పిక్చర్ క్లియర్... వార్ వన్ సైడ్..! | Political Analyst Adusumilli Srinivas Rao Interview | Aadhan

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • Watch పిక్చర్ క్లియర్... వార్ వన్ సైడ్..! | Political Analyst Adusumilli Srinivas Rao Interview | Telugu Political Interviews | AP 2024 Elections Survey | Aadhan
    #adusumillisrinivasarao #teluguinterviews #ap2024elections #2024apelections #ycp #tdp #janasena #interviewprasadjuly2023 #aadhantelugu
    We at Aadhan cover trending news along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
    Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
    Android App: bit.ly/3bbr2mF
    iOs App: apple.co/3J9hTHY
    For Advertisement Enquiries: +91 6302580232
    Mail Id: marketing@aadhan.in
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Subscribe Aadhan Channels For Interesting Videos
    Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
    Aadhan Adhyatmika : / @aadhanadhyatmika
    Aadhan Talkies : / @aadhantalkies
    Please Like, Share and Comment in Comment Box
    Thank You For Watching

Комментарии • 222

  • @AadhanTelugu
    @AadhanTelugu  Год назад +3

    Download Aadhan App For Latest News & Viral Videos - aadhan.in/mobile

  • @ramulubonila2335
    @ramulubonila2335 Год назад +25

    అద్భుతమైన విశ్లేషణ. అద్భుతమైన విశ్లేషణ. మీ ఆలోచనలకు చాలా ధన్యవాదాలు.

  • @asramarao6449
    @asramarao6449 Год назад +55

    వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర బాగుండాలి అని ప్రజలు అనుకుంటే ఈ రాక్షస పాలన పోవాలి అందుకు ప్రతి వక్కరు చంద్ర బాబు నాయుడు ను గెలిపించే బాధ్యత అందరిపై ఉంది.

    • @Chowreddy786
      @Chowreddy786 Год назад +3

      Ladu bro iddaru waste pk better

    • @koteswararaovsb1236
      @koteswararaovsb1236 Год назад +2

      ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరచి రాబోయే పిల్లల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఓటు వేసి ప్రజల విజ్ఞతను చూపించాలి

    • @venkatanaidu5304
      @venkatanaidu5304 Год назад +3

      Yes 💯 కరెక్ట్, సైకో పోవాలి సైకిల్ రావాలి,45 ఏళ్ళ అనుభవం ఉన్న నాయకుడు,14 ఏళ్లు ముఖ్యమంత్రి గా,14 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడు గా,12 ఏళ్ళు రాష్ట్ర మంత్రిగా,5 సంవత్సరాలు ఎమ్మెల్యే గా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఒకే ఒక్క నాయకుడు చంద్రబాబు గారే ముఖ్యమంత్రి కావాలి

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 Год назад +1

      రాష్ట్రం బాగుండాలి. దేశం బాగుండాలి. అని ఎంత మంది అనుకుంటున్నారు? చాలామంది "ఐతే నాకేమిటి" అనేవాళ్ళే గదా!

    • @royalchiru05
      @royalchiru05 Год назад +1

      @@Chowreddy786 Well said Jai Janasena

  • @ramarao8118
    @ramarao8118 Год назад +19

    శ్రీనివాస్ గారు కరెక్ట్ గా చెప్పారు...
    ప్రజలు, AP నాశనం
    అయిపోయారు.
    ఇది తెలుసుకొని టీడీపి ని ఆలంబనగా చేసుకుని ఇప్పటిదాకా పదవులు అలంకరించిన పెద్దలు, రాష్ట్రానికి ఉపయోగపడాలి.
    మీరు విశ్లేషించడం బాగుంది...

    • @NoCasteFeelings
      @NoCasteFeelings Год назад +1

      మన.. ఎన్టీఆర్ కూతురు సీఎం అవుతుంది. బీజేపీకి ఓటేయండి.. పవన్‌, పురంధేశ్వరి ఇద్దరూ సీఎంలు అవుతారు. కమ్మలందరూ బీజేపీకి ఓటేయండి.. ముందుగా బీజేపీకి ఓటు వేసి ఏపీ అభివృద్ధిని చూడండి

    • @phanindrababu4985
      @phanindrababu4985 Год назад

      ​@@NoCasteFeelings andhukayya daidrapu gottu gujarati batch nu netti meda pettukivadam..

