శివ భక్తుడు (సినిమా 👉 భక్త సీరియాళ) మన తారక్ రత్నగారు శివరాత్రి రోజు శివైక్యం అయ్యి శివుని ఆశీర్వాదం పొందడం చాలా సంతోషం గా ఉంది... ఓం శాంతి తారక్ గారు 🙏❤️
చాలా పరిణితి చెందిన తారక్ చక్కగా మాట్లాడాడు అందరి గురించి వున్నది వున్నట్లుగా మాట్లాడాడు భగవంతుడు వారి కుటుంబాన్ని చల్లగా చూడాలి నిజంగా ఇంత మంచి వ్యక్తిని తెలుగు సమాజం కోల్పోయింది
చాలా బాగా మాట్లాడారు.మీ మాటల్లో మీ మంచితనం అర్దం అవ్తుంది.మీరు రాజకీయాల్లోకి వచ్చి ఉంటే బాగుడేదని నా అభిప్రాయం.కానీ దురదృష్టవశాత్తు ఇలా జరిగింది.శ్రాద్దంజలి సార్ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
తారకరత్న గారు చాలా మంది ప్రజలు గుండెల్లో మీరు ఎప్పటికీ ఉంటారు. ఈ వీడియో లో మిమ్మల్ని అడిగే ప్రశ్నలుకి చాలా సులువుగా సమాధానము ఇచ్చినందుకు ధన్యవాదాలు🙏💕🙏💕
Ntr ఫ్యామిలీ చంద్రబాబు కి బానిసలు. బానిసలు చంద్రబాబు కి బానిసత్వం చేయడం తప్ప చంద్రబాబు నీ ఎదిరించే ధైర్యం ntr ఫ్యామిలీ లో ఎవ్వరికీ లేదు. చంద్రబాబు నీ ఎదిరించే ధైర్యం ntr ఫ్యామిలీ లో ఎవ్వరికీ లేదు. 1.Ntr కూతురుని చంద్రబాబు కి కిచ్చి ntr బానిస అయ్యాడు. 2. హరికృష్ణ చనిపోయాడు. 3. బాలకృష్ణ కూతురుని చంద్రబాబు కొడుకు కి ఇచ్చి చంద్రబాబు కి బానిస అయ్యాడు. 4.jr ntr చంద్రబాబు మనవరాల ను చేసుకొని చంద్రబాబు కి బానిస అయ్యాడు. Ntr ఫ్యామిలీ చంద్రబాబు కి బంధుత్వం అయ్యి చంద్రబాబు కి బానిసత్వం చేయడం తప్ప ఏమీ చెయ్యలేరు. Ntr అభిమానులు కలలో ntr ఫ్యామిలీ cm అవుతారు తప్ప నిజంగా జరగదు.
మనిషి ఉన్నపుడు తెలియని విలువ ఆ మనిషి పోయాక తెలుస్తుంది అంటే ఇదే కావచ్చు మీరు ఉన్నప్పుడు మీ విలువ తెలియలేదు తారకరత్న గారు ఇప్పుడు తెలుస్తుంది మీరింత మంచివారని *We Miss you sir* 😭😭🌹🌿
ఇంత మంచి మనస్తత్వం ఉన్న తారకరత్న నిజంగా చనిపోవడం బాధాకరం సేమ్ చిరంజీవి గారు ఎలా ఇంటర్వ్యూ ఇస్తాడు అంతకన్నా ఓపికగా సమాధానం చెప్పాడు నిజంగా ఇంత తొందరగా ఇంటర్వ్యూ అయిపోయిందా అనిపిస్తుంది
స్వర్గీయ తారకరత్న గారి మాటల్లో నాకు అర్థమైంది ఏంటి అంటే "నొప్పించక తానొవ్వక...బతుకువాడు ధన్యుడు సుమతి అన్నారు...ఆ మాట బాగా సరిపోతుంది...ఎక్కడ కూడా అయన మాటల్లో ఇతరుల మీద విమర్శలు చూడలేదు...నేను ఏంటి..నేను ప్రజలకి ఎం చెయ్యాలి అన్న ...మాట తప్ప. ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో తక్కువ ...
