దాన్ని తరువాత వాక్యాలు కూడ అత్యద్భుతం అసలు 👌 కళ్ళు ఏర్రబడడానికి "కాంతి" అన్నారు చూడండి, అక్కడే తెలుస్తుంది మనకు సిరివెన్నెల గారి సృజనాత్మకత, ఊహా శక్తి ఎంతో అన్నది. ఆ తర్వాత ఆనందాన్ని తెలుపుతూ, ' కాంతి ' కి ప్రాసం వచ్చేలా "సంక్రాంతి" అనే పదం వాడారు చూడండి, జోహార్లు దీనికి 🙏🙏🙏
ఒక్కోసారి చెత్త పాటలకి బోల్డు వ్యూస్ వస్తాయి, చాలా హిట్ అవుతాయి , ఎందుకు అని ఆలోచించి అద్భుతమైన సాహిత్యం ఉన్న పాటల అర్ధం జనానికి అర్ధం కాకపోవడమే అని నాకు అనిపిస్తుంది . వాటి అసలైన అర్ధం చెప్పడం అనే గొప్ప బాధ్యత మీరు తీసుకున్నారు. చాలా థాంక్స్ అండి రవి గారు, మన తెలుగు బాషలో ఎన్నో అద్భుతమైన పాటలు వేలల్లో ఉన్నాయి . కనీసం కొన్ని అయినా చెబితే బాగుటుంది అని నా అభిప్రాయం . మంచి ఆలోచన, మంచి ఛానల్ . మీ విశ్లేషణ చాలా బాగుంది . ఏమరుపాటుగా వీడియో మీద శ్రద్ధ పెట్టి సాహిత్యం అర్ధం చేసుకోకుండా చుసిన ఎన్ని పాటలు ఇప్పుడు కొత్త కోణం లో అర్ధం అవుతున్నాయి , ధన్యవాదాలు .
ఆకాశం తాకేలా వడ గాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనం లా వినిపించే తడి గానం ప్రేమంటే అణువణువును మీటే మమతల మౌనం పద పద మంటే నిలవదు ప్రాణం ఆ పలుకే ప్రణయానికి శ్రీకారం దాహం లో మునిగిన చిగురుకు చల్లని తన చెయందించీ స్నేహం తో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘం లో నిద్దుర పోఇన రంగులు అన్ని రప్పించి మాఘాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేది ఏదో గుర్తించేందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదఇస్తుందో గమనించే సమయం ఉంటుందా ప్రేమంటే ఎమంటే చెప్పేసే మాటుంటే ఆ మాట కి తెలిసేనా ప్రేమంటే అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే దరిదాటి వురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ వొరవడి పెంచిన తొలి చినుకేదంటే సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే పండే పొలము చెపుతుందే పదునుగా నాటే నాగలి పొటే చేసిన మేలంటే తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిచేరే ప్రియురాలే గెలుపంటే తను కొలువైవుండే విలువే వుంటే అలాంటి మనసుకు తనంతా తానై అడగక దొరికే వరమే వలపంటే జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత వుంటే నడకల్లో తడబాటైనా నాట్యం ఐపోదా రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు వుంటే ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా
హాయ్ రవి నువ్వు పెద్దవాడివయ్యావ్ బాగున్నావ్. నేను నీకు గుర్తుండకపోవచ్చు అయినా నిన్ను ఇలాచూడటం చాలా సతోషంగాఉంది.ముఖ్యంగా నీలో మంచి భావకుడుపుట్టడం ఇంకాసంతోషాన్ని కలిగిస్తుంది. నీలో మంచి విశ్లేషకుడున్నాడు.రానున్నరోజుల్లో నీవుకూడా ఓ మంచి గేయరచయితవు అవుతావ్. నీ ఫ్యూచర్ కనబడుతోంది. అమ్మ నాన్నలిచ్చిన జన్మకు సార్ధకతను కలిగిస్తావ్. నీలో మీ నాన్నగారు అమ్మగారు ఇద్దరూ కనబడుతున్నారు. గాడ్ బ్లస్ యు.