    • @ramarao8118
      @ramarao8118 Год назад

      @@NoCasteFeelingssir, People of AP are humiliated, killed, insulted, robing resources, without controle,.The responcible govt's are refractory to complaints and aggressive to victims where law & order is in not found...
      Who will save AP...? Vots comes to those who saves AP. Tq...

  • @padmapriyachinne
    @padmapriyachinne Год назад +11

    Perfect Analysis Srinivas Sir .

  • @Against_criminal_politics
    @Against_criminal_politics Год назад +30

    చంద్రబాబు గారి గెలుపు ఖాయం... శ్రీనివాస్ గారు చెప్పింది అక్షరసత్యం.....

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 Год назад +1

      Let is hope so.

    • @NoCasteFeelings
      @NoCasteFeelings Год назад

      మన.. ఎన్టీఆర్ కూతురు సీఎం అవుతుంది. బీజేపీకి ఓటేయండి.. పవన్‌, పురంధేశ్వరి ఇద్దరూ సీఎంలు అవుతారు. కమ్మలందరూ బీజేపీకి ఓటేయండి.. ముందుగా బీజేపీకి ఓటు వేసి ఏపీ అభివృద్ధిని చూడండి

    • @ravindraanjaneyulu2400
      @ravindraanjaneyulu2400 Год назад

      Thatha party closed Jagan Anna beat

  • @gopich6226
    @gopich6226 Год назад +3

    100% కరెక్ట్ 👏

  • @luckypeddinti
    @luckypeddinti Год назад +10

    Very nice analysis sir Mee analasis Im partial ga vuntundi anduke Mee.analysis వినాలంటే హ్యాపీ గా వుంటుంది thank you very much sir 😊

  • @Save_Andhra
    @Save_Andhra Год назад +18

    అనాలసిస్ బాగుంది సార్, మోడి జగన్ ఎలాంటి ఎత్తులు వేస్తారో అని సందేహం వుంది.

  • @arunajyothi790
    @arunajyothi790 Год назад +4

    చాలా బాగా విశ్లేషణ 💯

  • @arunajyothi790
    @arunajyothi790 Год назад +4

    మీ అందరి కీ ధన్యవాదాలు మంచి సంభాషణ 🎉🎉🎉❤

  • @keryjuttuka2882
    @keryjuttuka2882 Год назад +1

    Dear Srinivasa rao garu you are talking about the best future of AP people not about political parties. You are really thinking about the democracy in AP . You are great sir.

  • @doguruvenkatasurendranath7851
    @doguruvenkatasurendranath7851 Год назад +7

    Very good analysis sir TDP win above 100 seats

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree Год назад +9

    Good 👍ఆదాన్ tv వారు చాలా మంచి విషయాన్ని ముందుకు తెచ్చారు..అడిగిన ప్రశ్నలు చాలా విలువైనవి..అలాగే శ్రీనివాసరావు గారి సూచనలతో కూడిన సమాదానాలు ఒక్కొక్క పదము బంగారు రేకుల తొడుగులు తొడిగినంత విలువైనవి..కాని..కాని..కానీ.. ఏమో..మారిన బాబో..చిల్లు పడ్డ జేబో..అంతా ఏపీ ప్రజల గ్రహ బలం మీద ఆధారం..ఓ వ్వక్తే ఖర్మ ఫలం అనుభవిస్తుంటే..6 కోట్ల ఆంద్రులకు మాత్రం ఖర్మ ఫలం ఉండదా? లేనిదే విడిపోవటము,,ఇన్నేళ్ళు క్యాపిటల్ లేక..పరిశ్రమలు రాక ఉద్యోగాలు రాక..రౌడీల కేక..స్టీల్ ప్లాంటు పోక..పోలవరం కాక..కేంద్రం దిగిరాక.. ఏదైనా భరిస్తూ ఎదిరించలేక..ఇంకా ఎన్నో ఎన్నెన్నో...ఖర్మ..ఖర్మ..ఏపీ ..పిటీ now..వాట్ Next...మూతులు నాకొద్దు..చేతులు కాల్చుకోవద్దు..మీ చేతుల్లో మీ జాతకం..తస్మాత్ జాగ్రత్త..😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @arunajyothi790
    @arunajyothi790 Год назад +3