తారక్ గారు మీరు మా మధ్య లేకపోవచ్చు ఈరోజు కానీ మీ లాంటి మనిషి మాలో లేకపోడం ఈరోజు నిజంగా మా దురదృష్టం అండి 🙏 మీలాంటి వారిని మేము ఎప్పటికి మా మనసులలో ఉండిపోతారు అండి 🙏🙏🙏 మీలాంటి గొప్ప మనసు ఉండేవాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు సార్ 🙏🙏🙏 మీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏 మీ కుటుంబ సభ్యులకు మనో ధైర్యం ఇవ్వాలని భగవంతుడుని కోరుకుంటున్నాను 🙏🙏🙏
He is genuine person , brathikivunnappudu athanni yevvaru pattinchukoledu.. ippudu anni ayipoyaaka miss ani chepthunnaru valla family ... Please vunnavallani ayina identify cheyandi and respect ivvandi, money important kadhu .. relationship important
May he have a bright future in AP politics but unfortunately he passed way which is really a sad incident దేవుడు మంచి మనుషులను తొందరగా తీసుకుని వెళ్తడు ఇది నిజం తారక రత్న చిన్న వయసు లో చనిపోవడం భాధాకరం
he passed away due to health issues. so don't mix politics with his death. Give some space for the family to grieve the loss of their loved one. Be human
Love you bro ne humbleness andariki raadu chaala struggle ayyaru youre my role model bro what a human being anthe vere level bro but too early velpoyaav bro ade chaala baadaga undi what a human being bro love you forever
Sir first time me matalu me interview chusthunna meeku fan aipoya sir e okka video chusi meeku die hard fan ayepoya Sir ... We lost a honest and great leader meeru a lokam lo unna me Pavithra athmaku santhi chekuralani a bhagavanthudni korukuntuuna
ohh God.... intha baga clarity ga clear ga matladuthunnaru... meeru party loki vachinte bagundedi taraka ratna gaaru.. such a gentle person... om shanti🙏
పక్క వారి గురించి అనవసరంగా మాట్లాడకుండా ఎంత క్లియర్ కట్ గా నిన్ను చూసి ఎంతో నేర్చుకోవాలి అన్న ఐ మిస్ యు
ఇంత క్లియర్ గా పక్క వాళ్ళని నెగిటివ్ గా మాట్లాడకుండా ఎంత కూల్ గా ఉంది అన్న నీ మైండ్ ఐ మిస్ యు
Really good
తాతగారు గాంబీర్యం తారక్ గారిలో కనిపిస్తుంది....mis you sir....
శివ భక్తుడు (సినిమా 👉 భక్త సీరియాళ) మన తారక్ రత్నగారు శివరాత్రి రోజు శివైక్యం అయ్యి శివుని ఆశీర్వాదం పొందడం చాలా సంతోషం గా ఉంది...
ఓం శాంతి తారక్ గారు 🙏❤️
Munde Chanipoyaru. Cbn, Lokesh and NBK aa news ni dacharu
I feel same bro
మంచి వ్యక్తి నీ కోల్పోయాం
మీ మంచి ఆత్మ కు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా అన్న గారు 😭🙏🙏🙏
తారక రత్న గారు ఇంతలా మాట్లాడగలరు అని పబ్లిక్ కు కూడా తెలియకుండానే ఆయన మన నుంచి దూరమై పోయారు అన్పిస్తుంది...
😭😭
Avnuuuu andi100% crt baga mataldaru.
Same
ఇదేనేమో జాతకమంటే,ఆయన పోయిన తరువాత ఆయన గురించి అందరికీ ఆయన మంచి మనసు తెలియడం 😭😭
Yes
తారకరత్న గారు మీకు మంచి తనం ఉన్నది సర్
చాలా పరిణితి చెందిన తారక్ చక్కగా మాట్లాడాడు అందరి గురించి వున్నది వున్నట్లుగా మాట్లాడాడు భగవంతుడు వారి కుటుంబాన్ని చల్లగా చూడాలి నిజంగా ఇంత మంచి వ్యక్తిని తెలుగు సమాజం కోల్పోయింది
అందరినీ ఇలా బంధుత్వం తో పిలవడం అనేది చాలా చాలా పాజిటివ్,ఆయన మనసులోనుంచే వచ్చిన పాజిటివ్ రియల్లీ గ్రేట్,మంచి మనసున్న వారంటే ఆ దేవతలకు ఇష్టమేమో 😭😭
Nice comment
చాలా బాగా మాట్లాడారు.మీ మాటల్లో మీ మంచితనం అర్దం అవ్తుంది.మీరు రాజకీయాల్లోకి వచ్చి ఉంటే బాగుడేదని నా అభిప్రాయం.కానీ దురదృష్టవశాత్తు ఇలా జరిగింది.శ్రాద్దంజలి సార్ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
తారకరత్న గారు చాలా మంది ప్రజలు గుండెల్లో మీరు ఎప్పటికీ ఉంటారు.