Great explanation and we need you such people for explaining the beauty and greatness in our telugu songs and language. Especially coming from a young guy... We need people like you man
Please continue the beautiful effort andi. It is so important to happen. This is so cool. Naa varaku i am so glad to see a young person taking the time to make this effort. And mee involvement kooda telustondi. Meeku naa abhinandanalu.
Ohhh god I feel it while ur explanation.... salute u brother and our respective lyricist great sri venala sitarama Sastri garuuu... luv from ODISHA brother💝
Oh my gosh! we share similar passion for literature and meaning of Telugu song which I developed after moving to USA and abroad more than a decade ago. Please keep up the good work
ఎన్నోమార్లు విన్నా కొన్ని కొన్ని lines అర్థం కావు. మీ లాంటి vlogers ఈ generations కి చాలా చాలా అవసరం. వంట అందరికీ రాదు సాహిత్యాన్ని వండి వడ్డించారు. ఇలా వడ్డిస్తూనే వుంటారుగా? ధన్యవాదాలు.
Dari daati urakalu vesae ye nadiki aina telisinda...tanalo aa oravadi repina tholu chinuku edantae....it may be like ...even the river doesn't know the 1st drop which started it
I really hope you grow and this channel grows. keep going. amazing stuff. high time we appreciate these gems. Asha pasham is another masterpiece I would love to know the meaning of from you
Really v good explanation, ippatiki some songs are not understand bcz am from Karnataka . I love Telugu songs , miru chappina e explanation vintunte Telugu songs lo intha meaning untunda anipistundi . Any how thanks for sharing .
@@therealmeaning7928 kannada lo kuda same song undi , but dantlo intha beautiful ga lyrics ledu , but telugulo unna ee paata lo unna lyrics adbhutham ,, nenu ee paata Chala sari vinnanu , but miru cheppina meaning vinina tharavatha aa song vinte miru chappina aa meaning Anni thaluchukoni vintunnte abbha " adbhutham " anipisthundandi, Nija chappalante song edaina lyrics artham cheskoni vinte Chala beautiful untundi Ani chappinanduku Chala thanks .
Good initiation nd very good work... Keep it up.... Just a small correction @10:12 mande kolimi ni adugandhe teliyadhe idhi Mannu kadhu swarnam antu chupalante.... Akkada gold anedhi gold mines nundi vasthundhi kada..... Mines ante bhoomi lo Matti laga untandhi kada.. Idhi normal Matti laga kakunda gold kavalante processing cheyali ane uddhesham tho rasaru ani na feeling...
Jannmantha nee adugulu lo adugulu kalipe jatha vunte nadakalo tadabatu ayina naatyam ayipodhaa : So in the journey of life we may have ups and downs we deviate from our path but if we have our loved ones by our side then even those hardships seem beautiful Eg: If you lose your job then if you have your partner then its like an opportunity to spend more time with them .. or to have fresh start
most of the time you were just restating the lines, anyway I know you loved the song, although you just kept saying "beautiful expression"... talk about it more describe what it made you feel
Dear ,kindly give some respect to elder's by saying "garu",instead of speaking with your age group.hope hence forth your adjust your briefing.if you feel or hert then eginore
Megham lo nidura poyina rangulu anni rappinchi maagani muginta pette mugge premante : " I think this way bro " treating cloud as male and each colour as some different view point of life so love makes you feel the ( happiness ) from each view point and perfect arrangement of colours ( Muggu) gives you perfect picture so love arranges the each view point in perfect way so give you a perfect picture of life "
జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత వుంటే నడకల్లో తడబాటైనా నాట్యం ఐపోదా - I like this line. Awesome
దాన్ని తరువాత వాక్యాలు కూడ అత్యద్భుతం అసలు 👌
కళ్ళు ఏర్రబడడానికి "కాంతి" అన్నారు చూడండి, అక్కడే తెలుస్తుంది మనకు సిరివెన్నెల గారి సృజనాత్మకత, ఊహా శక్తి ఎంతో అన్నది.
