నా ఆలోచన దిశ మారింది - కలగూరగంప దశ మారబోతుంది/ Farm fresh khajoor/ Raw Dates

Поделиться
HTML-код
  • Опубликовано: 15 дек 2024

Комментарии • 3,6 тыс.

  • @guntagowri6349
    @guntagowri6349 3 года назад +22

    శ్రీదేవి గారు మీరు అంతా బాధ పడుతుంటే చూసి తట్టుకోలేక పోయారు
    ఈరోజు కూల్ గా ఉన్నారు అందుకు చాలా సంతోషంగా ఉంది
    ఏమి జరిగినా మన మంచికి

  • @nirmaladevi5836
    @nirmaladevi5836 3 года назад +7

    పంచడంలో ఉన్న ఆ నందం. మీకు మాత్రమే తెలుసు మీ సిబ్బంది చాలా అదృష్టవంతులు శ్రీ దేవీ గారు

  • @neelam8598
    @neelam8598 3 года назад +1

    Amma ayya kopam poyi happyga ma munduku vocharu chala thanks manchi manusutho miru edi chesina adi right avuthundi miru chalakiga chaka chaka kargura panchadam bagandamma oka mother laga valanu chusukuntunav super Amma supero super

  • @applekutty2799
    @applekutty2799 3 года назад +3

    అందరికి పంచె మనసు కలిగి ఉండటం చాలా మంచి అలవాటు . అది మీకు ఉనదుకు మేము చాలా సంతోషితునం.god blessu u.

  • @sharada.b4065
    @sharada.b4065 3 года назад +3

    గల గల పారుతున్న సెలయేరులాంటి మీ మాటలు,జలపాతం లాంటి మీ మనసు, నిజంగా శ్రీదేవి అక్క నాకు ఒకటి చెప్పాలి అనిపిస్తుంది.అది ఏంటంటే "సరిలేరు మీకేవ్వరు - సరితూగరు మరుజన్మకు".ఇది నా feeling.నాకు అనిపించింది నేను చెప్పానక్క.

    • @sharada.b4065
      @sharada.b4065 3 года назад

      నా ఒక్క msg కి అయినా reply ఇవ్వు శ్రీదేవి అక్క.అప్పుడే మీరు నా msg చదివినట్టు నాకు తెలుస్తుంది.నాకు కూడా కొంచం happy కదా.

  • @prathimajunnu4918
    @prathimajunnu4918 3 года назад +2

    కల్యాణ్ గారికి నా యొక్క హ్యాట్సాఫ్🙏🙏 ఎందుకనగా మీరు చేసే ప్రతి పనిలో మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మీకు అండగా ఉంటున్నారు. అలాగే మీరు కూడా మన అని సంబోధించడం, మన ఫ్యామిలీ అని మీలో కలుపుకోవడం మీ గొప్పతనం.ఇలా చేయడం అందరికీ సాధ్యం కాదు. మీరు ముందుకు సాగాలని కోరుకుంటూ మీ జున్ను ప్రతిమ రమేష్ .....

  • @bhargavighatamaneni8941
    @bhargavighatamaneni8941 3 года назад +7

    శ్రీదేవి గారు ఇవి కర్జూరం కాయల,పండ్లా
    నేను చూడటం ఇదే మొదటిసారి.
    కలర్ ఫుల్ గావున్నాయి .

  • @golipaneetha4117
    @golipaneetha4117 3 года назад +29

    Hai Aunty Present naku 7 th month Pregnant ni merante naku chala ishtam melante manchi Gunam unna Baby Puttali ane bless cheyandi Please

    • @sridurga9781
      @sridurga9781 3 года назад +1

      గాడ్ బ్లెస్స్ యూ సిస్టర్

    • @brama2715
      @brama2715 3 года назад

      Manchi baby pudutundi

    • @lifeofmelodies6351
      @lifeofmelodies6351 3 года назад

      Suputra, suputri prapthi rasthu.. 🙌🙌🙌

    • @nagarapamma6841
      @nagarapamma6841 3 года назад

      Kanchi paramacharya nadiche devodini prardinchandi meku baby puduthundi

  • @padmavathisriramoju1797
    @padmavathisriramoju1797 3 года назад +2

    Dates distribution super Sridevi garu 👌 దిశ దశ కోసం చాలా ఆతృతగా ఉంది wish you all the best Sridevi garu 👍❤️

