What Happened To The Founding Fathers Of Pakistan? | Raka Lokam | K R Sudhakar Rao

Поделиться
HTML-код
  • Опубликовано: 28 янв 2025

Комментарии • 827

  • @kollisrinivasarao8495
    @kollisrinivasarao8495 2 года назад +32

    పాపిస్తాన్ ఆనాటి నుండి ఈనాటి వరకు ఏవరేవరో బిచ్చంతో గడుపుతున్నారు అనే విషయం అందరికి తెలిపారు ధన్యవాదాలు..
    ఎందరో హిందువులను హింసించి చంపి నరకం చూపించిన పాపిస్తాన్
    వెధవలందరు కుక్క కంటే హీనంగా చచ్చారంటే ఆనందంగా ఉంది..
    జై శ్రీరామ్ జై భారత్ జై జవాన్ జై కిసాన్

  • @siddireddysudershanreddy189
    @siddireddysudershanreddy189 2 года назад +4

    వాళ్లకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే జైహింద్

  • @echo8443
    @echo8443 4 года назад +31

    కుళ్ళు కుతంత్రాలతో ఏర్పడ్డ దేశం, అదే కుతంత్రాలతో సమాప్తం అవుతుంది,పాకిస్తాన్ ని ఒక తీవ్రవాదా దేశం గా ప్రపంచ దేశాలు గుర్తించాలి.
    విలువైన సమాచారాన్ని పంచుకున్నందుకు మరియు మాకు అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు సర్... భారత్ మాతా కి జై 🇮🇳

  • @gopalraomakarla492
    @gopalraomakarla492 4 года назад +16

    ఒక విఫల దేశం ఏర్పడటానికి ప్రయత్నించిన వారు చాలా హీన పరీస్థితిలో చచారు ఇంకా హిందూస్థాన్లో వుండే ఈ దిక్కుమాలిన జాతి ఇంకా దేనికోసం విషపు బతుకులు బ్రతుకుతున్నారు రాకా గారు తెలియని విషయం తెలియచేశారు ధన్యవాదాలు ఈ నాటి రాక్షస రాజకీయ నాయకులు ఈ విష ముస్లిం క్రైస్తవ విష జాతులు ను వెకేసుకు వస్తున్నారు జై హింద్

  • @agastyasidhaayurvedam
    @agastyasidhaayurvedam 4 года назад +160

    చాలా బాగా చెప్పారు సర్. మీ లాంటి వాళ్ల వల్ల చరిత్ర కొంతైనా మాకు తెలుస్తుంది.చాలా మంచి ఇన్ఫర్మేషన్.

  • @jeevanrevilla728
    @jeevanrevilla728 4 года назад +386

    Okka matalo చెప్పాలంటే దేశాన్ని ముక్కలు చేసిన వాళ్ళు కుక్క చావు chachharu 😇

    • @balajinagapuri3699
      @balajinagapuri3699 4 года назад +10

      అంటే ఇప్పుడు పాకిస్థాన్ భారత్ లో అంతర్భాగంగా ఉంటే బాగుండునా...??

    • @Vijay-cz7pe
      @Vijay-cz7pe 4 года назад +12

      @@balajinagapuri3699 mari kaadha? Ippudu manadeshamlo unna aa verpaatuvaadulu, tukde tukde gang, chicken neck cut chesta ane batch ki kuda tappadu ee paristhithi mundu mundu.

    • @ravi-jn1rn
      @ravi-jn1rn 4 года назад

      😂😂😂😂😂😂

    • @Meghanakonishettyrockz
      @Meghanakonishettyrockz 4 года назад

      @@Vijay-cz7pe 🤣

    • @chandrakanth6664
      @chandrakanth6664 4 года назад

      @@Vijay-cz7pe 🙏

  • @mallikarjunasandhu8322
    @mallikarjunasandhu8322 4 года назад +84

    ఎక్కడా అంత సులభంగా దొరకని సమాచారాన్ని తెలియజేశారు, ధన్యవాదాలు సర్.

    • @simplensample2724
      @simplensample2724 2 года назад

      Fake kaabatte ekkadaaaa dorakadu

    • @Madman95289
      @Madman95289 2 года назад

      @@simplensample2724 real yento cheppu mari 🤣🤣 , vidi poi india nunchi ye deshan bagu padindhi ani okka desham chupinchu chudham 🤣

    • @simplensample2724
      @simplensample2724 2 года назад

      @@Madman95289 India baagu padindaaaaa......total GDP perigindi...technology punyamaa ani facilities vachinai....ye leaders yem peeelindru sarigaa...no doubt kontha infrastructure perigindi. Kaani justice system health care system quality education system saamaanyulaki inkaa andani drakshapande