ఈ వీడియో లో మిమ్మల్ని అడిగే ప్రశ్నలుకి
చాలా సులువుగా సమాధానము ఇచ్చినందుకు ధన్యవాదాలు🙏💕🙏💕
NTR గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారు
NTR ALREADY CM AYYARU!LAXMIPARVATHI PUNYAMA ANI!apapradha mutagattukuni poyaru!ika veedoka cross bleed kanchara gadida!veedini charulo karivepakula vadukunu vadilestharu!anthe!
@@ramireddynagachakraveni3590 Jr NTR na...?
Ntr ఫ్యామిలీ చంద్రబాబు కి బానిసలు.
బానిసలు చంద్రబాబు కి బానిసత్వం చేయడం తప్ప చంద్రబాబు నీ ఎదిరించే ధైర్యం ntr ఫ్యామిలీ లో ఎవ్వరికీ లేదు.
చంద్రబాబు నీ ఎదిరించే ధైర్యం ntr ఫ్యామిలీ లో ఎవ్వరికీ లేదు.
1.Ntr కూతురుని చంద్రబాబు కి కిచ్చి ntr బానిస అయ్యాడు.
2. హరికృష్ణ చనిపోయాడు.
3. బాలకృష్ణ కూతురుని చంద్రబాబు కొడుకు కి ఇచ్చి చంద్రబాబు కి బానిస అయ్యాడు.
4.jr ntr చంద్రబాబు మనవరాల ను చేసుకొని చంద్రబాబు కి బానిస అయ్యాడు.
Ntr ఫ్యామిలీ చంద్రబాబు కి బంధుత్వం అయ్యి చంద్రబాబు కి బానిసత్వం చేయడం తప్ప ఏమీ చెయ్యలేరు.
Ntr అభిమానులు కలలో ntr ఫ్యామిలీ cm అవుతారు తప్ప నిజంగా జరగదు.
NTR avvadu next CM pawan Kalyan garu ❤❤❤❤❤❤
మనిషి ఉన్నపుడు తెలియని విలువ ఆ మనిషి పోయాక తెలుస్తుంది అంటే ఇదే కావచ్చు మీరు ఉన్నప్పుడు మీ విలువ తెలియలేదు తారకరత్న గారు ఇప్పుడు తెలుస్తుంది మీరింత మంచివారని *We Miss you sir* 😭😭🌹🌿
ఇంత చక్కని వ్యక్తి. ఇంత తొందరగా వెళ్లిపోవడం బాధగా వుంది మా.
ఇంత మంచి మనస్తత్వం ఉన్న తారకరత్న నిజంగా చనిపోవడం బాధాకరం సేమ్ చిరంజీవి గారు ఎలా ఇంటర్వ్యూ ఇస్తాడు అంతకన్నా ఓపికగా సమాధానం చెప్పాడు నిజంగా ఇంత తొందరగా ఇంటర్వ్యూ అయిపోయిందా అనిపిస్తుంది
ఈ మంచితనాన్నికే దేవుడికి నచ్చలేదోమో😭😭😭😭😭happy birthday anna
నందమూరి తారకరత్న చాలా మంచి మనసు ఉన్న మంచిమనిషిఇలా వెళ్ళి పోవటం చాలాబాధా కరం
The way he respects everyone...it shows his pure heart. Rip legend...great human being
ప్రతి మాట ఒక ఆణిముత్యం లా మాట్లాడారు తారక్ గారు
@BK VLOGS the
@bkvlogs6523 Aunu
@BK VLOGS छछछततछछछछछछछछछछछछछछछछछ
@BK VLOGS correct bro
Hi hi
స్వర్గీయ తారకరత్న గారి మాటల్లో నాకు అర్థమైంది ఏంటి అంటే "నొప్పించక తానొవ్వక...బతుకువాడు ధన్యుడు సుమతి అన్నారు...ఆ మాట బాగా సరిపోతుంది...ఎక్కడ కూడా అయన మాటల్లో ఇతరుల మీద విమర్శలు చూడలేదు...నేను ఏంటి..నేను ప్రజలకి ఎం చెయ్యాలి అన్న ...మాట తప్ప. ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో తక్కువ ...
