తిరుమలలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు BR Naidu To Take Oath As 54th Chairman Of TTD Board | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 5 ноя 2024

Комментарии • 5

  • @gopalakrishanamurathichint8297
    @gopalakrishanamurathichint8297 Час назад +1

    టీటీడీ నూతన చైర్మన్ నాయుడు గారికి టీవీ 5 బృందానికి వందనాలు.
    ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు పునరుద్దరించినట్టే సమాంతరంగా జిల్లా కేంద్ర పోస్టాఫీసు,టీటీడీ కల్యాణ మండపంలో ఆన్లైన్ బుకింగ్ ద్వారా 50,100,300, వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల కోటా పునరుద్ధరించాలని మనవి.
    ముఖ్యంగా మూడు నెలల ముందే టీటీడీ ఆన్లైన్ ద్వారా 300 ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల చేస్తున్నారు పరిశీలించండి. కేవలం గంట వ్యవధిలో టిక్కెట్లు బుక్ అయి క్లోజ్ అవుతుంది.
    పైగా దర్శన రిపోర్ట్ సమయం ఎలా ఫిక్స్ చేస్తున్నారు పైపెచ్చు దర్శన సమయం క్యూలైన్ రిపోర్ట్ సమయం కంటే రెండు గంటల ముందుగానీ రెండుగంటల తర్వాత కానీ వదులుతున్నారు. షెడ్యూల్ ఎలా తయారవుతుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలు బట్టి క్యూలైన్ వదులుతున్నారు.
    శ్రీవారి దర్శనం సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఎక్కువ సమయం షెడ్లలో లేకుండా ఉచిత సర్వ దర్శనం భక్త జన క్రమబద్ధీకరణకు గతంలో మాదిరి 50,100, టికెట్ కోటా ను పెంచండి.
    అరుణాచలం కాళహస్తి లో వున్నట్టు 50,100,300,వీఐపీ సిఫారసు లేఖల టికెట్ దర్శన డివైడ్ లైన్ ద్వారా దర్శనం చేయించండి. సిఫారసు లేఖల తీసుకొచ్చిన వారందరూ వీఐపీ లు కాదుగా.. రోజుకు 10 వేల మంది వీఐపీ లు వస్తారా.. పరిశీలించండి పరిష్కరించండి

  • @ssreenivasulu5490
    @ssreenivasulu5490 Час назад +1

    Congratulations sir ❤

  • @sudhakararja6982
    @sudhakararja6982 Час назад

    Congratulations sir 🎉

  • @sathyamvandanapu6059
    @sathyamvandanapu6059 Час назад

    🙏🙏🙏🙏🌹🌹🌹

  • @gaviniradhakrishnamurty6211
    @gaviniradhakrishnamurty6211 Час назад

    Congratulations,Sir