    • @Madman95289
      @Madman95289 2 года назад

      @@simplensample2724 last lo cheppina mudu vishayalu kastha venaka chuskuntey appatiki ippatiki better ga undhi government hospitals lo kuda kani yenti antey a private rules yelagaithey private hospitals lo unayo avi government hospitals lo undali , chala strict ga falow avvali , inka i education ikkada chadhuvukunna vallu verey deshallo velli pani cheyadaniki mathramey panikochela venaka chesaru ley kani , mana desham lo pani chesey vidhanga mana education system ni marchalekpothunnaru ,
      Justice neralu yekkuva avuthunnayi , 100 mandhi nerasthulaku shiksha veyadaniki 10 mandhi , yentha late avutundhi , a 10 mandhi okoka dhanni muginchey sariki inka yekkuva avutundhi , nerasthulu antha yekkuva avuthuntey nyayasthanam lo nyayam ichhey vallu inkentha mandhi undali.
      Akkada situation ala ledhu .
      Lets hope for the best for future generations.

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe 4 года назад +188

    అధర్మంతో కలిస్తే ఎంతటి వాడైనా నాశనం అవ్వాల్సిందే. శ్రీకృష్ణుడు భగవాగీతలో చెప్పాడు. మహాభారతంలో కర్ణుడు దీనికి ఒక ఉదాహరణ. వీళ్ళందరూ దానికి మినహాయింపు ఏమి కాదు.

    • @Vijay-cz7pe
      @Vijay-cz7pe 4 года назад +18

      @Venkatesh Patha What you said is an example for
      "నీ కళ్ళ ముందు అధర్మం జరుగుతున్నా, నాకెందుకులే అని అనుకోని పట్టించుకోకుండా ఉండడం కూడా అధర్మమే."

    • @kasinadhuni.n.v.rayaparaju2008
      @kasinadhuni.n.v.rayaparaju2008 4 года назад +3

      Most apt example..

    • @SadanandkG
      @SadanandkG 4 года назад +8

      చాలా బాగా చెప్పారు తమ్ముడు! 100%నిజం. శ్రీ కృష్ణ భగవానుడు చెప్పిన ప్రకారం జరిగి తీరుతుంది.

    • @mantenavenkatanagaraju555
      @mantenavenkatanagaraju555 4 года назад

      @@Vijay-cz7pe Venkatesh Garu kuda meeru cheppinde chepparu kada brother.

    • @Vijay-cz7pe
      @Vijay-cz7pe 4 года назад

      @@mantenavenkatanagaraju555 /venkatesh garu kuda manchi example icharu and adhi kuda oka good example, kaani
      ""నీ కళ్ళ ముందు అధర్మం జరుగుతున్నా, నాకెందుకులే అని అనుకోని పట్టించుకోకుండా ఉండడం కూడా అధర్మమే." ee statement ki inka perfect ga suit avutundi vaaru cheppina example.
      Mahabharatha lo draupadi vastraapahara jarige samayamlo aa bheeshmudu gaani rangamloki digi kauravulanu chedaragotti vunte, pandavulu intha khatchitamga yuddham cheyyalsina avasaram vachi vundedi... Edo Rajyam kosam yuddham jarigedi, adi kuda mamulu yuddham jarigedi. intha ghoramain yuddham jarigedi kadu.. Bheeshmudi yokka chetagaanitanam kuda oka kaaranam.

  • @SadanandkG
    @SadanandkG 4 года назад +16

    కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా పనిచేస్తుంది అని అనటానికి ఇదే ఒక ఉదాహరణ. జై సీతారాం

  • @narendrababujavvadi7737
    @narendrababujavvadi7737 4 года назад +29

    ప్రతీ జాతికి ఒక ఆత్మ ఉంటుంది. దానిపై ఆధారపడే దేశాలు రూపొందుతాయి. కానీ. దురదృష్టం ఏమిటంటే పాకిస్థాన్ కు జాతి ఎక్కడిది? జాతి ఉంటేనే కదా ఆత్మ ఉండేది?! దాని పునాదులే ద్వేషం, కుట్ర..... కుతంత్రాలు, స్వార్థం ఇలా వీటి నిర్మాణంపై ఏర్పడింది .తమ పూర్వికులు భరత జాతీయులే అన్న విచక్షణను మర్చిపోయి అప్పటి వరకూ కలిసి ఉన్న తోటి హిందువులను శతృవులు గా చూడటం లాంటి దుష్ట బుద్దుల వలననే పాకిస్థాన్ కు నేటి ఈ గతి. అసలు దాని నిర్మాణమే కుట్రపూరితం.