ఆ తర్వాత ఆనందాన్ని తెలుపుతూ, ' కాంతి ' కి ప్రాసం వచ్చేలా "సంక్రాంతి" అనే పదం వాడారు చూడండి, జోహార్లు దీనికి 🙏🙏🙏
ఒక్కోసారి చెత్త పాటలకి బోల్డు వ్యూస్ వస్తాయి, చాలా హిట్ అవుతాయి , ఎందుకు అని ఆలోచించి అద్భుతమైన సాహిత్యం ఉన్న పాటల అర్ధం జనానికి అర్ధం కాకపోవడమే అని నాకు అనిపిస్తుంది . వాటి అసలైన అర్ధం చెప్పడం అనే గొప్ప బాధ్యత మీరు తీసుకున్నారు. చాలా థాంక్స్ అండి రవి గారు, మన తెలుగు బాషలో ఎన్నో అద్భుతమైన పాటలు వేలల్లో ఉన్నాయి . కనీసం కొన్ని అయినా చెబితే బాగుటుంది అని నా అభిప్రాయం . మంచి ఆలోచన, మంచి ఛానల్ . మీ విశ్లేషణ చాలా బాగుంది . ఏమరుపాటుగా వీడియో మీద శ్రద్ధ పెట్టి సాహిత్యం అర్ధం చేసుకోకుండా చుసిన ఎన్ని పాటలు ఇప్పుడు కొత్త కోణం లో అర్ధం అవుతున్నాయి , ధన్యవాదాలు .
ఆకాశం తాకేలా వడ గాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే
ఆరాటం తీరేలా బదులిచ్చే గగనం లా వినిపించే తడి గానం ప్రేమంటే
అణువణువును మీటే మమతల మౌనం పద పద మంటే నిలవదు ప్రాణం
ఆ పలుకే ప్రణయానికి శ్రీకారం
దాహం లో మునిగిన చిగురుకు చల్లని తన చెయందించీ
స్నేహం తో మొలకెత్తించే చినుకే ప్రేమంటే
మేఘం లో నిద్దుర పోఇన రంగులు అన్ని రప్పించి
మాఘాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే
ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేది ఏదో గుర్తించేందుకు వీలుందా
ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదఇస్తుందో గమనించే సమయం ఉంటుందా
ప్రేమంటే ఎమంటే చెప్పేసే మాటుంటే ఆ మాట కి తెలిసేనా ప్రేమంటే
అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం
సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే
దరిదాటి వురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ వొరవడి పెంచిన తొలి చినుకేదంటే
సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే
మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే
పండే పొలము చెపుతుందే పదునుగా నాటే నాగలి పొటే చేసిన మేలంటే
తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిచేరే ప్రియురాలే గెలుపంటే
తను కొలువైవుండే విలువే వుంటే అలాంటి మనసుకు తనంతా తానై అడగక
దొరికే వరమే వలపంటే
జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత వుంటే నడకల్లో తడబాటైనా నాట్యం ఐపోదా
రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు వుంటే ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా
హాయ్ రవి నువ్వు పెద్దవాడివయ్యావ్ బాగున్నావ్. నేను నీకు గుర్తుండకపోవచ్చు అయినా నిన్ను ఇలాచూడటం చాలా సతోషంగాఉంది.ముఖ్యంగా నీలో మంచి భావకుడుపుట్టడం ఇంకాసంతోషాన్ని కలిగిస్తుంది. నీలో మంచి విశ్లేషకుడున్నాడు.రానున్నరోజుల్లో నీవుకూడా ఓ మంచి గేయరచయితవు అవుతావ్. నీ ఫ్యూచర్ కనబడుతోంది. అమ్మ నాన్నలిచ్చిన జన్మకు సార్ధకతను కలిగిస్తావ్. నీలో మీ నాన్నగారు అమ్మగారు ఇద్దరూ కనబడుతున్నారు. గాడ్ బ్లస్ యు.