    కొత్త వారి కి యువతి కి ఆదర్శ వాదులకు టికెట్లు ఇవ్వాలి

  • @suryateja2402
    @suryateja2402 Год назад +30

    100% తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది

    • @tennetiprakash2754
      @tennetiprakash2754 Год назад +1

      రావాలి తప్పనిసరిగా

    • @Sripubs
      @Sripubs Год назад +2

      100% Tdp will get seven just one lesser than jsp!,,,!,

    • @ramamohanaraodeevi1611
      @ramamohanaraodeevi1611 Год назад

      @@Sripubs avunaa mundu aa PAVALA gaadini gelamanu appudu chooddam

    • @NoCasteFeelings
      @NoCasteFeelings Год назад

      మన.. ఎన్టీఆర్ కూతురు సీఎం అవుతుంది. బీజేపీకి ఓటేయండి.. పవన్‌, పురంధేశ్వరి ఇద్దరూ సీఎంలు అవుతారు. కమ్మలందరూ బీజేపీకి ఓటేయండి.. ముందుగా బీజేపీకి ఓటు వేసి ఏపీ అభివృద్ధిని చూడండి

  • @kotaiahmaddikunta148
    @kotaiahmaddikunta148 Год назад +2

    Srinivasarao garu excellent comments

  • @venkatanaidu5304
    @venkatanaidu5304 Год назад +17

    Very good analysis sreenivasa rao garu,in present situation TDP has to win, CBN has to become as CM,then only State will develop, otherwise if ycp wins state will destroy

    • @ravindraanjaneyulu2400
      @ravindraanjaneyulu2400 Год назад

      Buchu raa. If Chandra babu come Andhra pradesh to beg in the street. Dirty fellow

  • @polireddy8380
    @polireddy8380 Год назад +1

    Super ga chepparu sir

  • @nistalasarma5075
    @nistalasarma5075 Год назад +1

    Very good analysis sir, seniors should they themselves go by side and give way to NextGen.

  • @gnaneswarraogorli461
    @gnaneswarraogorli461 Год назад +2

    ఇది పక్క తెలుగుదేశం బ్యాచ్ లోనే ఉంది

  • @knsb67
    @knsb67 Год назад +7

    IPAC is docayat Agency of Bihar. Prashanth Kishore is shareholder of AP Dacayat Ltd.

  • @purnachandrarao8479
    @purnachandrarao8479 Год назад +4

    Super analysis sir

  • @challakulasekharanaidu7537
    @challakulasekharanaidu7537 Год назад +2

    Good analysis sir, very inspiring.

  • @mekabasavarao3926
    @mekabasavarao3926 Год назад +2

    Correct analysis

  • @nagabhushanamkavuluri1790
    @nagabhushanamkavuluri1790 Год назад +11

    Yes. U r right. Bjp ku hatao desh ku bachao

    • @NoCasteFeelings
      @NoCasteFeelings Год назад

      మన.. ఎన్టీఆర్ కూతురు సీఎం అవుతుంది. బీజేపీకి ఓటేయండి.. పవన్‌, పురంధేశ్వరి ఇద్దరూ సీఎంలు అవుతారు. కమ్మలందరూ బీజేపీకి ఓటేయండి.. ముందుగా బీజేపీకి ఓటు వేసి ఏపీ అభివృద్ధిని చూడండి

  • @jagatavenkatarao8092
    @jagatavenkatarao8092 Год назад +11

    హమ్మయ్య జనసేన కి హాపీ, ఈ ధరిద్రాన్ని ఎలా మొయ్యాలా అని భయపడి చస్తున్నాం..మీరు వంటరిగా పోటీ చేసి 124 తెచ్చ్కుని, జలగని ఈ రాష్ట్రానికి విముక్తి చెయ్యండి..జనసేన ప్రతిపక్షంలో హాయిగా ఉంటుంది..