Miss you Anna 😭😭😭😭😭😭😭😭😭
చాలా బాధగా ఉంది ఆయన పోవడం 😭😭😭😭
Great person
Taarak ratna gaaru
Om Shanti 🙏🙏🙏💐
ఎదుటి వారు em chesaru ani కాదు మనము ఏమి cheyyali ప్రజల కోసo ani alochisthanu 👌Super Bro Good words..... We miss you 😭
100%నిజమే చెప్పారు సార్, మీరు మా నుంచి దూరం అవడం చాలా బాధాకరం 🙏
తారక్ గారు మీరు మా మధ్య లేకపోవచ్చు ఈరోజు కానీ మీ లాంటి మనిషి మాలో లేకపోడం ఈరోజు నిజంగా మా దురదృష్టం అండి 🙏
మీలాంటి వారిని మేము ఎప్పటికి మా మనసులలో ఉండిపోతారు అండి 🙏🙏🙏
మీలాంటి గొప్ప మనసు ఉండేవాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు సార్ 🙏🙏🙏
మీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏
మీ కుటుంబ సభ్యులకు మనో ధైర్యం ఇవ్వాలని భగవంతుడుని కోరుకుంటున్నాను 🙏🙏🙏
ఒకర్ని విమర్శించే వ్యక్తిని నేను కాదండీ అన్నావు చూడు... చాలా నచ్చింది అన్న ఆ మాట
Good person nandhamoori tarakarthna RIP
ఎందుకో దేవుడు మంచివాళ్లనే తొందరగా తన దగ్గరకు తీసుకుంటాడు...
ఎందరో దుర్మార్గులు ఇంకా నేలపై ఉన్నారు...
We miss you really annaya........మా ఇంట్లో సొంత మనిషిని కోల్పోయినట్టుంది నిజంగా.
Excellent voice like purandareswri voice
He is genuine person , brathikivunnappudu athanni yevvaru pattinchukoledu.. ippudu anni ayipoyaaka miss ani chepthunnaru valla family ... Please vunnavallani ayina identify cheyandi and respect ivvandi, money important kadhu .. relationship important
ఇంత బాగా మాటలు మాట్లాడాడు నాయకులు ఇలా ఉండాలి great bro 🙏 మీ మరణం చాలా బాధాకరం .
Good human being down to earth ❣️💐🙏
May he have a bright future in AP politics but unfortunately he passed way which is really a sad incident దేవుడు మంచి మనుషులను తొందరగా తీసుకుని వెళ్తడు ఇది నిజం తారక రత్న చిన్న వయసు లో చనిపోవడం భాధాకరం
He might not have been successful career wise, but he achieved the love and affection of so many people because of his good nature
Best person and best talking knowledge so simplest our bad luck he is no more
okavidhanga Tarak Ratna gaariki saraina gurthimpu raakapovadaniki karanam his father nandamuri mohana krishna...(after marrying alekhya reddy)
He is a very geniune person. He looks everything from his heart. May his Soul rest in peace. 🙏🏻🙏🏻🙏🏻
మిమ్మల్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు గా మేము మిస్ కావడం చాలా బాధగా ఉంది మిస్ యు తారకరత్న గారు
ఐ మిస్ యు బ్రో❤❤❤❤
తారకరత్న గారు రాజకీయాల్లోకి రాకుండా వుంటే బ్రతికేవారు ఏమో
No. He has some health issues.
he passed away due to health issues. so don't mix politics with his death. Give some space for the family to grieve the loss of their loved one. Be human
Padha yathra ki vachina roju aa heart lo 90% blockage indha antara......he have health issue already...... Revealed on that day
Sariga cheparu
Yes
JAI NTR 🔥🔥🔥
Love you bro ne humbleness andariki raadu chaala struggle ayyaru youre my role model bro what a human being anthe vere level bro but too early velpoyaav bro ade chaala baadaga undi what a human being bro love you forever
Jr. N. T. R. Garu Better sir. 1000000 correct sir 🙏
Manchi vaallaki rojulu undavu ani meeru rujuvu chesaru sir
Greatest Person.....