చాలా చక్కటి కాన్సెప్ట్. అభినందనలు..ఆశీస్సులు
Explained well. But విని అనుభవించాలి తప్ప వివరించడానికి అందనిది. Hats off to SPB Sir, SVSS Garu and DSP Garu 🙏
Great explanation and we need you such people for explaining the beauty and greatness in our telugu songs and language. Especially coming from a young guy... We need people like you man
Amazingly explained
Pls malli start cheyandi bro.. awesome unnayi meaning telusukuntunte... chala great work bro..
Very nice brother
Chala chakkaga vivarincharu..okasari malli paata vinaali anipinchindi....meeru annattu chakkati anubhutini iche paata adi..good job..
Great song to start with. Ni visleshana ah paata Mida chala bagundi.
Keep going. 👍👍👍
Awesome! Chaala manchi idea! Keep going!
I am a kannadiga who knows broken Telugu was searching for translation. Thank you bro very well explained 😃
Please continue the beautiful effort andi. It is so important to happen. This is so cool. Naa varaku i am so glad to see a young person taking the time to make this effort. And mee involvement kooda telustondi. Meeku naa abhinandanalu.
Beautifully explained brother ❤
Hi broo.meeru intha Baga explain chestunaru ilane continue cheyandi
Anna videos em pettatledhu
Very good explanation, n sweet voice. I wish u have a great future. God bless u my dear.
Thank you so much sir actually nenu lirics ki meaning telusukovalani anukunna ee roju mee video choosanu iam happy
Ohhh god I feel it while ur explanation.... salute u brother and our respective lyricist great sri venala sitarama Sastri garuuu... luv from ODISHA brother💝
Sirivennela sitarama sastry gaaru....
Well done great attempt
Oh my gosh! we share similar passion for literature and meaning of Telugu song which I developed after moving to USA and abroad more than a decade ago. Please keep up the good work
Super excellent 👌
My heartiest gratitude for providing us with the meanings of our beautiful songs..!!
Nice saying,I too like exploring lyrics
Really awesome your explanation ❤
Anna please explain Nellori nerajana ....oKkadu
Superb thought bro..have a great future ahead
Nice explain...👌
ఎన్నోమార్లు విన్నా కొన్ని కొన్ని lines అర్థం కావు. మీ లాంటి vlogers ఈ generations కి చాలా చాలా అవసరం.
వంట అందరికీ రాదు సాహిత్యాన్ని వండి వడ్డించారు.
ఇలా వడ్డిస్తూనే వుంటారుగా? ధన్యవాదాలు.
Dhanyabadam anna
Great Job
Nice idea bro I like this and I think like you too bro .... I liked your intro
Jaruguthunnadi jagannaatakam song tiskogalara?
Well explained,great future you have,best wishes and select old Telugu,songs also
Nice bro
Ur singing is 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
Man do more songs
Great initiative Ravi.. chala baga cheppav meaning.. All the best keep going.
Nice initiative bro.. Great song selected as your first ..
Keep going :)
Very different thought. Good going. I love this song too 😍
My song suggestion - Pachandanamey song from Sakhi. My favourite
Ghal ghal song i liked. This song is combination of farmer and love i know. But i don't the lyric lyric meaning. U explained very nice. Keep going
Hope this video will be viral should everyone know the meaning of this song ❤️❤️❤️
Awesome brother ❤️
Keep doing like this 👍
Congratulations sir
adbuthanaga vivaricharu
Very good Ravi keep going
Explain about konthamandhi intiperu song from mahathma
Nice explanation..i kindly request you to explain the following songs..
Oke oka mata-chakram
Thalachi-7g
Ee devi varamu-amrutha
Thiyya thiyyani-sri ram
Allantha dhurana-adavari matalaku
Andhagada-garshana
Yedo -shashireka parinayam
Ninnu vithiki-anumana spadham
Pranam lo- andhrudu
Karigeloga-arya2
Ee kshanam -chiru navvu
Urike chilaka-bombay
Janma needele-premisthy
Nee navvu-antham..
