నమస్తే అండి 🙏 ఈ వీడియోలో నేను మా పక్కింటి వాళ్ళు నోన్ వెజిటేరియన్స్ అని మేమేమో ప్యూర్ వెజిటేరియన్స్ అని పొరపాటున రివర్స్లో చెప్పాను . తప్పుగా అనుకోవద్దండి 🙏🙏🫢🙄
తెలివైన ఇల్లాలిగా సూపర్ మార్కెట్ మాయాజాలం బాగానే తెలుసుకున్నావూ నిజంగా అక్కడ కావలసినవి కన్నా అక్కర్లేనివే ఎక్కువ కొంటాము హోల్సేల్ మార్కెట్ కి మన వీధి చివర షాప్స్ లో అయితే రేటు 2రూపాయలు ఎక్కువగా వున్న మనకి కావలసినవి మాత్రమే కొను క్కుంటాము..మొత్తానికి వీడియో సూపర్..❤
చెడు పై మంచి గెలుపుకి ప్రతీక. ... విజయ దశమి శుభాకాంక్ష...! దశమి తొ మీ దశ మారాలి.. విజయాలతో మీ జీవితం వర్ధిల్లాలి. ..!!!💐🌹💐 దసరా శుభాకాంక్షలు సుమా ...💐🌹💐.... నైస్ వీడియో సుమా. ..నెక్స్ట్ దసరా విజయ దశమి వరకు 1 లక్ష subscribers కావాలి అని మేము కోరుకుంటున్నాము . పొదుపుగా వాడుకోవడం కూడా సంపాదించడం తో సమానమే.....చాలా ఓపికగా చేస్తున్నావు.....నైస్...nd great సుమా .....
మీ కోసం ఎదురు చూస్తున్న సుమ🥹🥹 మీరు వచ్చాక నాకు ధీమా 🤣🤣 మంచి వెనుక దొడుగా ఉన్న మీ అభిమానం తో 🙏🙏🙏 నా లక్ష్యాన్ని చేరగలనానే నమ్మకంతో🎯 మీరిచ్చే ప్రోత్సాహంతో అడుగులు ముందుకు వేస్తున్నా మీ సుమ👣👣👣 Tq somuch కవితగారు 🤣💯❤️❤️❤️❤️❤️ తో
కొమ్మల చాటు రవికిరణాలు ..... చల్లగా వీచే చిరు గాలులు ..... తియ్యగా కూసె కోకిలలు ... మెల్లిగా చెప్పెను శుభోదయం సుమా. ..!!! సుమా నీకు కూడా కవితలు రాయడం వచ్చేసింది....congratulation సుమా. ...... ఇంకా మీ ఊరి ప్రత్యేక వంటలు..... జీవన విధానం....లైఫ్ స్టోరిస్ ఎవరివి అయినా ఇన్స్పిరేషన్ స్టోరీస్. ...అలా స్పెషల్ వి.....అలా ఇంకా ఎక్కువ చేయు....anyhow కంగ్రాట్స్..
మీకు కూడా దసరా శుభాకాంక్షలు అండి 💐💐ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కానీ కూరగాయలు ఎక్కువగా ఫ్రిజ్లో పెట్టనండి ఎప్పటికప్పుడే ఫ్రెష్ గా తెచ్చుకుంటాం క్యారెట్ ఎక్కువగా తెచ్చేది జ్యూస్కండి. అవి రెండు మూడు రోజుల్లో జ్యూస్ చేసేస్తానండి. పాలు పెరుగు పిండి అలాంటి వాటికే ఫ్రిజ్ వాడుతానండి కూరగాయల వరకు అయితే ఫ్రిజ్ వాడండి ok andi Tq somuch andi ❤️❤️
Suma garu funny ga adugutgunna, meeru non veg tintara, thinara?mutton chicken thine vallanu non-vegetarian s antaru, thinani vallanu vegetarian antaru ra, nuvu reverse cheppavamo anipinchindi Naku, Devi gari gurinchi cheppinappudu, kani excellent vedio ra suma, ok just ippude chusanu pin chesav, ur voice is ur lucky asset
Hi video bagundhi, but mi pakkinti varu vishylu annaru kada so vallu nonvejtirians annaru ,, miru vejiterians annaru ,, idhi porapatuna apozit lo cheppara , vishylu non veg tinaru kadha