  • @mahendrakvuppala3047
    @mahendrakvuppala3047 4 года назад +138

    చాలా ముఖ్యమైన విషయాన్ని చాలా బాగా విశ్లేషించి వివరించారు. శతకోటి ధన్యవాదాలు. ముఖ్యంగా చివరలో మీరు చేసిన కామెంట్ - మన భారతీయులం ఈ మతవాదుల పట్ల జాగరూకులు కావాలి జాగ్రత్త పడాలి అన్నది - ప్రతిఒక్కరూ అర్ధం చేసుకుని మెలగాలి.

    • @jagadeeshsampathirao3139
      @jagadeeshsampathirao3139 3 года назад

      Good

    • @kokkulanagaraju8117
      @kokkulanagaraju8117 2 года назад

      A

    • @ramaiahsetty925
      @ramaiahsetty925 2 года назад

      ಎವರು ಚೇಸಿನ ಖರ್ಮ ವಾರಣುಭವಿಂಚಕ ಎಪ್ಪುಡೈನ ತಪ್ಪದನ್ನ
      ಅಸಲು ವಡ್ಡಿತೋನ ಸಿಸುಲುಗ ಫಲಿತಮ್ಮು ಅನುಭವಿನಂಚಕ ತಪ್ಪದನ್ನ

  • @narayanasundara3180
    @narayanasundara3180 4 года назад +32

    రాక గారు గత కొద్ది నెలలుగా నేను మీ అభిమానిని అయ్యాను నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను అయితే నా పాఠశాల విద్య మొత్తంలో మీరు చెప్పే చరిత్రకారులు గురించి గానీ స్వాతంత్ర్య వీరుల గురించి గానీ లేదు నేను ఎప్పుడూ జాతీయవాదిగా ఉండడాన్ని ఆస్వాదిస్తాను. ప్రభుత్వం చెప్పని చరిత్ర గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను నేను చైతన్యవంతులుగా ఉండాలనుకుంటున్నాను ఇంకా నాకు చరిత్ర లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్న మీరు దయచేసి నాకు ఉపయోగపడే పుస్తకాలను సూచించగలరు

  • @basrurramakrishna2931
    @basrurramakrishna2931 2 года назад

    రావు గారికి నమస్కారములు, మొదటి సారిగా మీ వీడియో చూడడం జరిగింది. పాకిస్థాన్ గురించి మొట్టమొదటి సారిగా సంక్షిప్తంగా క్షుణ్ణంగా వివరించారు. చాలా బాగుంది. తక్షణమే సబ్స్క్రైబ్ చేసాను. ధన్యవాదాలు. 🙏🙏🙏

  • @prasadsatya4783
    @prasadsatya4783 4 года назад +39

    పాకిస్థాన్ జన్మ కు కారకులకు ఆజన్మాంతం అనుభవించిన క్షోభ, మరణాలు, మరణాంతర వ్యవహారాలు తెలియపర చారు..‌అహమ్మదీయు ల గురించి చెప్పడం ఎప్పుడో చదివినది ఇప్పుడు తమ ద్వారా వినడమైంది...
    చరత్ర (కెక్కిన)కెక్కని సత్యాలు...
    ధన్యవాదాలు

  • @shamaiahgoud3518
    @shamaiahgoud3518 4 года назад +11

    నిజమే. ఇప్పటికైనా మనం మన దేశ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి , పాకిస్తాన్ మాదిరిగా కాకుండా ఉండటానికి ప్రతి భారతీయుని యొక్క కర్తవ్వ్యం. ముఖ్యంగా దేశ నాయకులు భరత దేశ అస్తుత్వాపు విషయంలో ఏక తాటి మీద ఉండవలసిన అవసరం చాలా ఉంది.

  • @satyasainemala1839
    @satyasainemala1839 3 года назад +14

    మీ విశ్లేషణ చాలబాగుంది.1989 పెద్దాపురం కాలేజి లో మా సర్ మురళి మోహన్ గారు హిస్టరీ క్లాస్ గుర్తుకొస్తున్నాయి.

  • @saratchandra3922
    @saratchandra3922 2 года назад

    అద్భుతంగా వివరించారు అండి. చరిత్ర మీద మరి కొన్ని వీడియోలు చెయ్యండి. పూస్తకాలు చదివి తెలుసుకునే ఓపిక ఇప్పటి మా తరంలో తగ్గిపోయింది..ఇంక మీ వంటి వారు ప్లే లిస్ట్ పెడితే తెలుసుకూంటాము

  • @kondaharishankar3283
    @kondaharishankar3283 4 года назад +48

    స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు సార్..
    నిజమైన చరిత్రను ఆవిష్కరించారు, పూర్తి ఆధారాలతో మరియు లోతైన అధ్యయనం తో కూడిన మీ చక్కటి వ్యాఖ్యానం నిజంగా ప్రశంసనీయం సార్..