  • @laharikarudraram9109
    @laharikarudraram9109 3 года назад +17

    హాయ్ శ్రీదేవి గారు మీ మనస్సు ఎ0త పెద్దదో మీ చేయి కూడ అంతే పెద్దది అందరికి పెట్టాలి... అ తరువాతనే మనం తినాలి అనే ఆలోచన ఎoత గొప్పది... 👍👍

    • @taamthoughts4560
      @taamthoughts4560 3 года назад

      ఆ పండ్లు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది శ్రీదేవిగారూ

  • @kanakadurgagullapalli9296
    @kanakadurgagullapalli9296 3 года назад +7

    ఈపండ్లనిచూస్తుంటె ఈతపండ్లు గుర్తుకు వస్తున్నాయి. మీ రు అందరికి పెట్టడం లోముందుఉంటారు.మీద గర వర్క్ చేస్తున్న వాళ్ళు చాలా అద్రుష్టవంతులు అందరినీ ప్రేమ గాచూస్తారు 👌👌

  • @savitrip1649
    @savitrip1649 3 года назад

    కర్జూరాలు చాలా బాగున్నాయి. మీరు చేసేపని నాకు చాలా నచ్చుతుంది మనమే తినతుండా నలుగురుకీ పెట్టటం చాలా మంచిది. మనకు పంచే కొద్దీ భగవంతుడు ఏదో ఒక రూపంలో ఏదో ఒక అవకాశం ఇస్తూనే ఉంటారు. Hats of to you Sridevi

  • @renukakancharla2570
    @renukakancharla2570 3 года назад +27

    ఈ కలగూర గంప ఉమ్మడి కుటుంబం లో మేము ఒక సభ్యులం అవ్వడం మా అదృష్టం... అక్కా నువ్వు పంచే ప్రేమ ఆ కర్జుర పండ్ల కన్న తీయగ ఉంటుంది...

    • @ladisirisha8804
      @ladisirisha8804 3 года назад +1

      super medam

    • @kalaguragampa
      @kalaguragampa  3 года назад

      Dear Renuka,
      Hearty congratulations Dear .........! Your comment has been chosen for the puttinti saare! Please share your contact details/ mail ID. We will send you the saree soon!!

    • @renukakancharla2570
      @renukakancharla2570 3 года назад

      @@kalaguragampa Thanq akkaa
      kancharlarenuka2015@gmail.com

  • @lakshmirajasekhar3035
    @lakshmirajasekhar3035 3 года назад +21

    ఖజూర్ ఎలా ఉందో గానీ మీ మాటలు మాత్రం ఖర్జూరం కన్నా తియ్యగా ఉంది

  • @hanihana755
    @hanihana755 3 года назад +1

    Superr. Miru matladutuntay gala gala paarurunna godarila song gurthuvastundi mam.. so sweet. Just like fruit.

  • @laxmikv4049
    @laxmikv4049 3 года назад +9

    శ్రీదేవి గారు మీకు తిరుగు లేదండి బాణం లా దూసుకు పొండి. ఆల్ ద బెస్ట్ ❤️❤️

  • @duddebaburao894
    @duddebaburao894 3 года назад +6

    మీరు మీ కోసం పని చేసే వాళ్ళకి రకరకాల పండ్లను పంచడం చూస్తే మాకు అప్పటి కాలంలో నాటి ఉమ్మడి కుటుంబాలు గుర్తొస్తున్నాయి శ్రీదేవి మేడం 💗💗

  • @srilatha1978
    @srilatha1978 3 года назад

    శ్రీదేవి గారు మిరు చలా బాగా మాట్లడోతరు మీ స్టాఫ్ వలకి మా పిళ్ళలు అంటారు కధ హృదయాన్ని తకింధి 🤗👍 super andi god bless you 🙏 I am very happy to seeing your vlogs 👌😊