నమస్తే అండి 🙏 ఈ వీడియోలో నేను మా పక్కింటి వాళ్ళు నోన్ వెజిటేరియన్స్ అని మేమేమో ప్యూర్ వెజిటేరియన్స్ అని పొరపాటున రివర్స్లో చెప్పాను . తప్పుగా అనుకోవద్దండి 🙏🙏🫢🙄
No problem 😂🤗
Vankayalu yenduchepalu annappude naaku ardhamayyindi🤗👍
తెలివైన ఇల్లాలిగా సూపర్ మార్కెట్ మాయాజాలం బాగానే తెలుసుకున్నావూ నిజంగా అక్కడ కావలసినవి కన్నా అక్కర్లేనివే ఎక్కువ కొంటాము హోల్సేల్ మార్కెట్ కి మన వీధి చివర షాప్స్ లో అయితే రేటు 2రూపాయలు ఎక్కువగా వున్న మనకి కావలసినవి మాత్రమే కొను క్కుంటాము..మొత్తానికి వీడియో సూపర్..❤
Ssssssss
Tq somuch akka ❤️❤️❤️💞💞💞💞💞💞💞💞💞💞💞💞
Ss
కిరణ సరుకులు ఎక్కువ తే స్తే పురుగులు పడుతున్నాయి
మి టిప్ ఫాల్లో అవుతాం చాలా బాగుంది వీడియో సుమ గారు👍
Tq somuch andi ❤️❤️❤️❤️
Mi videos chusthe naku chala baaga anipisthundhi manchi positive feeling kaluguthadhi
Tq somuch andi 🙏💐🤗
ఎప్పుడు సుమ వీడియో కొత్తగా మంచి విషయాలతో హాయి గా వుంటాది ❤❤
Tq somuch andi ❤️❤️❤️🥰
Hii suma garu me videos 2 ,3 days nunchi chustunna Naku aethae me voice super gaa nachhindhi
Hi suma garu nice tips meeru challa great
బాగుంది వీడియో చాలా మంచి విషయాలు చెప్పారు సుమ గారు
నీలాగా అందరూ ఆలోచిస్తే బాగున్ను సుమ ..అనవసరం కర్చులు ,అప్పులు వీటి మధ్యే చాలా జీవితాలు,నలిగిపోతున్నాయి, నీలా ఉన్నదాంటిలో బ్రతకటం నేర్చుకుంటే బాగుంటుంది.❤❤నేనుకూడ మీలాగే మైదా వాడాను ,,తప్పదు అన్నప్పుడు కొద్దిగా అంతే..మైదా వైట్ పాయిజన్ లాంటింది.👍
మైదా గురించి తెలిసినప్పటి నుంచి నేను మైదా పిండిని వాడడం మానేసానండి. మీరు అనుకున్నట్టుగానే నాకు ఎంతవరకు అవసరమో అంతవరకే మన ఖర్చు పెడతనండి 😊❤❤ Tq
abba abba amme chepthi amechepthivi samathalu neevu podupu vishayam 👌👌👌
🙏🙏
Wow... Great 👍 ee sanchula vadakam ❤❤❤❤
Tq somuch andi 🙏
Suma garu meru chala baga alochistunnarandi.leni dani kosam arata padakunda vunna dantlo ela happy vundatam lo vunna andame veru andi.meru ela channel start chesi chala manchi pani chesarandi. Memmalani chusi chala varaku happyga vundatam alago chala nerchukovachu. ❤❤❤❤❤❤❤sister
Tq somuch sister ❤️❤️
All the best for yor cjannel
చాల ఛాల బాగుంది 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Tq somuch andi 💐❤️
సూపర్ సిస్టర్
Tq somuch sister 🤗♥️♥️♥️
చి"సుమ నీకు,మీకుటుంబసభ్యులకు దసరాపండుగ శుభాకాంక్షలు.
మీకు కూడా దసరా శుభాకాంక్షలు అండి 💐💐🙏🙏🥰💐💐💐💐💐
Super Suma garu
Miru cheruguthunte music rhythmic ga bagundhi sister...❤❤❤
Tq 🤣🤣🤣🤣❤️❤️
Chala manchi video sumagaru
Tq somuch andi ❤️❤️
Chala baga manchi ga neat ga sarukulu, kuragaylu baga sardaru akka 😇😀, sarukulu konadaniki ekkada konte baguntado kuda manchi msg icharu.