  • @vs82173
    @vs82173 4 года назад +31

    ప్రస్తుత ఖండిత భారతదేశాన్ని అఖండ భారత్ గా మార్చడానికి ప్రతి భారతీయుడు ప్రతి హిందూ కంకణం కట్టుకో వాలి
    జై హింద్ జై శ్రీరామ్ 🚩🇮🇳🇮🇳🇮🇳🚩🙏

    • @simplensample2724
      @simplensample2724 2 года назад

      Edi raagidaaa vendidaa bangaram kamkanamaaa

    • @madhavsastry4324
      @madhavsastry4324 2 года назад

      యెందుకండీ ! ఆ ముష్టి వెధవల్ని మనతో చేర్చుకుంటే , 20 కోట్ల ముష్టివెధవల్ని పోషించాలి. పైగా , మళ్ళీ విడిపోతాం అని అల్లర్లు మొదలు పెడితే ఇంకొక 50 లక్షలమంది చనిపోతారు. ఆ ముష్టి వెధవల్ని దూరంగా ఉంచటమే మంచిది .

    • @krupachikkam7783
      @krupachikkam7783 Год назад

      వద్దు bro 25crs pak & 20crs bangladesi వచ్చి చేరుతారు అవసరమా.?🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @neenaren
    @neenaren 4 года назад +72

    రాకా గారికి .. ప్రజలందరికీ..స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 года назад +14

    " రాకా " లోకానికి ధన్యవాదాలు
    జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్

  • @ramadevik1960
    @ramadevik1960 4 года назад +4

    ఈ విషయాలు కొత్తగా తెలుసుకున్నాను.విశ్లేషణ బాగుంది.అలాగే మన పోరాటయోధుల గురించి కూడా తెలియచేయండి

  • @kcpnaik2636
    @kcpnaik2636 2 года назад +13

    పాకిస్తాన్ లాంటి పాడు దేశం పాడై పోవాలని ప్రతీ భారతీయుడు కోరుకోవడం ఎంతో గర్వకారణం. దాని అంతిమసంస్కారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

  • @veeresham.g8083
    @veeresham.g8083 4 года назад +2

    నమస్కారం సార్.
    సెప్టెంబర్ 17 నేపథ్యంలో మీరు చేస్తున్న పని చాలా గొప్పది సార్
    ఒక విన్నపం సార్.
    జోగిపేట పట్టణానికి చెందిన బసవ మాణయ్య గారు అని ఒక పెద్దాయన ఈ తరహాలోనే ప్రాణాలెదురొడ్డి పోరాడారు సార్. ఆయన చరిత్ర గురించి ప్రజలకు తెలుపగలరు. ఆర్య వీర దళ్ ఏర్పరచారు. ఎందరో స్త్రీల మాన ప్రాణాలను కాపాడారు. ఉరిశిక్ష విధింపబడి గుల్బర్గా జైలులో 2 years దుర్భర జీవితం గడిపారు. ప్రక్కటెముకలు విరిగి సరిగా పడుకోవడానికి కూడా ఇబ్బందిపడ్డారు సార్. ఛత్రపతి శివాజీ తరహా పద్దతిలో పోరాడారు సార్. దయచేసి ఆ మహా వ్యక్తి గురించి తెలుపగలరు సార్ వందేమాతరం రామచంద్రరావు గారు, ఈయన అత్యంత సన్నిహితులు సార్. సర్ధార్ వల్లభాయ్ పటేల్ గారిని, సుభాష్ చంద్రబోస్ గారిని కలిశారు. భారత మిలిటరీ ని ఇక్కడికి తేవలసిందిగా పటేల్ గారిని కోరారు సార్

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 4 года назад +7

    రాక లోకం ద్వారా చాలా విషయాలు తెలుసుకుంటున్నాము రాక సుధాకర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🇮🇳🕺🕉️💐🙏🌷👍🌹👌🌻🙏🌺

  • @kalidindiprasad4557
    @kalidindiprasad4557 4 года назад +31

    స్వతంత్ర దినోత్సవము శుభాకాంక్షలు.
    !! భారత్ మాతాకీ జై!!

  • @sramanaidu1646
    @sramanaidu1646 4 года назад +20

    గురువు గారికి ధన్యవాదాలు జై శ్రీరాం భారత్ మతాకీ జై జై హింద్

  • @metharinagaraju8185
    @metharinagaraju8185 4 года назад +24

    Sir,
    మతం మత్తులో వున్న వారికి ఈ వీడియో ఒక హెచ్చరిక.... Indian constitution is the only protector of our Nation🇮🇳💪🏾

  • @prakashgsvp
    @prakashgsvp 4 года назад +17

    భారత ఉపఖండాన్ని వారి స్వార్థం కోసం ముక్కలు చేసారు. తిరిగి ఆ భాగం భారత ఖండంలో జతపడితే మహాభారతం.