  • @sivaprasad8087
    @sivaprasad8087 3 года назад +19

    ఏమి చేసినా మీరు ప్రశాంతంగా వుండండి చక్కగా నవ్వుతూ సెటైర్స్ వేస్తూ నవ్విస్తూ వుండండి 👍👍👍

  • @vimalaranidammalapati3058
    @vimalaranidammalapati3058 3 года назад +6

    Mee kosame kakunda andari kosam ani fruits koni pancharu really great of you Sreedevi garu👏🙏

    • @sukeshinirani5395
      @sukeshinirani5395 3 года назад

      Sridevi gatu ma noru khajura fruits tho vurinchnaru maku pampandi konnikhajuralanu

    • @RM-mz7lv
      @RM-mz7lv 3 года назад

      Chala bagunnayi

  • @RKS...123
    @RKS...123 3 года назад

    Nee alochanalu yentha beautiful ga untayo.. Aaa kajjhoor fruits Kuda me alonachanala lage chala beautiful ga unnai madam.. U r inspiration to all women's...

  • @siripurapusatyavathi440
    @siripurapusatyavathi440 3 года назад +7

    మేడం ఖర్జురాలు ఇలా వంటాయని నాకు తెలియదు మీవల్ల మాకు ఖర్జురాపల్లు ఎలా వునటాయ్ తెలిసినది మేడం 👌👌👌👌

  • @dasarisalomirani286
    @dasarisalomirani286 3 года назад +32

    బడిలో ' పిల్లలకు ' చెప్ప తు నట్లు 'చాలా . చక్కగా వివరిస్తారు . మీ కలగు రగంప .నిండు నూరేళ్లు 'వర్ధిల్లునుగాక

    • @ponnarenuka5271
      @ponnarenuka5271 3 года назад +1

      Kharjura chaalaa baagaa andanga vunnayi chustuntay thinalani anipinchindi ghee chaalaa mosam jarigindi nenu chalabadapaddanu

  • @krupareddy124
    @krupareddy124 3 года назад +1

    Hii I like ur videos
    Very much and my children also see
    Very interestingly u r channel is very nic tq

  • @materracegarden3466
    @materracegarden3466 3 года назад +6

    🤩మీ ఆశయానికి best of luck 🤞 😍

  • @nikithanikki2047
    @nikithanikki2047 3 года назад +8

    The best way to multiply your happiness is to share it with others!!!!!😇
    You are really great Sreedevi garu. You are sharing whatever you have with others. Kind of you🤩💐

  • @anuharikachennamsetti5045
    @anuharikachennamsetti5045 3 года назад

    Sridevi madam Miru Chala fruits chupistaru...Chala happy ga untundi naku intlo vi kosi andhariki panchutharu.....naku mi la undatam istam.mi channel ni 1.5 years ga roju chustunna.naku message pettatam radhu ma ammaiy ni bathimali pettinchukunna Miru ante ista ani.mi videos Anni chustanu.

  • @TejaVeeramachaneni
    @TejaVeeramachaneni 3 года назад +4

    😋😋😋కార్జురాల సందడిలో నోటి తీపి పొందినవారందరు ధాన్యాలు...
    😘😘😘మీ మాటల సందడిలో మానఃశాంతి పొందినమేమందరం మహా ధన్యులం

  • @killikrishna9493
    @killikrishna9493 3 года назад +7

    Haii akka 🌹 మీ ఆలోచనలు చాలా మంచిగా అందరికీ మంచి జరిగేలా ఉంటాయి.😘 మీరు ఏమీ చేయాలి అనుకున్న మీకు సక్సెస్ రావాలి అక్క 🌹😂💐మాకు లేవా అక్క కజ్జూర్ పండ్లు

  • @Sairamchellaboina
    @Sairamchellaboina 3 года назад +1

    Mee videos chala baguntai madam
    Ilane marenni videos cheyalani korukuntunnam

  • @ammakuchluteluguvlogs5315
    @ammakuchluteluguvlogs5315 3 года назад +5

    అందరి మంచి కోరే నీకు మంచి జరగాలి🙏అక్క

  • @sireeshabaireddy5793
    @sireeshabaireddy5793 3 года назад +4

    Hai Sredevi,
    Fresh dates looks like “EETHA PANDU” I like it so much . Buying fruits also you pick uniquely good good…. Seems whatever fruit you purchase you make sure staff is going to have it . Such a caring person .
    Congrat’s to Gayatri for her higher studies .