Tq somuch andi ❤️
Baga chepparu Suma garu
Tq somuch andi ❤️❤️❤️
Chala bagudi video 📸
Tq somuch andi🤗🪴🪴
mee paddatulu alavatlu chalabagunnayi.all the best. Naa Peru devi
Hii Devi gaaru Tq somuch andi ❤️❤️❤️
Hey..Suma ..నా కిచెన్ కంటే నీ కిచెనే శుభ్రంగా ఉంది.❤
🤣🤣🤣🤣🤣🤣❤️❤️❤️
Baga Chepparu Suma garu 👌
Tq somuch andi ❤️❤️
Nijam andimeru cheppindi super markets gurinchi
❤️❤️🥰
Intha energetic ga untavu yela suma
Tq somuch andi 🤗🤣🤣🤣🤣🤣
Hai mee vidiyo chala bagundi nakkuda you tub cheyalani vundi mimalni chusunte keep going Suma garu👍
Ok 👍 andi all the best ❤️❤️❤️💐💐💐💐💐
Suma koni sarllu Melo naku nenu kanapaduthunanu kani inka me dhagara nenu nerchukovalasenav unai suma ❤
Tq somuch andi ❤️❤️❤️❤️
Hai suma super amma
Instagram link ఇచ్చాను చూడండి 😍😍
Yekkada instagram link
instagram.com/nature_with_suma?igshid=NzZlODBkYWE4Ng==
Baagunnamu chilakamma meeru kudabaagundaali ani korukuntunnanu ❣❣❣💞💞👌👌👍👍
Super anndi.good
Tq..somuch.andi🙏🪴💐
Super suma garu No words👏👏👏
Tq somuch andi 💐❤️❤️
చెడు పై మంచి గెలుపుకి ప్రతీక. ...
విజయ దశమి శుభాకాంక్ష...!
దశమి తొ మీ దశ మారాలి..
విజయాలతో మీ జీవితం వర్ధిల్లాలి. ..!!!💐🌹💐
దసరా శుభాకాంక్షలు సుమా ...💐🌹💐....
నైస్ వీడియో సుమా. ..నెక్స్ట్ దసరా విజయ దశమి వరకు 1 లక్ష subscribers కావాలి అని మేము కోరుకుంటున్నాము .
పొదుపుగా వాడుకోవడం కూడా సంపాదించడం తో సమానమే.....చాలా ఓపికగా చేస్తున్నావు.....నైస్...nd great సుమా .....
మీ కోసం ఎదురు చూస్తున్న సుమ🥹🥹
మీరు వచ్చాక నాకు ధీమా 🤣🤣
మంచి వెనుక దొడుగా ఉన్న మీ
అభిమానం తో 🙏🙏🙏
నా లక్ష్యాన్ని చేరగలనానే నమ్మకంతో🎯
మీరిచ్చే ప్రోత్సాహంతో అడుగులు ముందుకు వేస్తున్నా
మీ సుమ👣👣👣
Tq somuch కవితగారు 🤣💯❤️❤️❤️❤️❤️ తో
కొమ్మల చాటు రవికిరణాలు .....
చల్లగా వీచే చిరు గాలులు .....
తియ్యగా కూసె కోకిలలు ...
మెల్లిగా చెప్పెను శుభోదయం సుమా. ..!!!
సుమా నీకు కూడా కవితలు రాయడం వచ్చేసింది....congratulation సుమా. ......
ఇంకా మీ ఊరి ప్రత్యేక వంటలు..... జీవన విధానం....లైఫ్ స్టోరిస్ ఎవరివి అయినా ఇన్స్పిరేషన్ స్టోరీస్. ...అలా స్పెషల్ వి.....అలా ఇంకా ఎక్కువ చేయు....anyhow కంగ్రాట్స్..