  • @chennakeshavae6996
    @chennakeshavae6996 4 года назад +73

    స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు సర్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @surasankarreddy2427
    @surasankarreddy2427 4 года назад +13

    చాలా గొప్ప విషయం చెప్పారు సార్ ధన్యవాదములు

  • @vanijarugumilli901
    @vanijarugumilli901 4 года назад +24

    రాకా వారిది దమ్మున్న జర్నలిజం జై భారత్

  • @grandhibhaskarrao1139
    @grandhibhaskarrao1139 4 года назад +2

    మంచి విషయం తెలియజేసారు ధన్యవాదములు అయ్యా
    జై హింద్ జై మోడీ

  • @thulasipagala
    @thulasipagala 2 года назад +1

    చక్కగా, కూలంకషంగా చరిత్ర గురించి తెలియచేశారు, ధన్యవాదాలు.

  • @Incredible_India_123
    @Incredible_India_123 3 года назад +6

    చాలా మంచి విషయాలు తెలియచేశారు.🙏🙏🙏

  • @ksreddy115
    @ksreddy115 4 года назад +190

    పాకిస్థాన్ లో మతం,సైన్యం ప్రధానపాత్ర పోషిస్తాయి. పాకిస్థాన్ అప్ డేట్ కాలేదు.ఇంకా మధ్య యుగాల ఆలోచనలతోనే వున్నది.

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 4 года назад +12

      Valla abhivruddhi kuda Madhya yugam lo laga vunddhi.

    • @mvsprakash2538
      @mvsprakash2538 4 года назад +5

      Bharatha Desam kooda alaage maaraalani korukuntunna Matha moudyam tho ee madhya rechchipothunna mana vaallaki ee vishayam ardham ayithe vaallaki, desaaniki koodaa manchidhi.

    • @ksreddy115
      @ksreddy115 4 года назад +21

      హిందువులకు వున్నంత మత సహనం,ఓర్పూ ప్రపంచములో ఏమతంకు లేదు.

    • @mvsprakash2538
      @mvsprakash2538 4 года назад +5

      @@ksreddy115 That's why they are leading multi national Companies.

    • @ArunKumar-ym3hq
      @ArunKumar-ym3hq 4 года назад +3

      Old city Hyderabad kuda

  • @shaikshuayub6280
    @shaikshuayub6280 4 года назад +8

    *చాలా చక్కగా వివరించారు thank you sir*

  • @tmkreddy3675
    @tmkreddy3675 4 года назад +8

    నిజం మాట్లాడినఒంధుకు థాంక్స్.🙏🙏👋👋👋

  • @raghavajaswanthraju3879
    @raghavajaswanthraju3879 4 года назад +5

    సూపర్ సార్. విశ్లేషణకు ధన్యవాదాలు.

    • @malleswararaobandi3943
      @malleswararaobandi3943 2 года назад

      తాము తవ్వుకున్న గోయ్యలో తామే పడి తమ చాందస్త భావలతో ఇతర మతల పై ద్వేశముతో నేడు తిండి లేక అలమట్టిస్తు కూడ తమ కృురమనో వృత్తిని వీడక వారి మతములో ఉన్న శాంత స్వభావులను సభ్యసమజములో తలవంచుకొని జీవించేల చేస్తున్న వీటువంటి స్వభావము కలవవారు తమ కులాన్ని సముల నాశనమునకు హేతువులై ఎప్పటికి మానవ జన్న లభ్యత లేక ఇతర జీవులు గానే జీవించవలసి ఉంటుంది
      *ఓమ్ నమ్ భగవతే వాసుదేవ*

  • @gkyoutube700
    @gkyoutube700 3 года назад +2

    అద్భుతమైన విశ్లేషణ చేశారు మీకు ధన్యవాదాలు. రాకలోకం అంటే అర్తం ఏమిటి

  • @iam-kl8jl
    @iam-kl8jl 2 года назад +1

    What a informetion sir.
    మీలాంటి వారు ఉండటం మా అదృష్టం సర్.
    జై హింద్
    జై శ్రీరామ్.

  • @royalraju5000
    @royalraju5000 4 года назад +47

    My favourite defence analyst RAKA SUDHAKAR RAO sir huge respect to u 🙏👏and happy independence day sir jai hind 🇮🇳 jai bose 💪

  • @KM-hm7zn
    @KM-hm7zn 4 года назад +29

    అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

  • @murthymvs7456
    @murthymvs7456 3 года назад +1

    ఈ విషయం ప్రతి భారతీయ ముస్లిం తెలుసుకోవాలి.. మరియు ప్లిస్ మొహమ్మద్ అలీ జిన్నాపై ఒక వీడియో చేయండి..& నెహ్రూ, ఫరూక్ అబ్దుల్లాలకు ఆయన ఎలా సన్నిహిత సహచరుడు లేదా సన్నిహిత ుడు. ప్ల్స్ రాకా గారూ..