  • @srinivasraopagadala9733
    @srinivasraopagadala9733 3 года назад

    కలగూరగంప ఛానల్ మీరు చాలా బాగా వివరిస్తారు మీది చాలా పెద్ద మనసు మీ మనసు ఎంత మంచిది అందరికీ పెట్టాలి అనే మీ గుణం నాకు నచ్చింది మీరు చెప్పే ఆ కొత్త కలగూరగంప ఛానల్ ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉంది త్వరగా అదేదో చూపించండి

  • @v.nagalakshmi3672
    @v.nagalakshmi3672 3 года назад +41

    శ్రీదేవి గారు I think మీరు గోశాల start చేయబోతున్నారా? 🤔🤔👌

    • @prasannadhanraj89
      @prasannadhanraj89 3 года назад

      How to get hair colour leaf where is your shop andi

  • @ratnakumari9872
    @ratnakumari9872 3 года назад +24

    ఇవి ఈతపళ్ళు అనుకుంటున్నాను, ఖర్జూరం అధిక ఉష్ణోగ్రత ఎడారి ప్రాంతాలలో మాత్రమే పండుతుంది. బహుశా లోకల్ భాషలో దీనిని కూడా ఖర్జూరం అని అంటారు ఏమో.

    • @sitakondapi488
      @sitakondapi488 3 года назад +1

      Kadandi evi kajur ee.... Gujarat side baga famous e time lo baga fresh n tastey ga untai

    • @chaitanya9404
      @chaitanya9404 3 года назад +1

      ఇవి ఖాజూర్ పండ్లేనండి ఏండ పెట్టక ముందు ఇలానే ఉంటాయి

    • @sudharanikanigiri9342
      @sudharanikanigiri9342 3 года назад

      Kajura pandlu baga temtinga vunnai.

    • @chanduviewtube
      @chanduviewtube 3 года назад

      Manali kudakajuralu kastae true

    • @vijayalakshmidanda
      @vijayalakshmidanda 3 года назад

      @@sitakondapi488 Anantapur Dist lo pandistunnaru

  • @sandhya2651
    @sandhya2651 3 года назад

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి స్వచ్ఛమైన తెలంగాణలో మాట్లాడుతారు మా ఊరు చేవెళ్ల అమ్మ చాలా చాలా చాలా చాలా ఇష్టం మీరంటే మీ వీడియోస్ అంటే రెగ్యులర్ గా మీ వీడియో చూస్తుంట అమ్మ

  • @galisivakumari4140
    @galisivakumari4140 3 года назад +17

    ఈ ఖార్జురా కాయలు చూడటం ఇదే మొదటిసారి
    మంచి రంగు ఉన్నవి🤗🤗 అక్క నువ్వు కూడా తిను

  • @narasimharao3648
    @narasimharao3648 3 года назад +7

    దిశ మార్చుకొని దశ తిరిగినప్పుడే అసలైన కలగూరగంప that is కలగూరగంప ప్రశాంతంగా ఉండు అమ్మ మీ హెల్త్ కూడా చూసుకోండి👍

  • @swapnanethi2877
    @swapnanethi2877 3 года назад +1

    Super akka meelane mee matalu tiyyaga vuntayi.we like u so much💕💕💕💕

  • @rithishvaka1073
    @rithishvaka1073 3 года назад +9

    శబరీ ప్రేమ కనిపించిండి అమ్మ❤
    ముందు అందరికి పెటి ఆ తరువాత మనం తినాలి అని నెర్పించారు అమ్మ...❤❤

  • @nirmalagandham7591
    @nirmalagandham7591 3 года назад +10

    హాయ్ అక్కా మి ప్రతీ వీడియోలు సూపర్. మి అలోచన కుడా సూపర్

    • @rajanikandibanda8928
      @rajanikandibanda8928 3 года назад +2

      I never seen such this type of dates
      When you show the dates I surprised I will try to taste these.
      Thank you very much sridevi garu