శుభోదయం కవిత గారు ♥️ నేను అమ్మ వాళ్ళ ఇంటికి దశమి కి వెళ్ళాను అందుకే మీకు రిప్లై తొందరగా ఇవ్వలేకపోయాను Tq somuch అండి 🙏🙏🙏💐💐
Hii akka andariki baga use ayye video pettaru
Tq ❤️❤️❤️
Chala baga chepparu
Tq somuch andi 🪴🤗
Nice video 👍
Hi Suma you r super the way you organize nice cute kitchen
Tq somuch andi 🪴❤️
Super ra suma
Tq somuch andi 🙏🙏🙏
Super suma garu
Tq somuch andi 🙏💐
Ninnu chusi nenu chala nerchukunnanu Suma akka❤
Ok 👍👍❤️❤️❤️ Tq 🥰💞💞💞
Super suma Akka
Tq somuch raa ❤️
Nice Video 😊 beetroot tho miru chese vantalu process share chey sis
Hii andi Ela unnaru bagunnaraa❤️❤️🥰 carrot beetroot vantaki kadamdi vatito nenu jyuse chestanu ♥️♥️♥️♥️
@@SumaVillagewife ho ok Suma,I'm fine ☺️
Nice video suma. Akka ❤
Tq somuch sister ❤️❤️❤️
Nice sister 👍
Tq somuch andi ❤️❤️
Nice work
Tq somuch andi 💐
Super akka nee videos ani
Meeru pette vedios anni edoka message ichinattugane untundi tq sister. 😊
Tq somuch sister ❤️❤️❤️
I ❤ you are videos sister
Tq somuch andi 🙏🙏🙏🙏💐 💐💐
Suma garu super ❤
Tq somuch andi ❤️
Video 👌
Hi chilakamma 🥰🥰🌹🌹💐💐❤❤
Hii andi Ela unnaru bagunnaraa ok 👍👍 naa❤️❤️
సూపర్
Tq 💐💐💐💐
Super video sister ❤
Thank you 😊❤️❤️
Nice video akka...mee maatalu amma maatalaaa.... chala chakka gaa...inkaa vinalanipistaay.....land line ph use chestaaraa akka
Lenphone వాడట్లేదు రా ఊరికనే అందానికి పెట్టాను🤣🤣🤣🤣🤣🤣Tq ♥️♥️♥️
Hi ra Suma God bless you
Tq somuch andi 🙏🙏🙏🙏
Really ur great
Tq somuch andi ❤️❤️❤️
సూపర్ సుమా దసరా శుభాకాంక్ష లు
మీకు కూడా దసరా శుభాకాంక్షలు అండి ❤️❤️💐💐💐💐
👏👌👌👌👌👌👌❤️❤️❤️❤️excellent
Tq somuch andi 💐
Suma bagundamma
👏👏all the best
Tq somuch andi 🙏🙏🙏
Mee kutumba sabyulu Mee pillalu chala adristavatulu Amma mimmalni talliga pondinanduku
Tq somuch andi 🙏🙏🙏
Nenu kuda ilane chestanu akka
Ok 👍
Super video ❤❤❤❤❤
Tq ❤️💐
Mudigoddila baaga cheputunnavu
Tq somuch andi 🙏
Suma garu happy dasara andi
Hii అండి మీకు కూడా దసరా శుభాకాంక్షలు 💐💐💐💐❤️❤️
Super andi 👌dasara subhakamshalu ఫ్రీడ్జ్ లేదా andi
మీకు కూడా దసరా శుభాకాంక్షలు అండి 💐💐ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కానీ కూరగాయలు ఎక్కువగా ఫ్రిజ్లో పెట్టనండి ఎప్పటికప్పుడే ఫ్రెష్ గా తెచ్చుకుంటాం క్యారెట్ ఎక్కువగా తెచ్చేది జ్యూస్కండి. అవి రెండు మూడు రోజుల్లో జ్యూస్ చేసేస్తానండి. పాలు పెరుగు పిండి అలాంటి వాటికే ఫ్రిజ్ వాడుతానండి కూరగాయల వరకు అయితే ఫ్రిజ్ వాడండి ok andi Tq somuch andi ❤️❤️
Super 👌
Tq ❤️
Suma 👌👌👌👌👌👌👌👌
Tq somuch andi ❤️
tq akka super
Tq sister ❤️
Hai sister after long time ❤
Hii andi good morning 🌄
నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను.