    • @vijayasiva2254
      @vijayasiva2254 Год назад +1

      Meeru TDP anetappudu! Meru medi kadukondi! Andukante e State lo BJP Ane daridramniki me Sena dani thoka party! Ade emi chepute chese meru.....tdp ni anadam... dabba kottukovadam!

    • @gsvratnam
      @gsvratnam Год назад

      Bro meeru happy gaa vutsahamyho TDP daridranni vodilinchukuni Janasena ontarigaa potee chesi power lo lekundaa pratipaksham lo koorchovaalsi vasthe... oka danger koodaa vundi...bahusaa adi marachi poyi mee burraku thattani asalu voohinchani situation emitante... 2029 elections daakaa jana sainikulanu, veera mahila lanu , Jana sena party cadre and leaders nu goda dooka kundaa nilupu kovadam chaalaa kashtamemo... ippatike 10 years daatipoyindi... inko 5 years power lekundaa ante.... very much doubtful...

  • @kandruhanumanthrao3835
    @kandruhanumanthrao3835 Год назад +1

    Srinivas.sir.great.analise.sir

  • @kngramulu670
    @kngramulu670 Год назад +8

    Without TDP No Janasena, Janasena vote bank very less, only two districts Kapu voters support to Janasena otherwise nothing.

    • @gsvratnam
      @gsvratnam Год назад

      Correct bother.... vaasthavaalu Janasena peddalaku thelisinaa... over confidence tho vunnaaru ... VAAPU NI CHOOSI BALUPU ANUKUNTUNNAARU..
      Ground reality thelusukuni ... votlu cheela nivvanu anna maata meeda nilabadi the... WIN WIN SITUATUMION FOR BOTH TDP AND JANASENA... ala kaakundaa YCP COVERT PARTY AINA BJP TRAP LO PADI BJP THO MATRAME KALISI POTEE CHESTHE TDP KONCHAM NASHTAPOYINA YEKKUVAGAA NASHTA POYEDI JANA SENA PARTY NE..
      PAWAN KALYAN THELISI THELISI MOORKHAM GAA BLUNDER CHEYYARANI ASISTHOO... AP KI TELUGU PRAJALAKU MANCHI JARIGELA DECISION THEESUKOVALANI KORU KUNDAAM...ALA CHESTHE 2029 KI INKAA BALA PADE CHANCE VUNTUNDI.... LEKA POTHE 2024 THARUVAATHA DUKANAM BAND AYYE DANGER KOODAA VUNDI.. DEFINITE GAA BJP JANASENA NU MINGESTHUNDI

    • @hindusthantransport637
      @hindusthantransport637 Год назад +1

      For defeat one vote sufficient mind that
      Without janasena sure TDP won't get double digit seats

    • @phanindrababu4985
      @phanindrababu4985 Год назад

      ​@@hindusthantransport637 E dreams manukondi brother.

  • @krishnamrajumudunuri9004
    @krishnamrajumudunuri9004 Год назад +2

    Super analysis...jai tdp

  • @rameshgadiyakari8117
    @rameshgadiyakari8117 Год назад

    Great analysis

  • @arunajyothi790
    @arunajyothi790 Год назад +3

    మీ విశ్లేషణ మాటలు తెలుగు దేశం పార్టీ వారు వినాలి పచ్చి నిజాలు మాట్లాడుతు న్నారు

  • @sivaprasadbatta3305
    @sivaprasadbatta3305 Год назад +7

    ప్లీజ్ సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సేవ్ ఆంధ్ర పీపుల్ సేవ్ డెమోక్రసీ 🙏🙏🙏🙏🙏

  • @chinnakonathala3678
    @chinnakonathala3678 Год назад +5

    బాబుగారు యుపుడు ఫ్రీగా ఉన్నాడు లోకేష్ రోడ్డు పైనా ఉన్నాడు sir

  • @sekharvnvs477
    @sekharvnvs477 Год назад +1

    👍

  • @arunajyothi790
    @arunajyothi790 Год назад +3

    చంద్రబాబు నాయుడు గారు వ్యక్తుల కోశం కాదు రాష్ట్రం కోసం మాత్రమే ఆలోచించాలి

  • @srinivasp98
    @srinivasp98 Год назад +1

    Whatever CBN should not show desperation to be part of NDA alliance. He must have an understanding with JSP not alliance.

