LIVE | Debate On Allu Arjun Comments | రామారావు కంటే గొప్పోడివా : తెలకపల్లి రవి | 10TV

Поделиться
HTML-код
  • Опубликовано: 21 дек 2024

Комментарии • 10

  • @harichallagulla
    @harichallagulla 3 часа назад +1

    అనవసరంగా సినిమా నటులను హీరోలను చేస్తే పరిణామాలు ఇలానే ఉంటాయి, హీరో అంటే సమాజం కోసమో దేశం కోసం మంచి చేసే వాళ్ళు అంతే కానీ వాళ్ళు చేసే పాత్రల(స్మగ్లింగ్) వల్ల సమాజానికి ఏమి హితబోధ చేయాలనుకుంటున్నారు మళ్ళీ వాళ్లకు ప్రభుత్వాలు ప్రత్యేక రాయితీలు టికెట్స్ ధరలు పెంచడం ప్రత్యేక షోలకు అనుమతించడం సిగ్గుపడాల్సిన విషయం. అంతేకాకుండా జాతీయ అవార్డులు ఇచ్చే ముందు వాళ్ళు నటించిన పాత్రలు గమనించి ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వలపైన కూడా బాధ్యత ఉంది. వాళ్ళని అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీయమని ప్రజలు చెప్పారా ఒక నటుడికి 100 కోట్లు 200 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది దానికి టికెట్స్ ధరలు పెంచి ప్రజలను ఎందుకు దోచుకోవడం.

  • @ratnarajk18
    @ratnarajk18 21 минуту назад

    I want discuss with Ravi garu

  • @chandanayeruvaka2204
    @chandanayeruvaka2204 2 часа назад

    That Kid is in COMA for more than 2 weeks. Kanti reppala chusukune Thalli pakkana ledu.....lekunda chesaaru. Public and Media more interested and worried abt Allu Arjun to say he is innocent. Mana dakaa vasthe kaani aa neechudu Allu Arjun chesindi entha pedda thappo ardham kadaa? Pilladu jeevachavam la hospital lo 3 weeks nunchi vunte....Allu Arjun ni mathrame endhuku arrest chesaru....vaalu kuda chesaru...veelu kuda chesaaru......vaalani arrest cheyyandi mundu ani aduguthunnaru....so called Fans n Politicians who backed by this Big Heroes financially. Aa Chanipoyina Mother place lo nenu vunte.....aa Kid place lo naa Bidda vunte.....appudu kuda naa Family Allu Arjun thappu ledu ani antaraa? inthaku mundu chalaa Stamped's jarigaayi mundu vaalani arrest cheyyali.....ani antadaa naa Family? Chesina vaadu oka Cine Celebrity...is why all Media's are more interested to prove Allu Arjun is innocent n cornered.....ade Samanyudu valla jarigi vunte.....dhummetthi posedi ide media second thought lekundaa. Aa Revanth KTR Allu Arjun la tho manaku samandham enti manaku nastam jarigithe?.....whatever ....Devudu paina vunnadu.....if Allu Arjun escaped here with power n money.....cannot escape from God. Ilanti panulu chesina vaalu yentho mandi kukka chaavu ni chusaaru

  • @shakuntalaraghunath5402
    @shakuntalaraghunath5402 3 часа назад

    Enta goppaga maatlaadutunnavu. Oka vishayam. The ACP Vishnu Murthy who gave a PC is under suspension since Oct for corruption. Revanth Reddy govt has let loose a corrupt suspended blackmailing police officer on Society. Think and talk about that danger first.

    • @TelakapalliMedia
      @TelakapalliMedia 3 часа назад

      I never spoke supporting him. In fact he spoke latter.

  • @dantuluriravi5511
    @dantuluriravi5511 3 часа назад

    ఇంత ఆవేశం పుషరాల్లో ఫోటో షూట్ లో 29 మంది చనిపోయినప్పుడు ఏమైంది సార్

    • @harsi486
      @harsi486 3 часа назад

      Apudu ravantn kadu ga

    • @sairam413
      @sairam413 3 часа назад

      Idi debate cm evaru guruncha koncham sensible ga matladu ​@@bsnewstelugubabjan

    • @TelakapalliMedia
      @TelakapalliMedia 3 часа назад

      వెళ్లి చూడండి. ఏమైందో. కనీసం ఆంధ్ర జ్యోతి లో నా గమనం శీర్షిక లో రాసిందైనా చూడండి. వూరికే మాటలు వదలొద్దు.