❤️❤️❤️❤️❤️
@@SumaVillagewife
Very good morning dear sister 🌄
Hi akka.. day routine video cheyandi okkasari nenu a work cheyakunda lazy aypotunna😂
స్లో గా ట్రై చేస్తాను రా ❤️❤️❤️❤️
Social service through youtube media❤
Suma garu funny ga adugutgunna, meeru non veg tintara, thinara?mutton chicken thine vallanu non-vegetarian s antaru, thinani vallanu vegetarian antaru ra, nuvu reverse cheppavamo anipinchindi Naku, Devi gari gurinchi cheppinappudu, kani excellent vedio ra suma, ok just ippude chusanu pin chesav, ur voice is ur lucky asset
Tq somuch andi 🤣🤣🤣🤣🤣
Abba chaala pani yekkuva antha perfection naaku ilachesevallante Ishtam ilacheyyatam antha thelikakaadu naaku thelusu manamcheppithe vinevallu cheyyaleka yedustaru your are a complete perfect girl hat’s off paapa nenu peddadanile anduku koothurulaga anuko aroghyam jagrathaga choosuko ❤️👍👌👌👏🎊
Tq somuch amma 🙏🙏🙏💐💐💐💐❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Nice
Tq ❤️❤️❤️
Nice video akka and yelanti stove ayina Manta okatey kadha endhuku thittukuntam akka yelantidhi ayina vadey vidhanam lo vuntadhi adhi edhina sare 😊
Tq somuch raa raji ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@@SumaVillagewife ❤️❤️
Super
Tq 💐💐
Akka, same ma intlo lage chesthunnaru
Ok 👍👌👌👌👌👌👌💐💐💐💐❤️❤️❤️❤️
నైస్ సిస్టర్ 👌👌
Tq ❤️❤️
Great Sumagaru, naakayithe annee waste ayipothayi, nenu entha jaagratthaga store chesinaa😢😮
👍👍🤣🤣🤣
మనం కష్టపడే ప్రతి రూపాయి వృధా కాకూడదండి 🫢🫢👍👍👍👍❤️❤️💐💐💐
Noru manchidaithe vuru manchidavuthundhi
అవునండి 🙏🙏🙏🥰
❤❤
Tq somuch andi 🙏
Hi suma garu nice video ❤
Tq somuch andi ❤️
Veelythe Mi amma nanna valla home tour kuda chupinchandi
Ok andi try chestanu ♥️
Good night friend❤❤
Hii friend 😍❤️
👌👌👌👍
Tq ❤️
Hi suma 😊❤🎉
Hii andi ❤️❤️❤️
1like,1st view..❤
Tq somuch medam 💞💞💞💞❤️❤️❤️❤️
Ne mata vinte naku motivation laga untundi
Tq somuch andi 🙏🙏🙏🥰
Hi Suma garu
Hii andi good evening ❤️❤️
Kada anna word vadavaddu akka
అలవాటైపోయింది రా......🤣🤣🤣
Nanu nimma hage yochane madthini friend Adhre nanage jasthi mathadoke baralla nanu vegetarian nanagu help madthira
Nice
Tq somuch andi ❤️❤️
Hi video bagundhi, but mi pakkinti varu vishylu annaru kada so vallu nonvejtirians annaru ,, miru vejiterians annaru ,, idhi porapatuna apozit lo cheppara , vishylu non veg tinaru kadha
పొరపాటుగా చెప్పేసానండి sorry 😔🙏🙏🙏🫢🫢
Ok ma no problem
గురువూ గారు వెండి దీపం లేకపోతే ఇత్తడి దీపం పెట్ట వచ్చా.
నా దగ్గర గవ్వలేదు పర్వాలేదండి చెప్పండి🙏🙏🙏
ఇలాంటి విషయాలు మాకు తెలియదండి 🙏🙏🙏🙏
@@SumaVillagewife sorry అండి నేను రాంగా పెట్టేసాను మెసేజ్ .చిర్రవురి గురువుగారికి పెట్టవలసింది మీకు పెట్టేసాను. Sorry sister
👍👍👍
Tq somuch andi ❤️❤️❤️❤️❤️
❤
💞💞
👌👌👌👌👌👌👌👌👌👌👌👍
🥰❤️❤️❤️
డబ్బు కి బదులుగా డప్పు అని పెట్టినారు చూసుకోండి సిస్టర్
Miki chadhavadam radha
@@anandianjishanvi1661 meekocha
అయ్యో తను సరిగానే చెప్పింది అండి తను చెప్పిన తర్వాతే మళ్ళీ చేంజ్ చేశాను 🫢🫢🫢😔😔🙏🙏🙏
Tq somuch andi మీరు చెప్పకపోతే అలానే ఉంచేదాన్నేమో 🤣🤣🤣🤣💞💞💞
@@SumaVillagewife avuna kk andi sorry
Suma garu vysyas non veg tinaru kada meru veg kadu ga
అవునండి పొరపాటున చెప్పేసాను sorry 😔 అండి
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
💐💐💐😀🦚🦜
మీరు ఏ యాప్ లో వాయిస్ ఓవర్ ఇస్తారు ప్లీజ్ చెప్పండి సుమ గారు
Hii andi nenu inshot lo istanamdi ❤️