  • @dr.ramakotireddychintha1679
    @dr.ramakotireddychintha1679 4 года назад +23

    బంగ్లాదేశ్ కూడా ఫెయిల్యూర్ కంట్రీ సార్.

  • @namalasrinivasarao3408
    @namalasrinivasarao3408 4 года назад +17

    స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు రాక గారు💐

  • @Jagadeeshok
    @Jagadeeshok 4 года назад +5

    మీకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
    జై హింద్.

  • @AyurvedaGyan
    @AyurvedaGyan 4 года назад +7

    పాకిస్తాన్ గురించి తెలియని విషయాలని చాలా బాగా విశ్లేషించారు సర్, ఒక్క విన్నపం, వీలైతే references కుడా వీడియో description lo జత చెయ్యండి, ధన్యవాదాలు.

  • @sudhirvishnubhatla
    @sudhirvishnubhatla 4 года назад +3

    సర్ మీకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

  • @plnreddy8224
    @plnreddy8224 4 года назад +42

    నేపాలి జర్నలిస్టు చైనా చెందిన వ్యక్తులు చంపేసారు. అలాగే బెంగళూరు ఘటన మీద పూర్తి విశ్లేషణ చేయండి సార్ ,రోజు ఒక వీడియో చేయండి sir. ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ విషయాలన్నీ అన్ని విధాలుగా, sir
    Happy independence day sir 🇮🇳🇮🇳🇮🇳

  • @Jai-namo
    @Jai-namo 3 года назад +4

    సూపర్ సర్ మీరు , సూపర్ అనాలసిస్

  • @m.mmallaiah.shivayya4755
    @m.mmallaiah.shivayya4755 4 года назад +25

    అరుణాచలశివ
    ధన్యవాదాలు సర్
    స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

  • @gvmobilehomegv6049
    @gvmobilehomegv6049 4 года назад +50

    చెడ్డ వాడి కోసం చేసే త్యాగం వృధా అవుతుంది

  • @rushijntu
    @rushijntu 4 года назад +2

    అద్భుతమైన విశ్లేషణ

  • @rotichervadhanaraj2242
    @rotichervadhanaraj2242 4 года назад +5

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్ 🙏🙏🙏🙏

  • @govindareddymalapati4052
    @govindareddymalapati4052 4 года назад +7

    చాలా మంచి విషయములు చెప్పారు. సార్

  • @uday311
    @uday311 4 года назад +28

    74 స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు

  • @mallaiahsuddapally6621
    @mallaiahsuddapally6621 2 года назад

    చాలా బాగా చెప్పారండి తెలియని విషయాలు ఎన్నో తెలుసుకున్నాము మీకు చాలా ధన్యవాదాలు

  • @durgaravichandranOfficial
    @durgaravichandranOfficial 4 года назад +21

    The great information Jai Hind

  • @LearnVedicscriptures
    @LearnVedicscriptures 4 года назад +1

    హరే కృష్ణ రాక సుధాకర్ గారూ

  • @raranoisandadicheddaam
    @raranoisandadicheddaam 4 года назад +1

    Raka garu great analysis

  • @subramanyamkaranam4096
    @subramanyamkaranam4096 Год назад

    చక్కటి విశ్లేషణ సార్. 👌🙏
    కానీ యూరోప్ లో ఫెయిల్ అయిన కమ్యునిజం దేశాలను కూడా పోల్చి చెప్పివుంటే మరింత విపులంగా ఉండేదేమో. ఏమైనప్పటికీ, "చెడపకురా చెడేవు " అనే సూక్తి పాకిస్థాన్ విషయం లో నిజమైంది అని చెప్పకనే చెప్పారు 🙏

  • @SkSk-pl3wo
    @SkSk-pl3wo 4 года назад +5

    చాలా.మంచి.సందేశాన్ని.ఇచ్చారు.సర్.74happy. indipendenceday. sar

  • @kondalaraob3936
    @kondalaraob3936 4 года назад +2

    పాకిస్థాన్ ఒక విధంగా ‌విఫలం, భారత దేశం మరో విధంగా విపులం, ఆ దేశంలో కానీ మన దేశంలో కానీ, భూస్వామ్య, అగ్ర వర్గాల వారికి ఏ ఢోకా లేకుండా నేటికీ పెత్తనం చేస్తూ సామాన్య ప్రజలను పట్టించుకోకుండా బలిసి బలవంతులుగానే ఉన్నారు, ఇది నేటికీ ఇరుదేశాలలో కొనసాగుతూనే ఉంది.