  • @dollasuneeta3811
    @dollasuneeta3811 3 года назад

    Mam మీ మనస్సు వెన్న. మీరు కాయల్ని కడిగి ఎంతో ప్రేమతో పంచారు చూడండి mam meeru సూపరో సూపరు . నాకు కళ్ల వెంబడి నీళ్లు వచ్చాయి. God bless you mam

  • @mamathab1488
    @mamathab1488 3 года назад +5

    చుస్టుంటేనె చాల tempting గా ఉన్నాయి ఖర్జుర 😋😋😍😍

  • @shobharameshshobha7731
    @shobharameshshobha7731 3 года назад +6

    శ్రీదేవి గారు మీ మనసు చాలా విశాలమైనది, మీకు మీరే సాటండి బాబు,

    • @mykuttyworld0208
      @mykuttyworld0208 3 года назад

      ruclips.net/video/Cw9vnqUuL68/видео.html

  • @sony215
    @sony215 3 года назад +1

    Tq sridevi garu frst time chusthunna e type karjuras, maku chuinchinandhuku.

  • @vishnuraavi318
    @vishnuraavi318 3 года назад +5

    మేడం నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. అటువంటి నేచర్ మీ చుట్టూ ఉన్నట్టు ఉంటుంది మీ మాటలు విన్నప్పుడు. మీది గుడ్ జాబ్

  • @lakshmimounika7699
    @lakshmimounika7699 3 года назад +27

    ఒక మహిళ ఏదీ అయిన సదీచగలదు అనీ శ్రీదేవి గారి నీ చూసిన ప్రతి సరి అనిపిస్తుంది

    • @andhrafood9541
      @andhrafood9541 3 года назад

      Maari kalyaan Garu undaga digulu anduku dandaga brek bon

    • @lakshmimounika7699
      @lakshmimounika7699 3 года назад

      Kalyan gari laga support untey every women thana talent chupistundii

  • @anithareddy9753
    @anithareddy9753 3 года назад

    Meku chala Baga matladuthunnaru meru mamalini oka family laga treate cheathunnaru memu mee viedos chusthunte meru maku direct gaa chepinaru undi and meru chala mandhiki inspiration laa unnaru

  • @umadevisangala5645
    @umadevisangala5645 3 года назад +8

    నమస్తే అమ్మ. Kalaguragampa family kosam meeru ఏదైనా చేస్తారు.

  • @lakshmijampani681
    @lakshmijampani681 3 года назад +30

    అందరికీ పంచి అందరూ టేస్ట్ చేస్తే కానీ నీకు మనస్సు ఊరుకోదు శ్రీదేవి,అందరికీ ఎంత సంతోషంగా పెడతావో👍

  • @akshayaki01
    @akshayaki01 3 года назад

    Super Madam... Naku long comments cheyadam iete radu kani miru chese prati work naku nachutundi.. Naku unna alochana ani miru cheputu untaru... Nenu na alochana ni express cheyalenu kani miru cheyagalaru... Thank you so much.. Keep up the great work as always :-)

  • @gadipallysarithareddy9011
    @gadipallysarithareddy9011 3 года назад +7

    Akka డేట్స్ అలాంటివి ఎప్పుడు చూడలేదు మీవల్ల రకరకాల ఫ్రూట్స్ చూస్తున్నాము 😋♥️

  • @ammakuchluteluguvlogs5315
    @ammakuchluteluguvlogs5315 3 года назад +11

    శ్రీదేవి అక్క మన వాకిట్ల కజ్జురా చెట్టు పెట్టు 👌బాగుంటుంది 👌

  • @usharanicv7829
    @usharanicv7829 3 года назад

    Khajur pallu, colour chalabagundi. God entha goppavadokada. Manchi colour s to manaku andichhadu. Meeru aa pallani techhi andariki panchdam mee manchitananiki gurtu. God bless you.

