Kanipakam | కాణిపాక క్షేత్రంలో నయనమనోహరంగా శాకంబరి ఆలంకారం
HTML-код
- Опубликовано: 5 фев 2025
- Taitle : Beautiful Sakambari decoration in Kanipaka Kshetra
Video & Editing : Dandikuppam Praveen K S
Plese of Temple : Kanipakam
Camera : Samsung A 73
Lord Vighnaraja Maha Ganapati is the supreme deity who is worshiped to remove all obstacles before doing any work.
Airalamandalam Kanipaka Sri Varasiddi Vinayaka Kshetra in Chittoor district of Andhra Pradesh is one of the world famous Ganapati temples.
Lakhs of devotees visit this temple to fulfill their wishes
Sri Varadarajaswamy temple with two deities as a subsidiary temple
And the Sri Manikantheshwara temples along with Marakatambika are shining brightly, fulfilling the wishes of the devotees who come.
Every year the full moon comes in Ashadh month
It means Vyasa Full Moon or Guru Full Moon
It is remarkable that Sakambari has been decorated for the last three years in Manikantheswara temple along with Marakatambika.
Sakam means leafy vegetables and the decoration made with these vegetables is called Shakambari decoration.
All the farmers of the country are healthy and produce rich crops with timely rains
Amamaluganna Amma asked me to bless them to be breadwinners with rich blessings
Bless the goddess Amarakatambika
Shakambari decoration is done with intention.
This decoration that attracts the onlookers and delights the eyes is wonderful.
Every year with the advice and suggestions of the temple authorities aspirants
Palamaneru Kappalli Ravindra Reddygaru are their allies
Talk and discuss with farmers, mandi owners and devotees
From Hosudu Mandis in Palamaneru, Rnataka, Vaddapalli, Kolaru, Bengaluru and Tamilbad in Andhra Pradesh
The Kanipakam temple organized a magnificent Sakambari decoration with around 15 tons of vegetables collected and offered.
MLA Murali Mohan from Puthalapattu attended this program.
The priests greeted with Vedic mantras and visited Ganapati Temple and Anubhandha Temples like Marakatambika along with Manikantheswara Temple and Varadarajaswamy Temples.
Afterwards, those who contributed to the Sakambari decoration were honored by covering them with scarves.
After that he spoke to Daivam TV Dharmikam RUclips channel.
The farmers who presented the vegetables and the mandi traders spoke.
ప్రతిపనిముందు విఘ్నములన్నీ తొలగించమని పూజించేటి ప్రప్రధమ దేవుడు పార్వతీతనయుడైన విఘ్నరాజు మహా గణపతి.
ప్రపంచ ప్రసిద్దిగాంచిగ అనేక గణపతి దేవాలయాలలో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా ఐరాలమండలం కాణిపాక శ్రీ వరసిద్ది వినాయక క్షేత్రం ఒకటి
లక్షలాదిమంది భక్తులు దర్శించి తమ కోరికలు తీర్చుకొనే ఈ ఆలయానికి
అనుబంధ ఆలయంగా ఉభయదేవేరులతో సమేత శ్రీ వరదరాజస్వామి దేవాలయం
మరియు మరకతాంబికా సమేత శ్రీ మణికంఠేశ్వర ఆలయాలు వచ్చిన భక్తల కోరికలు తీరుస్తూ తేజోమయంగా వరాజిల్లుతూవున్నాయి.
ప్రతీ సంవత్సరం ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమి
అంటే వ్యాస పౌర్ణమి లేదా గురుపౌర్ణమినాడు
మరకతాంబికా సమేత మణికంఠేశ్వర ఆలయంలో గత మూడుసంత్సరాలుగా శాకంబరి అలంకారం చేయడం విశేషం
శాకం అంటే ఆకు కూరలు, కూరగాయలు వీటితో చేసే అలంకారాన్నే శాకంబరి అలంకారం అంటారు.
దేశంలోని రైతులంతా ఆయురారోగ్యాలతో వుండి సకాల వర్షాలతో పాడిపంటలు సమృద్దిగా పండి
బోగ భాగ్యములతో అన్నదాతలుగా వుండేలా దీవించమని అమామలుగన్న అమ్మ
ఆమరకతాంబికా దేవిని ఆశీర్వదించమని
సంకల్పిస్తూ చేసేదే శాకంబరి అలంకారం.
చూపరులను ఆకట్టుకొని కనువిందు చేసే ఈ అలంకారం అద్భుతం నయనానణదకతరం.
ప్రతీ సంవత్సరం దేవాలయ అధికారుల ఆశయాలతో సలహా, సూచనలతో
పలమనేరు కాప్పల్లి రవీంద్రారెడ్డిగారు వారి మిత్ర బృందం వారు
అహోరాత్రములు శమించి రైతులతో, మండీ యాజమాన్యాలతో, భక్తులతో మాట్లాడి చర్చించి
ఆంధ్రప్రదేశ్ లోని పలమనేరు, ర్ణాటకలోని, వడ్డపల్లి, కోలారు, బెంగళూరు మరియు తమిళబాడులోని హొసూడు మండీలనుండి
సేకరించిన సమర్పించుకొన్న దాదాపు 15 టన్నుల కూరగాయలతో కాణిపాకం దేవాలయంవారు అద్భుతంగా శాకంబరీ అలంకారాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పూతలపట్టు శాసన సభ్యులు మురళి మోహన్ గారు విచ్చేశారు.
అర్చకులు వేదమంత్రాలతో స్వాగతం పలుకగా గణపతి దేవాలయాన్ని మరియు అనుభంధ ఆలయాలైన మరకతాంబికా సమేత మణికంఠేశ్వర ఆలయాన్ని, వరదరాజస్వామివారి ఆలయాలను దర్శించుకొన్నారు.
అనంతరం శాకంబరి అలంకారానికి సహకరించినవారిని కండువాలు కప్పి సత్కరించారు.
ఆ తరువాత దైవం టివి ధార్మికం యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడారు.
కూరగాయలను సమర్పించిన రైతులు మండీ వ్యాపారస్తులు మాట్లాడారు.
Daivam TV Kannada
/ daivamtvdharmikam
Bhakti Dhare
/ @bhaktidhare
BL TV Bhakti
/ @bltraditional
LK TV BHAKTI
/ @lktv9679
chappale.in - Kannada
/ @chappale
🙏🙏🙏