  • @sarojini839
    @sarojini839 Год назад

    You are true on the issue of some senior leaders of TDP , who have deliberately slept for 4 yrs and who are spineless even to encourage some of their younger lieutenants. They are to be thrown into trash by party, how ever senior he is.

  • @ravikaminemi6213
    @ravikaminemi6213 Год назад +4

    Next tdp victory ✌️

  • @balakrishnaraodasyam8525
    @balakrishnaraodasyam8525 Год назад +7

    చంద్ర బాబు నాయుడు గారు ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇది లాంఛనం

    • @NoCasteFeelings
      @NoCasteFeelings Год назад

      మన.. ఎన్టీఆర్ కూతురు సీఎం అవుతుంది. బీజేపీకి ఓటేయండి.. పవన్‌, పురంధేశ్వరి ఇద్దరూ సీఎంలు అవుతారు. కమ్మలందరూ బీజేపీకి ఓటేయండి.. ముందుగా బీజేపీకి ఓటు వేసి ఏపీ అభివృద్ధిని చూడండి

    • @maheshkumarm6137
      @maheshkumarm6137 Год назад +1

      ​@@NoCasteFeelingsonly oka caste ne votlu veyamantunnara....

  • @arunajyothi790
    @arunajyothi790 Год назад

    మీ మాట లు మీ రు చెప్పే ది జాగ్రత్తగఅవగాహన చేసుకుంటే పట్టు బిగించిపట్టు దలతో తెలుగు దేశాన్ని గెలిపించుకోవాలి ఎం దుకంటె అభివృద్ధి కావాలి తెలుగు ప్రజల ఆత్మాభిమానం పౌరుషం యావత్ భారత దేశం గుర్తించాలి

  • @anaganaga9202
    @anaganaga9202 Год назад +1

    Save Andhra from ycp oh God😊

  • @venkatanaidu5304
    @venkatanaidu5304 Год назад +5

    రాష్ట్రం బాగు పడాలంటే టీడీపీ గెలవాలి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి

  • @sekharmanapati8360
    @sekharmanapati8360 Год назад +1

    ఆధునిక కాలంలో ప్రత్యక్ష దోపిడీ వ్యవస్థను తెచ్చుకున్న జనాలను.....

    • @sekharmanapati8360
      @sekharmanapati8360 Год назад

      మంచి -చెడు వివేచన గల ఓటరు గెలవాలంటే ఏంచేయాలి?.......

  • @skrao40
    @skrao40 Год назад +2

    Over a period of time it is quite possible that one will lose the sharpness, energy and activity. Alternative fields should be chosen.

  • @sankarraomaarisetty8244
    @sankarraomaarisetty8244 Год назад

    కొందరు తెలుగుదేశం సీనియర్లైతే ఇది మా రాజ్యం మా కోట అనే భావనలో వున్నారు

  • @venkatannavadhanikompella5579
    @venkatannavadhanikompella5579 Год назад

    కుటుంబంలో నుండి మాత్రమే నాయకులు రావడానికి ప్రజాస్వామ్యం ఎన్నికలు, డబ్బు ఖర్చు, ఎన్నికల హింసలు ఎందుకు? రాజరికం అంటే ఎన్నికల ఖర్చు మొదలైన నష్టాలు ఉండవు కదా! ఆంధ్రా గొర్రెలు ఒకే కుటుంబానికి మార్చి మార్చి పట్టం కడుతూ ప్రజాస్వామ్యాన్ని బ్రతికించేసినట్లు ప్రతి ఎన్నికల్లో feel అయిపోతూ ఉంటారు. నాయకులు వీళ్లని గొర్రెలను చేసి, పబ్బం గడుపుకుంటూ ఉంటారు.