  • @deepikaadapa8461
    @deepikaadapa8461 3 года назад +5

    Such a open minded and caring heart who treats everyone as her family members with endless love 💝
    Feels amazing watching your videos daily Peddamma (as I don’t have one) 😊

  • @raffinshaik7317
    @raffinshaik7317 3 года назад +5

    కజూర్ పళ్లు సూపర్👌.కలర్ ఇంకా 👌.మీ మాటలు ఇంకా ఇంకా 👌👌👌శ్రీదేవి గారు.

  • @madhuchowdhary1774
    @madhuchowdhary1774 3 года назад

    Cool ga vuntu alochisthy anni ave cool ga jarigipotay.neeku yevaru cheppalsina avaram ledu.neeku nuvve pedda support. Nee mind nee thoughts super.keepitup

  • @bharamarambaglokesh2276
    @bharamarambaglokesh2276 3 года назад +10

    అక్క మేము కూడా తిన్నాం అప్పుడప్పుడు
    దొరుకుతాయి మాకు బలే తియ్యగా ఉంటాయి
    మాకు కూడా ఓ నాలుగు పండ్లు ఇవ్వండక్క

  • @chandusai2470
    @chandusai2470 3 года назад +4

    ఏమి చెప్పగలం మీ కోసం మీ వీడియోస్ కోసం ఇచ్చేదం .. హార్ట్స్
    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @rajendharrachamalla915
    @rajendharrachamalla915 3 года назад

    ఉన్న దాంట్లో అందరికీ పంచుతూ మీ సంతోషాన్ని అందరికీ పంచుతున్న మీకు ఎల్లప్పుడూ ఆ భగవంతుని కృష్ణ ఉండాలని కోరుకుంటున్న అక్క 👍👍

  • @vasundhara3912
    @vasundhara3912 3 года назад +4

    నలుగురికీ పెట్టి మీరు తినటం సూపర్ అండీ

  • @smartteluguchannel632
    @smartteluguchannel632 3 года назад +19

    ఖర్జూర కాయలు చూస్తుంటే ఈత కాయలు గుర్తుకు వస్తున్నాయి.

  • @gopiyashoda9220
    @gopiyashoda9220 3 года назад

    Hi sreedevi garu nenu me videos ani starting nundi chustunanu.meru me video lo prathi oka topic chala depth ga explain chestaru..meru inspiration to every woman andi inka kalyan garu chala supportive person.such a lovely family..Best of luck for All kalagura gampa team members..

    • @kalaguragampa
      @kalaguragampa  3 года назад

      Dear Gopi,
      Hearty congratulations Dear .........! Your comment has been chosen for the puttinti saare! Please share your contact details/ mail ID. We will send you the saree soon!!

  • @sowmyahr6869
    @sowmyahr6869 3 года назад +5

    Amma u r very good human i lik ur toughts caring nature tq so much having me in ur channel

  • @pravallikamittapalli2830
    @pravallikamittapalli2830 3 года назад +7

    మాకు ఇక్కడ బాగా దొరుకుతాయి ఇప్పుడు సీజన్లో ఫుల్ ఉంటాయి బయట రోడ్డు మీదనే....ఎడారి దేశం నుండి

  • @srinivaslakshmimajji1817
    @srinivaslakshmimajji1817 3 года назад

    మన మనసుకు ఆనందం పరులకు పంచడం లో ఉందని చాటి చెపుతున్నారు శ్రీదేవి గారు కొందరికి అన్నీ ఉన్నా అది సాధ్యం కాదు కాని మీకు ఆ అదృష్టం కలిగింది అండి శ్రీదేవి గారు 🙏🙏🙏🙏

  • @anumandlasunitha1728
    @anumandlasunitha1728 3 года назад +4

    Sridevi gari maata saddi moota

  • @Monikasanthu.16
    @Monikasanthu.16 3 года назад +7

    Me target chusthunte Goshaala 🐮🐄 gani Dairy farm 🐃🐂 pedatharemo ani expect chesthunnav sridevi garu🙂

  • @meeniganarmadha5864
    @meeniganarmadha5864 3 года назад

    Staff ni family laga chuse milanti vallu vunnanduku mi staff chala lucky andi. Mi subscriber ainanduku iam so happy 🌹

