బోర్ పాయింట్ ఏ దిక్కున వేయాలి | సంపు నిర్మాణం ఎలా చేయాలి | power9 tv | Episode 66

Поделиться
HTML-код
  • Опубликовано: 8 ноя 2024

Комментарии • 12

  • @kusumanchinagamani5662
    @kusumanchinagamani5662 6 месяцев назад

    చాలా బాగా చెప్పారు గురువుగారు

  • @sommappaappa7992
    @sommappaappa7992 3 месяца назад

    Wear y wear y nice guru thanku

  • @devavlogs974
    @devavlogs974 2 года назад +4

    నమస్కారం గురువుగారు ఇల్లు కట్టిన తర్వాత ప్రహరీ బయట ఉపగ్రహాలు నిర్మించవచ్చా దాని గురించి ఒక వీడియో చేయండి గురువుగారు

  • @giria1919
    @giria1919 Год назад

    Sir, నమస్కారం Ground level ante
    1) Plot ground level a
    2) బయట ground leval a
    గురువు garu thelapagsrani manavi.

  • @duggutalli
    @duggutalli Год назад

    Sampu tiyatame kadu sampu,septic tank vastu ki muyalante Dani ela cheyali chepandi

  • @suranaveenkumar5791
    @suranaveenkumar5791 2 года назад +1

    గురువుగారు మాకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి అందులో ఎన్నో బోర్లు వేసినాము కానీ నీరు పడతలేవు ఏ దిక్కున వేస్తే నీరు పడుతుంది చెప్పగలరు

  • @S.V.R5565
    @S.V.R5565 Год назад

    Ok

  • @premkumar9995
    @premkumar9995 2 года назад

    గురువు గారు పడమర వాయువ్యం కంటే పడమర నైరుతి లో ప్రహరీ గోడ నాలుగు ఇంచూలు పెరగవచ్చ మా ప్రహరీ 60 ఫీట్లు ఉంది

  • @sallavanisri9079
    @sallavanisri9079 2 года назад

    నమస్కారం గురువు గారు గృహం లో కిటీకి పొడవు కిందకు 1 అడుగు లేద 2 అడుగులు వదలి పెట్టి కింద నుండీ పెట్టితె ఏమైనా దోషాలు ఉన్నాయ

  • @arunajayamangala1589
    @arunajayamangala1589 2 года назад

    Guruvu garu.... Sampu , main entrance ki eduru ga undavachaa

  • @koppisettisatya2934
    @koppisettisatya2934 2 года назад

    నమస్కారం గురువుగారు ఒకే స్థలంలో 2 పోర్షన్లు కట్టుకోవడం చేయవచ్చా

  • @hrushikeshreddy8712
    @hrushikeshreddy8712 2 года назад

    Guruvu garu compound Kolatha odd number lo undala even number lo undala cheyppagalaru