  • @nmadhusudhanreddy5863
    @nmadhusudhanreddy5863 4 года назад +2

    Ur a true Indian.India needs more ppl like u

  • @addankisingaracharyulu3847
    @addankisingaracharyulu3847 4 года назад +5

    ఆ రోజుల్లో అక్కడి బాధలను స్వయంగా అనుభవించి, అసంఖ్యాకమైన హిందువుల ఊచకోత లో శవాల‌రక్తపు మడుగులపైగా పారిపోయి వచ్చిన కుల్దీప్నయర్,జ్యోతిబాసు,లాంటి ఎందరో
    ' మహానుభావులు ' పుర్రచేతి ఎర్ర(వెర్రి) మేధావుల కలాల,గళాల కుళ్ళు కళ్ళతో పాపి(కి)స్థాన్ ఎజెండా, ఎర్రజెండాలు, కాంగ్రెస్ పార్టీ ఈదేశాన్ని భ్రష్టు పట్టించి ఆడుకున్నారు. జాగ్రృత భారత హ్రుదయకమలం వికసించి, వారి ,విక్రృతాలను ఆటకట్టించి పాపిష్టులను ,పాకిష్టులను వారి వారి నరకాలకు పోయేలా తెగనరకటానికి సిద్ధమైంది. ఇక పాకిస్థాన్ తత్త్వానికి, అస్తిత్వానికి రోజులు మూడాయి.జై భారత్,జైజైభారత్, భారతమాత కు జయము జయము జయము.

  • @999moorthy
    @999moorthy 2 года назад +1

    Thanks a lot sir; good information and very very valuable

  • @venkatt5542
    @venkatt5542 Год назад

    చాలా చక్కగా విషయాలు గొప్పగా చెబుతారు నిజాలను

  • @gorlegovindarao5469
    @gorlegovindarao5469 2 года назад

    చాలా చక్కగా అర్థమయ్యే సారూ

  • @traveledindianusharani6360
    @traveledindianusharani6360 4 года назад +11

    Sri,
    74 సంతోషకరమైన రోజు
    INDIA India 🇮🇳💪🇮🇳💐

    • @traveledindianusharani6360
      @traveledindianusharani6360 4 года назад

      @@rakalokam1 thanks Sri, for your reply 💐🇮🇳
      ధన్యవాదాలు శ్రీ, మీ సమాధానం కోసం

    • @traveledindianusharani6360
      @traveledindianusharani6360 4 года назад +1

      @@rakalokam1 thanks Sri, for your reply 💐🇮🇳
      ధన్యవాదాలు శ్రీ, మీ సమాధానం కోసం

  • @Exmuslim235
    @Exmuslim235 2 года назад +3

    Sir.. పాకిస్థాన్ విడిపోవటం కోసం ముస్లిం లీగ్ కి ,ఇక్కడి దళితులు మద్దతు ఇచ్చారు అని విన్నాను..
    కొంత మంది దళితులు పాకిస్థాన్ కి వెళ్ళారు..అక్కడ వారిని గుర్రాలకు కట్టి చర్మం ఊడిపోయెలాగ ఈడ్చి,బతికుండగానే చర్మం వలిచారు అని విన్నాను.అది నిజమేనా?
    అక్కడ దళితులపై జరిగిన దానిపై ఒక వీడియో చేయండి.ఆల్రెడీ చేసి ఉంటే లింక్ పెట్టండి

  • @mohanakumari8128
    @mohanakumari8128 2 года назад +1

    Thanks sir for sharing your valuable information

  • @SudheerKumar-wf3yw
    @SudheerKumar-wf3yw 2 года назад +1

    Excellent message ,amazing

  • @krishnabharath4699
    @krishnabharath4699 4 года назад +8

    స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు గురూజీ,,,✍✍✍👍🛕🇮🇳💝🛕🇮🇳💝🛕🇮🇳💝🥰🥰✍

  • @jhansilakkoju2804
    @jhansilakkoju2804 4 месяца назад

    Excelence story chepparu jai hindh jai bhara

  • @vijaykadali
    @vijaykadali 4 года назад

    మంచి విషయం చెఫారు. ధన్యవాదాలు

  • @rambabuk8123
    @rambabuk8123 4 года назад +2

    Super explanation sir thank you

  • @adusumalliravindra443
    @adusumalliravindra443 4 года назад +4

    గురు దేవుల పాద పద్మముల కు ప్రణామములు 🙏🙏🙏

    • @adusumalliravindra443
      @adusumalliravindra443 4 года назад

      @@rakalokam1 మీ శిశ్యపరమాణువుగా ఉండటం నాకు ఆనందం అవశ్యం గురు దేవా 🙏🙏🙏

    • @adusumalliravindra443
      @adusumalliravindra443 4 года назад

      @@rakalokam1 మీ మిత్రుడి గా స్థానం పొందటం నాజన్మ చరితార్థం అయింది గురు దేవ 🙏🙏🙏 మీ శిష్యడి గా ఎంతో నేర్చుకోవాల్సి ఉంది గురు దేవ 🙏🙏🙏