  • @jyothsnasangeetam331
    @jyothsnasangeetam331 3 года назад +6

    Akka🌹మీకు మంచి మనసు అక్క అందరికి పెట్టే మనసు మా శ్రీదేవి అక్క మనసు బంగారం 👌👌👌👌🙏🙏🙏🙏🌹🌹🌹

  • @sri3421
    @sri3421 3 года назад +5

    Ayyo gayathree velthunda Gayathri oka like esukondi

    • @vijayabharathi8137
      @vijayabharathi8137 3 года назад +1

      Voca chedu jeriginappudu voca manchi jaruguthundi kakapothe time paduthundi any way you May brave and courage in all your dreams. Ghee lo jarigina; mosamu chala badha kaligenade.

  • @penugondakavitha2307
    @penugondakavitha2307 3 года назад +1

    Miru enta panchutunnaro...anta devudu Miku istunnadu....elanti life andariki radu...miru Chala lucky..eppudu elane penchutuu,panchutu,anduloni Anandani enjoy chesu life Ni anamdamga gadapandi

  • @mamathakasani1736
    @mamathakasani1736 3 года назад +8

    శ్రీ దేవి అమ్మ రుస రుసలడుతు కోపాన్ని కాస్త కర్జూర పండ్లు కూల్ చేశాయి హమ్మయ్య

  • @bodepudinagajyothi466
    @bodepudinagajyothi466 3 года назад +4

    Amma me manasu goppadi junior MATHERTERISHA Amma meru🙏🙏

  • @rallapallipavithra9004
    @rallapallipavithra9004 3 года назад +1

    Very nice and good person amazing job ur doing

  • @multikarimnagarspecials4732
    @multikarimnagarspecials4732 3 года назад +5

    గోశాల పెట్టి స్వచ్చమైన ఆవు నెయ్యి చేపిస్తరు కావచ్చు 🤔

  • @satwikcreator1396
    @satwikcreator1396 3 года назад +12

    శ్రీ దేవీ గారి చేతి పండు మాకు ఎప్పుడు దొరుకుతుందో....😚

  • @shanthiprabhakar4044
    @shanthiprabhakar4044 3 года назад

    Sridevi garu meedi manchi manasu pedda cheyyi... Anduke swarthamu chusukokundaa andariki anni estaru... Ee manchi guname meeku melu cuestundi... Manavaseve madhavaseva... Gud all the best.... 👌👌👍👍

  • @borrasuji3829
    @borrasuji3829 3 года назад +7

    చక్కగా ఫ్రెష్ ఖర్జూర పళ్లు తింటున్నారు మరి మాకు 😭😭😭

  • @modugusunitha190
    @modugusunitha190 3 года назад +9

    నేను చిన్నప్పుడు పొలం దెగ్గరికి వెళ్లి ఈత కాయ కోసుకొని తినేదాని i miss it 😥😥😥😥😥

  • @davisjay3088
    @davisjay3088 3 года назад

    My age 28 years mikulaga nalochanalu vuntavi anipisthundhi I'm teacher but besnes ante estam u r inspiring allot mam

  • @rahulaakiri2737
    @rahulaakiri2737 3 года назад +8

    మీరు ఎల్లప్పుడూ పిల్లతనం గల వ్యక్తి. ఎల్లప్పుడూ అదే విధంగా ఉండండి

  • @ramadevirama4032
    @ramadevirama4032 3 года назад +5

    శ్రీదేవి అక్క మీకు మీరే సాటి ఎవరూ లేరు మీ కు పోటీ 👌👌👌👌😋

  • @hemaravikanth5504
    @hemaravikanth5504 3 года назад

    Hi sridevigaaru kajur palla video chala bagundi first time chudatam colorfullga unnai me videolanni chustunte chalamandiki insipirationga unnaru hatsoff andi

  • @divyasaidivyasai1468
    @divyasaidivyasai1468 3 года назад +4

    అబ్బా ఏం మాట్లాడుతారు Madam.

