10×10= 100 SFT AAC Blocks /RED bricks గోడ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024
  • Join Telegram & WhatsApp channel for Best offers on Amazon & Flipkart.
    మంచి మంచి ఆఫర్స్ షేర్ చేస్తాను టెలిగ్రామ్ & వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
    🔗t.me/TeluguCon...
    🔗whatsapp.com/c...
    CALL ME4 APP: 👇
    Serch by : Telugu Construction Records
    #TeluguConstructionRecords
    @TELUGUCONSTRUCTIONRECORDS
    ఈ ఛానల్ లో మేము చూపించేవి, చెప్పేది, కేవలం సమాచారం కోసం మాత్రమే. మీరు కొనే వాటికి అలాగే వర్కు చేయించుకునే వాటికి, వర్క్ చేసే వారికి అది online అయినా offline అయినా మాకు మా ఛానల్ కి సంబంధం లేదు. మీ ఇష్ట పూర్వకంగా మీ own risk మీద వర్క్ చేయించుకోండి లేదా షాపింగ్ చేయండి.
    దయచేసి అందరూ సహకరించగలరు.
    నిరాకరణ
    ఈ వీడియో లో కంటెట్ సమాచారం మరియు విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే అందుబాటులో ఉంచబడింది.

Комментарии • 71

  • @TeluguBuildingConstruction
    @TeluguBuildingConstruction 4 года назад +1

    Super బ్రో

  • @prakashchakravarthyg
    @prakashchakravarthyg 3 месяца назад +1

    useful info

  • @maheshrajraj3094
    @maheshrajraj3094 3 года назад +1

    1000 ,,% supar చెప్పారు

  • @teluguconstructionw1
    @teluguconstructionw1 4 года назад

    Super anna

  • @koteswar_999
    @koteswar_999 Месяц назад +1

    Bro compound wall base ki cement brics vadavachchaa
    And
    bhumiloki okkarayi pedithe saripothundha brick

  • @johnsukka9731
    @johnsukka9731 4 месяца назад +1

    AAC ki chemical paste vadali, sand cement vadoddu

  • @rajendrakadiri3978
    @rajendrakadiri3978 7 месяцев назад +1

    Spr brother

  • @naveenp5202
    @naveenp5202 10 месяцев назад +1

    Koolie karchu chepakunda goda karchu finish chesaru ga

  • @madhukumarp7621
    @madhukumarp7621 4 года назад

    Nice information..

  • @Comedy_Club786
    @Comedy_Club786 3 года назад

    Bro your plan is nice will u built that house plan

  • @ksrinivas6852
    @ksrinivas6852 Год назад +1

    Good. Bro

  • @Rajubc2tg
    @Rajubc2tg 3 месяца назад +1

    Anna acc block తో కట్టిన ఇల్లు ఎన్ని ఏండ్లు ఉంటది.. red bricks తో ఐతే... ఎన్ని ఏండ్లు ఉంటది..???? Please tell???

  • @varlanarendranarendra1825
    @varlanarendranarendra1825 10 месяцев назад +1

    వెట్ లెస్ బ్రిక్ తో పిల్లర్స్ లేకుండా ఇంటి పైన రూమ్ కట్టవచ్చా అన్న... Pleass

  • @లలితరెడ్డి
    @లలితరెడ్డి 19 дней назад +2

    ఏ గోడ స్టాండర్డ్ గా ఉంటుంది అన్నా

  • @gsreddy4383
    @gsreddy4383 Год назад +1

    Dhayachesi aac bricks vadakandi..me building kharab cgeskokandi...nenu vadi chala ibbandi padthunna...

  • @vinaykumarkumpati8870
    @vinaykumarkumpati8870 3 года назад

    👌👌👌👌👌 brother garu

  • @kunchapushiva8842
    @kunchapushiva8842 3 года назад

    Parigoda feetlalo ala kolustaru anns

  • @bcmbcm7167
    @bcmbcm7167 2 года назад

    Aac block top to bottom video chayanna Pls

  • @sidduyadhav5607
    @sidduyadhav5607 4 года назад

    Nice bro 👍

  • @kannaiahmanikanta8268
    @kannaiahmanikanta8268 3 года назад

    Anaya dhanya vadhula

  • @shailajavasalamarri5494
    @shailajavasalamarri5494 2 года назад

    4 guntala wall ke enta cost padutunde

  • @palisettivenkat6149
    @palisettivenkat6149 4 года назад

    Nice bro

  • @kirandammu
    @kirandammu 2 года назад

    20*30 home ki aac blocks Anni kaavali bro 8inches

  • @byedduayyanna2205
    @byedduayyanna2205 Год назад +2

    10×10×9 inches wall ki 1050 redbricks padathai 288 thappu bro

  • @primeproperties8429
    @primeproperties8429 4 года назад

    Plasting koda kalipi e cost or only kattadanikena?

    • @TeluguConstructionRecords
      @TeluguConstructionRecords  4 года назад +1

      Ok లేదండీ ఓన్లీ గోడ కట్టడం వరకు మెటీరియల్ కాస్ట్ ప్లాస్టింగ్ మేస్త్రీలు కాస్ట్ వేయలేదు

  • @sridharyangali8888
    @sridharyangali8888 4 года назад

    Durability,cooling ,water absorption,deffrent cheppu bro

    • @TeluguConstructionRecords
      @TeluguConstructionRecords  4 года назад

      Bro మెసేజ్ అర్థం కాలేదు కొంచెం తెలుగులో పెడతారా

  • @maheshakoju2474
    @maheshakoju2474 3 года назад

    1room ki enni red brick s padathayo cheppu bro 9inch wall ki

    • @TeluguConstructionRecords
      @TeluguConstructionRecords  3 года назад

      10 ఫీట్ హైటు 10 ఫీట్ పొడుగు ఉన్న రూమ్ కి 2000 నుంచి 2300 వరకు పడతాయి tq

  • @venkaiahthopuri2767
    @venkaiahthopuri2767 3 года назад

    Hai bro tapy masthry kuli mis

  • @venkeyvenkatesh2787
    @venkeyvenkatesh2787 3 года назад

    Strong edi vuntundhi

  • @sunrise2419
    @sunrise2419 4 года назад

    Basu nuvvu cheppindi labour charges kalipe cheppaava leka only bricks sand and cement cost maatrame cheppava.

