* ఆశలె మారిన అనురాగాలు విడిపోయిన (2) చిన్ననాటి మన స్నేహము చిగురించి ఫలించునని కలలెన్నెన్నో కన్నవుగా కడకు దూరమైపోతివా ॥2॥ యేసయ్య హాసన్న మమ్ము కరుణించి కాపాడవా "2" దేవ కరుణించి కాపాడవా ప్రభువ కరుణించి కాపాడవా. ఆ ఆది సూతుడైన ఆదముతో అవ్వకూడి చేసిన పాపము "ఇ మానవ జాతికే మరణము తప్పిన ఓ ప్రభు ॥యేసయ్యా॥ ఆ ఈ యెడబాటె ఆనందమా యెడమైపోతివనాకిలా. నా హృదయంచే గాయంబుగ చేసి దూరమైపోతావా. హృదయమే శిలమై నాలో చీకట్లు కమ్మనులే యేసయ్య లేదులే లేదులే నాలో జీవమ్ము ఏ మాత్రము నమ్ముకో నమ్ముకో శ్రీ యేసురాజుని నమ్ముకో ఇచ్చును ఇచ్చును ఆయన నీకు నిత్య జీవము . ఇచ్చును ఇచ్చును ఆయన నీకు మోక్ష మార్గము
ఆశలే మారున అనురాగాలు వీడిపోయిన ..2
చిన్న నాటి మన స్నేహము చిగురించి ఫలించుటకై
కలలెన్నెన్నో కన్నవుగా కడాకు దూరమైపోతివా ..2
యేసయ్య హోసన్నా మమ్ము కరుణించి కాపాడవ ...2
1.. అధిభూతుడైన ఆదాముతో అవ్వ కుడిచేసిన పాపం..2
మానవ జాతికే మరణము తప్పినావు ప్రభు ..2
యేసయ్య హోసన్నా మమ్ము కరుణించి కాపాడవ ..2
2.. నీ ఎడబాటే ఆనందమా ఎడమైపోతివా నాకిక
నా హృదయంబె గాయంబుగా చేసి దూరమైపోతివా ..2
జయమే స్థిరమై నాలో చీకట్లు కమ్మెనులే ..2
యేసయ్య హోసన్నా మమ్ము కరుణించి కాపాడవ ...2
3.. లేదులే లేదులే నాలో జీవంబు ఏ మాత్రము ..2
నమ్ముకో నమ్ముకో శ్రీ యేసురాజుని నమ్ముకో ..2
ఇచ్చును ఇచ్చును అయన నీకు మోక్ష మార్గము ..2
Supper🥰🥰🥰🥰🥰👍🏻👍🏻👍🏻 nice ... God bless you
Aashale maruna anuraagalu veedipoyina (2)
Chinna Naa teema na snehamaa chigurinchi falinchu nanne
Kalalennenno kannavuga kadaku
dooramaipothiva "2"
Yesayya hosanna mammu karuninchi kaapadava
"2"
Deva karuninchi kaapadava Prabhuva karuninchi kaapadava
Aadi suthudaina aadamutho avva koodi chesina paapam "2"
Maanava jaathike maranamu tappina oo prabhu "Yesayyaa "
Ee yedabaate aanandama yedamaipothiva naakila Na hrudayambe gaayambuga chesi dooramaipothiva
Hrudayame sheelamai nalo cheekatlu kammenule
"Yesayya"
Ledule ledule nalo jeevammu a mathramu Nammuko nammuko Sri yesurajuni nammuko Ichhunu ichunu ayana niku nitya jeevamu Ichhunu ichunu ayana niku moksha margamu
Thank you brother
Wonderful playing brother. God bless you more with His talents.
అన్నా, సూపర్ బీట్ ,దేవుడు నిన్ను దీవించును .
Hello brother.song was amazing,plz I want this full audio song.
It may help full glory to God ☺
Wonderful playing
Congo is ringing very well.
Bro u rocking bro pls teach us too
Awesome playing bro... ✌️
Thank you so much 😀
Nice song bro god bless your team.and I want this song lyrics please
God bless you bro,.....
excellent brother
Fantastic players 🔥🔥🔥🔥soooperrr...
* ఆశలె మారిన అనురాగాలు విడిపోయిన (2) చిన్ననాటి మన స్నేహము చిగురించి ఫలించునని కలలెన్నెన్నో కన్నవుగా కడకు దూరమైపోతివా ॥2॥
యేసయ్య హాసన్న మమ్ము కరుణించి కాపాడవా "2" దేవ కరుణించి కాపాడవా ప్రభువ కరుణించి కాపాడవా.
ఆ ఆది సూతుడైన ఆదముతో అవ్వకూడి చేసిన పాపము "ఇ మానవ జాతికే మరణము తప్పిన ఓ ప్రభు ॥యేసయ్యా॥
ఆ ఈ యెడబాటె ఆనందమా యెడమైపోతివనాకిలా. నా హృదయంచే గాయంబుగ చేసి దూరమైపోతావా.