  • @manepallylaxminarayana6247
    @manepallylaxminarayana6247 4 года назад

    చాల బాగా చెప్పారు🇮🇳జైబారత్ మతా

  • @bhavanipotharlanka7099
    @bhavanipotharlanka7099 4 года назад +7

    What an Explanation Sir!!!
    Totally Spell bounded🤩🤩🤩

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 2 года назад

    dhanyavadalu sir chala chala baaga chepparu 👌👏👌👏👌👏👌🙏🙏🙏🙏🥰🥰🥰🥰🥰

  • @srinivasaraobudida5421
    @srinivasaraobudida5421 4 года назад

    ధన్యవాదాలు సార్ చాలా విషయాలు తెలిపారు

  • @suryasekharlagudu4794
    @suryasekharlagudu4794 4 года назад

    Sudhakar garu... మాకు తెలియని విషయాలు మీ వీడియోల ద్వారా తెలుసు కుంటున్నాము... ధన్యవాదములు

  • @kvr4756
    @kvr4756 4 года назад +10

    పాకిస్తాన్ తన స్వాంతంత్ర్య దినాన్ని భారత్ కంటే ఒక రోజు ముందెందుకు జరుపుకుంటుంది! బ్రిటీష్ వారినుంచి ముందు పాకిస్తాన్ ఏర్పడి ఆ తర్వాత భారత్‌కి స్వాతంత్ర్యం వచ్చిందా, భారత్‌కి స్వాతంత్ర్యం వచ్చినాక భారత్ నుంచి పాకిస్తాన్ ఏర్పడిందా! ఇద్దరు ఒకర్నుంచి మరొకరు విడిపోయినప్పుడు ఒకడు ఒకరోజు రెండవాడు మరుసటి రోజు ఎలా విడిపోతారో ఆ లాజిక్ ఏమిటో నాకర్ధం కాదు!
    తానోడి నన్నోడినా, నన్నోడి తానోడినా! అన్న ప్రశ్నలాగానే,
    విడిపోయాక,స్వతంత్రులయ్యారా, స్వతంత్రులయ్యాక విడిపోయారా!

  • @maredumohan2142
    @maredumohan2142 4 года назад +2

    We love u Rakaji....💐💐💐💐

  • @nagarajunarala6813
    @nagarajunarala6813 2 года назад

    మంచి సందేశం

  • @jyothigv8360
    @jyothigv8360 4 года назад +3

    Sir tq ....ఎప్పటినుండో ఇది వినాలి అని కోరిక yes what you said is true

  • @yashwanth4786
    @yashwanth4786 4 года назад +4

    Have seen same content in Qurora too. Source : Raka Lokam
    Thanks for the valuable information

  • @SNKDuggu
    @SNKDuggu 4 года назад +2

    Raka sir national level complex issues ni ma present generation youth ki ardham ayyela .. desam meeda prema kaligela badhyatha penchelaga unnai sir mee videos anni 😊.. ty so much & would love to meet u in person & know more abt our country’s past & actual truths

  • @madhusudhan6912
    @madhusudhan6912 4 года назад +3

    Thank you so much remember every Indian these lesson from history of Independence time we are all know some resbancebilet we r luckyle have best PM in the world

  • @hithasrikota3569
    @hithasrikota3569 3 года назад +2

    Very good information and useful presentation with good suggestions and examples. Shubham

  • @ammabalasimha
    @ammabalasimha 4 года назад +1

    Miru chala clear explain chesaaru Sir..Hats off sir..Founding father's valla selfish kosame divide chesaaru..Papam chese valla ki siksha yela paditho neat ga explain chesaaru Sir..🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Mkk12384
    @Mkk12384 4 года назад +3

    Great information sir, Thank You so much.

  • @althafalthaf251
    @althafalthaf251 4 года назад +1

    Correct

  • @VASOOJSM
    @VASOOJSM 4 года назад +1

    Thanks u sir..
    Good information share chesaru

  • @jagadeeshwerreddykuchanpal2926
    @jagadeeshwerreddykuchanpal2926 4 года назад +2

    Very interesting story explained by Raka Garu.

  • @saisukanyakonijeti3493
    @saisukanyakonijeti3493 3 года назад +2

    Wonderful explanation

  • @SunShine-do8hn
    @SunShine-do8hn 4 года назад +3

    Thanks sir for this video, Evadu tisina gothilo valley paddaruu.. Nature can't resist unlike people of Hindustan for all the destruction n massacre ...Jai Hind

  • @bestapps6197
    @bestapps6197 4 года назад

    గుడ్ మెసేజ్ సూపర్ బ్రదర్ గారు

  • @ramasubbaraovenigalla7137
    @ramasubbaraovenigalla7137 4 года назад

    గుడ్ సర్, మంచి విషయాలు చెప్పారు