  • @nistalasarma5075
    @nistalasarma5075 Год назад +1

    These seniors should be allocated 2districts each to monitor ellections at village level then party easily get 100to120seats onits own,no alliance needed

  • @arunajyothi790
    @arunajyothi790 Год назад

    తెలుగు దేశం పార్టీ లో వున్న పెద్ద లు అనగా పదవు లు అనుభవించి ఆర్థిక ంగా స్థిరపడి స్థితి మంతులైనవారంతా పోటీ చెయ్యకుండా పార్టీ గెలుపునకు కృషి చేయాలి యువరక్తం ఉరకలేయాలి రాష్ట్ర ని్ని పరుగు లెతించాలి

  • @padmajyoti9057
    @padmajyoti9057 Год назад +2

    తెల్ల చొక్కా ఆయన ప్రసాద్ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇలా మాట్లాడలేదు?

  • @nistalasarma5075
    @nistalasarma5075 Год назад +1

    Leaders like Somireddy, Ashok,Ayyanna,Pattipati,Ganta,Nimmakayala,and co.should pave the way ,they may get good posts like Chairmans notable Corporations,Rajyasabha MPs.

  • @mayurkhan68
    @mayurkhan68 Год назад +4

    We can't rely on a single party ruling..we need alliance..at least for this term. There is lot of development and infrastructure needed ..can only be done better with team work for a less niusense and more progressive state.

  • @skrao40
    @skrao40 Год назад +1

    Nobody will save. everyone individually should decide for himself choose how to save himself.

  • @honeytiktok2111
    @honeytiktok2111 Год назад +1

    మంచివిశ్లేణచేసారూశ్రీనువాసురావుగారూమిగిలినవారితోకలిపీఅభినందనలుతెలియచేస్తున్నమండీమీకుతెలుగుదేశంఅధికారంలోకీవచ్చేవరకూఇలాంటీగాటైనాసూచనలుకేడరూఅర్దమైనరీతిలోమీవంతుకృషిచేస్తేప్రజలకుమంచిమేలుచేసినవారవుతారూమనందరంకోరుకొనేప్రజాసౌమ్యప్రభుత్వంఏర్పుడుతుందండీఊపీరీపీల్చుకొంటారూఆంధ్రాజనం

  • @mkrao6447
    @mkrao6447 Год назад

    క్షత్రియ పరీక్షే గానీ క్షేత్ర పరీక్ష కాదు... కొంచెం మంచిగా చెప్పండి, కొత్త తరం వాళ్ళకి తెలియాలి గా...

  • @SkAliahmed-ff3pu
    @SkAliahmed-ff3pu Год назад +1

    Srivas Garu Chippindi Nijam Village Lo Unna Leaders Valla Party Nashapothundi Ndg Assembly

  • @suryanarayanaperatla1207
    @suryanarayanaperatla1207 Год назад +2

    Save A.P

  • @sankarraomaarisetty8244
    @sankarraomaarisetty8244 Год назад

    తెదెపా కార్యకర్తలు కసి గానే వున్నారు. నాయకులలోనే ఈ డోలాయమానం వుంది.

  • @vduggir
    @vduggir Год назад

    మనం రాష్ట్రం లో అసాంఘిక శక్తులా? అదీ రోడ్ మీదా?

  • @madineniramanjaneyulu8529
    @madineniramanjaneyulu8529 Год назад +1

    Check your vote in voter list please.

  • @abhinaysali
    @abhinaysali Год назад

    Nijamaina Chowdary ante Adusumillu Srinivas Rao Chowdary! power of blue blood! Jai NTR!

  • @subhachunduru3800
    @subhachunduru3800 Год назад +1

    Jai Telugudesam.Jai Chandrababu.Jai NaraLokesh.

  • @Sklmnews
    @Sklmnews Год назад

    మాది శ్రీకాకుళం.. ఇక్కడ మా ఎం.పి ని మారిస్తే పక్క వైసీపీ ఎంపీ గెలుస్తారు...

  • @merakanapalliphanidhar5800
    @merakanapalliphanidhar5800 Год назад +2

    Nee vishleshana malli 2019 repeat 🔁 chesela vundhi ra ayya reality ala ledhu with out jsp tdp never win. Over confidence kills again wait and c

  • @ganeshaddepalli4802
    @ganeshaddepalli4802 Год назад

    Down down t d p Jai janasena

  • @rajk3089
    @rajk3089 Год назад

    Eeroju CM speech tho fix ayipovachu next vacchedi Janasena Party. Jagan is highlighting Pawan Kalyan for his win.