Maree antaa song explanation pl
Next song request Sirivennela "aadibikshuvu"
Meru inka upload cheyadam ledu enduku
Dari daati urakalu vesae ye nadiki aina telisinda...tanalo aa oravadi repina tholu chinuku edantae....it may be like ...even the river doesn't know the 1st drop which started it
Great ♥️
Good bro 👍🏻
Great job
Wow 😮
I really hope you grow and this channel grows. keep going. amazing stuff. high time we appreciate these gems. Asha pasham is another masterpiece I would love to know the meaning of from you
Really v good explanation, ippatiki some songs are not understand bcz am from Karnataka . I love Telugu songs , miru chappina e explanation vintunte Telugu songs lo intha meaning untunda anipistundi . Any how thanks for sharing .
Thank you so much 🙂 emaina particular part miku ardham kakapothe pls raise question in comments I will answer, naku teliyakapothe telsukuni cheptha 😃
@@therealmeaning7928 kannada lo kuda same song undi , but dantlo intha beautiful ga lyrics ledu , but telugulo unna ee paata lo unna lyrics adbhutham ,, nenu ee paata Chala sari vinnanu , but miru cheppina meaning vinina tharavatha aa song vinte miru chappina aa meaning Anni thaluchukoni vintunnte abbha " adbhutham " anipisthundandi,
Nija chappalante song edaina lyrics artham cheskoni vinte Chala beautiful untundi Ani chappinanduku Chala thanks .
😊 nenu nv ee song gurunchi chepi chaala sarilu vina... nice one keep going!
Only lyrics ni pichiga love chese vallake Telusu a value saahoo sirivennela gaariki
Super bro...
❤
Next song suggestion: Jabilli kosam aakasamalle...
Thank u bro
Bro- Where did you go🤔
Watching 2023..
Do for nee prashnalu neeve from kothabangarulokam
Thanks bro.
Good initiation nd very good work... Keep it up.... Just a small correction @10:12 mande kolimi ni adugandhe teliyadhe idhi Mannu kadhu swarnam antu chupalante....
Akkada gold anedhi gold mines nundi vasthundhi kada..... Mines ante bhoomi lo Matti laga untandhi kada.. Idhi normal Matti laga kakunda gold kavalante processing cheyali ane uddhesham tho rasaru ani na feeling...
Kolimi అంటే ఏమిటి??
Yes. Ide nenu cheppali ankunna
Meeru sirivennela sitaramasatry gari fan aa Andi,
sir, please try giving english subtitles for sharing your video for non telugu people too...
Nice.
✨👍😍
Mahesh Babu Athadu song.nituchapana.nikudatelusuna.
Subscribed
Mi video chusaka meaning chala బాగా అర్థం అయింది.
But it's not about farming and love
It's about Nature and Love
Low voice please increase
Jannmantha nee adugulu lo adugulu kalipe jatha vunte nadakalo tadabatu ayina naatyam ayipodhaa : So in the journey of life we may have ups and downs we deviate from our path but if we have our loved ones by our side then even those hardships seem beautiful Eg: If you lose your job then if you have your partner then its like an opportunity to spend more time with them .. or to have fresh start
Even the mistakes you make become beautiful with a right partner
సరస స్వర సుర meaning kavali brother 💝
ruclips.net/video/loMRlIdkexM/видео.html
ఏంటి అన్నా వీడియో చేయట్లే...
most of the time you were just restating the lines, anyway I know you loved the song, although you just kept saying "beautiful expression"... talk about it more describe what it made you feel
Hope someday you ll reach your fathers level in explaining things.
Dear ,kindly give some respect to elder's by saying "garu",instead of speaking with your age group.hope hence forth your adjust your briefing.if you feel or hert then eginore
Megham lo nidura poyina rangulu anni rappinchi maagani muginta pette mugge premante : " I think this way bro " treating cloud as male and each colour as some different view point of life so love makes you feel the ( happiness ) from each view point and perfect arrangement of colours ( Muggu) gives you perfect picture so love arranges the each view point in perfect way so give you a perfect picture of life "
There are so many view point hidden which are found with help of love
Super bro..
Great work 👍