రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానము
HTML-код
- Опубликовано: 4 дек 2024
- 24.11.2004
జీవజల ఊటలు
కీర్తనలు 95:1
రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానము చేయుదము
O come, let us sing unto the LORD: let us make a joyful noise to the rock of our salvation.
కీర్తనలు 95:2
కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము.
Let us come before his presence with thanksgiving, and make a joyful noise unto him with psalms.
కీర్తనలు 95:3
యెహోవా మహా దేవుడు దేవతలందరికి పైన మహాత్మ్యముగల మహారాజు
For the LORD is a great God, and a great King above all gods.
కీర్తనలు 95:4
భూమ్యగాధస్థలములు ఆయన చేతిలోనున్నవి పర్వతశిఖరములు ఆయనవే.
In his hand are the deep places of the earth: the strength of the hills is his also.
కీర్తనలు 95:5
సముద్రము ఆయనది ఆయన దాని కలుగజేసెను ఆయన హస్తములు భూమిని నిర్మించెను
The sea is his, and he made it: and his hands formed the dry land.
కీర్తనలు 95:6
ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము.
O come, let us worship and bow down: let us kneel before the LORD our maker.
కీర్తనలు 95:7
రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించు దము నేడు మీరు ఆయన మాట నంగీకరించినయెడల ఎంత మేలు.
For he is our God; and we are the people of his pasture, and the sheep of his hand. To day if ye will hear his voice,