    • @TeluguConstructionRecords
      @TeluguConstructionRecords  4 года назад

      లేదు బ్రో నేను ఓన్లీ మెటీరియల్ కాస్ట్ చెప్పాను

    • @sunrise2419
      @sunrise2419 4 года назад

      @@TeluguConstructionRecords baasu 10 feet height 60 feet long compound wall with plastering tho kattadaaniki yentha mandhi mesthry lu and yentha mandhi helpers yenni days lo kadathaaro konchem clear gaa cheppu baasu.

    • @TeluguConstructionRecords
      @TeluguConstructionRecords  4 года назад

      బ్రో మొత్తం కంప్లీట్ కానీ కి 15 మంది మేస్త్రీలు 15 మంది హెల్పర్లు పడతారు 7 నుంచి 10 రోజుల్లో కంప్లీట్ అవుతాయి

    • @sunrise2419
      @sunrise2419 4 года назад

      @@TeluguConstructionRecords baasu yenti baasu gundello bomb pelchaav.nuvvu cheppina lekka prakaram mesthry ki 700 and helper ki 600 choppuna kaneesam 7 rojulu vesukunnaa 136500 avutundi baasu.konchem choosi estimation veyyi baasu.asalu 15 mandhi mesthry lu and 15 mandhi helpers yenduku baasu.
      Naa suggestion yemitante nuvvvu elanti estimations chepthe nee channel in andaru unsubscribe avutaaru baasu.

    • @TeluguConstructionRecords
      @TeluguConstructionRecords  4 года назад

      బ్రో మీ లెక్క తప్పు 15 మంది మేస్త్రి లకి వచ్చేస్తే 10,500 15 హెల్పర్లు వచ్చేసి 9,000 మీరు చెప్పిన వర్క్ కంప్లీట్ కానికి మొత్తం మేస్త్రీలు హెల్పర్లు కూలీలు 19,500 అవుతుంది

  • @vijayavarmautupalle9869
    @vijayavarmautupalle9869 3 года назад

    Red brick Aac edhi better bro

  • @rakeshvlogs3851
    @rakeshvlogs3851 4 года назад

    Quality AAC blocks ekkada dorukutayo cheppandi sir address kavali

    • @TeluguConstructionRecords
      @TeluguConstructionRecords  4 года назад

      లేదు సార్ నేను హైదరాబాదులో ఉంటున్నాను మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని సిటీల్లో దొరుకుతాయి అనుకుంటున్నాను

    • @prasad325
      @prasad325 3 года назад

      I will supply

  • @SaiKumar-jo2wx
    @SaiKumar-jo2wx 4 года назад

    What is the cost of compond wall for 200 square yards
    Or for 36 x 50

    • @TeluguConstructionRecords
      @TeluguConstructionRecords  4 года назад +1

      Thank you bro your comment 36×50=1800 sft వస్తుంది బేస్ మట్టం మీద మినిమం హైట్ 5 feet కడతారు కాంపౌండ్ వాల్ 5feet హైట్ రన్నింగ్ కొలత కి 900 sft వస్తుంది AAC Blocks కి REd bricks 4 ఇంచెస్ వాల్ కి కాస్ట్ డిఫరెన్స్ ఏమీ లేదు మీది ఓపెన్ ఫ్లాట్ అయితే సిమెంట్ బ్రిక్స్ ఉపయోగించడం మంచిది

    • @narsingbuddla9122
      @narsingbuddla9122 Год назад

      ​@@TeluguConstructionRecords❤2😅

  • @ramuramamohanarao7381
    @ramuramamohanarao7381 2 года назад +1

    ఏఏసి బ్లాక్స్ గురించి నువ్వు చెప్పింది తప్పు

  • @palisettivenkat6149
    @palisettivenkat6149 4 года назад

    A c c brick water liqu auvtunda

    • @TeluguConstructionRecords
      @TeluguConstructionRecords  4 года назад +1

      వాటర్ లీకేజీ ఏమీ ఉండదు బ్రో స్లాబ్ మీద మనం ఫస్ట్ గోడ కట్టే టప్పుడు 3 ఇంచెస్ rcc బ్రెడ్ వేసుకోవాలి లాస్ట్ వరస భీమ్ కింద జాయింట్ ఫిలప్ బాగుండాలి

    • @palisettivenkat6149
      @palisettivenkat6149 4 года назад

      @@TeluguConstructionRecords tq bro

  • @Rocky69617
    @Rocky69617 3 года назад

    రెండింటిలో నాణ్యత ,ఎక్కువ రోజుల మన్నిక ఏది బాగుంటుంది

  • @umadevitirumalasetty4521
    @umadevitirumalasetty4521 4 года назад

    Mee number ivvagalaraa?.....

    • @TeluguConstructionRecords
      @TeluguConstructionRecords  4 года назад

      లేదండీ మీ డౌట్ చెప్పండి లేదా మీ నెంబర్ చెప్పండి మేమే కాల్ చేస్తాం