  • @krishnamrajumudunuri9004
    @krishnamrajumudunuri9004 Год назад +1

    Jai tdp jai cbn jai lokesh....babu ravali AP develope avvali

  • @raveendrabhupathi3917
    @raveendrabhupathi3917 Год назад

    పక్కా నెక్స్ట్ జగన్ సీఎం 100%

  • @maruthirambabu2773
    @maruthirambabu2773 Год назад

    రాహుల్ గాందీ కి ఘన చరిత్ర ఏమి ఉన్నది

  • @Anu_mickey
    @Anu_mickey Год назад

    Let this news reach CBN or Lokesh directly. CBN shud do some changes in the party. Such a good point. Devudiki...jananiki madhya poojarulu enduku??

  • @ganeshbabu645
    @ganeshbabu645 11 месяцев назад

    Seniors side avvali

  • @nagabhushanamkavuluri1790
    @nagabhushanamkavuluri1790 Год назад +1

    If tomorrow elections are in triangle fight, YCP will be in 3rd place in godavari districts

  • @RajeshRaj-px6cv
    @RajeshRaj-px6cv Год назад

    Before :
    Ravali jalaga Kavali jalaga
    After :
    Psycho Povali…Cycle Ravali

  • @namburamam9262
    @namburamam9262 Год назад

    TDP Vs BJP+Pawan+Jagan. And TDP will emerge as sole winner with bumper majority

  • @tajuddinpulipaka9881
    @tajuddinpulipaka9881 Год назад

    అందని ద్రాక్ష పళ్ళు పుల్లగానే ఉంటాయి. చంద్రబాబు కు అడుసుమిల్లి వారికి కూడా

  • @sudharsanaraoallada3649
    @sudharsanaraoallada3649 Год назад +1

    BPL vaariki Happy ga vundhi 30% votes plus Christian Minorities కలిపి 40% votes YCP ki వస్తయనిపిస్తొంది Janasena ki కేవలం కాపు ఓట్ లో 50% వస్తాయి టీడీపీ 85 నుండి 90 seats రావచ్చు అనిపిస్తోంది

    • @SadasivaraoVeeravalli
      @SadasivaraoVeeravalli Год назад

      No no T. D. P ki 115 to 125 vastai single ga poti chesina janasena kaliste 150 to 160 vastavi

  • @samanamarketing9277
    @samanamarketing9277 Год назад

    Anna ok Bhola shakarudu tammudu bhama shankarudue

  • @raveendrabhupathi3917
    @raveendrabhupathi3917 Год назад

    బై బై బాబు సైకిల్ పోవాలి అని చంద్రబాబు ప్రజల సమక్షంలో చెప్పాడు టీడీపీ రావటం చంద్రబాబు కు కుడా ఇష్టంలేదు

  • @raveendrabhupathi3917
    @raveendrabhupathi3917 Год назад

    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్
    జై జగన్

  • @satyanarayanababugodthi4951
    @satyanarayanababugodthi4951 Год назад

    Jai tdp jai cbn

  • @kalpanamahi1108
    @kalpanamahi1108 Год назад +1

    Ground level poll management is important for T.D.p. voterslists verification is very important.

  • @mohammedgouse1722
    @mohammedgouse1722 Год назад +2

    TDP paid........

  • @kavurivenkateswsrluvenkate6304
    @kavurivenkateswsrluvenkate6304 Год назад +1

    JSP 6%TDP 40%
    WHO Is Grate

    • @MrDanvantari
      @MrDanvantari Год назад

      2014 lo ycp odipoindhi 2019 lo bumper majority tho gelichindhi yevaru goppa? Poina elections lo 6 percent ee elections lo percentage peragadha ? Nee lekka prakaaram TDP 40% Mari aa percentage tho TDP government form cheyagaladha? Malli who is grate ani spelling mistake okati😂😂😂

    • @dreamerphani3243
      @dreamerphani3243 Год назад +1

      but 6%1 seat 40% only 23seats so cheap who's great
      1పవన్👍 vs 151mla+22mp+etc
      but tdp cbn lokesh +media +tdp leaders vs ycp 👎
      who's great