Humble Human
❤❤❤❤❤❤
Miss you sir ....
ఆయన కోరిక నెరవేరుతుంది
కాకపొతే కాస్త టైం పడుతుంది
చాలా మంచి వాక్చాతుర్యం తారక్
S your correct sir మనం ఎం చేస్తామో చెప్పాలి
తాత గారికి, నాన్న గారికి, అన్న గారికి అందరికీ జూనియర్ ముఖ్యమంత్రి కావాలని ఉన్నా, బాబాయ్ గారికి మాత్రం లేదు. కాలమే సమాధానం.
We miss you taraka ratna annayya 😭😭🙏🙏💐💐
Tharaka Rathna matavidhanam chala padhathi ga unnai..om shanthi💐🙏🙏
Miss you Sir, great personality. Ap missed one politician. That words are amazing... 😒😢😢😢😭
🙏😢no word's Anna 😢🙏
Good Thought Tarak Ratna Garu
మీ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగంతునికి వేడుకుంటున్నార...
miss u tarakratna, Johar Tarak ratna
అన్న వె మిస్ యూ anna
అప్పుడేఅవకాశం ఇచి ఉంటే మంచి లీడర్ అయి ఉండేవారు ఏదేమైనా సరే ఆకాల మరణం చాలా దురదృష్టం
Rest in peace anna 😭😭😭😭😭😭😭😭😭😭😭
life has decided to take him to another world. On Shanti
Jai NTR🔥🔥🔥🔥
Supar speech
Sir first time me matalu me interview chusthunna meeku fan aipoya sir e okka video chusi meeku die hard fan ayepoya Sir ... We lost a honest and great leader meeru a lokam lo unna me Pavithra athmaku santhi chekuralani a bhagavanthudni korukuntuuna
ఒకరిని విమా ర్మించ కుండా మాట్లాడాలి అదే నిజమైన మంచి
ohh God.... intha baga clarity ga clear ga matladuthunnaru... meeru party loki vachinte bagundedi taraka ratna gaaru.. such a gentle person... om shanti🙏
దేవుడు అన్యాయం చేశాడు
Superga matladutunnaru meeru, miss you anna
Ni atmaku Santi kalagali anna😭😭😭
Very nice person. 🙏 RIP
excellent talks by Tharak Ratna 🙏🙏🙏
Tammudu గారు అని అన్నారు మంచి మనస్సు
Nuvvu super anna I miss you
voice ayithe super, way of talking also super.....,inka bhumi mida undi unte bagundedhi sir miru....Rip, 😭😭😭
Sir Tarak garu interview super super 🙏🙏🙏🙏🙏🙏
No doubt
We all really missed a good leader and a person with good heart
Ratna ji , don't spend much time in heaven. Please come back as soon as possible. We need People like you
Superb nijam ga vochiyandi sir ma kosam
Such a cool and sweet person 🥰🥰
Pavan babai❤
Meeru vunte ntr Anna ku chala help ayevundedhe
Very very nice talking
Chala baga matladaru sir.. really miss him
Nice interview. Wealth can be earned but fame, this was achieved by great person Mr.Nandamuri Tharakaratna. Hats off to his parents.
Real god
కచ్చితంగా అవుతారు
Miss u sir..meeru lokam vidichi vellaka meeru ante lokaniki thelusthundhi..😔
👍👌❤️
మంచి వాళ్ళని ఆ దేవుడు తన దగ్గర కు తీసుకు వెళ్లిపోతాడు అని మరోసారి రుజువు అయింది
Ntr👍👍👍
Jai tarakartna
jai NTR anna CM 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
We miss u so much dear brother ❤️🔥🌹🙏
#GlobalstarNTR
Future leader and CM is YoungTigerNTR
Jai NTR
U r very nice anna
Miss you Anna enni rojulu ekkada unnaru Anna meeru miss ayyaka telustundi me viluva
Miss u Taraka Ratna 😥😥🥰🥰
Very genuine person tarak anna❤😢
Intha manchi manasu vunna person.
Chala clarity ga vunnaru sir meeru... Chanipovadam anedhi chala badhakaram....
Miss u sir... I'm impressed