్రభుత్వం ఆదుకుంటున్న విషయాన్ని మీరు ప్రజల దృష్టికి తెచ్చారు.
    అందుకే మీలాంటి తటస్థ మేధావులు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో భాగమవ్వాలి .ప్రజల్ని చైతన్యం చేయటంలో.
    ఎందుకు అంటే ఇప్పుడు గుడ్లవల్లేరు విషయం కానివ్వండి ,పడవలు నాలుగు పడవల తో ఢీకొట్టడం కానీయండి, అమరావతి పోలవరం పై విద్వేషం చేయటం కానీయండి, వైసిపి చేస్తున్న విషప్రచారాన్ని ఈ తటస్థ మేధావులు సామాజిక చైతన్యంతో తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఒక అమరావతి రైతులు లాగా తమ హక్కులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నట్లుగా ఇప్పుడు ప్రతిపక్షం చేసే విష ప్రచారాన్ని కూడా అలాగా ఎదుర్కోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా.
    ప్రభుత్వపరంగా పార్టీలపరంగా స్పందిస్తే అది రెండు పార్టీల మధ్య లాగా చర్చలు జరుపుతున్నారు.
    అందుకే తటస్థులైన మీలాంటి వాళ్ళు చాలా చైతన్యంతో సామాజిక చైతన్యముతో ప్రశ్నించాలి. వీళ్ళ తప్పుడు ప్రచారం వలన, అది వైసిపి అనే కాదు. ఎవరు చేసినా కూడా మీడియా ముసుగులో మేధావులు హీరోల ముసుగులు.
    ,
    సమాజానికి ఎంత నష్టం జరుగుతుంది?
    అనేది ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజలే ప్రశ్నించే లాగా సామాజిక చైతన్యం తెస్తారని మీలాంటి వాళ్ల నుంచి నేను ఆశిస్తున్నా..
    అందుకు మన అమరావతి రైతుల స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎదుర్కొని ,
    తమ హక్కులు నిలబెట్టుకోసం పోరాడినట్లుగా .
    ప్రజలు కూడా తమ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అంత చైతన్యంతో ,
    దాన్ని ప్రజలే ప్రశ్నించి రాష్ట్రాన్ని రక్షించుకోవాలి అని, ఇలాంటి వాళ్లు అన్ని వేదికలను ఉపయోగించుకొని ప్రజల్లో నువ్వు చైతన్యము చేయగలరని ఆశిస్తున్న.
    నష్టపోయిన ఒక ఆంధ్రుడిగా., ధర్మో రక్షతి రక్షిత అని.
    అందరూ భాగస్వాములు అవ్వాలని . అవ్వక తప్పని పరిస్థితి కూడా ఈ వైసిపి పార్టీలు వాళ్ళ ముసగు మీడియా హీరోలు మేధావులు చేస్తున్నారు.
    క దాన్ని దీటుగా ఎదుర్కోవాలి. .మన అమరావతి రైతుల ఎదుర్కొన్నట్లుగా,
    అందరూ కలిస్తే బలవంతమైన సర్పము చలి చీమల చేత చికిచావది అన్నట్లుగా.
    ఎవరి హక్కుల కోసం వాళ్లు రాష్ట్ర హక్కుల కోసం అందరూ కలిసి ఎదుర్కోవాలి.

  • @psnmurthy4877
    @psnmurthy4877 Месяц назад +1

    Sambasivarao garu Namaskaramandi 🎉

  • @appalarajudoddipatla1428
    @appalarajudoddipatla1428 Месяц назад

    Andaru chesedi vivarana kalushitaale.

  • @rajasekharkanakapodi115
    @rajasekharkanakapodi115 Месяц назад

    Sir..2010 nundi budaymayru...vagu pakkana kabjalu ayyavi...2010 nundi... irrigation system midha government pattichukolaydu..upto 2024 varuku.. atleast..eppudu unna government chaysatay chala chala baguntadi...e waters kolluti sarus ki vallutundi..kolitilo 5 lakhas acerse undavalsina kolluru..eppudu 2and half lakhas land migilindi.. government action tisukovali...tisukuntay chala baguntadi...CBN GARU CHAYSATARU100PERCECNT

  • @ravichandra5422
    @ravichandra5422 Месяц назад +1

    YCP Government Ruling Time Lo YCP Leaders Akramanga Dowrjanyamtho KOLLERU SARASU and Budamearu Ni Aakraminchu Konnaru. Aa Aakramanalu Tholaginchi Valla Meeda Criminal Caselu Peattandi