    • @vasu3032
      @vasu3032 Год назад

      ​@@dreamerphani32432 places lo MLA gaa gelavalekapoyinaa maa vaade great antaavu😀😀😀😀

  • @vjakmrpnr6529
    @vjakmrpnr6529 Год назад

    Kulapichi analist garu santhi badrathalu ippudu chala baagunnaayi meeru chambani chusina pasupu kallatho kakunda nidralechi chudandi

  • @palepogurambabu1190
    @palepogurambabu1190 Год назад

    Next TDP win

  • @doragandham8407
    @doragandham8407 Год назад

    Mana brathukulu anthay, Kamma, Reddy. Only they can be rulers, and so called analysts are their mouth pieces.
    I can agree NCBN has a record, what has Lokesh done to be a leader. Hear the words Srinivasa garu used to describe Lokesh. Slave mentality.

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 Год назад

    అవును జగన్ కు రాజకీయం అంటే వ్యాపారమే.

  • @rameshtendulkarvlogs2949
    @rameshtendulkarvlogs2949 Год назад

    Cbn ku baga support cheshina senior leaders accham naidu, Ayyanapatrhudu

  • @svpackaging1986
    @svpackaging1986 Год назад

    Don't go single TDP THINKING HOW CAN PASSIBLE

  • @ravinaluguri7489
    @ravinaluguri7489 Год назад

    Jagan gelisina, chandra babu gelisina same repeat avuthundi.9 years chesadu kada change yemaina vunda?

  • @Sripubs
    @Sripubs Год назад

    War one side and Tdp gets 7!!!!

  • @ykyyky2897
    @ykyyky2897 Год назад

    నాకు తెలిసినంతవరకు పవన్ కళ్యాణ్ గారు బీజేపీని వదిలేది టిడిపి పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది దయచేసి పవన్ గారు బిజెపి ఉచ్చులో పడొద్దు ఇప్పటికే రెండు పార్టీల వల్ల రాష్ట్రం చాలా నష్టపోయింది పిల్ల కాంగ్రెస్ తల్లి బిజెపి

  • @ramk4951
    @ramk4951 Год назад

    Tdp should go alone don't trust Pawan as long as he is with BJP

  • @jaisriram1635
    @jaisriram1635 Год назад

    Chivaraki eeme videos regular ga vesthunnarante aaaha ...emira mee ycheaps paristhithi

  • @nisarnagri8697
    @nisarnagri8697 Год назад +2

    Jai Janasena

  • @NoCasteFeelings
    @NoCasteFeelings Год назад

    మన.. ఎన్టీఆర్ కూతురు సీఎం అవుతుంది. బీజేపీకి ఓటేయండి.. పవన్‌, పురంధేశ్వరి ఇద్దరూ సీఎంలు అవుతారు. కమ్మలందరూ బీజేపీకి ఓటేయండి.. ముందుగా బీజేపీకి ఓటు వేసి ఏపీ అభివృద్ధిని చూడండి

  • @seshagiriraogullapalli7686
    @seshagiriraogullapalli7686 Год назад

    Definitely YSRCP will win in 2024elections, no doubt pakka with 120 minimum seats, JAI JAGAN

    • @mcsd3554
      @mcsd3554 Год назад

      175 annaru kada .... AP intha develop chesthe YCP ki 124 antaru enti sir miru... we don't agree... 175 and 25 is our target.... ignore the ground reality....

  • @samanamarketing9277
    @samanamarketing9277 Год назад

    Sir Paola TDP😂😂😂

  • @veerababu9256
    @veerababu9256 Год назад

    ఈ అదాన్ నిన్నటివరకు పవన్ కళ్యాణ్ కి ఆహ ఓహో అంది ఇప్పుడు టిడిపి అంత తోపు లేదు అంటుంది రెండు పడవల మీద కాళ్ళు ఎందుకు రా

  • @akulaveeranjaneyulu7820
    @akulaveeranjaneyulu7820 Год назад +1

    Pawan Kalyan manchi kosam marpu kosam vacharu nijanga bola shankarudu Jai janasena

    • @anji9408
      @anji9408 Год назад

      Pora powla😂😂😂😂😂😂😂