  • @anumolulalithmohan79
    @anumolulalithmohan79 3 года назад +1

    Good information madam

  • @arunagudla4267
    @arunagudla4267 3 года назад

    Sridevi Garu, mee matateeru manasu naku chala nachindi mee matalu vinna koddi vinalanipistundi tqq meeru makosam kalaguragapa start chesinaduku

  • @sarithagadamalla231
    @sarithagadamalla231 3 года назад

    Mi disha nu marchina dhasha nu batti santhosistunam..kotha alochanalatho vastunna Sridevi akkanu chustam Anna mata..mi sharing mind batti so cute..

  • @g.nvalli8289
    @g.nvalli8289 3 года назад

    Hi madam looking so cool and happy very nice to see you...
    Prathi aadapillalonu ammatanam vuntundi swathahaga antaru... Milo adi menduga kanipistundi. Mi pillalaku matrame kakunda mi daggara panichese prathi okkariki thalli la prema panchutunnaru mi caring tho hats off Amma...

  • @Kumaridulam
    @Kumaridulam 3 года назад

    Ee rojullo meelanti vallu chala takkuvaga vunnaru. U R inspiring so much to anyone

  • @anjaliparada5670
    @anjaliparada5670 3 года назад +1

    Hi mam cutey dads super idios thanks to you all the best

  • @suneethapagidi3977
    @suneethapagidi3977 3 года назад

    Hi Sridevi Garu...
    Maku kuda tempting ga vundi....
    Fruits chustunte...
    Me santhosham antha panchadam lo vundi ..
    Disha&Dasha...👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

  • @dadiyamuna7814
    @dadiyamuna7814 3 года назад +1

    మిమ్మల్ని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్న ❤️

  • @r.srinivasarao7411
    @r.srinivasarao7411 3 года назад

    Sridevi garu fruits colour super,miru super,mana kalagura gampa kuda super mimmalni okasari kalavalani undi madam miru chala manchi pani chesthunnaru.Mi arogyam kuda jagratha andi.

  • @vardhansmediaworld1617
    @vardhansmediaworld1617 3 года назад

    మీ స్టోర్ కు రావాలి అంటే ఉత్సాహంగా ఉంది.All the best

  • @sindhuvajrala7614
    @sindhuvajrala7614 3 года назад

    మీరు చేతుంటే ఒక తల్లి పిల్లలకి చెప్పినటు ఉంటుంది😍😍😍😍😍😍😍😍

  • @amulyaflorence4372
    @amulyaflorence4372 3 года назад

    Sri devigaru me videos chala baguntai me attitude chala nachindi keep it up. Andariki ala panche manasu undadhu meeru really great

  • @chamundishree4006
    @chamundishree4006 3 года назад

    S, u r quite right sri. Pillala mind set tho vuntey..... Yelaanti kalmasham lekundaa....Light hearted gaa vuntaaru.👍👍👍👍👍👍

  • @brundaavanam4785
    @brundaavanam4785 3 года назад

    💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌹💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🎊🎊🎊🎊🎊🎊🎊🎊🌹🌷💐🎊🌹🌷🎊💐💐అందమైన ఆలోచనలో తో అందరినీ ఆకట్టుకుంటరు మీరు, మీ అద్భుతమైన ఆలోచన తో ఆకాశం అంచులకు మీ లక్ష్యలు చేసుకోవాలి అని కోరుతూ.
    మీ
    కలగూరగంప కుటుంబం
    💐🌷💐🌷💐🌷💐🌷💐🌷🌷💐🌷💐🌷💐🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷💐🌷💐💐💐💐💐💐💐💐💐💐🎊🎊🎊🎊🎊🎊💐💐💐🌷🌷💐🌷💐🌷🌷💐🌷💐🌷💐🎊💐💐🎊🎊🎊💐💐💐🎊🎊🌷🌷🌷🌷💐💐🎊🎊🌷🌷🎊🎊💐💐💐🎊🎊🌷💐💐💐🎊🎊🎊🎊🎊🎊🎊💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @shobhanuranierina9963
    @shobhanuranierina9963 3 года назад

    Sridevi garu namaste....pachchi KHAJJURA-PALLU chudale-Tina le...meru nalugutiki panchi tinuta manchi anubhavamu...