హృదయమే శిలమై నాలో చీకట్లు కమ్మనులే
యేసయ్య
లేదులే లేదులే నాలో జీవమ్ము ఏ మాత్రము నమ్ముకో నమ్ముకో శ్రీ యేసురాజుని నమ్ముకో ఇచ్చును ఇచ్చును ఆయన నీకు నిత్య జీవము . ఇచ్చును ఇచ్చును ఆయన నీకు మోక్ష మార్గము
mi alochana super Anna ... I like ur thought Anna ... naku kuda asha but coparate ledhu
.. no body is here for like kind of people
Thank you jesus
Superb brother
Very very nice anna nice ringings
Super bajana
Super Anna
Nice video
super super anna god bless you amen
.....satish.....undi......
super playing anna
🙏🙏🙏🙏 padaalu sarigga ardam kavadamledu.tammudu.
Song lyric plz anna super playing
Thank you all , stay blessed
Super bro god bless uuuuu
Superb
Nice beat anna
🎉🎉🎉🎉
🙏🙏🙏
i need lyrics for this song..can anybody help??
Even me trying for the same if you got plz let me know
Can u guys share original song link
@@monikayerravalli2470 I have
Bro dorikinda lyrics
This is the original song itself brother. Circulated orally @@chandrapaul2146
Bro ee song Peru cheppandi plz
Ok super
I love you jesus
I need help to this song
Glory To God 🛐🙏✝️
Hi brother..praise the Lord...can u please upload the lyrics for God's glory??
sanju anaaa...
Song name plsss tell me
Lyrics unte pettandi brother
Anna song lyrics pettandi please
ఆశలే మారున అనురాగాలు వీడిపోయిన ..2
చిన్న నాటి మన స్నేహము చిగురించి ఫలించుటకై
కలలెన్నెన్నో కన్నవుగా కడాకు దూరమైపోతివా ..2
యేసయ్య హోసన్నా మమ్ము కరుణించి కాపాడవ ...2
1.. అధిభూతుడైన ఆదాముతో అవ్వ కుడిచేసిన
పాపం..2
మానవ జాతికే మరణము తప్పినావు ప్రభు ..2
యేసయ్య హోసన్నా మమ్ము కరుణించి కాపాడవ ..2
2.. నీ ఎడబాటే ఆనందమా ఎడమైపోతివా నాకిక
నా హృదయంబె గాయంబుగా చేసి దూరమైపోతివా ..2
జయమే స్థిరమై నాలో చీకట్లు కమ్మెనులే ..2
యేసయ్య హోసన్నా మమ్ము కరుణించి కాపాడవ ...2
3.. లేదులే లేదులే నాలో జీవంబు ఏ మాత్రము ..2
నమ్ముకో నమ్ముకో శ్రీ యేసురాజుని నమ్ముకో ..2
ఇచ్చును ఇచ్చును అయన నీకు మోక్ష మార్గము ..2
Bro ee song Peru cheppandi plz chala bagundi song full song cheppandi
I want this lyric bro could you upload this lyric we want to learn this song 🙏
Plz send me lyrics of these song anna
Anna song lyrics kavli annai supper palying anna
Anna lyrics pettandi
Can anyone plz pendown the lyrics of this song here?
ann superaaa
Bro.... congo which type
👏👋👏👋👏👏👏👋👋👋👋👏
bro i want lirics
Anna lyrics plzzz
Assal emaina kodthunnav anna
👌👌👌👌👌👌
Lyrics plsss
Plz send me lyrics Anna
I wanna talk with u Anna ... vilaithe kaavali Anna ... plz don't ignore me
9912746746
ఆశలే మారున అనురాగాలు వీడిపోయిన ..2
చిన్న నాటి మన స్నేహము చిగురించి ఫలించుటకై
కలలెన్నెన్నో కన్నవుగా కడాకు దూరమైపోతివా ..2
యేసయ్య హోసన్నా మమ్ము కరుణించి కాపాడవ ...2
1.. అధిభూతుడైన ఆదాముతో అవ్వ కుడిచేసిన
పాపం..2
మానవ జాతికే మరణము తప్పినావు ప్రభు ..2
యేసయ్య హోసన్నా మమ్ము కరుణించి కాపాడవ ..2
2.. నీ ఎడబాటే ఆనందమా ఎడమైపోతివా నాకిక
నా హృదయంబె గాయంబుగా చేసి దూరమైపోతివా ..2
జయమే స్థిరమై నాలో చీకట్లు కమ్మెనులే ..2
యేసయ్య హోసన్నా మమ్ము కరుణించి కాపాడవ ...2
3.. లేదులే లేదులే నాలో జీవంబు ఏ మాత్రము ..2
నమ్ముకో నమ్ముకో శ్రీ యేసురాజుని నమ్ముకో ..2
ఇచ్చును ఇచ్చును అయన నీకు మోక్ష మార్గము ..2
thankyou brother praise the lord
Thank you brother
Tnq so much anna 😊😊😊